“హెయిర్ రికవరీ ఔషధప్రయోగం -జుట్టు పెరుగుదల ke liye చిట్కాలు”

24/06/2016: దిల్లీ: నల్లధనం వివరాల వెల్లడి కోసం ప్రభుత్వం కల్పించిన పథకానికి విస్తృత ప్రచారం కల్పించాలని ఆదాయపుపన్నుశాఖ అధికారులకు ‘ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు’ (సీబీడీటీ) గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు క్లబ్బులు, సంపన్న మార్కెట్లు, అత్యాధునిక ఉత్పత్తుల షోరూంల వద్ద ‘ఆదాయం వెల్లడి పథకం-2016’ పోస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. స్థానిక ఉత్సవాలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రచారం జరపాలని తెలిపింది. అదేసమయంలో నల్లధనం వెల్లడికి ముందుకొచ్చే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచాలని, ఎటువంటి ఇబ్బందులు లేని వాతావరణం కల్పించాలని పేర్కొంది. ఆ వ్యక్తులతో ఆదాయపుపన్ను (ఐటీ)శాఖ ముఖ్య కార్యదర్శి మాత్రమే మాట్లాడాలని స్పష్టంచేసింది. ‘‘నల్లధనం వివరాలను వెల్లడించటానికి ముందుకొచ్చే వ్యక్తులు పలువురు అధికారులను సంప్రదించాల్సి వస్తే వారి వ్యక్తిగతస్వేచ్ఛకు భంగం వాటిల్లే అవకాశం ఉంది’’ అని సీబీడీటీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో అవసరమైన సహాయసహకారాలను అందించటం కోసం ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి, ఆదాయపుపన్నుశాఖ కార్యాలయంలో ఒక గదిని కేటాయించాలని తెలిపింది. ఆదాయం వెల్లడి పథకం పురోగతిని బుధవారం సమీక్షించిన అనంతరం రెవెన్యూశాఖ కార్యదర్శి హస్‌ముఖ్‌ అధియా ఐటీ అధికారులకు ఈ ఆదేశాలను జారీ చేశారని సంబంధితవర్గాలు వెల్లడించాయి. పథకాన్ని విజయవంతం చేయటానికి తీసుకునే చర్యలను అత్యున్నతస్థాయిలో పర్యవేక్షిస్తామని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆదాయపుపన్ను చెల్లింపుదారులతో ప్రత్యక్ష సంబంధాలుండే సీఏలు, వ్యాపార, వాణిజ్య సంఘాలు, న్యాయవాదసంఘాలు, వైద్యులసంఘాలతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని అధికారులకు సీబీడీటీ సూచించింది. కేంద్రప్రభుత్వం జూన్‌ 1న ప్రారంభించిన ఆదాయపుపన్ను పథకం ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకూ అమల్లో ఉంటుంది. దీనికింద పన్ను, జరిమానా కలిపి మొత్తం 45 శాతం చెల్లించి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవచ్చు.

చైనా : దేశంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.. గత వారం రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నదులన్నీ పోటెత్తి ప్రవహిస్తుండటంతో కొన్నిచోట్ల గట్లుతెగి, పలుప్రాంతాలు నీటమునిగిపోయాయి. విద్యుస్తంభాలు నేలకొరిగాయి. చెట్లు, ఇళ్ళు కూలిపోవడంతో పాటు వరదలకు ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

-ఖాళీగా ఉండే మెదడు దయ్యాల ఇల్లు అనే సామెత ఉంది. ఇది సామెతే కాదు అక్షరాలా వాస్తవం కూడా. మన శరీరంలో ఏ భాగమైనా సరే వాడ కుండా లేదా ఉపయోగించకుండా ఉంటే అది మొండిగా తయారవుతోంది. పదును తగ్గుతుంది. అదేవిధంగా మన మెదడు కూడాను. చేయటానికి మెదడుకు పని ఏముంటుందనుకుంటారు? కానీ మీరు మీ చేతులు, కాళ్ళు ఏవి కదపాలన్నా అవి మీకు తెలియకుండానే జరుగుతుంటాయి. కానీ కొన్ని విషయాలలో విచక్షణతో మీరు జాగ్రత్తగా వ్యవహరించ వలసిన అవసరం వస్తుంది. అప్పుడే మీరు మీ మెదడుకు పని కల్పించుతున్నట్లు తెలుసుకుంటారు. ఇంత ప్రధానమైన ఈ శరీర భాగానికి మనం పదును పెట్టాలి. అందుకుగాను మీ మెదడుకు కొన్ని వ్యాయామాలు కావాలి. వయస్సు పైబడు తోందంటే మనమందరం మెదడుకు గల పదును కోల్పోతూ ఉంటాం. కానీ మెదడుకు రెగ్యులర్‌గా పని కల్పిస్తుంటే, మీ తెలివితేటలు మరింత వికసిస్తాయి. జ్ఞాపకశక్తి నశించకుండా ఉంటుంది. వయసు పైబడుతున్నపటికీ మీలో మతిమరపు వ్యాధి రాకుండా ఉంటుంది.

యువి క్రియేషన్స్ వాళ్ళు నిర్మిస్తున్న ‘సాహో’  సినిమాను నెట్ ఫ్లిక్స్ సుమారుగా 50 కోట్లు పెట్టి రైట్స్ దక్కించుకొంది అని టాక్. ఈ సినిమాను తెలుగు – హింది – తమిళ్ – మలయాళం లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానే కాదు ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాను కూడా రికార్డు స్థాయిలో 4 మిలియన్ యూఎస్ డాలర్లు పెట్టి కొన్నది నెట్ ఫ్లిక్స్. అయితే సాహో రైట్స్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటన ఇవ్వకపోయినా తొందరలో ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. సుజీత్ డైరక్షన్లో వస్తున్న సాహో సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ చేసే అవకాశం ఉండవచ్చు అని చెబుతున్నారు.

సమస్య అందరిలో ఒకే తీరులో. ఒకే తీవ్రతలో ఉండదు. కారణాలూ స్పష్టంగా తెలీవు కాబట్టి దీనికి చికిత్స కూడా లక్షణాల ఆధారంగా ఉంటుంది. వైద్యులు ‘ఆటిజం రేటింగ్‌ స్కేల్స్‌’ ఆధారంగా పిల్లల ప్రవర్తన, లక్షణాలన్నింటినీ గమనిస్తారు. అవసరమైతే ‘ఐక్యూ’ పరీక్షలూ చేస్తారు. దీనిలో- మోస్తరు, మధ్యస్తం, తీవ్రం- స్థాయులు నిర్ధారించి దాన్ని బట్టి దీన్ని ఎలా ఎదుర్కొనాలన్నది నిర్ధారిస్తారు. సాధారణంగా ఆటిజం, ఆస్పర్జెస్‌ సిండ్రోమ్‌ వంటివి ఉన్నవారు వీటితో చాలా వరకూ మెరుగవుతారు.

మరి రాజం గారు ఒక ఎనిమిది, తొమ్మిది నెలల కిందట ప్రారంభించిన “మెట్రో ఇండియా” అనే ఆంగ్ల పత్రిక ను కూడా టీ ఆర్ ఎస్ తీసుకుంటుందా…లేక రాజం గారి కిందనే అది ఉంటుందా? అన్నది తేలాల్సి ఉంది. డెక్కన్ క్రానికల్, డెక్కన్ పోస్ట్, మెయిల్ టుడే వంటి పత్రికల్లో రిపోర్టర్ గా పనిచేసిన ఏ శ్రీనివాస రావు గారు మెట్రో ఇండియా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ఉన్నారు. మరొక సీనియర్ జర్నలిస్టు రామకృష్ణ, వీరి సన్నిహిత మిత్రుడు భాస్కర్…. ముగ్గురు… కలిసి సాధ్యమైన మేర పత్రికను అందంగా తెస్తున్నారు. 

నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ నేతల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే బాజిరెడ్డి, ఎమ్మెల్సీ భూపతి రెడ్డి మధ్య అంతర్గత వైరం మరోసారి బయట పడింది. కాలూరులో భూపతిరెడ్డి..బాజిరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం ఆరా తీసింది. ఘటనకు సంబంధించి నివేదికను  తెప్పించికునే పనిలో పడింది.

తమిళ స్టార్‌ సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్‌’ (తమిళంలో ‘తానా సెరెంద కూట్టమ్‌’). కీర్తి సురేష్‌ కథానాయిక. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. నవంబరు 30న….

కేరళ: తిరువనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఓటమిపాలయ్యారు. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి వీఎస్‌ శివకుమార్‌ చేతిలో శ్రీశాంత్‌ పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లోనూ ఈ స్థానం నుంచి శివకుమార్‌ గెలుపొందారు.

* పగటినిద్ర వద్దు: పగటిపూట ఎక్కువసేపు నిద్రపోతే రాత్రుళ్లు నిద్రపట్టటం కష్టం. ఒకవేళ పగటిపూట కునుకుతీయాలనుకుంటే 10-30 నిమిషాల కన్నా ఎక్కువసేపు పడుకోకూడదు. అయితే రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు పగటిపూట తగినంత సేపు నిద్రపోయేలా చూసుకోవాలి. ఇలాంటివారు బయటి నుంచి ఎండ లోపలికి పడకుండా కిటికీలకు పరదాలు వేసుకోవాలి.

తమిళ స్టార్‌ సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తానా సెరెంద కూట్టమ్‌’. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థ ‘గ్యాంగ్‌’ టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు…

29/08/2016: లండన్: అదొక స్పానిష్ రిసార్ట్. సెలవుల సందర్భంగా కుప్పలు కుప్పలుగా బ్రిటిషర్లు సేద తీరేందుకు వస్తారు. చక్కగా ఎంజాయ్ చేసి పీకలదాక తాగి ఆట విడుపు కార్యక్రమాల్లో తల మునకలవుతారు. ఆ రిసార్ట్ అనుకోకుండా ఈ వీకెండ్లో రెజ్లింగ్ రింగ్గా మారింది. అక్కడి వచ్చిన ఇద్దరు బ్రిటన్ వ్యక్తులు కుస్తీ ఫైటింగ్కు దిగారు. తమ చుట్టూ ఉన్నవారు ఉత్సాహ పరుస్తుండగా ముక్కుమొఖం చూడకుండా రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. ఈ వీడియోను కొంతమంది ఆన్ లైన్లో పెట్టగా అది కాస్తా వైరల్ గా మారడంతోపాటు ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఆ వీడియోలో ఉన్న ప్రకారం ఇద్దరు వ్యక్తులు భయంకరంగా ఒకరపై ఒకరు దాడి చేసుకున్నారు. తమ దుస్తులు చింపేసుకున్నారు. రెండు నిమిషాలపాటు జరిగిన ఈ ఫైటింగ్ లో ఒక వ్యక్తి ముక్కుబద్దలై రక్తం కారగా మరొ వ్యక్తి ముఖానికి గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు లైవ్ లో తాము చూసిన అద్భుతమైన ఫైట్ ఇదే అంటున్నారు.

మానసిక ఒత్తిడి, ఆందోళన, శరీరంలో వచ్చే మార్పులు, దీర్ఘకాలిక వ్యాధులు, వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు – మొదలైన కారణాలతో కొందరికి నిద్ర పట్టదు. నిద్ర పోయినప్పటికీ కొద్దిసేపట్లోనే అర్ధాంతరంగా మెలకువ వచ్చేస్తుంది. ఈ నిద్రలేమి అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది.

15/06/2016: లాస్‌ఏంజిల్స్‌: ఆర్లాండోలోని గే నైట్‌క్లబ్‌ ఘటన బాధితులకు డిస్నీ సంస్థ మిలియన్‌ డాలర్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా డిస్నీ ఉద్యోగులు ఇచ్చే అదనపు విరాళాలను వన్‌ ఆర్లాండో ఫండ్‌ పేరిట ఇస్తుంది. ఘటన గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని, బాధితులకు తమ వంతుగా ఈ సహాయం చేస్తున్నామని వాల్ట్‌ డిస్నీ పార్క్‌ అండ్‌ రిసార్ట్‌ చైర్మన్‌ బాబ్‌ చపెక్‌ వెల్లడించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలిపారు. సెంట్రల్‌ ఫ్లోరిడాలోని పబ్లిక్‌ ఏజెన్సీలతో కలిసి డిస్నీ పనిచేస్తుందని.. బాధితులకు తమ మద్దతు ఉంటుందని తెలియజేశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారి కోసం తమ కంపెనీ ఐదు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తుందన్నారు. వాళ్ల కుటుంబాలు, స్నేహితులు ఉండేందుకు వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. గే నైట్‌క్లబ్‌లో ఒమర్‌ మతిన్‌ అనే దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 50 మంది ప్రాణాలు కోల్పోగా.. 53 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు.

అలా కాకుండా వయసు నలభై అయిదేళ్లు దాటి, నెలసరి, నెలసరికీ మధ్యలో రక్తస్రావం అవుతోన్నా, కలయిక తరవాత రక్తం కనిపించడంతోపాటూ నొప్పిలాంటి లక్షణాలు కూడా ఉంటే డాక్టర్లు గర్భాశయం గురించి తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేస్తారు. ఆ పరీక్షలో కేవలం గర్భాశయం పనితీరు మాత్రమే కాదు.. ఫైబ్రాయిడ్లు, పాలిప్స్‌ లాంటివి ఉన్నా తెలుస్తాయి. అలాగే ఎండోమెట్రియల్‌ శాంపిల్‌ కూడా తీసుకుని పరీక్షిస్తారు. పరిస్థితిని బట్టీ హిస్టెరోస్కోపీ కూడా చేయాల్సి రావచ్చు.

18/10/2016: లోని: పేరుమోసిన రాజకీయ నాయకుడి తమ్ముడొకడు మైనర్ల పట్ల పాశవికంగా ప్రవర్తించాడు. ముగ్గురినీ కొట్టంలో బంధించి, బర్రెలకు వాడే సిరంజిలతో మర్మాయవాల్లోకి పెట్రోల్ ను ఇంజెక్ట్ చేశాడు. వాట్పప్ ప్రచారంతో వెలుగులోకి వచ్చిన ఈ దారుణ సంఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లా లోని పట్టణ మాజీ అధ్యక్షుడు, సమాజ్ వాది పార్టీకి చెందిన హజి ఎహసాన్ షురేషీకి స్థానికంగా పెద్ద సంఖ్యలో పశువుల దొడ్లు ఉన్నాయి. అతని తమ్ముడు రిజ్వాన్ ఖురేషి వాటిని నిర్వహిస్తూఉంటాడు. కొద్ది రోజుల కిందట రిజ్వాన్ ఖరీదైన మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. ఈ ఘటన జరిగిన సమయంలో గొడ్ల కొట్టం సమీపంలో తచ్చాడుతూ కనిపించిన తొమ్మిది మందిని రిజ్వాన్, అతని అనుచరులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురిపై(16, 17 ఏళ్ల మైనర్లు ఇద్దరు, 24 ఏళ్ల మరో యువకుడు) అనుమానం బలపడటంతో చిత్రహింసలకు హింసలకు గురిచేశారు. మొబైల్ దొంగతనాన్ని ఒప్పుకోవాలంటూ వాళ్ల మలద్వారం గుండా పెట్రోల్ ను ఇంజెక్ట్ చేశారు. బర్రెలకు వినియోగించే సిరంజిలతో సున్నితమైన భాగంలో పెట్రోల్ ఎక్కించడంతో ఆ ముగ్గురూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో ఒకరి బంధువు ఈ ఘాతుకాన్ని వాట్సప్ ద్వారా వెలుగులోకి తెచ్చాడు. లోని ప్రాంతమంతా దీనికి సంబంధించిన వీడియోలు షేర్ అయ్యాయి. అలా సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తీవ్ర గాయాలతో ఢిల్లీలోని ఆసుపత్రిలో మైనర్లిద్దరూ చికిత్స పొందుతుండగా, మరో యువకుడు లోనిలోని ఆసుపత్రిలో చేరాడు. ఈ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పెట్రోల్ ప్రభావం వల్ల మలద్వారం వద్ద శాశ్వత సమస్యలు ఏర్పడతాయని డాక్టర్లు చెప్పారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు రిజ్వాన్ ఖురేషిని అరెస్ట్ చేశారు. అయితే ఇదంతా రాజకీయ కుట్ర అని రిజ్వాన్ అన్న హజీ ఎహసాన్ ఖురేషీ ఆరోపిస్తున్నారు. మొబైల్ పొయిన తర్వాత తమ్ముడు(రిజ్వాన్) ఆ ముగ్గురినీ పిలిపించింది వాస్తవమే, చెప్పదెబ్బో, బెత్తంతోనో కొట్టి ఉండొచ్చు తప్ప పెట్రోల్ ఇంజెక్ట్ చేయలేదు. మొబైల్ దొంగిలించినట్లు ఒప్పుకున్న తర్వాత ఆ ముగ్గురిని విడిచిపెట్టారు. ఇది జరిగిన తర్వాతి రోజు ప్రతిపక్షాలు కలుగజేసుకుని కావాలని విషయాన్ని పెద్దది చేశాయని ఎహసాన్ అంటున్నారు.

అలోస్ సొకట్రీన :ఎక్కువ సమయం కూర్చుని ఉండే వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో చక్కగా పనిచేస్తుంది. మలాశయం దగ్గర నొప్పి, రక్తం ఎక్కువగా పడటం, చల్లటి నీటితో కడగినపుడు ఉపశమనంగా అనిపించటం, మలం జిగటగా రావడం, పైల్స్ బయటకు వేళాడుతూ ఉండటం వంటి లక్షణాలున్న వారు ఉపయోగించదగిన ఔషధం.

వారానికొకసారి గుడ్డులోని పచ్చసొన అప్లై చేయడం వల్ల కొన్ని వండర్స్ జరుగుతాయి . గుడ్డులోని పచ్చసొన బాగా గిలకొట్టి, అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిన్స్ చేసి , తడి జుట్టుకు అప్లై చేయాలి . ఇలా చేయడం వల్ల జుట్టు బ్రేక్ అవ్వకుండా స్ట్రాంగ్ గా మారడమే కాదు, మంచి షైనింగ్ తో స్మూత్ గా మిమ్మల్ని ఆనందపరుస్తాయి.

* సన్నద్ధ అలవాట్లు: రోజూ పడక మీదికి చేరటానికి ముందు ఒకేకరకమైన పనులు.. అంటే స్నానం చేయటం, పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటివి.. చేస్తే శరీరం నిద్రకు సన్నద్ధమయ్యేలా తయారవుతుంది. కానీ టీవీ, కంప్యూటర్ల వంటి వాటికి దూరంగా ఉండటం మేలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *