“హెయిర్ గ్రోత్స్ క్రీమ్ ఫర్ గానా -షాంపూ నుండి జుట్టు నష్టం”

ఎంపిక: ఆబ్జెక్టివ్ తరహాలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో అరిథ్‌మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషలతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ భాషలో కూడా ఉంటుంది. దీన్లో అర్హత సాధించిన వారికి తర్వాత శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు.

21/06/2016: న్యూఢిల్లీ: కృష్ణానదీ జలాల యాజమాన్య బోర్డు సమావేశం మంగళవారం ఉదయం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర జలవనరుల శాఖ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుత సంవత్సరంలో నీటి వినియోగానికి సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలు, ముసాయిదాపై చర్చిస్తారు. తెలంగాణ ఇప్పటికే గతేడాది ముసాయిదాను కొనసాగించాలని కోరుతుంది. బేసిన్ ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తేవడంతోపాటు కొత్త ప్రాజెక్టులపై తేల్చాలని ఆంధ్రప్రదేశ్ గట్టిగా వాదించే అవకాశముంది. పోలవరం, పట్టిసీమ, మేడిగడ్డ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుపై ఇరు రాష్ట్రాల అధికారులు కేంద్రంతో చర్చించనున్నారు.

అరగంటసేపు పడుకొని ఉంటే మంచిది. డాక్టరు మన రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత పరీక్షించాలి. మనకి భయం కలిగేంత రక్తం పోవటమో, జ్వరం రావటమో జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. గర్భస్రావం అయి ఇంటికి రాగానే లైంగిక చర్యలో పాల్గొంటే ఇన్ ఫెక్షన్ రావచ్చు. నాలుగు నుంచి ఆరు వారాల వరకు ఇది జరగకుండా చూసుకోవటం మంచిది. రక్తం దుర్వాసనతో ఉంటే అబార్షన్ సరిగ్గా జరగలేదేమో పరీక్ష చేయించుకోవాలి. డాక్టర్లు జ్వరం రాకుండా మందులు సాధారణంగా భోజనం తినే ముందు వేసుకోవాలో, ఎప్పుడేసుకోవాలో సరిగా అడిగి తెలుసుకోవాలి.

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ‘సైరా’షూటింగ్‌కు…

హైదరాబాద్ : బీజేపీ నేత పురంధేశ్వరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. కేంద్రమంత్రిగా పనిచేసిన పురంధ్రీశ్వరికి పోలవరం బడ్జెట్‌ ఎందుకు పెరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు.. వివరణలు పంపినా పంపలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు..

నాన్‌ ఆల్కహాలిక్‌ స్టీటోహెపటైటీస్‌ వ్యాధి బారిన పడిన వారిలో ప్రధానంగా ఆయాసం, శారీరక అనారోగ్యం, కుడివైపు – ఎగువు- ఉదరం వద్ద అసౌక ర్యంగా ఉంటుంది. ముత్త్తు పానీయాలకు అలవాటు పడిన ఎక్కువ మందిలో పాక్షిక కామెర్ల వ్యాధి వచ్చి క్రమంగా ఎన్‌.ఎ.ఎఫ్‌.ఎల్‌.డి గా రూపాంతరం చెందుతుంది. వీరిలో (స్థూలకాయం, కంబైన్డ్‌ హైపర్‌ లిపిడెమియో, మధుమేహం(రకం2)మరియు అధిక రక్తపోటు వ్యాధులకూ దారితీసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ లక్షణాలతో బాధ పడే వారు కాలేయ పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్థారించుకోవాల్సి ఉంటుంది. అలాగని ఇష్టాను సారం మందులు వాడినా ప్రమాదమే… వైద్యుల సలహా మీదే మందులు వాడాలి… ఎందుకంటే ఒక్కోసారి మందులతో కూడా…ఈవ్యాధి వచ్చే అవకాశాలున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటం గమనార్హం.

17/09/2016: న్యూఢిల్లీ: బిహార్లో దారుణం చోటుచేసుకుంది. తన కారును ఓవర్ టేక్ చేశాడని ఆగ్రహంతంతో ఆర్జేడీ ఎమ్మెల్యే బిరేంద్ర సిన్హా కుమారుడు కునాల్ ప్రతాప్ ఓ యువకుడిని కత్తితో పొడిచాడు. ఔరంగాబాద్ జిల్లాలోని ఓబ్రా అనే ప్రాంతంలో కారులో వెళుతున్న కునాల్ ఓ బైక్పై వెళుతున్న యువకుడిని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కునాల్ మరోసారి వేగంగా వెళ్లి అతడిని ఆపేసి దాడి చేసి కొట్టి కత్తితో పొడిచినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. కత్తిపోట్లకు గురైన ఆ బాధితుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఈ కేసులో పోలీసులు కునాల్ను అరెస్టు చేశారు. కాగా, ఎమ్మెల్యే బిరేంద్ర ఈ ఘటనపై స్పందిస్తూ తన కుమారుడు ఎవరిపై హత్యాయత్నం చేయలేదని, అతడే తనను తాను కోసుకొని తన కుమారుడిపై ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డాడు. కునాల్ ను అరెస్టు చేయలేదని, కేవలం వివరణ ఇచ్చేందుకు అతడు పోలీస్ స్టేషన్కు వెళ్లాడని చెప్పారు. తన రాజకీయ చరిత్రను మసకబార్చే కుట్రలో భాగంగా తానంటే గిట్టని వాళ్లు ఈ పనిచేయించి ఉంటారని ఆరోపించాడు. తన కుమారుడు అమాయకుడని తనకు నమ్మకం ఉందని, త్వరలోనే నిజనిజాలు తెలుస్తాయని తెలిపారు.

3. ఐదు నిమిషాలకుమ ఇంచి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలను ఒకేలా ఉండవు. అందుకని అందరికీ ఒకేవిధంగా ఆవిరిపట్టడం సరైన విధానం కాదు. దీని వల్ల చర్మంలోని పోర్స్ తెరుచుకని, సహజసిద్ధంగా నూనె స్రవించే గ్రంధులు పొడిబారుతాయి. దీని వల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి ఆస్కారం అవుతుంది.

ఢిల్లీ : కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌ వద్ద గ్రామీణబ్యాంకు యూనియన్లు ఆందోళన చేపట్టాయి. గ్రామీణ బ్యాంకులను ప్రైవేటీకరించే చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ ఆందోళనలో 8 గ్రామీణ బ్యాంకు ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. వాణిజ్య బ్యాంకులతో సమానంగా ఉద్యోగులకు, సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని.. తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించకపోతే ఈ నెల 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకులను బంద్‌ చేస్తామన్నారు. గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు సీఐటీయూ జాతీయ అధ్యక్షుడు ఎకె. పద్మనాభన్‌, రాజ్యసభ సభ్యులు డి.రాజా, రాపోలు ఆనంద భాస్కర్‌ మద్దతు తెలిపారు. 

సెక్స్‌లో పాల్గొనే ముందు ప్రతి పురుషుడు తొలుత ఫోర్ ప్లే పట్ల ఆధిక ఆసక్తి చూపించాలి. అది వారికిగల ఒత్తిడిని తగ్గిస్తుంది కూడా. మెల్లిగా పని మొదలు పెట్టి, ఆ తరువాత వేగం పెంచుకుంటూ పోవాలని సూచిస్తున్నారు. దాని వలన అంగస్తంభన సమస్య నుంచి వారిని దూరం చేస్తుందంటున్నారు. అప్పటికీ సమస్య అంగ స్తంభన సమస్య ఎదురవుతున్నట్టయితే నిపుణుడైన సెక్స్ వైద్యుని సలహాతో వయాగ్రా వంటివి వాడి మరోమారు మీ పురుష సామర్థ్యాన్ని చెక్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.

టాలీవుడ్ లో నిన్న మొన్నటి వరకూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా రవితేజని పిలుచుకొనేవారు. ఆ తర్వాత అల్లరినరేష్ ను కూడా అలాగే పిలిచేవారు. అయితే ఈ ఇద్దరు హీరోలను వరుస ప్లాపులు పలకరించడం వల్ల పరిస్థితి ఆ తరువాత ఏమాత్రం బాగుండకపోవడంతో… వీళ్ళ స్థానాన్ని మరికొంతమంది హీరోలు ఆక్రమించేసారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అలా పిలిపించుకొనే యువ హీరోలు వచ్చేశారు. టాలీవుడ్ లో సాయిధర్మ్ తేజ ఇప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోల్లో ఒకడు. మెగా ఫ్యామిలీనుంచి వచ్చినా, ఇంకా స్టార్ స్టాటస్ తెచ్చుకోకుండానే వరస హిట్స్ సాధిస్తున్నాడు. ఇంకో రెండు సినిమాలు ఇలాగే పడితే.. మనోడు టాలీవుడ్ లో స్టార్ అయిపోవడం ఖాయం. నిన్న మొన్నటి దాకా మెగా ఫ్యామిలీలో అందరూ స్టార్ హీరోలే ఉండే వారు. భారీ బడ్జెట్ చిత్రాలు, హై రెమ్యునరేషన్లు, అయితే సూపర్ హిట్లు లేకుంటే లాసులు ఇలా ఉండేది పరిస్థితి. చిన్నా చితకా నిర్మాతలెవరూ మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టేవారు కాదు. మెగా ఫ్యామిలీతో సినిమా చేయాలని ఉన్నా చేతిలో అంత బడ్జెట్ లేక ఆగిపోయేవారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *