“వెంట్రుక మహిళల సన్నబడటానికి ఉత్తమమైన షాంపూ -జుట్టు నష్టం క్లినిక్ నార్విచ్”

దీని ఆకులు 10 మిరియాలు 10 కొద్దిగా హారతి కర్పూరం కలిపి మెత్తగా నూరి శనగ గింజ సైజు లో మాత్రలు కట్టి నీడన బాగా ఎండించి ఒక సీసాలో నిలువ చేసుకుని పూటకు ఒకటి చొప్పున తీసుకున్నచో అన్ని రకముల జ్వరములు, పసిరికలు అని మనం పిలిచే లివర్ సమస్యలు నివారించాబడతాయి,

పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎలాంటి రుసుమూ లేకుండా ప్రభుత్వం ఏడాది, రెండేళ్ల కోర్సుల్లో శిక్షణనిస్తోంది. ప్రైవేటుగా (ఐటీసీల్లో అయితే) ఫీజులు వసూలు చేస్తున్నారు. అర్హులైన విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఉంటుంది.

మేడమ్! నా వయస్సు 35 సంవత్సరాలు. నాకు ఇద్దరు పిల్లలు. గత రెండేళ్లుగా అంగస్తంభన సమస్యతో బాధ పడుతున్నాను. నా భార్యను సెక్స్‌లో సంతృప్తి పరచలేకపోతున్నాను. అంగం కురచగా, సన్నగా, వంకరగా ఉంది. ఒకసారి డాక్టర్‌ని సంప్రదిస్తే ‘పైరోనీస్’ అనే వ్యాధి ఉందని, దానికి మందులు ఉండవని చెప్పారు. అయితే, దీనికి నివారణ ఉంటుందని ‘బతుకమ్మ’లో చదివాను. నా సమస్యకు తగిన పరిష్కార మార్గం చూపిస్తారని ఆశిస్తున్నాను.- కె.ఆర్., ఏటూర్ నాగారం

ప్రముఖ నటుడు గోపీచంద్‌ 25వచిత్రం మొదలైంది. ఈరోజు రామానాయుడు స్టూడియోస్‌లో ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ చిత్రానికి కె.చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో గోపీచంద్‌కి జోడీగా మెహరీన్‌ నటిస్తోంది…….

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి టీడీపీ కార్యకర్తల సంక్షేమం, బడ్జెట్‌ కేటాయింపులు, కాపుల సంక్షేమం, కమిషన్‌ ఏర్పాటు తదితర అంశాలను పొలిట్‌బ్యూరో భేటీలో చర్చించారు. నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం..అమరావతి నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చ జరిగింది. ఇక అంగన్‌వాడీలు, గ్రాడ్యుయేట్లు, టీచర్ల విభాగంలో పార్టీ సభ్యత్వాలను విస్తృతం చేయాలని పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.

రెండు రాష్ట్రాల్లోనూ హోలీ సంబరాలు మిన్నంటాయి.రంగుల పొడులు, గులాల్ నింపిన నీరు.. ఒకరి మీద ఒకరు హుషారుగా చల్లుకుంటూ ఆనందనృత్యం చేసే పండుగ హోలీని  ఘనంగా జరుపుకున్నారు . పిల్లలు, మహిళలు, వృద్ధులు హోలీ రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా వివిధ రంగులను స్నేహితులపై, బంధువులపై చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా రంగుల పండుగ చేస్కున్నారు. రంగు డబ్బాలతో, కలర్ పౌడర్ లతో గల్లి గల్లి లో పిల్లలు సందడి చేసారు. పలు ప్రాంతాల్లో యువకులు డప్పు చప్పులతో, సౌండ్ సిస్టం లతో చిందులేసారు..

ఇప్పటి వరకు కామెడీ సినిమాలకు చిరునామాగా ఉండే అల్లరి నరేష్ సినిమాలు వరస పరాజయాలు చెందుతూ ఉండటంతో ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న ఈ కామెడీ పోలీసు పాత్ర కూడ ప్రేక్షకులకు బాగా నచ్చితే రానున్న రోజులలో అల్లరి నరేశ్ స్థానాన్ని శర్వానంద్ భర్తీ చేసినా ఆశ్చర్యం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ సహజంగానే అల్లరోడికి టెన్షన్ కలిగిస్తాయి అన్నది వాస్తవం. మొత్తం మీద శర్వానంద్ వరసగా విజయాలు సాధిస్తూ టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా అవతరించడం ఎంతైనా గొప్ప విశేషం.

పోర్ట్ ఆఫ్ నీస్ అనేది లింపియా పోర్ట్‌గా సుపరిచితం. లింపియా ప్రవాహం కారణంగా ఈ పేరు వచ్చింది, మెర్షీ జోన్‌లో ఈ ప్రవాహం చిన్నపాటి తటాకాన్ని ఏర్పరచడంతో పాటు 1745లో అక్కడ ఓడరేవు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నేడు ఇది నీస్ యొక్క ప్రాథమిక హార్బర్ వ్యవస్థాపక ప్రదేశంగా ఉంటోంది – అలాగే కర్రాస్ జిల్లాలోనూ ఒక చిన్న పోర్ట్ వాడుకలో ఉంది.

ప్రతి సంవత్సరం మిలియన్ల ప్రజలు ఈ శ్వాసకోశ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించబడుతున్నారు. చాలా మంది ప్రజలు ఈ వ్యాధి నిర్ధారణకే వెళ్ళడం లేదు. ఈ శ్వాసకోశ వ్యాధికి కొన్ని నిర్ధిష్టమైన వ్యాధి చిహ్నాలు, లక్షణాలు ఉన్నాయి. ఈ క్రింది జాబితాలో శ్వాసకోశ వ్యాధి యొక్క వ్యాధి చిహ్నాలు , లక్షణాలు మరియు ప్రతి విషయం గురించి వివరణ ఉన్నాయి.

మెక్సికోలో అత్యంత ప్రమాదకర రేడియో ధార్మిక పదార్థం దొంగతనానికి గురవడం తీవ్ర సంచలనాన్ని కలిగించింది. ఓ ట్రక్కు భారీ స్థాయిలో రేడియోయాక్టివ్ పదార్థాలతో వెళుతుండగా, దాన్ని అడ్డగించిన కొందరు దోచుకుపోయారని, దీంతో ఐదు రాష్ట్రాల్లో అత్యవసర అప్రమత్తతను విధించి, దానికోసం వెతుకుతున్నామని మెక్సికో నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ సివిల్ ప్రొటెక్షన్ వెల్లడించింది. 2006 సంవత్సరానికి చెందిన ఎర్రటి చవర్లెట్ సిల్వరాడో పికల్ వాహనంలో ఇరీడియం-192 ఉందని, దీన్ని సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అపహరించుకుపోయారని వెల్లడించారు. ఓ పసుపు రంగు కంటెయినర్లో ఇది ఉందని, దీని వాడకం తెలీని వారు తాకితే ప్రమాదకరమని, సరైన రక్షణ చర్యలు లేకుండా బయటకు తీసినా ప్రమాదం సంభవించవచ్చని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ఆ కంటెయినర్ కోసం వెతుతుకున్నామని, ఆ పదార్థం దానిలో ఉన్నంతవరకూ అంతా సురక్షితమేనని తెలిపింది.

15/06/2016: చెన్సై: దాదాపు 50కి పైగా వీధికుక్కలను సజీవదహనం చేసిన దారుణ ఘటన నగరానికి చేరువలోని కీజమూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని కుక్కలు… గొర్రెలు, మేకల మందలపై దాడిచేయడంతో వాటిలో కొన్ని చనిపోయాయి. దీంతో కోపోద్రిక్తులైన గ్రామానికి చెందిన కొంతమంది ఆహారంలో పురుగుల మందు కలిపి కుక్కలకు పెట్టారు. తర్వాత వాటిపై కిరోసిన్ చల్లి తగలబెట్టారు. జంతు ప్రేమికుడు పీ అస్వాత్ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకున్న ఆయన చనిపోయిన కుక్కలకు పూర్తి దహన సంస్కారాలను నిర్వహించారు. మెల్ మరువతూర్ పోలీసు స్టేషన్ లో దీనిపై ఫిర్యాదుచేశారు. గ్రామంలో గొర్రెలు, మేకలకు గాయాలైనట్లు ఏమీ కనిపించలేదని, గ్రామస్థుల్లో కొంతమంది కుక్కలను కావాలనే హతమార్చారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు మురళీ, ముత్తు, మురుగదాస్, జీవాలను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పైకి దూకు ↑ Stashak, T.S.; Farstvedt, E.; Othic, A. (2004). “Update on wound dressings: Indications and best use”. Clinical Techniques in Equine Practice. 3 (2): 148–163. doi:10.1053/j.ctep.2004.08.006.

* ఈసెట్ (ఎఫ్.డి.హెచ్.): ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ -ఫర్ డిప్లొమా హోల్డర్స్ (ఈసెట్-ఎఫ్‌డీహెచ్)గా వ్యవహరించే ఈ ప్రవేశపరీక్ష ద్వారా ఇంజినీరింగ్ చేయవచ్చు. కాల వ్యవధి మూడేళ్లు. లేటరల్ ఎంట్రీ అని పిలిచే ఈ విధానంలో నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరవచ్చు. అయితే ఈ విధానం ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లోనే ఉంది. యూనివర్సిటీల అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచి చదవాల్సిందే. పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో 10 శాతం సీట్లను ఈసెట్ (ఎఫ్‌డీహెచ్)కు కేటాయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *