“వెంట్రుక మహిళల సన్నబడటానికి ఉత్తమమైన షాంపూ -ఒత్తిడి నుండి కుక్కలలో జుట్టు నష్టం”

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి సహనం కోల్పోయారు. తన కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసిస్టెంట్ ను కొడుతూ కెమెరాల కంటపడ్డారు. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ప్రారంభోత్స కార్యక్రమంలో షాట్ కోసం రెడీ అవుతున్న బాలయ్య అసిస్టెంట్ ను తల మీద కొట్టి షూ విప్పాల్సిందిగా ఆదేశించాడు. బాలకృష్ణ దర్శకుడు కేయస్ రవికుమార్ తో మాట్లాడుతుండగా అసిస్టెంట్ షూ విప్పటం వీడియోల్లో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పైసా వసూల్ షూటింగ్ పూర్తి చేసిన బాలయ్య తన 102వ సినిమాగా కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించాడు. సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణి ఫేం చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.

చెన్నై: కామకోటి పీఠాధిపతి శంకర జయేంద్ర సరస్వతి సోమవారం న్యాయస్థానంలో విచారణ సందర్భంగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. వ్యాపారవేత్త రాధాకృష్ణన్‌పై జరిగిన దాడి కేసుకు సంబంధించి మద్రాసు హైకోర్టు ప్రాంగణంలోని మొదటి అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి రాజమాణిక్యం ముందు ఆయన విచారణకు హాజరయ్యారు. ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాదులు జయేంద్ర సరస్వతిని పలు ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానాలిచ్చిన ఆయన ఒక సందర్భంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఎవరెనా ఉన్నట్టుండి గుండెపోటుతో విలవిల్లాడుతూ పడిపోతుంటే వెంటనే పడుకోబెట్టటం ముఖ్యం. వెంటనే ‘బాగానే ఉన్నారా?’ అని పిలవటం, శ్వాస పీలుస్తున్నారా? లేదా? నాడి కొట్టుకుంటోందా? లేదా? లేదా ఛాతీ మీద చెవి పెట్టుకుని గుండె కొట్టుకుంటోందా? లేదా?.. చూడాలి. ఇవి ఆగిపోతే తక్షణం ‘కార్డియాక్‌ మసాజ్‌’ (సీపీఆర్‌) చెయ్యటం అవసరం. ఇది కీలక ఘడియల్లో ప్రాణంపోసే గొప్ప ప్రక్రియ. చాలాదేశాల్లో స్వచ్ఛందంగా అందరికీ దీనిలో తర్ఫీదు ఇస్తారు.గుండె ఆగి మరణించిన వ్యక్తికి క్షణాల్లో ఇది ఆరంభించి.. ఆంబులెన్స్‌ వచ్చే వరకూ రక్త ప్రసారాన్ని నిలబెట్టగలిగితే దాదాపు ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్లమే అవుతాం.

06/06/2016: కౌలాలంపూర్: మలేషియా ఎయిర్లైన్స్ విమానానికి పెనుముప్పు తప్పింది. ఆదివారం లండన్ నుంచి మలేషియాకు వెళ్తున్న ఎమ్హెచ్1 విమానం, బంగాళాఖాతం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో భారీ కుదుపులకు లోనైంది. సుమారు రెండు నిమిషాల పాటు విమానం అల్లకల్లోలం సృష్టించడంతో అందులో ప్రయాణిస్తున్న 378 మంది ప్రయాణికులకు ప్రాణాలు గాల్లోనే పోయినంతపనైంది. ఈ ఘటనలో చాలా మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడటంతో బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇళ్లకు చేరారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ఆ ఫ్లైట్లో తల్లిదండ్రులతో పాటు ప్రయాణించిన హరీత్ అనే 13 ఏళ్ల కుర్రాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై హరీత్ మీడియాతో మాట్లాడుతూ.. విమాన భారీ కుదుపులతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపాడు. ప్రయాణికులు అటూ ఇటూ విసిరేసినట్లుగా అయ్యారని, రెండు నిమిషాల అనంతరం సాధారణ స్థితికి రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారని తెలిపాడు. ఈ ఘటనలో గాయపడిన వారికి విమానం కౌలాలంపూర్ చేరుకోగానే చికిత్స అందించారు. అధికారులు ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 2014లో ఎమ్హెచ్ 370 విమాన ప్రమాదంలో 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతైన విషయం తెలిసిందే.

13/07/2016: లక్నో: ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే నిఘా వర్గాలు నిద్రపోతున్నాయా అని ఉత్తర ప్రదేశ్ సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అబు అజ్మీ ప్రశ్నించారు. ఒకవేళ తీవ్రవాదులను జకీర్ నాయక్ ప్రోత్సహిస్తుంటే ఆయనపై చర్యలు తీసుకోకుండా దేశంలోని అధికారులంతా ఏమైపోయారని ఆయన నిలదీశారు. ఇస్లాంలోని వివిధ విశ్వాసాలు గల ప్రజల మనోభావాలను వెల్లడిస్తున్నందుకే ఆయనపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. ‘జకీర్ నాయక్ 25 ఏళ్లుగా మత బోధకుడిగా ఉన్నారు. తీవ్రవాదులకు ఆయన ప్రేరణ ఇస్తుంటే ఇంతకాలం ఎందుకు ఆయనపై చర్య తీసుకోలేదు. ఎందుకు దర్యాప్తు చేపట్టలేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపింది. అప్పటి వరకు ఆయనకు వ్యతిరేకంగా మీడియా విచారణ ఆపాల’ని అబు అజ్మీ పేర్కొన్నారు. హేతువాదులు నరేంద్ర దలోల్కర్, గోవింద్ పన్సారే, ఎంఎం కుల్బర్గీ హత్యలకు కారణమైన సనాతన సంస్థను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే, ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెడుతుంది. బడ్జెట్ లో ఏముంటుంది అంటే ఈ సంవత్సరానికి మన దేశ ఆదాయం ఎంత ? ఎంత ఖర్చు చేసుకోవచ్చు ?, ఎంత అప్పు చేయాలి ? , వచ్చే ఏడాది మన ఆదాయం ఎంత ఉండాలి ? ఇలాంటి లెక్కలు ఉంటాయి.

కాబట్టి గుండె పోటుతో హఠాన్మరణాన్ని నివారించాలంటే అవగాహన పెంచుకోవటం చాలా అవసరం. అర్థరాత్రి ఉన్నట్టుండి, జీవితంలో ఎన్నడూ అనుభవించని నొప్పి నిద్ర లేపితే.. దాన్ని ‘గ్యాస్‌ ప్రాబ్లమ్‌’గా కొట్టిపారెయ్యద్దు. ఇలా కొట్టిపారేస్తూ తిరగటం కారణంగా మృత్యువాత పడినవారెందరో. కాబట్టి అది గ్యాస్‌ సమస్యే అయినా, కాకపోయినా ఒక్కసారి చూపించుకుంటే నష్టం లేదు. రాత్రి వేళ మొదటిసారిగా నిద్రలేపే నొప్పి, చెమటల వంటివాటితో వచ్చే నొప్పి.. లేదా కొంత శారీరక శ్రమ తర్వాత వచ్చేనొప్పి… వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఇటువంటి సమయంలో ఒక్క ఈసీజీ తీయించుకున్నా మంచిదే. కొన్నిసార్లు ఈసీజీలో బాగానే ఉన్నా.. ఇతరత్రా లక్షణాలను బట్టి అనుమానం బలంగా ఉంటే.. వైద్యులు కొద్దిగంటల పాటు పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలాంటి చర్యలతో హఠాన్మరణాలను చాలావరకూ నివారించుకోవచ్చు.

పురుషాధిక్య ప్రపంచంలో మార్పు రావాలి.. మనుషులంతా ఒక్కటే ఆడ, మగ అనే తేడాలేదు. అవకాశాలు ఇద్దరికీ సమానంగా లభించినప్పుడు.. వివక్ష తొలగినప్పుడు అసలైన మహిళా సాధికారత ఏర్పడుతుంది. ప్రజ్ఞాభారతి సంస్థ సిల్వర్‌జూబ్లీ సందర్భంగా నగరంలో…

తలనొప్పులు అనేకరకాలు. 20 శాతం మంది ఏదో ఒక తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. మెదడులో కణితలు, కురుపులు, మెదడువాపు మెుదలగు జబ్బులవలన తలనొప్పి రావచ్చు. అయితే 80 శాతం మందిలో ఇవేమీ లేకుండా కూడా తలనొప్పి రావచ్చు. వీటిలో పార్శ్వనొప్పి అనేది చాలామందిలో వస్తుంది.

తెలంగాణాలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ఒక కొలిక్కి రావడంతో విద్యార్ధులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. కాని బి-కేటగిరిలో అడ్మిషన్లు తీసుకునే విద్యార్ధులు మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉన్నారు. ముందు నుంచి మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కూడా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలనే చెబుతున్నప్పటికీ యాజమాన్యాలు ఆ ఆదేశాలను పెడచెవిన పెట్టడమే కాకుండా…అడ్మిషన్లను కూడా పూర్తి చేశాయని సమాచారం. 

సంక్రాంతి సందర్భంగా నాని ఇస్తానన్న సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. భోగి పండుగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నాని ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ఫస్ట్‌లుక్‌లో నాని కోపంగా చూస్తూ…

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్న వీసీ నివాసంపై దాడి ఘటనలో 36 మందిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులకు సంఘీభావంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు హెచ్ సీయూకు రానున్నారు. పోలీసులు మీడియాపై ఆంక్షలు విధించారు. అయితే రోహిత్ వేములు ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా  ఉన్న వీసీ అప్పారావు మళ్లీ వీసీ బాధ్యతు తీసుకోవడానికి నిన్న వర్సిటీకి రావడంపై విద్యార్థులు మండిపడ్డారు. అప్పారావు మళ్లీ వీసీ బాధ్యతలు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అప్పారావును అరెస్టు చేయాలని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం జెఎన్ యూ నేత కన్హయ్యకుమార్ హెచ్ సీయూకు రానున్నారు. 

 శృంగారం: మగవారికే శృంగార జీవితంలో సమస్యలు ఎదురౌతాయని మీరు అనుకుంటే ఇంకోసారి ఆలోచించండి, ఇటీవల జరిగిన సర్వేలో 64% మంది మహిళలు తమ భాగస్వాముల శృంగార సామర్ధ్యం పట్ల సంతృప్తిగా లేరని తేలింది. మీ ఇద్దరిమధ్య కెమిస్ట్రీని అలాగే ఉంచడానికి దాని గురించి మాట్లాడుకోండి. డబ్బు: నా డబ్బనుకోవాలా లేదా మన డబ్బు అనుకోవాలా? పెళ్లి ముందుగానీ తరువాతగానీ డబ్బు చాలా సమస్యలు సృష్టిస్తుంది. చాలామంది దంపతులు ఇప్పుడు వేరువేరు బాంక్ ఖాతాలు కలిగి ఉండాలనుకుంటున్నారని ఇటీవలి సర్వే తెలియచేస్తుంది. ఇది ఆరోగ్యకరమైనదేనా? చాలామంది నిపుణులు కూడా ఇది సరైనదే అంటున్నారు – అదీ ఇంటి ఖర్చులు ఇద్దరూ సమానంగా పంచుకుంటే. ప్రేమ, సంభాషణ లేకపోవడం: చాలామంది జంటలు తన భాగస్వామి ప్రేమతో లేరని, వారు చెప్పేది వినడం లేదని భావిస్తారు. ఎందుకంటే అవతలివారు వారు కూర్చుని, వారి సమస్యలను బయటికి చెప్పుకోవాలని కోరుకుంటారు. అనుబంధాల గురించి మాట్లాడుకోవడం చాలామందికి ముఖ్యమైన విషయం అనిపించదు. మరి ఎలా తెలియచేస్తారు?

బాలీవుడ్ మూవీ సరబ్ జిత్ లో అందాలనటి ఐశ్వర్య రణదీప్ హుడా జంటగా నటిస్తుండగా అతని సోదరి దల్బీర్ కౌర్ గా ఐష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ పోస్టర్ ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐష్ కూడా పాల్గొనడం విశేషం. సరబ్ జిత్ చిత్రం షూటింగ్ సందర్భంగా ఐశ్వర్య ఇటీవల పంజాబ్ అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయంలో భక్తులతో పాటు భోజనం చేసి వారు తిన్న పాత్రలను శుభ్రం చేయడం, చీపురుతో ఆలయాన్ని ఊడ్చడం, వంట చేయడం తెలిసిందే. షూటింగ్ లో ఇలా సహజ సిద్ధంగా నటించడం తనకు మరపు రాని అనుభూతి అని ఐశ్వర్య ఆ తర్వాత వ్యాఖ్యానించింది.

పరీక్షా విధానం: కోర్సుల్లో ఏటా నాలుగు యూనిట్ పరీక్షలు, త్రైమాసిక, అర్ధసంవత్సర పరీక్షలు నిర్వహిస్తారు. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు సంస్థలోని అన్ని జూనియర్ కళాశాలలకు ఒకే విధంగా Intensive Testing Programme (ITP) ఉంటుంది. అందులో భాగంగా రెండు పార్ట్ టెస్టులు, రెండు గ్రాండ్ టెస్ట్‌లను పబ్లిక్ పరీక్షల పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టు ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు లోకో పేరెంట్స్ తెలియజేస్తారు. సెంట్రల్ మార్క్ రిజిస్టర్ ఆధారంగా ప్రధానాచార్యులు, సహాయ ప్రధానాచార్యులు, సంబంధిత అధ్యాపకులు విద్యార్థుల స్థాయిని తెలుసుకుంటూ, అవసరమనుకున్న వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

‘భల్లాలదేవ’గా అదరగొట్టిన దగ్గుబాటి రానా.. ఇప్పుడు ‘మహారాజ మార్తాండ వర్మ’గా ప్రేక్షకులను అలరించబోతున్నారు. కేరళలోని ట్రావన్‌కోర్‌ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్‌ మార్తాండ వర్మ జీవితాధారంగా ఓ చిత్రం ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *