“హెయిర్ లాస్ ట్రీట్మెంట్ జస్ట్డియల్ |జుట్టు నష్టం గుడ్డు ఆలివ్ నూనె”

వెల్లుల్లి తినడం వల్ల శరీరంలోని చెడు కొలెసా్ట్రల్‌ పది నుంచి ఆరు శాతం వరకూ తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉన్న రసాయనాలకు ఆర్టీరియల్‌ ప్లేక్‌ ఫార్మేషన్‌ కాకుండా ఆపగల సామర్థ్యం కూడా ఉంది. రోజూ వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యకరమైన లైంగిక జీవనాన్ని కొనసాగించగలుగుతారు.

డాక్టర్! నా వివాహమై రెండు నెలలు అవుతోంది. నేను పీజీ చదివాను. బాహు మూలాల్లో, జననాంగాల్లో చెమట, ఫంగస్ వల్ల షేవ్ చేసుకున్నానని, మొదటి మూడు రాత్రులూ ఆయనతో శృంగారంలో ఏ భయాలూ లేకుండా ఎంజాయ్ చేశానని ఆయన చాలా అనుమానిస్తున్నాడు. అసలు అంత సులువుగా అంగవూపవేశం ఎలా జరిగిందని, రక్తం ఎందుకు రాలేదని, కన్నెపొర ఎందుకు లేదని, నేను కన్యను కాదని నన్ను హింసిస్తూ వదిలేస్తానంటున్నాడు. తీవ్రమైన మనస్థాపానికి, భయానికి లోనవుతున్నాను. ఎంతో ఖర్చు పెట్టి, అప్పులు చేసి నా తల్లిదంవూడులు నా వివాహం చేశారు. వారికి ఈ విషయం తెలిస్తే ఎంతో వేదనకు గురవుతారు. శృంగారానికి సంబంధించిన పరిజ్ఞానంతో ఇంటర్‌నెట్‌లో పాజిటివ్ సెక్సువల్ హెల్త్ సైట్స్‌లో చదివి, పత్రికల్లో చదివి తెలుసుకున్నదే. ఆయనను ఎలా మార్చడం? నా జీవితం మీ పరిష్కారంలో ఉంది. శ్రీ, విజయవాడ (ఇ-టప్ప)

వెహికల్‌ పాడ్‌లో కూర్చున్నాను. డెస్టినేషన్ దానికి తెలుసు. టేకాఫ్ తీసుకున్న పాడ్‌తో పాటే నా ఆలోచనలూ. ఇలా నా గురించి నేను ఆలోచించడం కొత్తగా ఉంది. ఎర్త్ సస్టెనాన్స్ ఇంప్రూవ్‌మెంట్స్ నా పని. పని తప్ప వేరే ధ్యాస లేదు ఇప్పటిదాకా. ఇదంతా తొమ్మిదిరోజుల క్రితం వచ్చిన ఆ రెండు మెసేజెస్ వల్లనే.

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జైలవకుశ’. రాశీఖన్నా, నివేదాథామస్‌ కథానాయికలు. బాబి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు అద్భుత స్పందన…

ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి ఇక పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పర్యటనలు ప్రారంభించారు. మూడు రోజులు తెలంగాణలో.. మూడు రోజులు ఏపీలో పర్యటన చేసి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఇక పవన్ పర్యటనలు చేసినా కానీ ఆయనకు ఇంకా క్లారిటీ లేదని.. ఆయన మాట్లాడే మాటల్లో క్లారిటీ లేదని…ఒక్కరే బరిలో దిగుతారా.. లేక వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా.. అన్న విషయాలపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదని అంటున్నారు. ఏది ఏమయినా ప్రస్తుతం పార్టీని అయితే జనాల్లోకి తీసుకెళ్లడానికి పర్యటనలు చేశారు.

* సోమాలిలో భార్య కోసం అన్వేషించే పురుషుడి ముందు అమ్మాయిలు వరుసగా నిలబడేవాళ్లు. అతను వాళ్లలోంచి ఎతె్తైన పిరుదులున్న అమ్మాయిని ఎంపిక చేసుకునే వాడు.* మొన్న మొన్నటిదాకా భారతదేశంలో ‘రజస్వల’ కాకముందే పెళ్ళిళ్లు చేసేవాళ్లు. రజస్వలానంతరం వివాహం పెద్ద సమస్యగా ఉండేది. అట్లాంటి అమ్మాయి ఇంట్లో వుండడాన్ని ‘నెత్తిన కుంపటి’ ఉన్నట్లుగా భయపడేవాళ్లు.* ఇండియాలో కొన్ని తెగల్లో పేదవాళ్లు కట్నం ఇచ్చుకోలేని వాళ్లు తమ కూతుర్ని మార్కెట్‌కు తీసుకొచ్చి డప్పులు మోగించి జనాన్ని ఆకర్షించేవాళ్లు. అ అమ్మాయి తన దుస్తులు పైకిలేపి ‘భర్త’ని ఆకర్షించేది.* డంగ్‌లా తెగలో ఇద్దరు పురుషులు ఒక స్ర్తీని ఇష్టపడి పెళ్ళిచేసుకోవాలనుకుంటే ఆ స్ర్తీ రెండు కత్తుల్ని రెండు చేతుల్లో పట్టుకుని వాళ్ల మధ్య కూచుంటుంది. రెండు కత్తుల్తో వాళ్ల తొడల్ని గుచ్చుతుంది. ఇద్దర్లో చివరగా కదలిన వ్యక్తిని పెళ్ళాడేది.* ఫిలిఫైన్‌ తెగలో అమ్మాయిలు, అబ్బా యిలు వేరు వేరు గుడిసెల్లో వుండేవాళ్ళు. మొదట అమ్మాయిలు ప్రేమ వ్యవహారం మొదలు పెట్టేవాళ్లు. తనకు ఇష్టమైన అబ్బాయి వస్తువుని అమ్మాయి దొంగిలించేది. అది అబ్బాయికి ‘అహ్వానం’ లాంటిది. తన వస్తువుని వెతికే నెపంతో వెళ్ళి అతను రాత్రి ఆ అమ్మాయితో గడిపేవాడు.

ఒక ప్రఖ్యాత మానేజ్మెంట్ సంస్థ లో పనిచేస్తున్న ప్రొఫెసర్ మాత్రం రెండు చోట్లా ‘క్లీన్ సీప్స్’ ఉండవని ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్ ఉంటుందని, దేశ వ్యాప్తంగా మోడీ వేవ్ ఉన్నదని కూడా తానూ అనుకోవడం లేదని చెప్పారు. చూద్దాం. 

శరీరంలోని మొత్తం టెస్టోస్టిరాన్‌లో కేవలం 5% మాత్రమే స్వచ్ఛంగా(ఫ్రీ టెస్టోస్టిరాన్‌) ఉంటుంది. 35-60% హార్మోన్‌ బైండింగ్‌ గ్లోబ్యులిన్‌ తో కలిసి ఉంటుంది. ఇది అవయవాలపై ఏ విధమైన ప్రభావమూ చూపలేదు.స్టోరేజ్‌గా ఉండటానికి పనికొస్తుంది. మరో 40-70% అల్బుమిన్‌తో లూజ్‌గా కలిసి ఉంటుంది.ఇది మాత్రం కణాలకు అందుబాటులో ఉంటుంది. ఫ్రీ టెస్టాస్టిరోన్‌, అల్బుమిన్‌తో కలిసినదీ కలిపి ‘బయో అవైలబిలిటీ టెస్టాస్టిరోన్‌’ అంటారు.

నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ నేతల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే బాజిరెడ్డి, ఎమ్మెల్సీ భూపతి రెడ్డి మధ్య అంతర్గత వైరం మరోసారి బయట పడింది. కాలూరులో భూపతిరెడ్డి..బాజిరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం ఆరా తీసింది. ఘటనకు సంబంధించి నివేదికను  తెప్పించికునే పనిలో పడింది.

   * శ్రద్ధ పెట్టటం గతంలో మీరు మీ స్కూల్‌ టీచర్‌కు తరగతి గదిలో చూపిన శ్రద్ధ నేడు ఆఫీసులో చూపుతున్నారా? చూప లేరు. వయసుతో పాటు మీకు శ్రద్ధ కూడా తగ్గుతుంది. ఆందోళనగా ఉంటారు. మీ శ్రద్ధను మెరుగుపరచటానికి గాను కొంచెంద బాధాకర వ్యాయామం చేయాలి. ఆఫీస్‌లో బాగా మాట్లాడే కొలీగ్‌ను ఎంచుకోండి. అతను ఏ చెత్తవిషయాలు మాట్లాడి నా శ్రద్ధగా వినండి. అది మీలోని శ్రద్ధను మెరుగుప రుస్తుంది.

తమకు సరైన సమయంలో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని … తొలగించి రెండు నెలలయినా వేతనాల చెల్లింపులోను ఆలసత్వం ప్రదర్శిస్తున్నారని కాంట్రాక్టు ఉద్యోగులు వాపోతున్నారు. ఎస్ ఎస్టీ ఉద్యోగులను టార్గెట్ గా చేసుకుని సీఎండీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల నుండి తొలగించడంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయంటున్నారు. ఒక్క సంతకంతో 324 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారని.. సీఎండీ ముత్యాల రాజు పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని అయినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామంటూ .. ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని వాపోతున్నారు ఈపీ డీసీఎల్ కాంట్రాక్టు ఉద్యోగులు. తమను తిరిగి విధుల్లోకి తీసుకుని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. 

బరువు తగ్గడములో పండ్ల ఉపయోగము:కొందరు బరువు తగ్గటం కోసం మిగతా ఆహారం మానేసి రోజంతా కేవలం పండ్లు, కూరగాయలే తింటుంటారు. ఇది అంత మంచి అలవాటు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అన్ని పండ్లు, కూరగాయలు ఒకేవిధంగా ఉండవు. కొన్ని పండ్లలో చక్కెర మోతాదు అధికంగా ఉంటే.. కొన్ని కూరగాయల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. దోసకాయ, బ్రకోలీ, పుట్టగొడుగుల వంటి వాటిల్లో పిండి పదార్థం తక్కువ. ఇలాంటివాటిని కాస్త ఎక్కువగా తిన్నా ఇబ్బందేమీ ఉండదు. అయితే పిండి పదార్థం ఎక్కువగా ఉండే బఠాణీలు, మొక్కజొన్న, బంగాళాదుంప వంటి వాటిని పరిమితంగానే తీసుకోవాలి. పండ్లలో విటమిన్లు, పీచు, యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉన్నమాట నిజమే కావొచ్చు. వాటితో పాటు సహజ చక్కెర కూడా ఉంటుందని మరవరాదు. ముఖ్యంగా మామిడి, యాపిల్‌, ద్రాక్ష వంటి పండ్లలో చక్కెర ఎక్కువ. ఇవి కేలరీల మోతాదు పెరగటానికి దోహదం చేస్తాయి. అందువల్ల అదేపనిగా పండ్లు, పండ్ల రసాలనే తీసుకుంటే బరువు తగ్గటం అటుంచి పెరిగే ప్రమాదముంది.

నీస్ లా బెల్లే (Niçardలో నిస్సా లా బెల్లా ) అనే ముద్దు పేరు ఈ నగరం సొంతం, నీస్ అందమైనది అని ఈ ముద్దుపేరుకు అర్థం. ఆల్పెస్ మారిటైమ్స్‌ డిపార్ట్‌మెంట్‌కు రాజధాని నగరంగా ఉండడంతో పాటు మార్సెయిల్లే తర్వాత రీజియన్ ప్రొవియన్స్-ఆల్పెస్-Côte d’Azurలో రెండో అతిపెద్ద నగరంగా ఉంటోంది.

గ్రేటర్ కార్యాల‌యంలో అవీనితి తారాస్థాయికి చేరింది. పబ్లిక్‌, ఉద్యోగుల‌ నుంచి లంచాలు తీసుకుంటూ ప‌ట్టుబ‌డుతున్నారు కొందరు జీహెచ్‌ఎంసీ అధికారులు. హైదరాబాద్‌లో జ‌రుగుతున్న ఏసీబీ దాడుల్లో రెగ్యుల‌ర్‌గా ఉద్యోగులే అడ్డంగా బుక్కవుతున్నారు. వారు చేస్తున్న ఉద్యోగానికి, ఉన్న ఆస్తుల‌కు ఎలాంటి పొంతన కుదరడంలేదు. ఏసీబీ సోదాల్లో పెద్దమొత్తంలో ఆస్తులు, బంగారం, నగదు బయటపడుతుండడంతో అధికారులు ఏ స్థాయిలో లంచాలు తింటున్నారో అర్థం చేసుకోవచ్చు. పై అధికారుల నుంచి మొదలుకొని చిరుద్యోగుల వ‌ర‌కూ ప‌ట్టుబ‌డ్డ వారి

హైదరాబాద్ : విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వాతావరణం కనిపించడం లేదని జేఎన్ యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య పేర్కొన్నారు. హెచ్ సీయూలో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయ చర్యలే రోహిత్ మరణానికి కారణమయ్యాయని ఆయన ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులను కూడా కేంద్రం అమలు చేయడం లేదన్నారు. రోహిత్ కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకే క్యాంపస్‌కు వెళ్తున్నట్టు కన్హయ్య తెలిపారు. వర్సిటీల్లో చదువుకొనే వాతావరణం కల్పించే ప్రయత్నం చేయాలని కోరారు. రోహిత్ యాక్టు అమలు చేసేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రావడానికి అనుమతి లేదని వీసీ పేర్కొంటున్నట్లు తెలుస్తోందని, కానీ వర్సిటీకి వచ్చేందుకు వీసీకే అనుమతి లేదన్నారు. 

నేడు నూటికి 99 మంది డాక్టర్లు రాత్రింబవళ్ళు నిద్ర ఆహారము లేకుండా కష్టపడతారు . రోగి ప్రాణాలు కాపాడేందుకు సాయశక్తులా తమకున్న విజ్ఞానాన్నంతటినీ ఉపయోగిస్తారు.  బోలెడన్ని త్యాగాలొనరించే వీరందరికీ మనము పాదాభివందనము చేయాలి.ఇటువంటి త్యాగమూర్తులు , సైయింటిస్ట్ లు లేకపోతే విజ్ఞానము అభివృద్ధి చెందేది కాదు .. కొత్త కొత్త పరికరాలు , ప్రయోగాలు , ప్రొసీజర్లు . తనికీలు , వైద్య విధానాలు , స్కానింగ్ లు , సిటి , ఎం,ఆర్.ఐ లు ఉండేవి కావు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *