“chemo రోగుల్లో జుట్టు నష్టం జుట్టు నష్టం చర్మ గోళాకార బంగారు తీరం”

దాదాపు 400,000 ఏళ్లకు పూర్వం మొదటిసారిగా నీస్‌లో జనావాసాలు ప్రారంభమయ్యాయి;[9] టెర్రా అమాట ఆర్కియాలజికల్ ప్రదేశంలో మానవ నాగరికత ప్రారంభంలో ఉపయోగించించిన నిప్పు ఆనవాళ్లతో పాటు గృహాల నిర్మాణం మరియు చెకుముకి రాళ్ల గుర్తింపులు లాంటివి ఉన్నాయి, ఇవన్నీ దాదాపు 230,000 సంవత్సరాల పూర్వానికి చెందినవిగా భావించబడుతున్నాయి.[10] 350 BC ప్రాంతంలో గ్రీకుల యొక్క మస్సీలియా (మార్సిల్లే) ద్వారా నీస్ (నైసియా) నగరం కనుగొనబడింది, అలాగే ఈ నగరం పేరైన Νικαία (“నైకాయ్”) అనేది పొరుగున ఉన్న లిగురియాన్స్‌ (నైక్ అంటే విజయానికి సంబంధించిన గ్రీకు దేవత పేరు)పై సాధించిన విజయానికి గుర్తుగా వచ్చింది. అటుపై త్వరలోనే ఇది లిగురియాన్ తీరంలోని రద్దీ నౌకాశ్రయాల్లో ఒకటిగా ఎదిగింది; అయితే సెమెనీలమ్ యొక్క రోమన్ పట్టణంలో దీనికి ఒక ముఖ్యమైన ప్రత్యర్థి ఉండేది, లంబార్డ్ దాడుల వరకు కూడా ఇది ప్రత్యేక నగరంగా ఉంటూ వచ్చింది. ఈ దాడుల కారణంగా ధ్వంసమైన సెమెనీలమ్, నైస్‌లోని ఒక జిల్లా అయిన సీమియేజ్ వద్ద కొలువై ఉంది.

దిల్లీ: బ్రసెల్స్‌లో ఉగ్ర దాడుల నేపథ్యంలో భారత్‌లోని విమానాశ్రయాల్లో భద్రత, నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. సీఐఎస్‌ఎఫ్‌ ప్రత్యేక బృందాలు, స్థానిక పోలీసులు అనుమానం ఉన్న ఏ చిన్న అంశాన్ని కూడా వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికుల బూట్లు, బెల్టులు కూడా తొలగించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌ తదితర ప్రధాన విమానాశ్రయాలన్నింటిలోనూ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. భద్రత ఉపకరణాలతో ఆసాంతం పరిశీలిస్తున్నారు. ప్రయాణికులు టెర్మినల్‌ ప్రాంతంలోకి ప్రవేశించగానే భద్రత దళాలు తనిఖీలు చేస్తున్నాయి. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఉన్నతోద్యోగి ఒకరు తెలిపారు. ప్రయాణికులు మోసుకెళ్లే లగేజీతో పాటు, కార్గో బుకింగ్‌లను కూడా తనిఖీ చేస్తున్నారు. అనుమానం వస్తే విమానంలోకి ఎక్కేముందూ తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. విధ్వంస నిరోధక ప్రత్యేక బృందాలు, బాంబులను కనుగొని.. నిర్వీర్యం చేసే నిపుణులు, ప్రత్యేక జాగిలాలను విమానాశ్రయాల్లో అవసరానికి అందుబాటులో ఉంచాలని చెప్పినట్లు తెలిపారు. దిల్లీ మెట్రో నెట్‌వర్క్‌ పరిధిలోనూ ఇలాంటి భద్రత చర్యలు చేపట్టారు.

హైదరాబాద్ : ఓయూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం పోలీసులు తీసుకెళ్లారు. విద్యార్థులు పోలీసులను అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చేటుచేసుకుంది. దీంతో విద్యార్థులు పోలీసులు లాఠీచార్జీ చేశారు. పోలీసులపై కొందరు విద్యార్థులు రాళ్లు రువ్వారు. అక్కడున్న అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఓయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది.  

ఇక అన్నింటికంటే ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే… శస్త్రచికిత్స తర్వాత కొందరిలో మలాన్ని లోపలే పట్టి ఉంచేలా చేసే నియంత్రణ శక్తి కోల్పోయి… అక్కడి నుంచి కొద్దికొద్దిగా మలం బయటకు వస్తూ ఉండవచ్చు. దీన్నే ‘ఇన్‌కాంటినెన్స్’ అంటారు. శస్త్రచికిత్స తర్వాత ఈ ఇన్‌కాంటినెన్స్ వస్తే అది మరింత ఇబ్బందికరం కాబట్టి ఇలాంటి శస్త్రచికిత్సలు అవసరమైనప్పుడు అత్యంత నిపుణులైన సర్జన్‌ల ఆధ్వర్యంలోనే ఈ తరహా శస్త్రచికిత్సలు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆధార్‌ నంబర్‌ లేనిదే బ్యాంకు అకౌంట్‌ పొందడం కూడా కష్టమే. సెల్‌ ఫోన్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే ఇప్పటివరకు ఓటర్‌ గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డుల్లో ఏదో ఒకటి చూస్తే సరిపోయేంది. ఇకపై ఆధార్‌ కార్డు ఉంటేనే సెల్‌ కనెక్షన్‌ ఇస్తారు. ఆదాయ పన్ను మినహాయింపు పొందాలంటే పాన్‌ నంబర్‌తోటు ఇకపై ఆధార్‌ నంబర్‌ను కూడా అనుసంధానించాల్సి ఉంటుంది. ప్రభుత్వ రాయితీలు సక్రమంగా అర్హులకు చేరేందుకు వీలుగా ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ సోమవారం బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు.

ఓ పక్క యాంకరింగ్‌తో మరోపక్క చక్కటి పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి అనసూయ. ప్రస్తుతం అనసూయ.. ‘రంగస్థల ం’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆమె తన కుమారుడితో కలిసి రామ్‌చరణ్‌తో సెల్ఫీ దిగారు. ….

విద్యార్థి రాజకీయాల్లో తిరిగిన ఎవరికైనా… ఇప్పుడు లెఫ్ట్ పార్టీ లను చూస్తే జాలి గానీ అసహ్యం గానీ వేస్తుంది. అధ్బుతమైన విద్యార్ధి, యువజన,  మహిళా,కార్మిక కాడర్ ఉన్న ఈ పార్టీలు ఎన్నికల దగ్గర చేసే విన్యాసాలు ఛీ అనిపిస్తాయి. వచ్చే ఒకటి రెండు సీట్ల కోసం… జగన్ పార్టీ తోనో, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ తోనో కలవడం… అవసరమా? రాష్ట్రంలో రెండు, మూడు ప్రాంతాలకు పరిమితమైన వామ పక్షాల భవిత ఏమిటో కూడా తేలిపోతుంది ఈ ఎన్నికల్లో. కమ్యూనిస్టుల ఖిల్లా లైన ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నుంచైనా ఒక్క ఎర్ర చొక్కా అయినా అసెంబ్లీలకు వస్తుందా? అన్నది పెద్ద ప్రశ్న. 

మైగ్రేన్‌ : తలనొప్పులన్నింటిలోనూ మైగ్రేన్‌ చాలా సాధారణమైనది. ఇది టీనేజ్‌ పిల్లల్లో ఎక్కువ. యువకుల్లో కంటే యువతుల్లో మరింత ఎక్కువ. ఈ తలనొప్పి చాలా సందర్భాల్లో తలకు ఒకే వైపు వస్తుంటుంది. కొన్నిసార్లు ఇరుపక్కలా వస్తుంటుంది. వచ్చినప్పుడు నాలుగు నుంచి 72 గంటల వరకు కూడా వేధిస్తుంది. తలనొప్పితో పాటు వికారం / వాంతులు; కాంతిని చూసినా, శబ్దాలు విన్నా తలనొప్పి పెరగడం లక్షణాలుంటాయి. కొంతమందిలో కళ్లకు చిత్రవిచిత్రమైన కాంతి వలయాలు, కాంతిపుంజాలు, మెరుపులూ (ఫ్లాషింగ్‌ లైట్స్‌) కనిపిస్తాయి.

దేశభక్తి అనేది కిరీటం కాదని అంటున్నారు సాయిధరమ్‌తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జవాన్‌’. మెహరీన్‌ కథానాయిక. బీవీఎస్‌ రవి దర్శకుడు. ఈ చిత్ర ప్రీల్యూడ్‌ సోమవారం విడుదలైంది. ‘కొంతమంది మనుషులు…

గుంటనక్కలా శ్మశానం దగ్గర్నుంచి పరారవుతున్న హిరేన్‌ని వెంబడిస్తున్నాడు క్రైం బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ నానా ఘూగే. దొరక్కుండా సందులు గొందులు తిప్పుతున్నాడు హిరేన్‌. ఒక సందులో సైకిల్‌ అడ్డు రావడంతో ధడాల్న కిందపడ్డాడు. ఎగబడి పట్టేసుకుని పిడి గుద్దులు కురిపించసాగాడు ఇన్‌స్పెక్టర్‌ నానా…‘‘యూఎస్‌ చెక్కేసి మూడేళ్ళూ టోకరా ఇచ్చావ్‌ కదరా, సరిపోలేదా? నీ అయ్య చావుకి నువ్వొస్తావని తెల్సురా. ఇప్పుడుందిరా నీకు చావు, పద!’’సందులోకి వచ్చేసిన పోలీసు వాహనంలోకి మెడ పట్టుకుని ఒక్క తోపు తోశాడు.

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం ‘నరగసూరన్‌’. ఈ చిత్రం తెలుగులో ‘నరకాసురుడు’గా రాబోతోంది. కార్తీక్‌ నరేన్‌ దర్శకుడు. ఈ చిత్ర తెలుగు పోస్టర్‌ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది……..

ఈమధ్య కాలంలో ‘అర్జున్‌ రెడ్డి’ కోసం జరిగినంత చర్చ, రచ్చ… ఇంకే సినిమాకీ జరగలేదేమో! విడుదలకు ముందు తుపర్లు పడుతున్న వానలా కనిపించిన ‘అర్జున్‌రెడ్డి’… బొమ్మపడ్డాక సునామీలా విరుచుకుపడింది. అది వసూళ్ల రూపంలో కావొచ్చు, విమర్శల రూపంలో…

ఆస్కులస్ హిప్ :ఈ ఔషధం పేగు కింది భాగంలో ఎక్కువగా పనిచేస్తుంది. పైల్స్‌తో పాటు నడుము నొప్పి ఉండటం, రక్తం తక్కువగా పడటం, హెమరాయిడల్ వీన్స్(సిరలు)నిండుగా ఉబ్బిపోయి ఉండటం, మలాశయం దగ్గర చిన్న చిన్న పుల్లలు ఉన్నట్లుగా అనిపించటం, నొప్పి కింది నుంచి పైకి వెళుతున్నట్లు అనిపించటం, నడిచినపుడు, మలవిసర్జన సమయంలో నొప్పి ఎక్కువ కావడం వంటి లక్షణాలున్న వారు వాడదగిన మందు ఇది.

* లిప్‌స్టిక్‌: లిప్‌స్టిక్‌లలో సాధారణంగా తేనె మైనం, ఫ్లోర్‌సిన్‌ డైలు, ఆల్కహాల్‌ ఉంటాయి. ఎర్రదనం కోసం వాడే ఈ ఫ్లోర్‌సిన్‌ డైలలో ఎక్కువగా వాడే రంగు చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. ముందు కొద్దిగా దురద రావచ్చు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే పెదాలు ఎర్రగా మారి.. దురద వస్తుంది. రంగులో రంగు కలిసి పోతుంది కాబట్టి ఈ ఎర్రదనాన్ని చాలామంది గుర్తించరు. అక్కడి నుంచి పెదాలు పొడిబారిపోయి పగుళ్లు, నీరుగారటం మొదలవుతుంది. దీన్ని తగ్గించాలంటే చాలాకాలం పడుతుంది. దురద వస్తే వెంటనే లిప్‌స్టిక్‌ మానేసి.. కేవలం పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి.  

చర్మ సౌందర్యానికి బొప్పాయి: బొప్పాయి ఫేస్ మాస్క్ గా చాలా మంచిది. బొప్పాయి వయస్సును మీద పడినా వారిలో సైతం తన ప్రభావాన్ని చూపుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. వయస్సు మీరిన వారిలోనూ అందాన్ని పెంపొందించుతుంది.

15/07/2016: చెన్నై : చెన్నై విమానాశ్రయంలో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ఉత్ప్రేదిక పదార్థమైన ‘కెటమైన్‌’ డ్రగ్‌ను అధికారులు శుక్రవారం ఉదయం సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న కెటమైన్ మాదకద్రవ్యం విలువ సుమారు రూ.4కోట్లు ఉంటుందని అంచనా. ఇందుకు సంబంధించి ఇంతియాజ్ అలీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. విమానాశ్రయంలో దిగిన ఇతగాడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో సందేహించిన అధికారులు, అతడి వద్ద సోదా చేయగా నాలుగు కోట్ల రూపాయలను విలువచేసే కెటమైన్ పట్టుబడింది. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జై సింహా’. కె.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించారు. నయనతార, హరిప్రియ, నటాషా దోషి కథానాయికలు. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా..ఈ సినిమాకు 24×7 ప్రత్యేక ప్రదర్శనలకు…

ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, మచ్చ రహితమైన, మొటిమ రహితమైన చర్మం మీ సోంతం అవుతుంది.

ఢిల్లీ : యూనివర్సిటీ పిహెచ్‌డి విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన కారణంగానే స్మృతీ ఇరానీ శాఖ మార్పు జరిగిందని ఢిల్లీ జెఎన్‌యూ విద్యార్ధి సంఘం నాయకుడు కన్నయ్య పేర్కొన్నారు. రోహిత్‌కు న్యాయం జరగాలని కోరారు.

కొందరికి చర్మ వ్యాధులు మానసిక బాధకు గురిచేస్తాయి. ఈ వ్యాధులు హాని చేయకపోయినా న్యూనతా భావాన్ని కలిగించి అవి ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూపులు చూసేలా చేస్తాయి. అయితే ఇవి మెల్లగా శరీరలోనికి ప్రవేశించి మెల్ల మెల్లగా వాటి ప్రభావం పెంచుకుంటూ తమ ఉనికిని పెంచుకుంటాయి. మనలో ఉన్న అశ్రధ్ధ వల్ల వాటి స్వైర విహరం పెరుగుతుంది. అందులో ఒకటి సొరియాసిస్. ఇది ఎందుకు వస్తుందో చెప్పటం కష్టం. కానీ సోరియాసిస్ రావటానికి గల కారణాలు చికిత్సా మార్గాలను మీకోసం ఇస్తున్నాం.

ఢిల్లీ : ఆదాయపు పన్ను ఎగవేత కేసులో స్టార్ ఫుట్ బాలర్ మెస్సీకి, ఆయన తండ్రికి జైలు శిక్ష విధించారు. 21 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. రెండు మిలియన్ల యూరోలు జరిమాన విధించింది. ఇటీవలే మెస్సీ ఫుట్ బాల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఒకసారి హెపటైటిస్‌ -బి వైరస్‌ ఒంట్లో ప్రవేశించిందంటే ఒంట్లో దాని సంఖ్య విపరీతంగా లక్షల్లో పెరిగిపోతూ అది లివర్‌ను దెబ్బతియ్యటం ఆరంభిస్తుంది. ఇక వాళ్ళ రక్తంలోనూ, వీర్యంలోనూ, లాలాజలంలోనూ, ఇతరత్రా శారీరకా స్రావాలన్నింటిలోనూ ఈ వైరస్‌ ఉండొచ్చు. ఈ వైరస్‌ ఎక్కువగా శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. సెక్స్‌, రక్తమార్పిడి, సూదులు, సిరింజిలు తల్లి నుండి బిడ్డకు సంక్రమించవచ్చును.

ఆలు, కొత్తిమీర, క్యారెట్‌, వంకాయ… ఈ కూరగాయల్లో చర్మానికి తగిన పోషణనిచ్చే పోషకవిలువలు అనేకం. నిస్తేజంగా మారిన మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో తమదైన పాత్ర పోషిస్తాయి. తద్వారా, మీ చర్మం మరింత కాంతివంతంగా అలాగే అత్యంత

మన శరీరంలో చర్మంపై చాలా పుట్టుమచ్చలు ఉంటాయి. అవి రకరకాల సంఖ్యలో, సైజులలో, ఆకారములలో ఉంటాయి. కొన్ని చర్మం ఉపరితలంలో వుంటాయి. కొన్ని ఉబ్బెత్తుగా ఉంటాయి. చాలా వరకు గోధుమ రంగు నుండి నల్లరంగులో ఉంటాయి. చర్మకణాలలో ఉండే మెలనోసైట్లు ఇవి నల్లగా ఉండటానికి కారణము. పుట్టుమచ్చలలో మార్పులు రావటం సహజము. అది అందరిలో చూస్తుంటాము. ఒక్కోసారి అసాధారణంగా మచ్చలు పెరగటం, పుండుపడటం, రక్తం రావటం జరుగుతుంది. పుట్టుమచ్చలలో వచ్చే ఈ క్యాన్సర్‌ను ”మేలిగంట్‌ మెలనోమా” అంటారు.

‘కాటమరాయుడు’ తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న చిత్రం విడుదల కాకముందే రికార్డు సృష్టించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ 25వ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని …

* బీర్‌లో విటమిన్ బి, ఈస్ట్‌లు మెండుగా ఉంటాయి. ఈ రెండూ చుండ్రు కారకాలకు బద్ధశత్రువులు. అంతేకాదు ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా దీంతో మటుమాయమవుతుంది. ప్రతిరోజూ రాత్రి కొద్దిగా బీరుని తలకు పట్టిస్తే మాడుకి పట్టిన చుండ్రు వదులుతుంది.

‘నా సినిమా ఎలా ఉండబోతోందో నేను ఎప్పుడూ చెప్పలేదు. కొన్ని సినిమాలు చూసి ఇంటికి వెళ్లిపోతాం వదిలేసి. కొన్ని సినిమాలు చూసి ఇంటికి కూడా తీసుకెళ్తాం. నా మీద మీరు చూపెడుతున్న మీ ప్రేమమీద ఒట్టేసి చెబుతున్నా. ఇంటికి తీసుకెళ్లి మనసులో దాచుకుంటారీ సినిమాను. నేను చేసిన సినిమాలన్నింటిలోనూ చాలా ఎమోషనల్‌గా కనెక్టయిన సినిమా ఇదే’’ అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నిన్నుకోరి’….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *