“శక్తి జుట్టు నష్టం లేజర్ చికిత్స దువ్వెన |జుట్టు పెరుగుదల మరియు ఒత్తిడి”

ఈ వ్యాధి ఇతరులకు రాకుండా ఉండాలంటే దగ్గినప్పుడు మొహానికి అడ్డంగా రుమాలు ఉంచుకోవడం ఎంతైనా అవసరం. కొంతమందిలో గాలిలో ఉండే ఫంగస్‌ , ఆస్పర్జిల్లస్‌ , కాండిడా , పెన్సిల్లియమ్‌లు ఊపిరితిత్తు లోకి చేరి న్యూమోనియా , ఉబ్బసం , ఎక్స్‌ట్రిన్సిక్‌ ఎలెర్జిక్‌ అల్వియోలైటిస్‌ అనే వ్యాధులు కలుగచేస్తాయి. సాధరాణంగా వాడే యాంటిబయోటిక్స్‌ వలన న్యూమోనియా తగ్గినప్పుడు ఫంగస్‌ న్యూమోనియా ఉందేమోననే అనుమానం కలుగుతుంది. క్యాన్సర్‌ వ్యాధి ఉన్న వారిలోనే కాకుండా క్యాన్సర్‌ మందులు వాడుతున్న వారిలో కూడా ఇలాంటివి కనిపిస్తుంటాయి.

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. కీర్తిసురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఈ చిత్ర షూటింగ్‌ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి అభిమానుల నుంచి…

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు లగడపాటికి ఓ ఆఫర్ కూడా ఇచ్చారట. అదేంటంటే… మీకు స్టేట్ పాలిటిక్స్‌లో చోటు క‌ష్టం… ఏపీలో ఏదో ఒక ఎంపీ సీటును ఇచ్చేందుకు ట్రై చేస్తాను… ఎంపీగా పోటీ చేస్తారా ? అని లగడపాటికి చంద్రబాబు ఆప్ష‌న్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు.. విజ‌య‌వాడ ఎంపీ సీటు కుద‌ర‌ని ప‌క్షంలో ల‌గ‌డ‌పాటికి వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత చంద్ర‌బాబు నుంచి రాజ్య‌స‌భ సీటు కూడా ఆఫ‌ర్ వెళ్లింద‌ట‌. మొత్తానికి లగడపాటికి ఎంట్రీఏ కాదు.. మంచి ఆఫర్ కూడా వస్తున్నట్టే కనిపిస్తోంది. మరి లగడపాటి ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం…

‘భాగమతి’ చిత్రం ఫస్ట్‌లుక్‌ అద్భుతంగా ఉందని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా తెలుపుతూ పోస్టర్‌ను పంచుకున్నారు. అనుష్క టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘భాగమతి’. మంగళవారం ఆమె పుట్టినరోజు…

అలాగే.. అబ్డామినల్ వ్యాయామాలు చేస్తే, శరీరంలో ఉన్న క్యాలరీలు కరిగిపోయి పొట్ట తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక టీవీలలో చూపించే బెల్ట్‌ల గురించి అడిగారు, వాళ్లు ఎలా తగ్గుతారో సైంటిఫిక్ రీజన్ ఏమీ ఇవ్వరు. అలాంటప్పుడు వాటి వలన ఉపయోగం ఉంటుందని నేననుకోను. కనుక కార్డియో వ్యాయామాలు చేసి ఆహార విషయంలో కంట్రోల్‌గా ఉంటే సరిపోతుంది.

ఈ వ్యాక్యూమ్ పంప్ వాడిన కొద్దిమందిని ప్రశ్నించగా ఇది వాడేప్పుడు అంగంలో నొప్పి తిమ్మిరి కలిగాయని, ఆరు నెలల తరువాత ఇది వాడాలనే ఉత్సాం తగ్గిందని, కొందరు ఇక ఇది వాడదలుచుకోవడం లేదని కొందరు చెప్పారు. ఇది ఇంగ్లాండ్ లో జరిగిన పరిశీలన. అమెరికాలో ఇది వాడమని సలహా ఇస్తున్న డాక్టార్లు దీని పనిపై సరి అయిన సమాధానం ఇవ్వలేదు. అమెరికాలో ఇది తయారు చేసే కంపెనీ ఇచ్చే సమాచారంలో మూడు వేలమందికి పైగా వారు చెప్పినవి పొందుపరిచి పంపారు. వ్యాక్యూమ్ పంప్ పెట్టిన అరనిమిషం నుంచి అయిదు నిమిషాల లోపు అంగస్తంభనలు కలిగినట్లు, 52 శాతం మందికి వీర్య స్ఖలనంలో ఏ విధమైన సమస్యలు కలగనట్లు, 16 శాతం మందికి వీర్య స్ఖలనంలో సమస్యలు కలిగినట్లు తెలియజేశారు. వ్యాక్యూమ్ పంపులు, రింగులు వాడవద్దని చెప్పే డాక్టర్లు ఇవి వాడాక అంగంలోని కణజాలానికి నష్టం కలుగుతుందని, మూత్ర మార్గానికి ఇన్ ఫెక్షన్ లు కలుగుతాయని చెప్తున్నారు.

ఒక్క తల కానీ, రావణాసురుడికి ఉన్నన్ని రాక్షస తలనొప్పులు. అన్నీ వివరించాలంటే… పుస్తకమే రాయాలి.  అదో తలనొప్పి. అందుకే క్లుప్తంగా… సమగ్రంగా. ఎన్నిరకాల తలనొప్పులో అన్నిరకాల జాగ్రత్తలు. ఈ వ్యాసం చదివిన తర్వాత ఒక్క విషయాన్నైతే అడగరు.. ఏమిటీ తలనొప్పి?

ఇసుక అక్రమ రవాణాపై శాస‌న మండ‌లిలో వాడివేడి చర్చ జరిగింది. నూత‌న ఇసుక విధానం, గ‌తంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై వైసీపీ సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. దీనికి మంత్రి పీత‌ల సుజాత స‌మాధానం ఇచ్చారు.  అనుబంధ ప్రశ్నల్లో భాగంగా కాంగ్రెస్‌ స‌భ్యుడు, మండ‌లి విప‌క్ష నేత సి రామ‌చంద్రయ్య ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇసుక అక్రమాల్లో అధికార పార్టీ నేతల హస్తం ఉందని వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను ఆయన ప్రస్తావించారు. 

సినీ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతున్న నటుడు శివకార్తికేయన్‌. ప్రస్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో ‘వేలైక్కారన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. నవరాత్రి సందర్భంగా ఈ సినిమాను విడుదల………

ఈ ఇంజెక్షన్లలో కలిగే ముఖ్యమైన ఉపద్రవం అంగస్తంభన అనేక గంటలు అలాగే ఉండిపోవడం. 6-12 గంటలు మించి అంగస్తంభన ఉండిపోతే వెంటనే చికిత్స చేసి అంగస్తంభన తగ్గించాలి. లేకపోతే అంగస్తంభన అనేక గంటలు అలాగే ఉండిపోతే అంగంలో కణజాలాలకు హాని కలిగి అంగస్తంభన శాశ్వతంగా కలగదు. ఈ ఇంజెక్షన్ లని సొంతంగా చేసుకోవడం నేర్చి చికిత్స చేసుకోవచ్చు. ప్రొఫెసర్ బిండ్లే 15 రోజులకు ఒక ఇంజెక్షన్ మాత్రమే చేసుకోవాలన్నారు. ఇంజెక్షన్ చేసుకున్న కొద్ది నిమిషాలలోనే అంగస్తంభనం కలుగుతుంది. కలిగిన స్తంభనం ఎక్కువసేపు ఉంటుంది. అయినప్పటికీ మనదేశంలోనే కాక విదేశాలలో కూడా రెగ్యులర్ గా వీటిని తీసుకోవడానికి చాలామంది ఇష్టపడడం లేదు.

22/10/2016: న్యూఢిల్లీ: ఆమె జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పటి నుంచి వెంటాడాడు. ఢిల్లీకి బదిలీ అయినా విడిచిపెట్టలేదు. ప్రస్తుతం ఆమె ఓ కేంద్ర మంత్రికి కార్యదర్శిగా పనిచేస్తోంది. అయినాకూడా ఏమాత్రం బెరుకు లేకుండా ఏకంగా నార్త్ బ్లాక్ కార్యాలయానికే ఫోన్లు చేసి వేధించేవాడు. అసభ్యకర మెసేజ్ లు, ఈ మెయిల్స్కు లెక్కేలేదు. చివరికి.. దారికి రాకుంటే యాసిడ్ పోస్తానని, కూతురిని చంపేస్తానని వాడు బెదిరించాడు. దీంతో బెంబేలెత్తిపోయిన ఆ ఐఏఎస్ అధికారిణి పోలీసులను ఆశ్రయించింది. దేశరాజధానిలో సంచలనం రేపిన ఈ ఘటనలో పోలీసులు శనివారం నిందితుణ్ని అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. ప్రస్తుత కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశకర్ ప్రసాద్ కు కార్యదర్శిగా పనిచేస్తోన్న సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి గడిచిన మూడేళ్లుగా వేధింపులకు గురవుతోంది. ఆమె బిహార్ లోని ఓ జిల్లాకు కలెక్టర్ గా పనిచేసిన సమయంలో ఓ వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అప్పట్లోనే తరచూ వేధింపులకు పాల్పడేవాడు. ఆమె ఢిల్లీకి ట్రాన్స్ ఫర్ అయిన తర్వాత కూడా వేధించడం మానలేదు. పలు సందర్భాల్లో ఐఏఎస్ అధికారిణిపైన, ఆమె మూడేళ్ల కూతురిపైనా దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుమేరకు ఐపీసీ సెక్షన్ 354డీ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుణ్ని అరెస్ట్ చేశారు. కాగా, నిందితుడు కూడా సదరు ఏఎస్ అధికారిణిపై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆ అధికారిణి తన భార్య అని, చాలా కాలంగా ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయని, పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న తనపై తప్పుడుకేసులు బనాయించిందని అతను ఆరోపిస్తున్నాడు. సమగ్ర దర్యాప్తు తర్వాత అసలు విషయాలు వెల్లడవుతాయని పోలీసులు పేర్కొన్నారు.

‘పుట్టుకతోనే నేను ఓ నిప్పుతో పుట్టాను.. అడిగాడో సూర్యడికే అ..అ..అప్పిస్తాను’ అంటున్నారు ఎన్టీఆర్‌. ఆయన త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవకుశ’లోని ఒక పాటలో చరణం ఇది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని…

నా వయసు 22. ఇంకా పెళ్లికాలేదు. ఒకసారి పదిహేను రోజులకు, ఇంకోసారి 28 రోజులకు పీరియడ్స్ వస్తుంటాయి. విపరీతమైన మాడునొప్పి ఉంటుంది. మలబద్దకం, యూరిన్ సమస్యలు ఉన్నాయి. బయటకు వెళ్లినప్పుడు యూరిన్ సమస్య మరీ బాధిస్తోంది. ఏం చేయమంటారో చెప్పగలరు.

చిగుళ్లను వైద్యపరిభాషలో ‘జింజివా’ అంటారు. దీనికి వచ్చే ఇన్ఫెక్షన్‌ను జింజివైటిస్‌గా చెబుతారు. ఈ జింజివైటిస్ సమస్య తీవ్రమైతే చిగుళ్ల చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్, పంటి ఎముకకు కూడా వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ ఎముకకు చేరితే ఆ కండిషన్‌ను పెరియోడాంటైటిస్ అంటారు. చిగుళ్లవ్యాధి మొదటిదశలో ఉన్నప్పుడు అనస్థీషియా అవసరం లేకుండానే నొప్పి ఏమాత్రం తెలియకుండా లేజర్ చికిత్స చేయవచ్చు. ఒకవేళ చిగుళ్లవ్యాధి అడ్వాన్స్‌డ్ దశలోకి వెళ్తే ఆ సమయంలోనూ ఫ్లాప్ సర్జరీ చేస్తారు. ఈ సమయంలో ఎముక చుట్టూ ఉన్న చెడిపోయిన కణజాలాన్ని తొలగించి శుభ్రం చేస్తారు. ఈ ప్రక్రియలో సైతం లేజర్ చికిత్స ద్వారా అతితక్కువ రక్తస్రావంతో చికిత్స చేయడం సాధ్యమవుతుంది. ఫలితంగా సంప్రదాయ చికిత్స చేసినప్పటికంటే లేజర్‌తో చికిత్స చేసినప్పుడు రోగి చాలా వేగంగా కోలుకుంటాడు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు – Hepatitis-A,హెపటైటిస్‌-ఏ,HAV- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

ప‌ర‌ప్ప‌న అగ్ర‌హారం జైళ్లో 32 మంది ఖైదీలను కొట్టి, రాత్రికి రాత్రి వేరే జైళ్ల‌కు త‌ర‌లించినట్లు వస్తున్న‌ ఆరోప‌ణ‌ల‌ విష‌యంలో సంజాయిషీ ఇవ్వాల‌ని జైలు అధికారుల‌కు మాన‌వ హ‌క్కుల సంఘం నోటీసులు పంపించింది. మాజీ జైళ్ల డీఐజీ డి. రూపతో మాట్లాడేందుకు జైలు ప‌రిస‌రాల్లో వారు ధ‌ర్నా నిర్వ‌హించార‌నే నెపంతో ఖైదీల‌ను శారీరకంగా హింసించి, మైసూర్‌, బెల్గాం, బ‌ళ్లారి జైళ్ల‌కు త‌ర‌లించార‌ని, వారి కుటుంబ స‌భ్యుల‌కు కూడా క‌లిసేందుకు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని బీజేపీ ఎంపీ శోభా క‌రండ్లాజే మాన‌వ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.

07/09/2016: న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు కొట్టివేసిన కొన్ని సైబర్ చట్టాలపై అవగాహనా రాహిత్యంతో ఎంతో మంది జైలు పాలవుతున్నారు. ఈ కారణంగా మూడు వేలకు పైగా అరెస్టులు జరిగి ఆయా కేసుల్లో పలు కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైమ్ చట్టాల్లో సెక్షన్ 66ఏ పై పలుమార్లు అభ్యంతరాలు, పిటిషన్లు వస్తున్న వాటిని పరిశీలించిన అనంతరం గతేడాది మార్చి నెలలో ఈ చట్టాన్ని సీరియస్ గా తీసుకోవద్దని సూచించింది. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో భాగంగా కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేయడంతో వారిపై కేసులు నమోదవుతున్నాయి. అయితే తప్పుడు సంకేతాలు ఇస్తున్న వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటే మంచిదని సుప్రీంకోర్లు ఈ సెక్షన్ పై స్పష్టతనిచ్చింది. అభ్యంతరకరమైన విషయాలను పోస్ట్ చేస్తే వారిపై మాత్రమే చర్యలు తీసుకోవాలని కానీ, అదే సమయంలో కొన్నిసార్లు భావప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా చూడాలని గతంలో సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజగా వెల్లడించిన నివేదిక ప్రకారం 2015లో 3,137 మంది అరెస్ట్ కాగా, 2014లో 2,423 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడైంది. 2015లో ప్రతి 12 గంటలకు నలుగురు వ్యక్తులు అరెస్ట్ అవుతున్నారని తేలింది. ఈ జనవరి నుంచి ఇప్పటివరకూ సైబర్ సెక్షన్ కింద 575 మంది జైళ్లలో గడుపుతున్నారు. ఈ సెక్షన్ కింద ఇంకా అరెస్టులు జరుగుతుండటంపై ఆశ్చర్యానికి లోనైనట్లు సుప్రీంకోర్టు లాయర్ కరుణ తెలిపారు. ఈ చట్టాన్ని తొలగించాలని కోరుతున్న పిటిషనర్లలో ఆమె కూడా ఒకరు.

ప్రాజెక్టు ప్రాంత పరిధిలోని కొవ్వాడ, టెక్కలి, రామచంద్రాపురం  గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో కూడా భూసేకరణ జరపాల్సి ఉంది. ఇందుకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటూ తనపని తాను చేసుకుంటూ పోతోంది. ప్రాజెక్టుకు సంబంధించిన పనులు త్వరితగతిన జరపడానికి సబ్బందిని కూడా నియమించేందుకు తాజాగా ఉత్తర్వులను జారీచేసింది. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏపీ సర్కార్‌ సిద్ధమవుతోంది. అయితే విపక్షాలు మాత్రం ప్రాజెక్టును చేపడితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని…లేకపోతే సర్కార్‌పై సమరానికి రెడీ అంటున్నారు. 

దిల్లీ: ప్రభుత్వ రాయితీలు, ప్రయోజనాలను లక్షిత లబ్ధిదారులకు కచ్చితత్వంతో చేరవేయడంలో దోహదపడేందుకుగాను ఆధార్‌కు చట్టబద్ధత కల్పిస్తూ తీసుకొచ్చిన చట్టంపై కేంద్రప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర సంచిత నిధి నుంచి జరిపే అన్ని చెల్లింపుల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు ుఆధార్‌ చట్టం-2016’ ఉపకరిస్తుందని ప్రకటనలో వెల్లడించింది. మనదేశ పౌరులకు విడివిడిగా కేటాయించిన విశిష్ట గుర్తింపు సంఖ్యల ద్వారా చెల్లింపులు జరిపే విషయాన్ని ప్రస్తావించింది. ఆధార్‌ సంఖ్య కేటాయింపు ఇంకా జరగని ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయోజనాలను బదిలీ చేస్తామని… పౌరసత్వానికి ఆధార్‌ రుజువేమీ కాదని కూడా స్పష్టంచేసింది. ద్రవ్యబిల్లుగా ప్రవేశించిన ఆధార్‌ బిల్లును పార్లమెంటు ఈ నెల 16న ఆమోదించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *