“హర్గా కామినొమోతో హెయిర్ గ్రోత్ ట్రిగ్గర్ _గర్భం తర్వాత అంచులు చుట్టూ జుట్టు నష్టం”

దిల్లీ: బ్రసెల్స్‌లో ఉగ్ర దాడుల నేపథ్యంలో భారత్‌లోని విమానాశ్రయాల్లో భద్రత, నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. సీఐఎస్‌ఎఫ్‌ ప్రత్యేక బృందాలు, స్థానిక పోలీసులు అనుమానం ఉన్న ఏ చిన్న అంశాన్ని కూడా వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికుల బూట్లు, బెల్టులు కూడా తొలగించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌ తదితర ప్రధాన విమానాశ్రయాలన్నింటిలోనూ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. భద్రత ఉపకరణాలతో ఆసాంతం పరిశీలిస్తున్నారు. ప్రయాణికులు టెర్మినల్‌ ప్రాంతంలోకి ప్రవేశించగానే భద్రత దళాలు తనిఖీలు చేస్తున్నాయి. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఉన్నతోద్యోగి ఒకరు తెలిపారు. ప్రయాణికులు మోసుకెళ్లే లగేజీతో పాటు, కార్గో బుకింగ్‌లను కూడా తనిఖీ చేస్తున్నారు. అనుమానం వస్తే విమానంలోకి ఎక్కేముందూ తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. విధ్వంస నిరోధక ప్రత్యేక బృందాలు, బాంబులను కనుగొని.. నిర్వీర్యం చేసే నిపుణులు, ప్రత్యేక జాగిలాలను విమానాశ్రయాల్లో అవసరానికి అందుబాటులో ఉంచాలని చెప్పినట్లు తెలిపారు. దిల్లీ మెట్రో నెట్‌వర్క్‌ పరిధిలోనూ ఇలాంటి భద్రత చర్యలు చేపట్టారు.

Three people were killed and 17 injured in police firing following clashes between two communities after a religious flag was burnt by miscreants in Sikh Chawni of Kishanbagh area on Wednesday. Police clamped curfew till 10 am on Thursday in Kishanbagh under Rajendranagar police station limits after communal riots left several people injured with at least 10 police personnel suffering serious injuries in heavy stone pelting.

21/10/2016: లక్నో: రోజుకో మలుపు తిరుగుతున్న యాదవ్ పరి’వార్’లో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ‘సవతి కొడుకు ఎదుగుదలను చూడలేని ఆ మారుతల్లి మా ముఖ్యమంత్రికి చేతబడి చేయించింది’ అని అఖిలేష్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ సింగ్ విమర్శించారు. ఈ మేరకు పార్టీ చీఫ్ ములాయం కు రాసిన లేఖలో ఉదయ్ వీర్ సంచలన ఆరోపణలు చేశారు. శివపాల్ యాదవ్ తో కుమ్మక్కైన సాధన.. సీఎం అఖిలేష్ ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, చేతబడి కూడా చేయించారని ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ లేఖలో రాశారు. ములాయం సింగ్ తన పదవి నుంచి వైదొలిగి పార్టీ బాధ్యతలు అఖిలేష్ కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, అంతర్గతంగా రాసిన ఈ లేఖ మీడియాకు ఎలా బహిర్గతమైందో తెలియదని ఉదయ్ వీర్ అంటున్నారు. ఈ లేఖపై అగ్గిమీద గుగ్గిలమైన ములాయం వర్గీయులు.. ‘ఇలాంటి లేఖలు కనీసం 500 ఓట్లను కూడా రాలవని, ఇంకోసారి నేతాజీ(ములాయం)ని తప్పుకోవాలనంటే తాట తీస్తామ’ని అఖిలేష్ వర్గాన్ని హెచ్చరించారు. ఎవరీ సాధన యాదవ్? సాధనా గుప్తా యాదవ్.. సమాజ్ వాదీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య. 2007లో ములాయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటి నుంచి యాదవ్ పరివారంలో సాధన ‘ఫస్ట్ లేడీ’గా కొనసాగుతున్నారు. ములాయం మొదటి భార్య ముల్తీ యాదవ్ 2003లో కన్నుమూశారు. ఆమె చనిపోవడానికి చాలా ఏళ్ల ముందే ములాయం సాధనను రహస్యంగా పెళ్లిచేసుకున్నారు. మొదట్లో సమాజ్ వాది కార్యకర్తగా పనిచేసిన సాధనను ములాయం పలు సందర్భాల్లో కలుసుకోవడం, ఇద్దరి మధ్యా చనువు పెరగడంతో ఒక శుభ దినాన పెళ్లాడారు. అయితే ఎక్కడ పెళ్లిచేసుకున్నారనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఈ ఇరువురికీ (1988లో)జన్మించిన ప్రతీక్ యాదవ్ ప్రస్తుతం యూపీలో బడా రియల్టర్. రెండో పెళ్లి విషయాన్ని చాలా కాలం దాచే ప్రయత్నం చేసిన ములాయం.. రాజకీయ విమర్శల నేపథ్యంలో 2007లో ఆ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న అంతర్గత సంక్షోభంలో సాధన తన భర్త ములాయం వర్గానికి అనుకూలంగా, మారు కొడుకు అఖిలేఖ్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు ఇటీవలి కాలంలో విమర్శలు ఎక్కువయ్యాయి.

20/06/2016: లాహోర్ : అప్పటికే పెళ్లయిన తమ కూతురు ఎవరితోనో లేచిపోయిందని.. ఆమెకు గుండు గీయించి ముఖానికి నల్లరంగు పూసి.. గ్రామ వీధుల్లో ఊరేగించారు ఆమె తల్లిదండ్రులు. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఈ ఘోరం జరిగింది. వేరే గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమించి, అతడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న యువతి.. వారం రోజుల తర్వాత మళ్లీ తిరిగి వచ్చింది. దాంతో ఆమె తండ్రి, భర్త, సవతి తల్లి కలిసి ఆమెను చిత్రహింసలు పెట్టి, తర్వాత పంచాయతీ వద్ద హాజరుపరిచారు. కుటుంబానికి పరువునష్టం కలిగించినందుకు ఆమెకు ఈ శిక్ష విధించాలని పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు. దాంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు గుండు గీయించి, ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటనలో యువతి కుటుంబానికి చెందిన 10 మందిపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఎహసాన్ సాదిక్ తెలిపారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో పరువు హత్యల లాంటివి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారని ఇద్దరు గర్భిణులను గత వారం దారుణంగా హతమార్చారు.

04/08/2016: ముంబై: ముంబై-గోవా హైవేలో సావిత్రి నదిపై వంతెన కూలిన ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలికి 100 కిలోమీటర్ల దూరంలో ఓ బస్సు డ్రైవర్ మృతదేహం గుర్తించారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో వంతెన కూలిపోవటంతో నాలుగు బస్సులు, రెండు కార్లు గ్లల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన వాహనాలను గుర్తించేందుకు 300 కేజీల మాగ్నెట్ సహాయంతో గాలిస్తున్నారు. సహాయక చర్యల్లో నేవీ గజ ఈతగాళ్లు పాల్గోంటున్నారు. ఈ ఘటనలో మొత్తం 22 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. రాత్రి వేళలో వంతెన కొట్టుకుపోవడంతో హైవేపై వెళ్తున్న వారు ఎంత మంది నదిలో పడిపోయారనే విషయం స్పష్టంగా తెలియటం లేదు. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలు లభించాయి. కూలిన బ్రిడ్జి 1928లో నిర్మించింది.

దగ్గుబాటి రానా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. తేజ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ ఈరోజు విడుదలైంది. రానా ట్రైలర్‌ను ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ట్రైలర్‌లో రానా, కాజల్‌ మధ్య కెమిస్ట్రీ…..

పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ తాజాగా నటిస్తున్న చిత్రం ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఇటీవలే ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎప్రిల్ లో ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని స్వయంగా హీరో పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర స్టోరీ లీకైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రతన్ పూర్ సంస్థానంలో భైరవ్ సింగ్ అనే విలన్ ప్రజలను హింసిస్తుంటాడు. ఎదురు చెప్పిన వారి అంతు చూస్తుంటాడు. అక్కడే ఉన్న ఓ యువరాణిపై ఇతని కన్ను పడుతుంది. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఊహించుకుంటాడు. కానీ భైవర్ ఆగడాలను తెలుసుకున్న ఆ యువరాణి వ్యతిరేకిస్తుంది. తన కూతురిని కాపాడుకోవాలని యువరాణి తండ్రి నిశ్చయించుకుంటాడు. ఈ క్రమంలో రతన్ పూర్ గ్రామానికి పోలీసు ఆఫీసర్ గా హీరో వస్తాడు. అతని చేష్టలు చూసిన యువరాణి తండ్రి మొదట ఆశ్చర్యపోతాడు. అనంతరం అతని స్టెమినా చూస్తాడు. యువరాణికి ఇతడే కరెక్టు అని భావిస్తాడు. మరి భైరవ్ యువరాణిని పెళ్లి చేసుకున్నాడా ? భైరవ్ ఆటను ‘సర్ధార్’ కట్టించాడా ? యువరాణి తండ్రి కల నెరవేరిందా ? అనేది స్టోరీ అంట. మరి ఈ స్టోరేనా కాదా ? అనేది తెలియాలంటే చిత్ర విడుదలయ్యే వరకు వేచి చూడాలిల్సందే. అంతవరకు ఈ చిత్రంపై ఎన్నో వార్తలు వస్తూనే ఉంటాయి. 

ఈ నొప్పి మరీ భరించలేనంతగా ఉంటే తీవ్రతను బట్టి ప్రతి ఎనిమిది గంటలకు లేదా ప్రతి 12 గంటలకు ఒకటి చొప్పున రెండు మూడు నొప్పి నివారణ మాత్రలు వాడితే సరిపోతుంది. అయితే ఈ నొప్పి 3, 4 రోజుల పాటు తగ్గకుండా వస్తున్నా లేదా పెయిన్ కిల్లర్స్ వాడాక కూడా నొప్పి ఏమాత్రం తగ్గకున్నా లేదా… పీరియడ్స్‌కూ, పీరియడ్స్‌కూ మధ్యన నొప్పి వస్తున్నా… కొంచెం ఆలోచించవలసిన విషయమే. కాబట్టి అలా ఉంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించండి.

హరితహారం కార్యక్రమాన్ని బీడు భూములు, ప్రభుత్వ హయాంలో ఉన్న ఖాళీ స్థలాలు, దేవాలయాలతోపాటు మసీదులు, చర్చిలు, గురుద్వారాలలోను, ఇతర మతాల కేంద్రాల దగ్గర విజయవంతమయ్యేలా చూడాలని సీఎస్ రాజీవ్‌శర్మ కోరారు. ఈ ప్రార్థనా మందిరాలకు మొక్కలు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రజలకు ఆధ్యాత్మికతతోపాటు, ప్రార్థనా సమయంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలన్న సందేశం చేరేలా సహకరించాలని కోరారు.ఇందుకు ముస్లిం మతపెద్దలు సముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.

ఆక్సిటోసిన్‌ : 1. పిట్యూటరీ నుండి విడుదలయ్యే ఈ హార్మోన్‌ ప్రసవ సమయంలో గర్భాశయంలో కదలికలను ప్రేరేపిస్తుంది. 2. వక్షోజములలో పాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. 3. బావప్రాప్తి దశలో రక్తంలో దీని పరిమాణం పెరగుతుంది.ఆ సమయంలో జననావయాలు తీవ్ర సంకోచాలకు లోనుకావటానికి కారణమిదే! స్కలనమైన అరగంట తర్వాత రక్తంలో దీని పరిమాణం సాధారణ స్థాయికి చేరుకొంటుంది.కామోద్రేక ఉద్దీపనలో ఈ హార్మోన్‌ పాత్ర కూడా ఉందని ఇటీవలే పరిశోధకులు గుర్తించారు.

గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల దినచర్య ఉదయాన్నే 5 గంటలకు ప్రారంభమవుతుంది. అనుభవజ్ఞులైన ఫిజికల్ డైరెక్టర్ పర్యవేక్షణలో యోగా, మాస్ డ్రిల్, తదితర వ్యాయామ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తద్వారా విద్యార్థుల్లో శారీరక ధారుఢ్యం, ఏకాగ్రత, మానసిక సామర్థ్యం పెంపొందించడానికి కృషిచేస్తారు. తర్వాత ప్రతిభ, నైపుణ్యం, అనుభవం, అంకితభావం గల అధ్యాపకుల ద్వారా తరగతుల్లో బోధన ఉంటుంది.

చాలా మందికి అంగస్తంభన సమస్య ఉంటుంది. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. అయితే, ఈ సమస్య ఉత్పన్నంకాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయంపై వైద్యులను సంప్రదిస్తే అంగస్తంభన సమస్య ఉన్నవారు తొలుత నిపుణులైన సెక్స్ వైద్యుడిని సంప్రదించాలని సలహా ఇస్తున్నారు. ఆయన సూచించే మందులతో పాటు… ఆహారాన్ని క్రమం తప్పకుండా వాడినట్టయితే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.

‘‘నా పేరు సిట్టిబాబండీ. ఈ ఊరికి మనమే ఇంజనీరు. అందరికీ సౌండ్‌ వినపడిద్దండి. నాకు సౌండ్‌ కనపడిద్దండి. అందుకే అండీ ఊర్లో అందరూ మనల్ని ‘సౌండ్‌ ఇంజనీరు’ అంటారు’’ అని అంటున్నారు రామ్‌చరణ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *