“సన్నబడటానికి జుట్టు పురుషుడు హార్మోన్లు +జుట్టు పునఃసృష్టి హామీ”

2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసి సాగునీరు అందిచాలని చంద్రబాబు సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యసాధనకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధుల కేటాయిస్తారని ఆశించారు. జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన పోలవరంకు వేల కోట్లు కావాలి. కానీ 100 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఈ లెక్కనచూస్తే పోలవరంను 2018 నాటికి పూర్తి చేయడం కష్టమేనని భావిస్తున్నారు. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌లకు భారీగా నిధుల కేటాయిస్తారని ఆశించారు. ఆరువేల కోట్ల రూపాయలు కావాల్సిన విజయవాడ మెట్రోకు 100 కోట్లు కేటాయించిన కేంద్రం… విశాఖ మెట్రోకు కేవలం లక్ష రూపాయలే కేటాయించారంటే కేంద్రం…. ఏపీ పట్ల ఎంత చిన్నచూపుతో ఉందో అర్ధం అవుతోంది.

01-08-2017: స్టయిల్‌ కోసమని కొందరు, తెల్లజుట్టు కనబడకుండా మరికొందరు – ఇలా దాదాపుగా అందరూ జుట్టుకు రంగు వేయడం అనేది పెరిగిపోయింది. అంతా బాగానే ఉంది గానీ వీటివల్ల క్యుటికిల్‌ డ్యామేజ్‌ అవుతుంది. జుట్టు చిట్లిపోతుంది. చిక్కులు పడుతుంది. మెరుపు కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది.

13/08/2016: ఆగ్రా: తప్పిపోయిన మంత్రి ఆజాంఖాన్ పశువులను వెతికి పట్టుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులకు మరో బాధ్యత నెత్తిన పడింది. ఈసారి కుక్కను వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. తమ పెంపుడు కుక్క తప్పింపోయిందని బీజేపీ ఆగ్రా ఎంపీ రామశంకర్ కథిరియా భార్య మృదుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి అనిల్ చౌదరి, పార్టీ కార్యకర్తలతో కలిసి శుక్రవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ కుక్కను గుర్తు తెలియని దుండగులు మూడు రోజుల క్రితం ఎత్తుకుపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హరి పర్వత్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేశారు. తమ పెంపుడు కుక్క నలుపు రంగులో ఉంటుందని, లాబ్రడర్ జాతికి చెందినదని మృదుల తెలిపారు. అరుదైన, ఖరీదైన కుక్కని.. అంతకుమించి తమ కుటుంబంలో సభ్యురాలని పేర్కొన్నారు. మంత్రి ఆజాంఖాన్ పశువులను వెతికిపట్టుకున్న పోలీసులు తమ కుక్కను ఎందుకు వెతికి పెట్టకూడదని ఆమె ప్రశ్నించారు. ఆగ్రా యూనివర్సిటీలో హిందీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆమె తనకు కేటాయించిన ఇంటిలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు.

దీనితో పాటు.. ఒకసారి గుండెపోటు బారినపడితే.. అది మళ్లీ రాకుండా చూసుకోవటం, వైద్యులు చెప్పినట్టు మందులు, చికిత్స కొనసాగించటం చాలా అవసరం. ఇటీవలే సలీం యూసుఫ్‌ బృందం ‘ప్యూర్‌ స్టడీ’ పేరుతో నిర్వహించిన అధ్యయనంలో- మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత మందులు, చికిత్స సరిగా పాటించటం లేదని తేలింది. గుండెపోటు అన్నది జీవితాంతం చికిత్స తీసుకోవాల్సిన సమస్య అని ఎట్టిపరిస్థితుల్లోనూ మరువకూడదు.

4. వెంట్రుకలు స్ట్రయిటనింగ్‌, పర్మింగ్‌లాంటివి కలరింగ్‌కు రెండు వారాల ముందే చేయించండి. ఇవన్నీ కెమికల్స్‌తో కూడినవి. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వెనువెంటనే చేయిస్తే వెంట్రుకలు తమ సహజత్వాన్ని కోల్పోతాయి.

ఇలా వచ్చే చెముడును ముఖ్యంగా మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఇవి బయట చెవిలోపాల వల్ల శబ్దతరంగాలు లోపలి చెవికి చేరలేక పోవడం (కండెక్టివ్‌ డెఫ్‌ నెస్‌), లోపలి చెవిలోపం కారణంగా ఏర్పడే నరాల బలహీనతవల్ల వచ్చే చెముడు (సెన్సోరీ న్యూరల్‌ డెఫ్‌నెస్‌). ఆధునిక వైద్య విజ్ఞానం మనకు అందిం చిన ఒక వరంగా వినికిడి సాధనాల ను మనం పేర్కొ నాలి. ఎందుకంటే – ఈ వినికిడి సాధనాలు ఎటువంటి చెవుడుకైనా పనిచేస్తాయి. ఇదిలా ఉంటే – ఈ వినికిడి సాధనాలు పనిచేయని వారికి ‘కాక్లి యార్‌ ఇంప్లాంట్‌’ అనే పరికరాన్ని చెవిలో అమర్చి వినికిడి శక్తిని పొందగల అవకాశం నేడు మనకు అందుబాటులోకి వచ్చింది.

గత కొద్దికాలంగా ఏపీ బీజేపీ నేతల్లో అందరి సంగతేమో కానీ… ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాత్రం తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే కదా. సందు దొరికితే చాలు టీడీపీ పై విరుచుకుపడటం.. మిత్రపక్షం అని కూడా చూడకుండా రెచ్చిపోయి మాట్లాడటం.. ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా విమర్శలు గుప్పిస్తూ హడావుడి చేస్తున్నారు. అంతేకాదు వైసీపీ నేతలతో కూడా ఆయన బాగానే రాసుకుపూసుకు తిరుగుతున్నారు. దీంతోరాజుగారి వైఖరి వల్ల సొంత పార్టీనుండే గట్టి షాక్ తగిలింది. సొంతపార్టీ నేతలే అధిష్టానానికి మొత్తం సోము వీర్రాజు ఎపిసోడ్ అంతటినీ తీసుకొని వెళ్లి ప్రదర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి వద్దకు వెళ్లి… పేపర్లలో, టీవీల్లో కనిపించడం కోసం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ పార్టీ పరువును తీస్తున్నాడని ఫిర్యాడు చేశారట.

‘సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్‌ తీసుకోవాలి. నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్‌ తెలిసుండాలి’ అంటున్నారు నందమూరి బాలకృష్ణ.ఆయన కథానాయకుడిగా నటించిన 102వ చిత్రం ‘జై సింహా’. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకుడు. నయనతార, హరిప్రియ, నటాషాదోషి…

ఈ సాధనం మార్కెట్లోకి వచ్చాక అంగస్తంభనాన్ని కలిగించే మందులపై పరిశోధనలు తీవ్రతరమయ్యాయి. అనేక మందులపై పరిశోధనలు ఇప్పటికే జరుగుతున్నాయి. అవి సత్ఫలితాల్నిస్తున్నాయి కూడా. నాలుక క్రింద ఉంచుకునే మాత్రలు, అంగంపై పూత మందులు వీటన్నిటిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకటి రెండు సంవత్సరాలలోనే ఇవి పరిశోధనలు పూర్తి చేసుకుని రావచ్చు. ఈ మందులు మానవుని చిరకాల వాంఛను నెరవేరుస్తున్నాయి. అనేక సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఇలాంటి మందులు, సాధనాల కోసమే కలలు కంటూ వచ్చారు. 1980 తర్వాత ఇలాంటి కలలు నిజమయ్యే రోజు వచ్చింది.

ఈ సమస్యలు అందరికీ రాకపోవచ్చు. కానీ కొన్నికొన్ని పదార్ధాలు కొందరికి సరిపడవు కాబట్టి కాస్మెటిక్స్‌ విషయంలో జాగ్రత్తలు మాత్రం అందరికీ తప్పవు. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఈ బాధలు ఎక్కువ. అలాగే అలర్జీ స్వభావం, ఆస్థమా, బ్రాంకైటిస్‌ వంటి సమస్యలున్న వారికి కూడా ఈ రియాక్షన్లు ఎక్కువ. కాబట్టి వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.

శ్రీకాకుళం : కొడుకు ఏమయ్యాడోనని మనసు నిండా ఆందోళన. గుండెల నిండా గూడుకట్టుకున్న దుఖం. ఏడునెలలు గడుస్తున్నా ఇసుమంతైనా సమాచారం లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. దేశంకాని దేశంలో ఆచూకీ తెలియకుండా పోయిన తనయుడి కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అసలు వస్తాడో రాడో తెలియక తీవ్ర ఆందోళనలో తల్లడిల్లిపోతున్నారు.

తమిళంతోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న హీరో విశాల్‌. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘అభిమన్యుడు’. సమంత కథానాయికగా నటిస్తున్నారు. సీనియర్‌ నటుడు అర్జున్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పి.యస్‌. మిత్రన్‌..

3)  క్రేనియల్‌ న్యూరాల్జియా లేదా ఫేషియల్‌ పెయిన్స్‌తో పాటు ఇతర తలనొప్పులు… (తల లోపల 12 నరాలు ఉంటాయి. వీటినే క్రేనియల్‌ నర్వ్స్‌ అంటారు. ఈ నరాలు ఏవైనా కారణాలతో ఉద్రిక్తతకు లోనైతే వచ్చే తలనొప్పులను ఇలా చెప్పవచ్చు.

ఇదొక చికిత్సా విధానం. బిగుసుకుపోయిన కండరాలను ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది. పనిచేయని కండరాల్లో కదలికలు తీసుకువస్తుంది. టిష్యూలు బాగా పని చేస్తాయి. ఈ మసాజ్‌ చేయించుకోవడం శరీర కదలికల్లో వేగం పెరుగుతుంది. ముఖ్యంగా క్రీడాకారుల ఆట తీరు బాగా మెరుగుపడుతుంది. వారు తొందరగా గాయాలపాలు కారు. ఈ మసాజ్‌ వల్ల బిగబట్టినట్టున్న టిష్యూలు వదులై  వేగంగా పని చేస్తాయి. 

దర్శకుడు సంపత్‌ నంది సొంత నిర్మాణ సంస్థ సంపత్‌ నంది టీమ్స్‌ వర్క్‌ పతాకంపై ‘పేపర్‌ బాయ్‌’ చిత్రం తెరకెక్కనుంది. ఈ సంస్థ నిర్మిస్తోన్న రెండో చిత్రమిది. జయశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. హీరో గోపీచంద్‌ మూహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టగా, కథానాయిక కేథరిన్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

శృంగారంలో భర్తతో బాటు భార్య కూడా సమానంగా యాక్టివ్‌ పార్ట్‌ తీసుకొన్నప్పుడే దాంపత్య సౌఖ్యాన్ని ఆమె యధేచ్చగా అనుభవించగలుగుతుంది.కానీ మొదటి నుండీ సమాజంలో స్త్రీ స్థానం ద్వితీయంగానే ఉంటూ వస్తోంది.శృంగారంలో సైతం అదే అణచివేత ధోరణి కొనసాగుతోంది.ఈ నేపధ్యం.. స్త్రీ పురుషునికి సుఖాన్నందించే వస్తువు మాత్రమే అనే భావనను ఆమెలో నింపివేసింది.ఫలితంగా శృంగారమనేది పురుషుడు మాత్రమే ప్రారంభించవలసిన కార్యమని, తమంత తాముగా ఉత్సాహంగా పాల్గొనాల్సిన అవసరం లేదని స్త్రీ భావిస్తుంది.అన్ని రంగాలలోనూ పురుషునితో సమానంగా దూసుకుపోతున్న ఈ ఆధునిక కాలంలో సైతం చాలామంది స్త్రీలు ఆ రకమైన భావనల నుండి బయట పడలేకపోతున్నారు.

04/08/2016: ముంబై: ముంబై-గోవా హైవేలో సావిత్రి నదిపై వంతెన కూలిన ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలికి 100 కిలోమీటర్ల దూరంలో ఓ బస్సు డ్రైవర్ మృతదేహం గుర్తించారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో వంతెన కూలిపోవటంతో నాలుగు బస్సులు, రెండు కార్లు గ్లల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన వాహనాలను గుర్తించేందుకు 300 కేజీల మాగ్నెట్ సహాయంతో గాలిస్తున్నారు. సహాయక చర్యల్లో నేవీ గజ ఈతగాళ్లు పాల్గోంటున్నారు. ఈ ఘటనలో మొత్తం 22 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. రాత్రి వేళలో వంతెన కొట్టుకుపోవడంతో హైవేపై వెళ్తున్న వారు ఎంత మంది నదిలో పడిపోయారనే విషయం స్పష్టంగా తెలియటం లేదు. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలు లభించాయి. కూలిన బ్రిడ్జి 1928లో నిర్మించింది.

హెర్నియా ఏర్పడితే దాన్ని తొలగించేందుకు ఆపరేషన్‌ మినహా మరో మార్గం లేదు. హెర్నియా ఏదీ దానంతదే తగ్గదు. కాలం గడుస్తున్న కొద్దీ మానిపోదు. ఏ రకం హెర్నియా అయినా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఇతరత్రా తీవ్ర సమస్యలూ తలెత్తవచ్చు.

ఆఫీస్ లో వర్క్ పూర్తి కాకపోతే బాస్ తిట్టాడని టెన్షన్ పడటం, ఇంటి పనులతో సతమవుతూ ఒత్తిడి, ఆందోళనకు లోనవ్వడం, ఇలా ప్రతి విషయానికి టెన్షన్ పడటం వలన అది మీ జుట్టుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఒత్తిడి పడకుండా హ్యాపీగా ఉండండి. అలాగే మంచి నిద్ర కూడా అవసరం.

మనం జీవితాంతం ఆ మందులు వాడినా వ్యాధులు తగ్గకుండా కొంతకాలానికి ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ మందులని మనం వాడకుండా ఉండలేకపోతున్నాము. దీనికి కారణం ఈ కాలపు బిజీ జీవితాలలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవటం, ఇంకా మనకు ఏ ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యానికి శ్రేష్ఠమో తెలీదు. ఒకవేళ తెలిసినా ఇప్పుడు వస్తున్న ఆహార పదార్థాలు మనకు రసాయనాలు కలపి రావటం వల్ల మనకు చాలా విటమిన్ల లోపాలు కలుగుతున్నాయి.

కోలుకునే సమయం: రోగి మళ్లీ తన పనులు తానే చేసుకోవడం అన్నది తీసిన కొవ్వుపై ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా రెండు రోజుల నుంచి రెండు వారాల్లో పనులకు వెళ్లవచ్చు. అయితే కొవ్వు తొలగించిన తర్వాత చర్మం వదులవుతుంది కాబట్టి 6-8 వారాల పాటు చర్మాన్ని బిగుతుగా ఉంచే ఎలాస్టిక్ దుస్తులు వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొందరిలో చర్మంలోనికి కరిగిపోయే కుట్లు కాకుండా తొలగించాల్సిన కుట్లు వేస్తే వాటిని 5 నుంచి 10 రోజుల తర్వాత తొలగించాలి. ఈ ప్రక్రియలో ఉండే నొప్పులు సాధారణంగా మూడు రోజుల నుంచి రెండు వారాల పాటు ఉంటాయి. చర్మంపై ఎర్రబడిన ప్రాంతం రెండువారాల్లో క్రమంగా మామూలు స్థితికి  వస్తుంది. వాపు తగ్గడానికి రెండు వారాల నుంచి రెండు నెలలు పట్టవచ్చు. సర్జరీ ఫలితాలు కనిపించడానికి నెల నుంచి ఆర్నెల్లు కూడా పట్టవచ్చు. సాధారణంగా చర్మంలోని కొవ్వు కణాలను తొలగిస్తారు కాబట్టి ఫలితాలు బాగానే ఉన్నా… ఆహారంపై నియంత్రణ లేకపోయినా, వ్యాయామం చేయకపోయినా ఉన్న కొవ్వు కణాలే విపరీతంగా పెద్దవై, ఈ సారి అస్తవ్యస్తంగా కొవ్వు పెరిగే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *