“హెయిర్ గ్రిట్ మిల్స్ అరోపెసియా హెయిర్ లాస్ టాక్ ఫైనస్ట్రైడ్”

ఎవరైనా క్రీడాకారులుగా, దృఢమైన అథ్లెటిక్‌ శిక్షణ వంటివాటికి వెళ్లే ముందు ఒక్కసారి ఈసీజీ పరీక్ష చేయించుకోవటం మంచిది. పోలీసు, ఎస్సై వంటి పోస్టులకు జరిపే దేహదారుఢ్య పరీక్షల్లో చాలా దూరాలు పరుగులుపెట్టే కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలిపోవటం మనం తరచూ వింటూనే ఉంటాం. ఇలాంటి శారీరక దారుఢ్య పరీక్షలకు వెళ్లినప్పుడు అప్పటికే వీరిలో లాంగ్‌ క్యూటీ సిండ్రోమ్‌ వంటివి ఉంటే ఇలాంటి సమయంలో అవి మరింత సమస్యాత్మకంగా మారి, హఠాత్తుగా ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు. అందుకే ఇలాంటి పరీక్షలు ఆరంభించే ముందు తప్పనిసరిగా ఈసీజీ పరీక్ష తీయించి, సమస్యేమీ లేదని నిర్ధారించుకోవటం మంచిది. దీనికయ్యే ఖర్చు కూడా పెద్దగా ఉండదు. కొందరు కొంచెం సేపు ఎక్కువ వ్యాయామం చేస్తే కళ్లు తిరిగి పడిపోతుంటారు. వీరు కూడా ఓసారి వైద్యులను సంప్రదించి సమస్యలేమీ లేవని నిర్ధారించుకోవటం ముఖ్యం.

ఇన్నాళ్లుగా పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ అనుకుంటున్న ‘ఆటిజం’ ఇప్పుడు మన దేశంలోనూ ఎక్కువగానే ఉందని అర్థమవుతోంది. అందుకు రోజురోజుకూ పిల్లల మానసిక వైద్యుల వద్దకు వస్తున్న కేసుల సంఖ్యే తార్కాణం. ఆటిజం.. ఒకటే రుగ్మత కాదు. ఇదో చట్రం! దీనిలో ఎన్నో ఛాయలు.. ఎన్నో స్థాయులు.. మరెన్నో భేదాలు! అందరూ ఒకేలా అనిపించకపోవచ్చు. అందరిలోనూ ఒకే లక్షణాలుండకపోవచ్చు. కానీ ముందుగానే దీన్ని ఆనవాళ్లు పట్టుకుంటే.. దీన్ని అధిగమించటం.. ఈ చట్రాన్ని దాటటం మరీ అసంభవమేం కాకపోవచ్చు. అందుకే తల్లిదండ్రుల్లో ‘ఆటిజం’పై అవగాహన పెంచేందుకు సమగ్ర వివరాలను మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ!

చాలా సంవత్సరాల తర్వాత రామ్‌గోపాల్‌ వర్మ, నాగార్జున మళ్లీ ఓ చిత్రం కోసం కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లాంఛనంగా ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. కాప్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్నది ఇప్పటిదాకా ..

పరీక్షా విధానం: కోర్సుల్లో ఏటా నాలుగు యూనిట్ పరీక్షలు, త్రైమాసిక, అర్ధసంవత్సర పరీక్షలు నిర్వహిస్తారు. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు సంస్థలోని అన్ని జూనియర్ కళాశాలలకు ఒకే విధంగా Intensive Testing Programme (ITP) ఉంటుంది. అందులో భాగంగా రెండు పార్ట్ టెస్టులు, రెండు గ్రాండ్ టెస్ట్‌లను పబ్లిక్ పరీక్షల పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టు ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు లోకో పేరెంట్స్ తెలియజేస్తారు. సెంట్రల్ మార్క్ రిజిస్టర్ ఆధారంగా ప్రధానాచార్యులు, సహాయ ప్రధానాచార్యులు, సంబంధిత అధ్యాపకులు విద్యార్థుల స్థాయిని తెలుసుకుంటూ, అవసరమనుకున్న వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

దీని ఆకులు 10 మిరియాలు 10 కొద్దిగా హారతి కర్పూరం కలిపి మెత్తగా నూరి శనగ గింజ సైజు లో మాత్రలు కట్టి నీడన బాగా ఎండించి ఒక సీసాలో నిలువ చేసుకుని పూటకు ఒకటి చొప్పున తీసుకున్నచో అన్ని రకముల జ్వరములు, పసిరికలు అని మనం పిలిచే లివర్ సమస్యలు నివారించాబడతాయి,

*గర్భాశయంలో ఉండే కండరాల్లో ఫైబ్రాయిడ్లు పెరుగుతాయి. ఇవి క్యాన్సర్‌ కణుతులు కావు కానీ, అవి కూడా అధికరక్తస్రావానికి దారితీస్తాయి.. ఎండోమెట్రియోసిస్‌, కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లూ, పాలిప్స్‌ లాంటివీ అధిక రక్తస్రావానికి దారితీస్తాయి. మధ్య వయసు మహిళల్లో చాలా అరుదుగా ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ వల్ల కూడా అలా కావచ్చు. అలాగే కటివలయ భాగంలో వచ్చే ఇన్‌ఫెక్షన్లూ, క్లమీడియా లాంటి వాటితోనూ ఈ సమస్య ఎదురవుతుంది.

ఇది ఇండొనేసియాకు చెందిన సంప్రదాయ మసాజ్‌. ఈ మసాజ్‌కు పుట్టిల్లు బాలి దీవులు. ఈ టెక్నిక్‌లో మసాజ్‌తోపాటు ఆక్యుప్రషర్‌, రిఫ్లెక్సోలజీ, ఆరోమాథెరపీ వంటి రకరకాల ప్రకియలు మిళితమై ఉంటాయి. రిలాక్స్‌ అవడానికి ఈ టెక్నిక్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది కండరాలను వదులుచేయడంతోపాటు శరీరంలో నొప్పి బాపతు బాధలను పోగొడుతుంది.  ఈ టెక్నిక్‌ వల్ల రక్తప్రసరణ బాగా జరిగి మెదడు విశ్రాంతి స్థితిని పొందుతుంది. శరీరానికి నూతనోత్తేజం వ స్తుంది. కండరాలు బాగా ఒత్తిడికి లోనైనప్పుడు  ఈ టెక్నిక్‌ మంచి ఫలితాలను ఇస్తుంది. కీళ్లు,  కండరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది. మైగ్రేన్‌ తగ్గుతుంది. నిద్రలేమి, శ్వాస సంబంధమైన సమస్యలు ఉండవు. 

19/07/2016: మసాచుసెట్స్: బాగా తాగిన ఓ టీనేజీ యువకుడు తన స్నేహితుడి ఇంటికి కాకుండా మరో ఇంటికి వెళ్లి డోర్ కొట్టిన కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఇంటి యజమాని భయపడిపోయి తుపాకితో కాల్పులు జరపడంతో ఆ బుల్లెట్లు కాస్త ఆ యువకుడి పొట్టలోకి దూసుకెళ్లి చనిపోయాడు. ఈ ఘటన మసాచుసెట్స్ లోని చికాపీ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చికాపీలో ఇద్దరు యువకులు మద్యాహ్న సమయంలోనే ఫుల్లుగా తాగేశారు. అనంతరం తన స్నేహితుడి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మద్యం మత్తులో స్నేహితుడి ఇంటి తలుపును కాకుండా జెఫ్రీ లావెల్ (42) అనే వ్యక్తి ఇంటి డోర్ ను కొట్టారు. అందులో ఓ పదిహేనేళ్ల యువకుడు పదేపదే డోర్ ను తన్నడంతో ఆ డోర్ కు ఉన్న అద్ధం ఒకటి పగిలిపోయింది. దీంతో ఆ ఇంటి యజమాని జెఫ్రీ దోచుకోవడానికి వచ్చిన అగంతకులేమో అని భ్రమపడి అవతలి వైపునుంచే కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్లు కాస్త ఆ యువకుడి పొట్టలోకి దూసుకెళ్లాయి. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడు చేసిన పొరపాటును జడ్జి తప్పుబట్టారు. తలుపుకొట్టినంత మాత్రాన అవతలి వ్యక్తిపై అలా నిర్ణయానికి ఎలా వస్తారని, కాల్పులెలా జరుపుతారని అన్నారు. ఏదేమైనా ఇద్దరి కుటుంబాల్లో విషాదం నిండిపోవడం కొంత బాధాకరం అని చెప్పారు. కాగా, జెఫ్రీ ఫేస్ బుక్ పేజీల్లో అతడికి తుపాకులు అంటే బాగా పిచ్చి అన్నట్లుగా ఉంది.

ఆధార్‌… మనిషి నిత్య జీవితంలో ఇది ఓ భాగమయ్యింది. ఇప్పటి వరకు వంటగ్యాస్‌ సబ్సిడీతోపాటు ఆర్ధిక ప్రయోజనాలు పొందేందుకు మాత్రమే తప్పనిసరి చేసిన ఆధార్‌ను… ఇకపై అన్ని పథకాలకు విస్తరించనున్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఉపకార వేతనాలు పొందాలన్నా, ఆదాయపన్ను చెల్లించాలన్నా ఇకపై ఆధార్‌ తప్పనిసరి అవుతుంది. ఓటర్ల జాబితాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. ఇలా ఏ ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందాలన్నా… ఇకపై ఆధార్‌ ఉండాల్సిందే.

వాతావరణం మారింది. ఎండల తీవ్రత తగ్గి, వానలు మొదలయ్యాయి. ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తగా వుండాల్సిన సమయమిది. ప్రాణాలు తీసే వ్యాధులు విజ్రుంభించే ప్రమాదమున్న కాలమిది. మరి ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? వ్యక్తులుగా పాటించాల్సిన నియమాలేమిటి? ప్రభుత్వమూ, స్థానిక సంస్థలూ, వైద్య ఆరోగ్య శాఖ చేపట్టాల్సిన చర్యలేమిటి? సీజన్ మారుతున్న వేళ అజాగ్రత్తగా వుంటే తలెత్తే పరిణామాలేమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు జన స్వాస్తా అభియాన్ నేత డాక్టర్ సురేష్ 10 టీవీ స్టూడియోకి వచ్చి పలు సూచనలు చేశారు. మరి అవేంటో తెలసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

మెదక్‌ : జిల్లాలోని సిద్ధిపేట పురపాలక సంఘం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులతో మున్సిపల్ కార్యాలయం కిటకిటలాడుతోంది. రెండో రోజున 170 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి అత్యధికంగా 98 నామినేషన్లు, బిజెపి నుంచి 10, ఎంఐఎం 7, టిడిపి తరపున 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇండిపెండెంట్‌ అభ్యర్థులు 30 మంది, సిపిఐ తరపున 3, బిఎస్‌పి 3, ఆర్‌పిపి 1, కాంగ్రెస్‌ తరపున 17 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజులకు కలిపి మొత్తం 186 మంది నామినేషన్లు వేశారని ప్రత్యేక అధికారి రమణాచారి తెలిపారు. 

హెయిర్‌ రిమూవల్‌ లేజర్స్‌ 1997 నుంచి వినియోగంలో ఉన్నాయి. వీటిని శాశ్వత వెంట్రుకల తగ్గింపు కొరకు యునైటెడ్‌ స్టేట్స్‌లోని ఫుడ్‌ మరియు డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FDA) ఆమోదం పొందింది.[5] శాశ్వత వెంట్రుకల తొలగింపును దీర్ఘకాలంలో నిర్వచించారు. చికిత్స ప్రారంభించిన తర్వాత, తిరిగి పెరిగే వెంట్రుకల సంఖ్య తగ్గిపోవాలి. కానీ అనేక మంది రోగులు తాము చికిత్స తీసుకున్న తర్వాత, తిరిగి అక్కడ వెండ్రుకలు పెరగడాన్ని గుర్తించారు. లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ దాని యొక్క వేగం మరియు సామర్థ్యం వల్ల బాగా ప్రాచుర్యం సంపాదించింది. అయితే దీని పనితీరు లేజర్‌ ఆపరేటర్‌ యొక్క సామర్థ్యం మరియు అనుభవం మీద ఆధారపడి ఉంటుంది మరియు క్లినిక్‌లలో అందుబాటులో ఉన్న విభిన్న లేజర్‌ సాంకేతిక వ్యవస్థ దానిని పాటించే పద్ధతి పై ఆధారపడి ఉంటుంది. కొన్నింటిలో టచ్‌అప్‌ చికిత్స సరిపోతుంది, ముఖ్యంగా పెద్ద ప్రాంతాల్లో, ప్రాథమికంగా 3 నుంచి 8 చికిత్సలు తీసుకున్న తర్వాత ఇది అవసరం అవుతుంది. కొంతమంది నాన్‌ రెస్పాండర్స్‌ను కూడా గమనించడం జరిగింది. అయితే ఇది నిర్ధారించబడలేదు మరియు దీనికి కారణాలు కూడా తెలియరాలేదు. ఇందులో అధిక శాతం లేజర్‌ ఆపరేటర్లలో నైపుణ్యం లేక మరియు మిషన్‌ యొక్క సెట్టింగ్స్‌ను వారు సరిగా ఉపయోగించక ఇలా జరుగుతోంది.[6]

ప‌ర‌ప్ప‌న అగ్ర‌హారం జైళ్లో 32 మంది ఖైదీలను కొట్టి, రాత్రికి రాత్రి వేరే జైళ్ల‌కు త‌ర‌లించినట్లు వస్తున్న‌ ఆరోప‌ణ‌ల‌ విష‌యంలో సంజాయిషీ ఇవ్వాల‌ని జైలు అధికారుల‌కు మాన‌వ హ‌క్కుల సంఘం నోటీసులు పంపించింది. మాజీ జైళ్ల డీఐజీ డి. రూపతో మాట్లాడేందుకు జైలు ప‌రిస‌రాల్లో వారు ధ‌ర్నా నిర్వ‌హించార‌నే నెపంతో ఖైదీల‌ను శారీరకంగా హింసించి, మైసూర్‌, బెల్గాం, బ‌ళ్లారి జైళ్ల‌కు త‌ర‌లించార‌ని, వారి కుటుంబ స‌భ్యుల‌కు కూడా క‌లిసేందుకు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని బీజేపీ ఎంపీ శోభా క‌రండ్లాజే మాన‌వ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.

అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి మొదట  బాడీ కంపోజేషన్ ఎనలైజర్ ద్వారా ఎనాలిసిస్ చేసి మీ ఆహారపు అలవాట్లు సమీక్షించి, మీరు బరువు పెరగటానికి కారణం గుర్తిస్తారు. కన్సల్టేషన్‌లో వీటి మీద ఒక అవగాహన వచ్చి, మీ శరీర సహకారం అంచనా వేసి మీరు ఎన్ని సిట్టింగ్స్ అవసరం అని నిర్ణయిస్తారు.

మెదక్ : జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ముంపు గ్రామాల ప్రజలు రోజురోజుకు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. వీరికి అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. తెలంగాణ జేఏసీ సభ్యులు సైతం భూసేకరణ చట్టాలపై వీరికి అవగాహన కల్పిస్తున్నారు. 

ఇది మీ చర్మాన్ని కాపాడుకోవటానికి విశిష్టమైన దివ్య ఔషధం. దీనిని ముఖానికి ఫేస్పాక్ గా వాడుకోవచ్చు. ముఖంపై ఏర్పడిన మచ్చలకు, మొటిమలకు, చర్మ వ్యాధులకు ఉపయోగించవచ్చు. చర్మంలో ఏర్పడిన మృతకణాలను, మృత చర్మన్ని పోగొడుతుంది. చర్మం మరింతగా ప్రకాశించేదుకు బొప్పాయి తోడ్పడుతుంది.

↑ ఇక్కడికి దుముకు: 19.0 19.1 19.2 19.3 19.4 19.5 19.6 19.7 19.8 లోరెంజ్ హెచ్.పీ. అండ్ లాంగాకెర్ యం.టీ. (2003). ఊండ్స్: బయోలజీ, పాథోలజీ, అండ్ మేనేజ్‌మెంట్. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్. యాక్సెస్‌డ్ జనవరి 5, 2006.

నవీన్‌చంద్ర, నివేదా థామస్‌ జంటగా నటించిన చిత్రం ‘జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌’. వి. అజయ్‌ దర్శకుడు. కొత్తపల్లి ఆర్‌. రఘుబాబు, కేబీ చౌదరి నిర్మాతలు. రతీష్‌ వేగ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని…

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ 12వ చిత్రం ప్రారంభమైంది. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని వనదేవత ఆలయంలో సినిమాను ప్రారంభించారు. ఇందులో చరణ్‌కి జోడీగా బాలీవుడ్‌ నటి కైరా అడ్వాణీ…

స్లీపింగ్ పాడ్ నుంచి బైటకు రాగానే బర్త్ డే విషెస్ చెప్తూ కొత్త వరల్డ్ ప్రెసిడెంట్ నుంచి ఒక మెసేజ్. ఉయ్ నీడ్ టు రీక్రియేట్ హ్యుమానిటీ, ఇంప్రూవ్ హ్యూమన్ రిలేషన్స్ అని ప్రోత్సహిస్తుంటారు. నిజమే మరి. ఉన్న ఈ కొద్ది మంది హ్యూమన్స్ పోతే ఇక రోబోలు తప్ప భూమి మీద ఇంకా ఎవ్వరూ ఉండరు. అందుకోసమే సాటి హ్యూమన్స్‌తో మాట్లాడాలి అంటే కనీసం హాలోగ్రామ్ అయినా తప్పనిసరిగా వాడండి, అని ఆయన ఆదేశం.

‘పాన్‌ షాప్‌ వాడిది బతుకు కాదా? కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడిది బతుకు కాదా? మెకానిక్‌ షెడ్‌ వాడిది బతుకు కాదా? డ్రైవర్‌ది బతుకు కాదా? ఏఁ నీలాంటి లెక్చరర్లు, డాక్టర్లు, ఇంజినీర్లవే బతుకులా?’ అని ప్రశ్నిస్తున్నారు శ్రీవిష్ణు. ఆయన కథానాయకుడిగా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *