“సహజమైన హెయిర్ రెగొత్త్ మాత్రలు జుట్టు నష్టం ఫోరమ్ biotin”

కొంతమంది స్త్రీలు శృంగారం మంచి రసపట్టులోనున్న సమయంలో ఇతర విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.ఆవిధంగా ఆర్గాజం మధురిమలకు దూరమవుతారు. భర్తకు శ్రీఘ్రస్కలన సమస్య ఉన్నప్పుడూ ఆమె భావప్రాప్తిని పొందే అవకాశముండదు. ఎందుకంటే అంగ ప్రవేశం జరిగిన అతి కొద్ది సేపటికే అతనికి స్ఖలనం జరిగిపోతుంది.ఈ సమస్యను నివారించుకొనే ప్రయత్నం చేయకుండా దీర్ఘకాలం కొనసాగినపుడు పరిస్తితి మరింత జఠిలమవుతుంది.చివరికి శృంగారం అంటేనే ఆమెకు విరక్తి కలిగే దుస్థితి ఏర్పడుతుంది.

గాంధీదవాఖాన: దేశంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. అయితే ఈవ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు సమరభేరిని మోగిస్తున్నాయి. దీంతో ప్రతిఏడాది డిసెంబర్ 1న ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేందుకు ప్రభుత్వం అవగాహన సదస్సులను సైతం నిర్వహిస్తోంది. దేశంలోని పదికేంద్రాలతో పాటు సికింద్రాబాద్ గాంధీ దవాఖాన సైతం ఎంతోమంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తూ వారిపాలిట దేవాలయంగా నిలుస్త్తోంది. 2009లో ఇక్కడ ప్రారంభమైన ఏఆర్టీ సెంటర్ (యాంటీ రెట్రోవైరల్ థెరఫీ)లో ప్రతిసంవత్సరం 13,500 మంది రిజిష్టర్ చేసుకోగా అందులో 5,651 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో మూడుదశలకు చెందిన వ్యాధిగ్రస్తులు ఉంటారని ఆ విభాగం నోడల్ అధికారి డాక్టర్ వినయ్‌శేఖర్ వెల్లడించారు. మొదటిదశలో ఎయిడ్స్ పాజిటీవ్ అని అనుమానంతో వచ్చిన వారికి ఐసీటీసీ(ఇంటిగ్రేటేడ్ కౌన్సిలింగ్)లో అన్ని జాగ్రత్తలు చెప్పడం జరుగుతుందన్నారు. రెండోదశలో సీడీసెల్స్ కౌంట్ 350కి తగ్గిపోతే అతనికి ఏఆర్టీ సెంటర్‌లో ఉచితంగా మందులు సరఫరా చేస్త్తూ నిత్యం వాడేలా చేయడం, మూడోదశలో థర్డ్‌లైన్ చికిత్సను అందిస్తామన్నారు.

అన్న సూర్య బాటలోనే తమ్ముడు కార్తీ పయనిస్తున్నాడు. ఎలా అంటారా? పోలీస్‌ ఆఫీసర్‌గా ‘సింగమ్‌’ సిరీస్‌లో సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సూర్య. ఇప్పుడు కార్తీ కూడా ఓ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. కార్తీకి తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్‌ ఉంది. …

Premenstrual dysphoric disorder (PMDD) consists of symptoms similar to, but more severe than PMS, and while primarily mood-related, may include physical symptoms such as bloating. PMDD is classified as a repeating transitory cyclic disorder with similarities to unipolar depression, and several antidepressants are approved as therapy.

గుండె ఆగి హఠాన్మరణం సంభవించటమన్నది… సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే ఇప్పటికే గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్లు, తీవ్ర గుండె వైఫల్యం ఉన్నవాళ్లు, గుండె నిర్మాణంలో లోపాలున్న వారిలో ఎక్కువ. అయితే వీరే కాదు.. గుండెపోటు వచ్చే రిస్కులు ఉన్నవారిలోనూ ఇది సంభవించే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన అంశమేమంటే- ఇప్పటికే తీవ్రమైన గుండె జబ్బులున్న వారిలో హఠాన్మరణం పాలయ్యే వారి శాతం ఎక్కువ. వీరితో పోలిస్తే… కేవలం హైబీపీ, హైకొలెస్ట్రాల్‌, మధుమేహం, పొగతాగే అలవాటు వంటి గుండె పోటు రిస్కులున్న వారిలో హఠాన్మరణం సంభవించటమన్నది శాతాలపరంగా తక్కువగానే ఉండొచ్చు. కానీ సమాజం మొత్తం మీద సంఖ్యాపరంగా చూసినప్పుడు… మన సమాజంలో తీవ్రమైన గుండె జబ్బులుండి ఇలా హఠాన్మరణం పాలయ్యే వారికంటే కూడా ఈ గుండెపోటు రిస్కులుండి హఠాన్మరణం పాలయ్యే వారి సంఖ్యే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటోంది. అందుకే… హఠాత్తుగా గుండె ఆగి మరణించే వారి సంఖ్యను తగ్గించాలంటే గుండెపోటు రిస్కుల విషయంలో అంతా జాగ్రత్తగా ఉండటం అవసరం.

ఇండియాలో సాధారణంగా తులసి అంటే అందరికి తెలిసిందే, అసిడిటీకి ఇది ఒక మంచి ఔషదం. వైద్య విలువలు కలిగి ఉన్న ఈ తులసి ఆయుర్వేద మందుల తయారీలలో కూడా వాడుతున్నారు. భోజనానికి ముందుగా తులసి ఆకులను నమలటం వలన అజీర్ణానికి సంబంధించిన సమస్యలు తోలగిపోతాయని నిపుణులు తెలుపుతున్నారు.

నక్షత్ర తాబేళ్లను కాపాడేందుకు పెద్ద ప్లాన్‌ వేసుకున్నారు నటుడు రాజశేఖర్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గరుడవేగ’. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. ఆర్కే ఫిల్మ్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం టీజర్‌ను నటి మంచు…

 ప్రస్తుత కాలంలో చాలా మంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు.పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలనా లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు ‘లైంగికపరమైన’ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేడు ‘డయాబెటిస్’ వ్యాధిగ్రస్తులు 50 నుండి 60 శాతం మంది సెక్స్ సమస్యలతో బాధపడుతున్నారు.

దేశం స్వాతంత్ర్యం కోసం ఉరికంభమెక్కిన భగత్ సింగ్ అందరికీ ఆదర్శనీయమని ఎస్ ఎఫ్ ఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి కొనియాడారు. ఆయన దేశం కోసం త్యాగం అమోఘమన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఇవాళ భగత్ సింగ్ వర్ధంతి.  ఆయనను ఉరితీసి 85 ఏళ్లయ్యింది. ఆయన ఇప్పటికీ ధ్రువతారగానే వెలుగొందుతున్నారు. భగత్ సింగ్ కి ఎందుకంత క్రేజ్ వచ్చింది? వామపక్షవాదులు, ఆర్ ఎస్ఎస్ వాదులు, గాంధేయవాదులు, విప్లవకారులు ఇలా ప్రతి ఒక్కరూ భగత్ సింగ్ ను ఎందుకని అభిమానిస్తారు? భగత్ సింగ్ నుంచి నేటి తరం నేర్చుకోవాల్సింది ఏమిటి? అంశాలపై ఆయన మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం…

13/07/2016: జమ్మూకశ్మీర్: కశ్మీర్ లోయలో కొనసాగుతున్న అల్లర్లలో తీవ్రంగా గాయపడిన కొందరు యువకులు తమ కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. బుధవారం కశ్మీర్ అశాంతిపై.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీలను లక్ష్యంగా చేసుకొని ఆయన వరుస ట్వీట్లు చేశారు. గాయపడిన యువకులకు వైద్య సేవలు అందించడానికి మోదీ డాక్టర్ల బృందాన్ని పంపించాలని ఆయన కోరారు. కేరళ కొల్లాం ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు.. మోదీ డాక్టర్ల బృందాన్ని వెంట తీసుకెళ్లిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు కూడా ప్రధాని కంటి డాక్టర్ల బృందాన్ని కశ్మీర్ లోయకు పంపాలని ఆయన కోరారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 1200 మందికి పైగా యువత తీవ్రంగా గాయపడ్డారని వారికి సరైన వైద్యం అందటంలేదని ఒమర్ పేర్కొన్నారు.

ఫలితంగా రోమం కుదురులో ఉన్న చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఎర్రటి దద్దుర్లు (ర్యాష్‌) రావడం, కొన్ని సందర్భాల్లో వాపు వంటివి కనిపించవచ్చు. ఒక్కోసారి ఈ రసాయనాల నుంచి వెలువడే  వాయువులు కళ్లను మండించడం, కళ్ల నుంచి నీరుకారేలా చేయడం, గొంతులో ఇబ్బంది కలిగించడం, తుమ్ములు వచ్చేలా చేయడం, ఒక్కోసారి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలిగించి, ఆస్తమాకు కూడా దారితీయవచ్చు. ఇక మరి కొందరిలో జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు కొన్ని రంగుల వల్ల వెంట్రుకలకు పైన పొరలా రక్షణ కల్పించే క్యూటికల్‌ దెబ్బతినవచ్చు. ఫలితంగా జుట్టు పొడిబారిపోయినట్లుగా అనిపిస్తూ, బలహీనంగా మారుతుంది. జుట్టు రాలే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే జుట్టుకు సొంత వైద్యాలతో పాటు, ఎలాంటి  శాస్త్రీయతా లేకుండా ప్రచారంలోకి వచ్చే జుట్టు చికిత్సలు తీసుకోవడం సరికాదు.  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కటి వ్యాయామం-మూత్ర సమస్యలు , Hip exercise is good Urine problems- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

గొట్టిపాడు ఎన్‌కౌంటర్‌లో వెంకటాపురం దళ కమాండర్ లచ్చన్న మరణించాడు. ఇతనిపై రూ.21 లక్షల రివార్డు వుంది. ఈ ఘటనలో ఉత్తర తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ జగన్ భార్య సోడి సోని కూడా మృతి చెందింది. ఇక ఈ ఎన్‌కౌంటర్ పై అనేక రకాల ఊహ గానాలు వెలువడ్డాయి. కేకేడబ్ల్యు కార్యదర్శి దామోదర్ మృతి చెందినట్లు, హారిభూషణ్‌కు గాయాలయినట్లు అనేక వదంతులు వ్యాపించాయి. అయితే ఇవన్నీ అవాస్తవాలను తర్వాత తేలింది. ఎన్‌కౌంటర్‌పై స్పందించిన తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ, పక్కా సమాచారంతోనే కూంబింగ్‌ జరిపామన్నారు. మావోయిస్టులు కాల్పులు జరపడంతో.. ఆత్మరక్షణ కోసమే పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. మృతిచెందిన మావోయిస్టుల్లో లచ్చన్న, సోని, రమేష్‌లను గుర్తించామని.. మిగతావారిని గుర్తించాల్సి ఉందన్నారు.

సమస్యలు:అధిక బరువు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇవి డయాబెటిస్, గుండె సమస్యలు, రక్త పోటు, కీళ్ల నొప్పులు, స్త్రీలలో క్రమం తప్పిన నెలసరి, అవాంచిత రోమాలు, మెడమీద నుదుటి మీద పిగ్మెం సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఆయాసం, ముఖం మీద కాక వీపు మీద కూడా మొటిమలు వస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసింది కాంగ్రెస్ కాబట్టి.. గత ఎన్నికల్లో అది భూస్ధాపితం అయ్యిందని.. తెలంగాణలో కేసీఆర్‌ను.. ఏపీలో జగన్‌ను నమ్మి.. తరతరాలుగా అండగా నిలుస్తూ వస్తోన్న ప్రజలను నట్టేటముంచినందుకు కాంగ్రెస్ తగిన మూల్యాన్ని చెల్లించుకుందని సీఎం గుర్తు చేశారు. కేంద్రంతో సత్సంబంధాలు ఉంటేనే రాష్ట్రానికి ఉపయోగమని నమ్మి 2014  ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని.. రాష్ట్రానికి.. రాష్ట్ర ప్రజలకు గడచిన నాలుగు సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని.. తాజా బడ్జెట్‌ కూడా చాలా దారుణంగా ఉందన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *