“హెయిర్ లాస్ అండ్ దురద స్కాల్ప్ హోం రెమెడీ |బట్టతల మచ్చలు న జుట్టు తిరిగి పెరగడం”

నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ మెకానిజం : వృషణాలలో టెస్టాస్టిరాన్‌ తగినంతగా తయారు కాగానే, ఇది హైపోథాలమస్‌పై పనిచేసి జి.ఎన్‌.ఆర్‌.హెచ్‌ ఉత్పత్తి తగ్గేటట్లు చేస్తుంది. దాంతో ల్యూటినైజింగ్‌ హార్మోన్‌ పరిమాణమూ పడిపోతుంది.దీనినే నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ మెకానిజం అంటారు.

18/10/2016: ముంబై : టెలికాం మార్కెట్లోకి కొత్తగా సంచలనాలు సృష్టిస్తూ వచ్చిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్పై ఇతర టెలికాం కంపెనీలు ర్యాగింగ్కు పాల్పడుతున్నాయట. ఈ ర్యాగింగ్ ఆగడాలను తాను గమనిస్తున్నానని, వెంటనే ర్యాగింగ్ను నిలిపివేయాలని లేకుండా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ హెచ్చరించారు. సీనియర్ జర్నలిస్టులు శేఖర్ గుప్తా, బర్కాదత్ ఏర్పాటుచేసిన ‘ఆఫ్ ది కఫ్’ షోలో ఆయన పాల్గొన్నారు. టెలికాం మార్కెట్లో ఎప్పటినుంచో పాతుకునిపోయి ఉన్న భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ కంపెనీలు కొత్తగా వచ్చిన తమ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్కు ఇంటర్కనెక్షన్ ఇవ్వకుండా ర్యాగింగ్కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తమ కొత్త టెలికాం వెంచర్ లక్ష్యం రూ.1,50,000 కోట్లు కాదని, రూ.2,50,000కోట్లకు తాము కట్టుబడి ఉన్నామని అంబానీ చెప్పారు. శక్తివంతమైన ఆలోచనలతో ప్రపంచాన్నే మార్చేస్తామన్నారు. బిజినెస్ల పరంగా ఎవరైతే(ఫైనాన్సియల్ ఎనలిస్టులు) మార్కెట్లో జియోను తప్పుగా చిత్రీకరించాలనుకుంటున్నారో వారికి తమ క్వార్టర్లీ ఫలితాలతో దిమ్మతిరిగే షాకిస్తామన్నారు. ఫైనాన్సియల్ మార్కెట్లు తప్పుదోవలో నడుస్తున్నాయని, ముఖ్యంగా ఆపిల్, గూగుల్ వంటి టెక్నాలజీలను ఆయన విమర్శించారు. ఫైనాల్సియల్ ఎనలిస్టులందరూ తప్పని తమ క్వార్టర్లీ ఫలితాలతో నిరూపిస్తామన్నారు. ఈ విశ్వాసంతోనే తాను ఈ స్థానంలో కొనసాగుతానన్నారు. జియో బోర్డు సభ్యులందరూ తనకు వెన్నంటే ఉంటారని ఆశాభావం వ్యక్తంచేశారు. జియో అద్భుత సృష్టికి దోహదం చేసిన తన పిల్లలు, ప్రస్తుతం జియో బోర్డు డైరెక్టర్లు ఇషా అంబానీ, ఆకాశ్ లను మరోసారి మెచ్చుకున్నారు. భారత్లో పాకిస్తాన్ యాక్టర్ల నిషేధంపై స్పందించిన అంబానీ, భారతీయులకు మొదట దేశమే ముఖ్యమని చెప్పారు. తర్వాతే కళలు, సంస్కృతి అన్నారు.. పాకిస్తానీ యాక్టర్లను భారత్లో నిషేధించడాన్ని ఆయన మద్దతుపలికారు.

కోల్‌కతా : అపోలో హాస్పిటల్స్‌ సంస్థ గూగుల్‌తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాలో గతేడాది నుంచి వాడుకలోకి వచ్చిన గూగుల్‌ హెల్త్‌కార్డ్‌ ఫీచర్‌తో ఆరోగ్య సమాచారాన్ని అందించేందుకు ఆ ఒప్పందం చేసుకుంది. ఇందులో సాధారణ వ్యాధుల గురించిన ప్రాథమిక సమాచారం మొత్తం అందుబాటులో ఉంటుంది. వ్యాధి, దాని లక్షణాలు, ఎలా నిర్ధరించవచ్చు తదితర వివరాలన్నీ ఇందులో కనిపిస్తాయి. ఈ విషయమై అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజస్‌ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గూగుల్‌ హెల్త్‌కార్డ్‌ ద్వారా సాధారణ వ్యాధుల గురించిన నమ్మకమైన సమాచారాన్ని అందరికీ అందిస్తామని చెప్పారు. మొత్తం 400 వ్యాధులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని దీని ద్వారా సంకలన రూపంలో అపోలో అందించనుందని చెప్పారు. దీంతో మలేరియా, డెంగీ తదితర వ్యాధులకు సంబంధించిన వివరాల్ని తెలుసుకోవాలంటే ఆ కీవర్డ్స్‌ని టైప్‌ చేస్తే సరిపోతుందని వారికి ఆ వ్యాధులకు సంబంధించిన మొత్తం సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. దేశంలో సాధారణంగా వచ్చే వ్యాధుల వివరాలన్నింటినీ ఈ గూగుల్‌ హెల్త్‌కార్డ్‌ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.

అగ్ర కథానాయకుడు రవితేజ జోరుమీదున్నారు. గతేడాది ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఆయన త్వరలోనే ‘టచ్‌ చేసి చూడు’ అంటూ సవాల్‌ విసరబోతున్నారు. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా…

‘అర్జున్‌రెడ్డి’తో మంచి విజయంఅందుకొన్న దర్శకుడు సందీప్‌ వంగా మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా కథను తొలుత దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు వినిపించారట. ఈ విషయాన్ని వర్మ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు.

ఆఫీస్ లో వర్క్ పూర్తి కాకపోతే బాస్ తిట్టాడని టెన్షన్ పడటం, ఇంటి పనులతో సతమవుతూ ఒత్తిడి, ఆందోళనకు లోనవ్వడం, ఇలా ప్రతి విషయానికి టెన్షన్ పడటం వలన అది మీ జుట్టుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఒత్తిడి పడకుండా హ్యాపీగా ఉండండి. అలాగే మంచి నిద్ర కూడా అవసరం.

ఫిషర్‌: ఈ వ్యాధి ఏ వయస్సు వారికైనా రావచ్చు. ఇది రావడానికి ముఖ్య కారణం మలబద్ధకం. మలద్వారం పగిలి ఫిషర్‌ వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి విపరీతమైన నొప్పి వస్తుంది. కొన్నిసార్లు రక్తం కూడా రావచ్చు. రక్తం ఒకటి, రెండు చుక్కలు మా త్రమే వస్తుంది. విరోచనాలు అయిన తర్వా త నొప్పి ప్రారంభమై మూడు, నాలుగు గం టల వరకు ఉంటుంది. కొన్నిసార్లు ఫిషర్‌ మలద్వారానికి ముందు వైపు, వెనుకవైపున కూడా ఉంటుంది. మరికొన్నిసార్లు ఫిషర్‌తో పాటు చర్మం కూడా ముందుకు చొచ్చుకు వస్తుంది. దీన్ని సింటినైన్‌పైల్‌ అంటారు.

చాలామందిలో పళ్ళు రంగు మారి కనపడుతుంటాయి. దీనికి కారణం వారు తీసుకునే సరైన సమ్రక్షణ వారి ఆహార అలవాట్లు, ఇతర అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. పలువరస బాగుండాలంటే పంటిలోని నాలుగు భాగాలూ ఆరోగ్యంగా ఉండాలి. పంటిలోని ఆ నాలుగు భాగాల భాగ్యాలుంటాయి. అవి మొదటిది పంటిపై ఉండే ఎనామెల్ పొర. రెండోది దాని కింద ఉండే డెంటిన్. ఆ తర్వాతవి పంటికి రక్తాన్ని చేరవేసే రక్తనాళాలూ, నరాల చివరలు ఉండే భాగం. దీన్ని పల్ప్ అంటారు. వాటన్నిటి కింద ఉండే భాగం పంటి ఎముక. ఈ నాలుగూ ఆరోగ్యంగా ఉంటే పన్ను ఆరోగ్యంగా ఉన్నట్లే. చాలామంది పంటికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నొప్పికి భయపడి చికిత్సను ఆలస్యం చేస్తుంటారు. కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్న అధునాతన లేజర్ చికిత్స కారణంగా ఎలాంటి దంతసమస్యలనైనా చాలా సందర్భాల్లో నొప్పి ఏమాత్రం లేకుండానే (చాలా తక్కువ సందర్భాల్లో అతితక్కువ నొప్పితో) చికిత్స చేయడం సాధ్యమే.

హైదరాబాద్ : ఆ.. యోధుడి పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి. బ్రిటీష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే శాల్యూట్‌ చేస్తారు. పన్నెండేళ్లకే ఆ వీరుడు భరతజాతి విముక్తి కోసం కంకణం కట్టాడు. పద్నాలుగేళ్లకే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగుపెట్టాడు. ఇరవైమూడేళ్లకే బలిదానం చేసి యువతరంలో జ్వాలను రగిల్చాడు. దటీజ్‌ భగత్‌సింగ్‌. 

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘లై’. లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎనిమిటీ అనేది ఉప శీర్షిక. మేఘా ఆకాశ్‌ కథానాయిక. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ మంగళవారం విడుదలైంది. ‘కోట్లమంది సైనికులు సరిపోలేదట. పంచ పాండవులూ…

ఇంకోవైపు తమిళనాడు రాజకీయ పరిణామాలను గమనిస్తున్న నెటిజన్లు శశికళపై భగ్గుమంటున్నారు. ముఖ్యమంత్రి పీఠం ఎలా కట్టబెడతారాంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నారు. శశికళను ముఖ్యమంత్రిగా చేసే విషయంలో అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటే సహించేదిలేదని హెచ్చరిస్తున్నారు. శశికళకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టాలన్న అన్నా డీఎంకే శాసనసభా పక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, రాష్ట్ర ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు లేఖలు రాస్తామని సోషల్‌ మీడియాలో వెల్లడిస్తున్నారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ సైట్లలో శశికళ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వీసీ అప్పారావును పదవి నుంచి తొలగించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, టీ.కాంగ్రెస్ నేత కె.మహేష్, ఎబివిపి నేత రాకేష్ పాల్గొని, మాట్లాడారు. రోహిత్ మృతి ఘనటలో ప్రధాన నిందితుడుగా ఉన్న వీసీ అప్పారావును అరెస్టు చేయాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

మరోవైపు ఆపరేషన్‌ చేసేందుకు ఉపయోగించిన పరికరాలు,.. ఆపరేషన్‌ అనంతరం రోగి కంటిని క్లీన్‌ చేసేందుకు వాడిన సెలైన్‌ వల్లే ఇన్‌ఫెక్షన్‌ జరిగిందని వైద్యులంటున్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఉన్నతాధికారులకు సమర్పించామన్నారు. 

‘‘భాగమతి’ సినిమా నేను కాకుండా ఇంకెవరైనా చేసి ఉంటే మంచి అవకాశాన్ని కోల్పోయినందుకు చాలా బాధపడేదానిని’ అని అన్నారు అనుష్క. ఆమె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘భాగమతి’. ఉన్ని ముకుందన్‌, జయరాం తదితరులు కీలక పాత్రలు పోషించారు. జి.అశోక్‌ దర్శకుడు. యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌, విక్కీ నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు…

‘ఈ కాలపు దొంగకి నీ ఇంటి తాళాలు అక్కర్లేదు.. నీ గురించి చిన్న సమాచారం చాలు.. దిస్‌ ఈజ్‌ ద ఇన్‌ఫర్మేషన్‌ ఏజ్‌.. ఇక్కడ ఒక్కో ఇన్‌ఫర్మేషన్‌కు ఓ రేటుంది. ప్రతి ఒక్కరి కంప్యూటర్‌ స్క్రీన్‌ వెనుక ఓ ఇనుప కవచం ఉంది. దాన్ని ఎవరూ తాకలేరు….

లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ యొక్క సామర్థ్యం ఇప్పుడు సాధారణంగా డెర్మటాలజీ కమ్యూనిటీలో అంగీకరించబడింది మరియు లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ పద్ధతులు, భద్రత, మరియు సామర్థ్యం గురించి అనేక సమీక్షలు డెర్మటాలజీ సాహిత్యంలో ప్రచురించబడ్డాయి.[3]

కాళ్ళు, చేతులు, చీలమండల దగ్గర వాపు ఉన్నట్లైతే అది శ్వాసకోశ వ్యాధి కి చిహ్నంగా చెప్ప వచ్చును. హృదయరోగములతో ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు తోడైనప్పుడు వాపు అనేది విలక్షణంగా కనిపిస్తుంది. చాలా సార్లు గుండె, ఊపిరితిత్తులు ఒకే రకమైన లక్షణాలను కనపరుస్తాయి. ఎందుకంటే చాలా రకాలైన వ్యాధులకు ఈ రెండు అవయవాలు ప్రభావితమౌతాయి.

హైదరాబాద్ : హెచ్ సీయూలో నిన్నటి ఘటనపై ముగ్గురు ఫ్యాకల్టీలతో సహా 28 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన వారిని మియాపూర్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. వారికి 14 రోజులపాటు కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తాజా చిత్రం ‘ఫ్యాన్’ రెండో అఫీషియల్ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతోంది. నిన్న ఈ ట్రైలర్ ను విడుదల చేయగా, ఒక్కరోజులో దాదాపు 11.5 లక్షల మంది దీన్ని వీక్షించారు. తొలి ట్రైలర్ లోనే ఈ చిత్రంలో షారూక్, ఓ బాలీవుడ్ స్టార్ ఆర్యన్ ఖన్నాగా, ఆయన్ను విపరీతంగా అభిమానించే ఫ్యాన్ గౌరవ్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న సంగతి బయటకు రాగా, రెండో ట్రైయిలర్ లో సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది. ఆ విలన్ కూడా ఎవరో కాదు, షారూకే…! తన అభిమాన నటుడిని కలవాలన్న గౌరవ్ ప్రయత్నాలు, ఆపై ఇద్దరి మధ్యా విభేదాలు, వారిద్దరి పోరాటాలను ఈ ట్రైలర్ లో టేస్ట్ చూపించారు. ఇక గౌరవ్ పాలిట ఆర్యన్ విలనా? లేక ఆర్యన్ పాలిట గౌరవ్ విలన్ గా మారాడా? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్! ఇక అభిమాని రోల్ కోసం తన ముఖం పూర్తిగా మారిపోయేట్టు మేకప్ వేసుకునేందుకు రోజూ సుమారు 6 గంటలు పట్టేదని, ఆ తర్వాత అది రోజుకు మూడు, అనంతరం రెండున్నర గంటలకు తగ్గుతూ వచ్చిందని తెలిపాడు. షారుఖ్ కెరీర్ లోనే ఇది సరి కొత్త టైప్ మూవీ అంటున్నారు. మనీష్ శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని వచ్చే ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నారు.

ప్రధానంగా ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లు వాటిలో తరచుగా జరిగే జన్యుపరమైన మార్పుల వలన కొత్త తరహా వ్యాధులను కలిగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తాయి. వ్యాక్సిన్‌ల ద్వారా ఈ రకమైన వ్యాధులు ప్రబలకుండా చేసే అవకాశం ఉంది. కాని తరుచుగా జరిగే జన్యుమార్పుల వలన వచ్చే కొత్త వైరస్‌లకు వ్యాక్సిన్‌లను తయారు చేసి విడుదల చేసే నాటికి అవి మళ్లి కొత్త రూపు దాలుస్తున్నాయి.

5. శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే మీ పొడిబారిన చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు నలుపు తగ్గిపోయి ఛామన చాయతో కాంతి వంతంగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *