“హెయిర్ థ్రైనింగ్ హెయిర్ ఓవర్ ఫెరోస్టైడ్ ఫలితాలు జుట్టు పెరుగుదల కండీషనర్ sally యొక్క”

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జై లవకుశ’. బాబి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ‘జై’ పాత్రకు సంబంధించిన టీజర్‌ విడుదల చేశారు. ఇప్పుడు చిత్రంలోని రెండో పాత్రైన ‘లవకుమార్‌’ని…

ఈ కేసును ఢిల్లీ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సంజీవ్ జైన్ విచారించి అత్యాచారం అంటే కేవలం శరీరంపై దాడి కాదని, బాధితురాలి వ్యక్తిత్వాన్ని, ఆత్మనూ చరచడమేనని వ్యాఖ్యానించారు. నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానాను విధించారు.

ఇక నల్లధనం వెలికితీత ప్రస్తావనే బట్జెట్‌లో లేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతీయ నల్ల కేబేరులు అక్రమంగా దాచుకున్న లక్షల కోట్ల రూపాయాల నల్లధాన్ని స్వదేశం తీసుకొచ్ని ప్రతి భారతీయుని బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు జమచేస్తానని మోదీ హామీ ఇచ్చారు. ఇంతవరకు మూడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా…నల్లధనం వెలికితీతకు సంబంధించిన ప్రస్తావనే లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. ఈ విషయంలో కమిటీల ఏర్పాటుతో కాలక్షేపం చేస్తున్నదన్న వాదనలున్నాయి. నల్లధనం వెలికతీత విషయంలో పాలకుల మాటలు కోటలు దాటుతున్నా…. చేతలు గడపదాటడంలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

జుట్టు పెరుగుదల సమస్యతో పాటు ఇతర సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. చివర్లు చిట్లిపోవడం, డ్యామేజ్ అవడం వంటి సమస్యలు జుట్టు పెరుగుదలను అడ్డుకుంటాయి. ఒకవేళ మీకు చాలా చిట్లిపోయి ఉంటే.. అది జుట్టు పెరుగుదలపై చాలా దుష్ర్పభావం చూపుతుంది. కాబట్టి ముందుగా దాన్ని ట్రీట్ చేయడం మంచిది.

హెచ్ సీయూలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ జరిపిన సంగతి తెలిసిందే. వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాల్సిందేనని విద్యార్థులు తేల్చిచెబుతున్నారు. తమకు అవకాశం ఇవ్వకపోతే వర్సిటీ బయటనైనా సభను ఏర్పాటు చేసుకుంటామని హెచ్ సీయూ నేతలు ఖరాఖండిగా చెబుతున్నారు.

పైకి దూకు ↑ Chang, HY; Sneddon, JB; Alizadeh, AA; Sood, R; West, RB; Montgomery, K; Chi, JT; Van De Rijn, M; Botstein, D (2004). “Gene expression signature of fibroblast serum response predicts human cancer progression: similarities between tumors and wounds.”. PLoS biology. 2 (2): E7. PMC 314300 . PMID 14737219. doi:10.1371/journal.pbio.0020007.

గాయం మానే ప్రక్రియలో సంకోచించడం అనేది కీలక దశ. ఈ దశ ఎక్కువ కాలం కొనసాగినట్లైతే చర్మం విరూపమవడం, దాని విధులను నిర్వర్తించలేకపోవడం జరుగుతుంది.[44] కాబట్టి గాయం సంకోచం చెందే జీవశాస్త్ర విధానంపై చాలా ఆసక్తికరమైన పరిశీలనలు జరిగాయి. ఈ పరిశీలన వలన కొల్లాజిన్ జెల్ సంకోచము లేదా చర్మ సమతాస్థితి నమునాను అవగాహన చేసుకోవడం జరిగింది.[26][45]

22/09/2016: బెంగళూరు: సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా కావేరి జలాలను తమిళనాడుకు వదలడంపై కర్ణాటక తాత్సారం చేస్తోంది. నీటి విడుదలను మరో 2 రోజులపాటు వాయిదా వేసింది. ఈ విషయంపై చర్చించడానికి ఈ నెల 23న గవర్నరు అనుమతితో ఉభయ సభలను సమావేశ పరచాలని బుధవారం జరిగిన అఖిలపక్ష, మంత్రివర్గ భేటీల్లో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 23వరకు నీటిని వదలబోమని సీఎం సిద్ధరామయ్య బుధవారం చెప్పారు. ఈ నిర్ణయాన్ని మంత్రి మండలి ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. కావేరీ జలాలను బుధవారం నుంచి ఈ నెల 27వరకు రోజూ 6 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని సుప్రీం మంగళవారం ఆదేశించడం తెలిసిందే. దీంతో.. కర్ణాటక సర్కారు బుధవారమంతా చర్చలు జరిపి పై నిర్ణయానికి వచ్చింది. రాత్రి మంత్రివర్గ సమావేశం నిర్వహించి బాగా పొద్దుపోయాక సిద్ధరామయ్య వివరాలను మీడియాకు చెప్పారు. అఖిలపక్ష భేటీకి బీజేపీ గైర్హాజరైంది. మరోవైపు రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలుజగదీష్‌శెట్టర్, సదానందగౌడ తదితరులు ప్రధాని నరేంద్ర మోదీని కలసి కావేరి విషయంలో కలుగజేసుకోవాలని కోరగా ఆయన నిరాకరించినట్లు సమాచారం.

హైదారబాద్ : జీహెచ్ఎంసీలో లో ప్రక్షాళన షురూ అయ్యింది. అవినీతి అధికారుల పీఠాలు ఒక్కొక్కటిగా క‌దులుతున్నాయి. కార్పొరేష‌న్‌లో కరప్షన్‌పై బల్దియా బాస్‌ సీరియస్‌గా ఫోకస్‌ చేస్తున్నారు. ట్రాన్స్‌ఫర్లు, సరెండర్లు కుదరకపోతే..సస్పెండ్‌ చేస్తూ.. తమ మార్క్‌ చూపిస్తున్నారు కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

మృతకణాలు తొలగించడానికి నిమ్మరసం ఎంతో ఉపయోగ పడుతుంది. సగానికి కోసిన నిమ్మచెక్కను పంచదారలో అద్ది, దాంతో ముఖాన్ని సున్నితంగా రుద్దుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. బ్లాక్‌హెడ్స్‌ ఎక్కువగా ఉండే ప్రాంతంలో సన్నగా తరిగిన నిమ్మచెక్కతో గానీ, నిమ్మరసంలో ముంచిన దూదితో కానీ రుద్దితే ఫలితం ఉంటుంది. ముఖంపై పేరుకున్న బ్యాక్టీరియా తొలగి, యాక్నె వంటి సమస్యలు పోతాయి. ముఖ చర్మం మృదువుగా మారుతుంది.

చెన్నై: చెన్నైలోని ఫోర్టిస్‌ మలర్‌ వైద్యులు 45 నిమిషాలు ఆగిపోయిన గుండెను మళ్లీ స్పందించేలా అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి విజయం సాధించారు. గుజరాత్‌కు చెందిన జైసుక్‌బాయ్‌ తాక్కర్‌ (38)కు హృద్రోగ సమస్య ఉండటంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఆయనను విమానంలో పోర్‌బందర్‌ నుంచి చెన్నైకి తీసుకొచ్చి ఫోర్టిస్‌ మలర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. గుండెమార్పిడి శస్త్రచికిత్స అవసరం కావడంతో దాత గుండె లభించేవరకు మందుల ద్వారా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు వైద్యులు ప్రయత్నించారు. అకస్మాత్తుగా ఆయనకు హృదయస్పందన నిలిచిపోవడంతో 45 నిమిషాల పాటు వైద్యులు ప్రయత్నించి సంక్లిష్టమైన వైద్యవిధానం ద్వారా ఎట్టకేలకు గుండెను కొట్టుకునేలా చేశారు. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆస్పత్రి కార్డియాక్‌ సైన్సెస్‌ సంచాలకులు డాక్టర్‌ బాలకృష్ణన్‌ మాట్లాడుతూ… గుండెపోటు పరిస్థితుల్లో ఈసీపీఆర్‌ (ఎక్‌స్ట్రాకార్పొరియల్‌ కార్డియోపల్మనరీ రెస్క్యుటేషన్‌) అనే చికిత్సా విధానం ద్వారా రోగి బతికేందుకు అవకాశాలున్నాయని, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ వైద్యవిధానం సంక్లిష్టమైనదనీ తెలిపారు. జైసుక్‌బాయ్‌ తాక్కర్‌ విషయంలోనూ ఇదే విధానాన్ని చేపట్టామని, ఈ సందర్భంగా గుండె, కాలేయ కృత్రిమ యంత్రాన్ని ఉపయోగించామని వివరించారు. ఈ చికిత్స అనంతరం రోగి గుండె కొట్టుకోవడం ప్రారంభించినప్పటికీ ఆయన పదిరోజుల పాటు కోమా దశలోనే చికిత్సలు పొందారని, స్పృహలోకి రాగానే ఆయనకు గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకున్న ఆయన డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా రోగిని విలేకర్ల సమక్షంలోకి తీసుకురావడంతో పాటు ఆయనకు వైద్యులు పుష్పగుచ్ఛాన్ని అందించి త్వరగా కోలుకున్నందుకు అభినందనలు తెలిపారు.

ముంబయి: ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నప్లిలలతో రెస్టారెంట్‌కు వచ్చి చాలా చాకచక్యంగా డబ్బు దొంగిలించిన ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. దొంగతనం జరిగిన తీరు సీసీటీవీ రికార్డు కావడంతో విషయం బయటకు వచ్చింది. సీసీటీవీ పుటేజి చూసి రెస్టారెంట్‌ యజమాని, పోలీసులు షాక్‌ అయ్యారు. ఎందుకంటే దొంగతనం చేసింది ఓ చిన్న పాప. గతవారం నవీ ముంబయిలోని ఓ రెస్టారెంట్‌కు ముగ్గురు మహిళలు నీలం రంగు దుపట్టాలు కప్పుకుని వచ్చారు. వారితో ఇద్దరు చిన్న పిల్లలు న్నారు. ఈ ముగ్గురు రెస్టారెంట్‌ యజమానిని, అక్కడున్న ఇతర వ్యక్తులను మాటల్లో పెట్టగా వారితో వచ్చిన చిన్న పాప మెల్లగా కౌంటర్‌ దగ్గరికి వెళ్లి కిందకు వంగి డ్రా తెరిచే ప్రయత్నం చేసింది. తాళం వేసి ఉండడంతో పక్కన మరో డ్రా తీసి తాళంచెవిని వెతికి మరీ డ్రా తెరిచి అందులో ఉన్న డబ్బు కట్టలు సంచిలో వేసుకుంది. మళ్లీ తాళం వేసి తాళం చెవి మరో డ్రాలో పెట్టేసి బయటకు వచ్చింది. వెంటనే ఆ ముగ్గురు మహిళలు కూడా బయటకు వచ్చేశారు. తర్వాత యజమాని ప్రియాంక డ్రా తెరిచి చూసుకునే సరికి రూ.20,500 పోయినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ చూస్తే ఈ దొంగతనం బయటపడింది. ఆమె పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇలాంటివే మరికొన్ని ఘటనలు జరిగినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం ఇద్దరు మహిళలను సేవారీ రైల్వేస్టేషన్‌ సమీపంలో పట్టుకున్నారు. ఇద్దరు చిన్నారులను కూడా అదుపులోకి తీసుకొని జువైనల్‌ హోంకు తరలించారు. వారి నుంచి రూ.9వేలు స్వాధీనం చేసుకున్నామని.. మరో రూ.30వేలు లభ్యం కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

3. డ్యాన్సింగ్ వనితలు – ఐటం గాల్స్ అయిన ముమైత్ ఖాన్, లేదా కత్రినా కైఫ్ లేదా కరీనా కపూర్ వంటి యువతులు ప్రతి ప్లే బాయ్ కళ్ళల్లోనూ ఎపుడూ నగ్నంగా నాట్యం చేస్తూనే వుంటారు. దీనికి కారణం, వీరంతా తమ అంగాంగ ప్రదర్శనలు చేసి యువకులనే కాదు. వివాహిత పురుషులను సైతం ఆకర్షిస్తూంటారు. చిన్నవయసునుండి చూసే వారి రోల్స్ లేదా మేగజైన్లలోని వారి ఫొటోలు ఆకర్షించటమే కారణమంటారు.

శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కణాలను కరిగించి, శరీరాకృతిని అందంగా తీర్చిదిద్దడానికి అల్ట్రాసౌండ్ తరంగాలను శరీరంలోకి పంపిస్తాము. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకునే నడుము, పిరుదులు, తొడలు, పొట్ట తదితర ప్రాంతాలలోనుంచి కొవ్వును కరిగించడం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ ద్వారా శరీరంలోని కొవ్వు శాశ్వతంగా తొలగిపోతుంది. ఒకసారి తొలగించిన కొవ్వు కణాలు మళ్లీ ఏర్పడే అవకాశం లేదు. రక్త నాళాలు, నరాలకు  సంబంధించిన కణజాలానికి ఎటువంటి హాని జరగకుండా అల్ట్రాసౌండ్ తరంగాల ద్వారా చర్మంలోపల ఉండే కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. ఒకసారి  తొలగించిన కొవ్వు కణాలు మళ్లీ జీవం పోసుకోలేవు. దీని వల్ల ఇవి శాశ్వతంగా తొలగిపోయినట్లే.

ముందుగా బాధితులను పడుకోబెట్టి.. పక్కనే మోకాళ్ల మీద కూర్చుని.. రెండుచేతులనూ కలిపి.. బలంగా ఛాతీ ఎముక మీద లయబద్ధంగా నొక్కుతుండాలి. ఇలా నొక్కినప్పుడు గుండె పంపింగ్‌ జరిగి.. రక్తప్రసారం మెరుగవుతుంది. ఒకప్పుడు ఇదే సమయంలో నోటిలో నోరుపెట్టి గాలి ఇవ్వాలనీ చెప్పేవారుగానీ ఇప్పుడది అవసరం లేదని తేలింది. కాబట్టి కేవలం ఛాతీ మీద నొక్కుతూ గుండె తిరిగి కొట్టుకోవటం ఆరంభించేలా చేస్తే చాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *