“సూది మందులు తర్వాత జుట్టు పెరుగుదల ఫోలిక్ యాసిడ్ జుట్టు పెరుగుదల చిత్రాలు మరియు తర్వాత”

మానసిక కారణాల వలన కూడా కొంతమంది నపుంసకులుగా తయారవుతారు.అతిగా హస్త్తప్రయోగం చేసుకోవటం వలన, రతి సామర్ధ్యం పోతుందని, అందువలన స్త్రీతో సంభోగానికి పనికిరాననే ఆధారం లేని భయాలు,అపోహలు కలిగిఉండటం,తన జననాంగం చిన్నదిగా ఉన్నదని రతి సామర్ధ్యంపై నమ్మకం కోల్పోవటం, ఇతర సెక్సు పరమైన అంశాల పట్ల అవగాహనా రాహిత్యం మొదలైన కారణాల వలన శారీరకమైన లోపాలేవీ లేకపోయినప్పటికీ నపుంసకులుగా మారతారు.

హైదరాబాద్ : బంగారు తెలంగాణ తెస్తానంటున్న సీఎం కేసీఆర్‌ .. ప్రజలకు చావుల తెలంగాణ చూపిస్తున్నారని కాంగ్రెస్‌ నేత మల్లురవి విమర్శించారు. హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రిని పార్టీ నేతలతో కలిసి సందర్శించి.. బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రులు మృత్యుకేంద్రాలుగా మారాయని విమర్శించారు. నీలోఫర్లో ఆపరేషన్ అంటే కైలాసానికి వీసా ఇచ్చినట్టే మల్లురవి విమర్శించారు. పేదవారికి వైద్యం చేయడానికి ప్రభుత్వ వైద్యులకు ఎక్కడలేని అసహనం వస్తుందని కాంగ్రెస్‌నేతలు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సర్కారీ వైద్యంపై దృష్టిపెట్టాలన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 20లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

మొదలవుతుంది. ఏ వస్తువు ఎక్కడ పెట్టారో గుర్తుఉండదు. కొత్త సంగతులు విన్నా వాటిని గుర్తులో ఉంచుకోలేరు. క్రమక్రమంగా ఈ సమస్య పెరుగుతూ ఉంటే ఏడాదిలోపులో జరిగిన ముఖ్య సంఘటనలను కూడా మరచిపోతారు. బాగా ముదిరితే … ఇంట్లో మనుషుల్ని క్రమంగా గుర్తుపట్టలేకపోవడం ప్రారంభమవుతుంది. తిండి తిన్న పది నిముషాలకే దాని మాట మరచి తనకు ఎప్పుడు తిండి పెట్టారు అని అడుగుతారు ఈ డెమన్షియా బాధితులు. ఒకొక్కప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడే మూత్ర విసర్జన కూడా చేసేస్తూ ఉంటారు.

ఏ రకం మద్యంలో నైనా కొవ్వు ఉండదు కానీ కేలరీలు మాత్రం ఉంటాయి. కాబట్టి మద్యం తాగినవెంటనే కేలరీలు ఖర్చయ్యేలా చూసుకోవటం మంచిది. లేకపోతే అవి బరువు పెరిగేలా చేస్తాయి. కూల్‌డ్రింకులు, సోడాలనూ అతిగా తాగరాదు. ఇవి రక్తంలోని చక్కెర మోతాదును కూడా పెంచుతాయి. వీటికి బదులుగా నీళ్లను తాగటం మేలు.

ప్లేస్ మస్సెనా అనేది ఈ నగరంలోని ప్రధాన కూడలి. పైలాన్ నది ప్రవహించడం వల్ల, పురాతన నగరానికి మరియు కొత్త నగరానికి మధ్య ప్రయాణానికి పాంట్-నెఫ్ మాత్రమే వీలు కల్పిస్తుంది. కాబట్టే ఈ కూడలిని 1824లో రెండు భాగాలు (ఉత్తర మరియు దక్షిణ)గా విభజించారు. 1979లో మస్సెనా క్యాసినోను కూలగొట్టడంతో, ప్లేస్ మస్సెనా అనేది మరింత విశాలంగా మరియు తక్కువ రద్దీ కలిగిన ప్రదేశంగా మారింది, ప్రస్తుతం ఈ మార్గానికి ఇరువైపులా ఇటాలియన్ వాస్తుకళతో కూడిన ఎర్రటి భవనాలు కొలువుదీరి కనిపిస్తాయి.

ఎక్కువ బరువు ఉండటం లేదా స్థూలకాయం ఉండటాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. ఆధునిక కాలంలో సీటుకు అతుక్కొని పనిచేయాల్సిన ఉద్యోగాలు ఎక్కువ గా ఉంటున్నాయి. దీంతో శారీరక వ్యాయామం బాగా తగ్గిపోతోంది. శరీర భాగాలకు ఏ మాత్రం అలసట లేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో శరీరంలో కొవ్వులు పేరుకొని పోయి అధిక బరువుకి లేదా స్థూలకాయానికి దారితీస్తోంది. ఏమాత్రం వ్యాయామం లేని జీవితం గడపటం ఎంతటి సమస్యో, విపరీతంగా వ్యాయామం చేసే వారిలో లేదా విపరీతంగా కాయకష్టం చేసే వారిలో కూడా సమస్యలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.

మోడీ మంత్రివర్గ విస్తరణలో పది రాష్ట్రాలకు మాత్రమే బెర్తులు దొరికాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు మంత్రివర్గంలో ప్రాముఖ్యత ఇచ్చారు. కొత్తగా ప్రమాణం చేసినవారిలో ఎక్కువ మంది యూపీకి చెందినవాళ్లే ఉన్నారు. ఇక గుజరాత్ నుంచి కొత్తగా ముగ్గురికి మంత్రివర్గంలో చోటు లభించింది. కులాల వారీగా తీసుకుంటే అత్యధికంగా ఓబీసీలకు స్థానం లభించగా.. తర్వాత ఐదుగురు దళితులకు మంత్రి పదవులు లభించాయి. రెండు బెర్తులు మైనార్టీలకు కేటాయించారు. ఈ సారి విస్తరణలో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించారు.

విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం ‘భైరవ’. ‘ఏజెంట్‌ భైరవ’ పేరిట తెలుగులో ఈ చిత్రం విడుదల కాబోతోంది. కథానాయకుడు విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో విజయ్‌……

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -శ్రావ్యమైన స్వరం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు (care to preserve good voice)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక హైదరాబాద్‌-రంగారెడ్డి-పాలమూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో సీటు కోసం గులాబీదళంలో పోటీ పెరిగింది.

03/08/2016: బులంద్షహర్: ‘కనీసం సాధారణ రోగుల్లానైనా మమ్మల్ని చూడలేదు. నా ఒంటినిండా గాయాలున్నాయి. నా కూతురికేమో విపరీతమైన రక్తస్రావం. అమ్మా.. ఏదో ఒకటి చెయ్యండమ్మా లేకుంటే నా బిడ్డ చనిపోతుందని డాక్టర్ కు మొరపెట్టుకున్నా. కానీ ఆమె మమమల్ని పట్టించుకోలేదు. మాపై సామూహిక అత్యాచారం జరిగిందని చెబితే ఆ డాక్టర్ నమ్మలేదు. పైగా, నోరుమూసుకొని వెళ్లి ఆ మూలన కూర్చోండని కసిరింది’.. ఇదీ.. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో గ్యాంగ్ రేప్ కు గురైన మహిళ ఇచ్చిన వాంగ్మూలం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ పాశవిక ఘటనకు సంబంధించి ఘోరవాస్తవాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాళ్లలో కూతురు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. తల్లి తమకు జరిగిన అవమానంపై కుమిలిపోతున్నది. నోయిడాకు చెందిన టాక్సీడ్రైవర్ తన కుటుంబంతో కలిసి శుక్రవారం రాత్రి షాజహాన్ పూర్ (యూపీ) బయలుదేరగా.. ఢిల్లీకి 65 కిలోమీటర్ల దూరంలో కాన్పూర్ హైవేపై గల బులంద్ షహర్ వద్ద దుండగులు కారును అటకాయించి, లోపల ఉన్నవారిని బయటికిలాగి, పొలాల్లోకి తీసుకెళ్లి పురుషులను చెట్లకు కట్టేసి, తల్లి, 14 ఏళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాత్రి 1:30కు దారుణం జరిగితే తెల్లవారి 5:30కు గానీ పోలీసులు స్పందించలేదని బాధితురాలి కుటుంబసభ్యుడు చెప్పాడు. ‘రెండు గంటలు నరకం చూపించి దుండగులు వెళ్లిపోయిన తర్వాత కట్లు ఊడదీసుకుని, అరగంటపాటు పోలీస్ హెల్ప్ లైన 100కు ఫోన్ చేస్తూనే ఉన్నా. కానీ నంబర్ బిజీ అని సమాధానం వచ్చింది. తర్వాత మా వాళ్లను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లా. అక్కడి మహిళా డాక్టర్ మమ్మల్ని పట్టించుకోలేదు. తెల్లవారాకగానీ పోలీసులు మా దగ్గరికి రాలేదు. వాళ్లు కూడా మా కుటుంబీకులపై అత్యాచారం జరిందంటే నమ్మలేదు. నాటకాలాడుతున్నామన్నట్లు మాట్లాడారు’ అని బాధిత మహిళ మరిది మీడియాకు వివరించారు. తమపై జరిగిన అకృత్యం అందరికీ తెలిసిపోయినందుకు సిగ్గుపడుతున్నామని, మళ్లీ నోయిడా వెళ్లి తలెత్తుకుని తిరగలేమని బాధితమహిళ మంగళవారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని, ఆమె గురించి తామంతా కుమిలిపోతున్నామని పేర్కొంది. దోషులను పట్టుకుని ఉరి తీయాలని, లేకుంటే తామే ఉరివేసుకుని చనిపోతామని దగ్ధస్వరంతో రోదించింది. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో ముగ్గురిని బాధిత కుటుంబీకులు గుర్తుపట్టారని, మరో ఐదుగురు ఇంకా పరారీలోనే ఉన్నారని బులంద్ షహర్ పోలీసులు తెలిపారు.

అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హలో’. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. కల్యాణి కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ గురువారం విడుదలైంది. ‘ద లక్కీయెస్ట్‌ పీపుల్‌ బోర్న్‌ ఆన్‌ ఇన్‌ దిస్‌ ఎర్త్‌. వాళ్లు మాత్రం ఎవరేం చేసినా, ఏం అడ్డు వచ్చినా…

30/08/2016: న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) కింద రాష్ట్రంలోని ఐదు పట్టణాలు బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) ప్రాంతాలుగా ధ్రువీకరణ పొందాయి. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ప్రక్రియలో సిద్దిపేట, షాద్‌నగర్, సూర్యాపేట, అచ్చంపేట, హుజూర్‌నగర్‌లను ఓడీఎఫ్ ప్రాంతాలుగా నిర్ధారించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. ఓడీఎఫ్ కోసం భువనగిరి పట్టణం చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. అయితే దీనిని మరోసారి తనిఖీ చేస్తామని వెల్లడించింది. పట్టణ ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ పురోగతిని కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు సోమవారం ఢిల్లీలో సమీక్షించారు. ఓడీఎఫ్ గుర్తింపు కోసం ఇటీవల దేశవ్యాప్తంగా 11 పట్టణాలు ప్రతిపాదనలు పంపుకోగా.. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తనిఖీ చేయించింది. అందులో తెలంగాణలోని ఐదు పట్టణాలు సహా 10 పట్టణాలను ఓడీఎఫ్‌గా ధ్రువీకరించింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 141 పట్టణాలు బహిరంగ మల విసర్జన రహిత పట్టణాలుగా గుర్తింపుకోసం ప్రతిపాదించాయి. దీంతో ఆయా పట్టణాలలో థర్డ్ పార్టీ తనిఖీలు చేస్తున్నారు. పరిశీలన పూర్తయిన కొద్దీ.. నిర్ధారణను జారీ చేస్తున్నారు. రాష్ట్రంలోని గజ్వేల్, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, మధిర, సత్తుపల్లి, సిరిసిల్ల కూడా ఓడీఎఫ్ హోదా కోసం ప్రతిపాదించాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది. రాష్ట్రాల నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు అందుతున్న నివేదికలను బట్టి.. వచ్చే ఏడాది నాటికి 974 నగరాలు, పట్టణాలు బహిరంగ మల విసర్జన రహితంగా మారనున్నాయి. అందులో ఏపీకి చెందిన 112 పట్టణ ప్రాంతాలు, తెలంగాణలోని 37 పట్టణాలు ఉన్నాయి. ఓడీఎఫ్ గుర్తింపు ఇలా.. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ప్రొటోకాల్ ప్రకారం ఓడీఎఫ్ గుర్తింపు కోసం ముందుగా వార్డులు, పట్టణం స్వయంగా ఓడీఎఫ్‌గా ప్రకటించుకుని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు నివేదిక అందించాలి. తర్వాత 30 రోజుల్లో ఆ శాఖ తనిఖీ చేయిస్తుంది. సేవా స్థాయి అంచనా (నిర్మాణం, గృహ లభ్యత, కమ్యూనిటీ, ప్రజా మరుగుదొడ్లు), స్వతంత్ర పరిశీలనల అంచనా ఆధారంగా నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతుంది. నగరం లేదా పట్టణంలో కనీసం ఒక మురికివాడలో, పాఠశాల, ప్రభుత్వ మార్కెట్ లేదా మతపరమైన స్థానంలో, నివాస ప్రాంతం, బస్టాండ్, రైల్వేస్టేషన్‌లలో తనిఖీలు చేస్తారు. 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరంలో కనీసం 9 చోట్ల, 5 లక్షల కంటే అధిక జనాభా ఉన్న నగరాల్లో కనీసం 17 చోట్ల పరిశీలన జరుపుతారు. రోజు మొత్తంగా ఏ సమయంలో కూడా ఒక వార్డ్‌లోగానీ, పట్టణంలోగానీ ఒక్కరు కూడా బహిరంగ మల విసర్జన చేయకపోతే బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతంగా నిర్ధారిస్తారు.

ప్రధానంగా ఇంజినీరింగ్ వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తీసుకునే గ్రూపు ఇది. రాష్ట్రంలో ఎంసెట్ రాయాలనుకునేవారు; సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఏరోనాటిక్స్, అగ్రికల్చర్/ ఇండస్ట్రియల్ తదితర రంగాల్లో ఇంజినీరింగ్ చేయాలనుకునేవారికి ఎంపీసీ పునాది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *