“హెయిర్ రిక్రోత్ అనారోసియో +జుట్టు పెరుగుదల amla రసం”

2. అలర్జిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ లీజన్స్ (పులిపిరుల్లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే… బాహుమూలాలు, పొత్తికడుపు కింద (గ్రోయిన్), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుండవచ్చు.

29/08/2016: లండన్: అదొక స్పానిష్ రిసార్ట్. సెలవుల సందర్భంగా కుప్పలు కుప్పలుగా బ్రిటిషర్లు సేద తీరేందుకు వస్తారు. చక్కగా ఎంజాయ్ చేసి పీకలదాక తాగి ఆట విడుపు కార్యక్రమాల్లో తల మునకలవుతారు. ఆ రిసార్ట్ అనుకోకుండా ఈ వీకెండ్లో రెజ్లింగ్ రింగ్గా మారింది. అక్కడి వచ్చిన ఇద్దరు బ్రిటన్ వ్యక్తులు కుస్తీ ఫైటింగ్కు దిగారు. తమ చుట్టూ ఉన్నవారు ఉత్సాహ పరుస్తుండగా ముక్కుమొఖం చూడకుండా రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. ఈ వీడియోను కొంతమంది ఆన్ లైన్లో పెట్టగా అది కాస్తా వైరల్ గా మారడంతోపాటు ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఆ వీడియోలో ఉన్న ప్రకారం ఇద్దరు వ్యక్తులు భయంకరంగా ఒకరపై ఒకరు దాడి చేసుకున్నారు. తమ దుస్తులు చింపేసుకున్నారు. రెండు నిమిషాలపాటు జరిగిన ఈ ఫైటింగ్ లో ఒక వ్యక్తి ముక్కుబద్దలై రక్తం కారగా మరొ వ్యక్తి ముఖానికి గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు లైవ్ లో తాము చూసిన అద్భుతమైన ఫైట్ ఇదే అంటున్నారు.

ఇక మొదటిదశ చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీట్‌మెంట్)గా మలం మృదువుగా మారేలా స్టూల్‌సాఫ్టెనర్స్ ఇస్తారు. మలవిసర్జన తర్వాత తగినంత గోరువెచ్చని నీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలని సూచించి, అక్కడ నొప్పిని తగ్గించడం, స్ఫింక్టర్ గట్టిగా బిగుసుకుపోవడాన్ని (స్ఫింక్టర్ స్పాజమ్) నిరోధించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు.

దగ్గుబాటి రానా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. తేజ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ ఈరోజు విడుదలైంది. రానా ట్రైలర్‌ను ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ట్రైలర్‌లో రానా, కాజల్‌ మధ్య కెమిస్ట్రీ…..

బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన సిరీస్‌లలో ‘రేస్‌’ ఒకటి. ఇప్పటికే ఈ సిరీస్‌లో ‘రేస్‌’, ‘రేస్‌ 2’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ‘రేస్‌ 3’ రాబోతోంది. ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల మొదలైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌ రెమో డిసౌజా…

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాల్లో పనిచేస్తున్న లెక్చరర్లు..సిబ్బందికి వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జూనియర్ లెక్చర్లకు రూ. 18 వేల నుండి రూ. 27వేలకు పెంచారు. పీజీటీలకు రూ. 16,100 నుండి రూ. 24వేలు..టీజీపీ రూ. 14,800 నుండి రూ. 22వేలు..పీఈటీలకు రూ. 10,900 నుండి రూ. 16,350 కు వేతనాలు పెంచారు. ఈ పెరిగిన వేతనాలు ఈ విద్యా సంవత్సరం నుండి అమలు కానున్నాయి.

గాయం మానడానికి స్థూల భక్షక కణాలు తప్పనిసరి.[13] గాయమైన రెండు రోజులకల్లా అవి పియంఎన్‌ల స్థానాన్ని ఆక్రమించి గాయమైన ప్రదేశంలో ఆధిపత్యాన్ని వహిస్తాయి.[18] రక్తఫలకికలు మరియు ఇతర కణాలు విడుదల చేసిన వృద్ధి కారకాల వలన రక్త ప్రవాహంలోని మోనోసైట్లు ఆకర్షితమై, రక్తనాళకుడ్యాల ద్వారా గాయమైన ప్రదేశానికి వచ్చిచేరతాయి.[19] గాయమైన ఒకటి లేదా ఒకటిన్నర రోజుల నాటికి గాయమైన చోట మోనోసైట్స్ సంఖ్య బాగా పెరుగుతుంది.[17] మోనోసైట్స్ గాయమైన చోటుకు రాగానే అవి స్థూలభక్షక కణాలుగా పరిణితి చెందుతాయి. ప్లీహములో శరీరంలో ఉండే మొత్తం మోనోసైట్స్‌లో సగం దాకా నిల్వ ఉంటాయి. అవి గాయమైన కణజాలంలో నియమింపబడడానికి సిద్ధంగా ఉంటాయి.[20][21]

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆమె అరంగేట్రం గురించి గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వెలువడ్డాయి. అయితే చివరికి ఎటువంటి సమాచారం లేకుండా జాహ్నవి తొలి చిత్రం….

ఢిల్లీలోని ఓ కాలనీలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లిన నిందితుడు, ఆ సమయంలో అక్కడే ఉన్న తన మరదలిపై బావ అత్యాచారం చేశాడు. ఆపై మరోసారి అదేప్రయత్నం చేయడంతో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ అత్యాచారం 2016 మార్చి 26వ తేదీన జరిగింది.

ఎవరైనా ఒక డాక్టర్ చిన్న క్లినిక్ నో , ఓ మోస్తరు నర్సింగ్ హోమ్‌(హాస్పిటల్)నో పెట్టుకున్నప్పుడు తనకు సహాయకులా , ఆయా లను . స్లీపర్లను , వార్డ్ బాయ్ లను , తోటీ లను జీతాలిస్తూ ఉద్యోగస్తులు గా పెట్టుకుంటారు . వీరిలో కొంత మంది చిన్నపాటి వైద్యము నేర్చుకొని  ఒకటి , రెండు సంవత్సరాలలో సదరు హాస్పిటల్ లో పని మానేసి …. గ్రామాలలో వైద్యులు గా చెలామని అవుతూ ఉన్నారు . రూరల్ మెడికల్ ప్రాక్టిషినర్స్  అని , ప్రవేటు మెడికల్ ప్రాక్టిషినర్స్ అని , ఫస్ట్ -ఎయిడ్  అసిస్టెంట్స్  అని పోష్టల్ / లోకల్ సర్టిఫికేట్స్ పొందుతూ చలామని అవుతూ ఉన్నారు . మా శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4000 వరకూ ఉన్నారు.వీరు పి.సి ల కోసము లేని పోని హంగామా , భయాలను రోగి ముందు ప్రదర్శించి పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరకి రిఫర్ చేస్తూ ఉంటారు . దానికి తగ్గటు గానే మెడికల్ బిల్లులు  పి.సి లను కలుపుకొని  ఎక్కువ వస్తాయి.

మావోయిస్టులు-భద్రతా బలగాల నడుమ జరిగిన ఎదురు కాల్పులతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. రెండు గంటల పాటు హోరీహోరీగా కాల్పులు సాగడంతో గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తలదాచుకున్నారు.

శ్రీ విష్ణు, నివేదా పేతురాజ్‌ జంటగా నటించిన చిత్రం ‘మెంటల్‌ మదిలో’. మనవి ఆలకించరాదటె అనేది ఉప శీర్షిక. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. రాజ్‌ కందుకూరి నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ ఆదివారం విడుదలైంది. కథానాయకుడు తన పాత్రను ఓ తికమక రాజు కథతో పోలుస్తూ టీజర్‌లో ఇలా చెప్పుకొచ్చారు. …………..

జయం రవి, నివేదా పేతురాజ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘టిక్‌:టిక్‌:టిక్‌’. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది.సౌందర్‌ రాజన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. భారత సినీ చరిత్రలో తొలి అంతరిక్ష సినిమాగా దీన్ని తెరకెక్కిస్తుండటం…..

మధుమేహంతో పాటు హైబీపీ కూడా ఉన్నవాళ్లు ఆహార నియమాలను పాటించటంతో పాటు మందులనూ వేసుకోవటం అవసరం. ఎందుకంటే ఈ రెండూ ఉన్నవారిలో బీపీని నియంత్రణలోకి తేవటం అంత తేలిక కాదు. అసలు చాలామందికి ఒకే రకం మందు కాకుండా రెండు, మూడు, అవసరమైతే 4 రకాల మందులు వాడితేనే గానీ రక్తపోటు అదుపులోకి రాకపోవచ్చు. మందుల్లో- రామిప్రిల్‌, లిసినోప్రిల్‌ వంటి ఏసీఈ ఇన్‌హిబిటార్లు ముఖ్యమైనవి. వీటితో కొందరిలో దగ్గు వంటి దుష్ప్రభావాలు కనబడొచ్చు. ఇలాంటి వారికి లోసార్టాన్‌, టెల్మిసార్టాన్‌, ఓల్మిసార్టాన్‌ వంటి ఏఆర్‌బీ మందులు ఉపయోగపడతాయి. వీటిని వాడుతున్న సమయంలో వైద్యుల సలహా మేరకు మూత్రపిండాల పరీక్షలు (క్రియాటినైన్‌, యూరియా), రక్తంలో పొటాషియం పరీక్షలూ చేయించుకుంటూ ఉండాలి.

హైదరాబాద్ : ప్రముఖ సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు వికటాయించాయి. 13 మంది బాధితులు చూపు కోల్పోయారు. ప్రభుత్వం సరఫరా చేసిన మందుల వల్లే కళ్లకు ఇన్ ఫెక్షన్ సోకిందని వైద్యులు పేర్కొంటున్నారు. వైద్యులు నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వందమంది డాక్టర్ల దగ్గర ఓరు … ఇద్దరు చెడ్డ డాక్టర్లూ ఉంటారు . ఇది సమాజము లో ఉన్న నైజము . ప్రతీ ఫృత్తిలోను ఇలాంటి చీడపురుగులు ఉంటాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చి వైద్యము వ్యాపారముగా మార్చేసారు.. హాస్పి టల్ కట్టించేది ఎవరో ఒక MBA అసామి . తనకున్న వ్యాపార విద్య నంతటినీ ఉపయోగింది డాక్టర్లని మభ్యపెట్టి , పెద్ద జీతాలు ఆశచూపి , సాదారణ వైద్యులను పెద్ద నిపుణులు గా బోర్డులు వ్రాసి ఉదా: డా.రామారావు యమ్‌.డి (యు.యస్.ఎ) M.D అమెరికాలో చేసారనుకుంటాం ,కాని ఇక్కడ యమ్‌.డి (యు.ఎస్.ఎ) అంటే యు=యునానీ, యస్=సిద్ధ , ఎ=ఆయుర్వేద అన్న సంగతి ఎవరికి తెలుసు . వ్యాపార ధోరణీ లో రిఫరల్ కేసులకు పర్సంటేజులు ఇస్తూ పేసెంటలను రాబట్టుకుంటున్నారు . ఆ డాక్టర్ క్వాలిఫైడా , కాదా అని ఆలోచించరు .. చివరకు గ్రామ సర్పంచకూ పి.సి . ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. పి.సి లకు ఎక్కువగా సంచి డాక్టర్లు కేసులు (రోగులు) తీసుకొస్తారు. బిల్లు కి ఇంత , ఆపరేషన్‌ కి ఇంత , లేబు తనికీలకు ఇంత అని ఫిక్షిడు పి.సి లు ఉంటాయి. అవసరమున్నా లేకున్నా ఆపరేషన్‌ చేసీమంటాడా సంచిడాక్టర్ . . . పి.సి కోసము . పి.సి లు ఇవ్వకపోతే తన ప్రాక్టిష్ తగ్గిపోతుందనో , ఈగలు తోలుకోవడము వస్తుందనో సదరు డాక్టర్ పి.సి ల ప్రాక్టిస్ కే అలవాటు పడిపోతాడు . తప్పు ఎవరిది?.

అఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హలో’. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోని ఒక్కో పాత్రను అఖిల్‌ సోషల్‌మీడియాలో వినూత్నంగా పరిచయం చేస్తున్నారు. సినిమాలో తనకు తల్లిదండ్రులుగా నటించిన రమ్యకృష్ణ, జగపతిబాబుల పాత్రలను…

నడి వయసు దాటిన తర్వాత ఇక వెంట్రుకలకు రంగు ఎందుకులే అని అతివలు హెయిర్‌ కేర్‌లను వాడడం మానేస్తే కోట్లాది రూపాయిల వ్యాపార సామ్రాజ్యాలు ఏం కావాలి? అందుకే లారియల్స్‌ భారీ వ్యయంతో దీనిపై పరిశోధనలు చేస్తోంది. అలాగే, పదేపదే హెయిర్‌ డైయింగ్‌ వల్ల కురులు దెబ్బతింటున్నాయి. దీన్ని అరికట్టేందుకు మరో పరిశోధనలో లారియల్స్‌ విజయం సాధించింది. అమ్మోనియా కలిసిన డైల వల్ల కురులు దెబ్బ తినడమే కాకుండా పెళుసుగా తయారవుతాయి. అలాగే, ఘాటైన వాసన కూడా ఇబ్బంది కలిగిస్తుంటుంది. ‘డై’ పనిచేసేముందు వెంట్రుకల సహజ రంగును అమ్మోనియా తొలగిస్తుంది. ఇది అద్భుతంగా పనిచేస్తున్నప్పటికీ, వెంట్రుకల సహజత్వన్ని దెబ్బతీస్తోంది. దీన్ని నివారించేందుకు లారియల్‌ అమ్మోనియా లేని హెయిర్‌ డైని కనిపెట్టింది. దీనికి ఐఎన్‌ఒఎ (ఇన్నోవేషన్‌ నో అమ్మోనియా’ అని పేరు పెట్టింది. దీన్ని వినియోగించడం వల్ల వెంట్రుకలు సహజత్వాన్ని కోల్పోవని, పైగా మరింత పటుత్వాన్ని పెంచుకుంటాయని సంస్థ చెబుతోంది. ఈ తాజా డైని ఇటీవలే మార్కెట్‌కు విడుదల చేసింది కూడా. అమ్మోనియా కలిసిన డైల వల్ల కొంత కాలానికి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. తాజాగా కనిపెట్టిన డై వల్ల అటువంటి ప్రమాదం ఉండదు. హాలీవుడ్‌లో సెలబ్రిటీలు అందరూ ఇప్పుడీ తాజా డైని విరివిగా చేయించుకుంటున్నారు. బ్రిటన్‌లోని బ్యూటీపార్లర్లు కిటకిటలాడుతున్నాయి.

ఇంతలో మేల్ మెల్లిగా వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. నాలాగే తెల్లటి దుస్తులు, చేతికి రిస్ట్‌డివైస్. గబుక్కున మొహం చూశాను. ముఖం నున్నగా ఉంది. నో ఫేషియల్ హెయిర్. ఆ దుస్తుల వెనక శరీరం నేను వీడియోలో చూసినట్టు ఆ పాతకాలం మేల్స్‌లా ఉంటుందా? ఇంతలో మేల్ కూడా నావైపు చూసింది. అప్రయత్నంగా వెంటనే తల తిప్పుకొని సముద్రం వైపు చూశాను. చెవులు వెచ్చబడ్డాయి. ఇప్పుడేం చేయాలి? వాట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్? హూ షల్ ఇనీషియేట్ ది ఇంటిమసీ ప్రొసీజర్స్? ఎంతసేపలా ఉన్నామో!

టాలీవుడ్ లో కొంతమంది హిట్ ఫెయిర్ గా ఉంటుంటారు. వారిలో వెంకటేష్..నయనతార ఒకరు. వీరి కాంబినేషన్ లో కొన్ని విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తాజాగా ఈ హిట్ కాంబినేషన్ లో ‘బాబు బంగారం’ చిత్రం వస్తోంది. మారుతీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. టీజర్ కు ప్రేక్షకుల నుండి బాగా స్పందన వచ్చిందని..సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో నిలవడం చాలా హ్యాపీగా ఉందవన్నారు. జిబ్రాన్ ఈ చిత్రానికి మంచి సంగీతం అందించారని, ఈ పాటల్లోని సింగిల్ ట్రాక్ ను ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. ఆడియో తేదీని త్వరలో ప్రకటించడం జరుగుతుందని వెల్లడించారు.

అలాంటప్పుడు వైస్ చాన్స్ లర్ పోస్టు తీసుకోవడం తప్పు. బాగా ప్లాన్ చేసుకొని వీసీ వర్సిటికి వచ్చాడు.. ఎవరికి ఇచ్చేది వారికి ఇచ్చారు. ఎవరు ఏ పని చేయాలని ముందే ప్లాన్ చేసుకుని.. ప్రతి ఒక్కరికి టాస్క్ ఇచ్చాడు. విద్యార్థులపై విద్యార్థులను తోలడం, ఎబివిపి వారిని సెట్ చేసుకున్నాడు. వీసీ చాంబర్ లో ఉన్న ఎబివిపి కార్యకర్తలు మాపైకి చైర్స్ విసిరారు. లోపలికి చేతులు పెట్టినవారిని బ్లేడ్ తో కోశారు. 36 మంది అరెస్టు చేశారు. వారిని ఎక్కడ ఉంచారో కూడా తెలియడు. వారిని విడుదల చేయాలి. వందలాది విద్యార్థులు ఉద్యమంలో ఉన్నారు. న్యాయం జరిగే వరకు, వీసీని తొలగించే వరకు పోరాటం కొనసాగుతోంది’ అని చెప్పారు.

పొట్టు తీసిన ఐదు బంగాళ దుంపలను తీసుకోవాలి. ఆ పొట్టును ఓ కప్పులో వేసుకుని రెండు కప్పుల నీళ్లు పోయాలి. తరువాత చిన్న మంటపై దీనిని ఉడికించాలి. చల్లారని అనంతరం నీటిని మరో పాత్రలోకి వంపాలి. ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల శాండల్ వుడ్ ఆయిల్ ను చేర్చాలి. దీనిని ఓ బాక్స్ లో భద్రపరుచకుంటే తలస్నానం చేసిన తరువాత కురులకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు రావడం తగ్గిపోతుంది.

పూర్తిగా పరివేష్టితమైన మరియు పాదచారుల కోసం ఉద్దేశించిన ఈ కూడలి పురాతన పట్టణం నడిబొడ్డున కొలువై ఉంది. ఎరుపు మరియు పసుపు జేగురు రంగులోని ప్రత్యేకమైన భవనాలు ఈ కూడలి చుట్టూ నిర్మితమై ఉంటాయి, క్యాథడ్రేల్ సెయింట్-రెపరేట్ మరియు కేంద్ర భాగంలో ఫౌంటేన్ లాంటి వాటిని కలిగిన ప్లేస్ రోసెట్టి పురాతన పట్టణంలో తప్పక చూడాల్సిన ప్రదేశం. పగటిపూట ఈ ప్రదేశం వ్యాప్తంగా సంప్రదాయ రెస్టారెంట్లకు సంబంధించిన టెర్రస్‌లు మరియు అత్యుత్తమ ఐస్‌క్రీం తయారీ సంస్థలు ఆక్రమించుకుని ఉంటాయి. ఇక రాత్రి సమయంలో ఇక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుంది, పర్యాటకులు మరియు యువత ఈ కూడలికి పెద్ద సంఖ్యలో విచ్చేయడంతో పాటు వారి సంగీత విభావరి కార్యక్రమాలతో ఈ చిన్ని కూడలిలోని గోడలు ప్రతిధ్వనించడం మొదలవుతుంది. ఈ కూడలిలో రాత్రిపూట చోటు చేసుకునే కాంతి ఒక అద్భుత దృశ్యాన్ని కళ్లముందు సాక్షాత్కరింపజేస్తుంది.

‘రఘువరన్‌ బి.టెక్‌’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న తమిళ నటుడు ధనుష్‌. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘వి ఐ పి 2’అంటూ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ అందాల నటి కాజోల్‌…….

• వెంట్రుకలు ఊడకుండా ఉండడానికి మెంతులను నీళ్ళతో సహా మెత్తగా రుబ్బి తలకు పట్టించి 40 నిమిషాల తరువాత కడిగేయాలి. దీనిని ప్రతిరోజు ఉదయం చేస్తే మంచిది. కనీసం మండలం (40 రోజులు) పాటు కొనసాగిస్తే చక్కని ప్రయోజనం కనిపిస్తుంది.

కొత్త సంవత్సరం కానుకగా పవన్‌ కల్యాణ్‌ ‘కొడకా కోటేశ్వరరావు..’ అంటూ గొంతు సవరించుకొని మాంచి మాస్‌ బీట్‌ పాటను వినిపించారు. ‘అజ్ఞాతవాసి’ కోసం ఆయన పాడిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. 30 లక్షల……

విద్యుత్ ను సమంగా పంచేందుకు కండక్టర్లు పాడవకుండా ఉండేందుకు ట్రాన్స్ ఫార్మర్ల రిపేర్లను ముందుగానే పసిగట్టే బ్రేక్ డౌన్ ఉద్యోగుల పేరిట విశాఖ తూర్పు విద్యుత్ కేంద్రం విధుల్లోకి తీసుకుంది. తమను అవసరమయిన కాలంలో సమర్థవంతంగా వాడుకుని రోడ్డున పడేశారని కాంట్రాక్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 ఆగస్టు నుండి పనిచేస్తున్న వారంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు. లైన లాస్ కాకుండా పర్యవేక్షించడం.. విద్యుత్ బ్రేక్ డౌన్ సిబ్బంది విధి. డీటీఆర్ సిబ్బంది కూడా విద్యుత్ సరఫరా సజావుగా సాగడంలో కీలక పాత్ర పోషించారు. కాని తమను ఆకారణంగా విధుల నుంచి తొలగించి సీఎండీ ముత్యాల రాజు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కార్మికులు వాపోతున్నారు.

‘అర్జున్‌రెడ్డి’తో మంచి విజయంఅందుకొన్న దర్శకుడు సందీప్‌ వంగా మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా కథను తొలుత దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు వినిపించారట. ఈ విషయాన్ని వర్మ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *