“chemo youtube తర్వాత జుట్టు తిరిగి పెరగడం _ఆఫ్రికన్ అమెరికన్ కోసం జుట్టు పెరుగుదల మాత్రలు”

శీఘ్రస్ఖలనానికి, పిల్లలు పుట్టక పోవడానికి సంబంధం లేదు. స్ఖలనం అంగప్రవేశం అయిన మరుక్షణమే అయినా వీర్యకణాలు గర్భాశయంలోకి ప్రవేశించి అండం సిద్ధంగా ఉంటే పిల్లలు పుడతారు. అలాగే, వీర్యస్ఖలనం యోని బయట యోనిద్వారం మీద అయినా వీర్యకణాలు యోని నాళం గుండా ప్రవేశించి గర్భాశయంలోని అండాన్ని చేరతాయి. మీ సమస్య పిల్లలు పుట్టక పోవడం కాదు. శీఘ్రస్ఖలనం చాలా తీవ్రంగా అంటే అంగప్రవేశమే చేయలేనంత వేగంగా స్ఖలనం అయిపోవడం. దీనివల్ల దంపతులిద్దరూ సంతప్తిని పొందలేరు. శీఘ్రస్ఖలన సమస్యవల్ల శంగారంలో భాగస్వామి అసంతప్తికి లోనవడం సహజం. దీనివల్ల ఆందోళన మరింత పెరిగి, ఒత్తిడికి గురై, మరోసారి శీఘ్రస్ఖలనం అవుతుంటుంది. శీఘ్రస్ఖలనం తగ్గించుకోకపోతే మెల్లగా ఆసక్తి తగ్గిపోయి, డిప్రెషన్ పెరిగి అంగస్తంభన సమస్య వస్తుంది. దంపతుల మధ్య గొడవలు వస్తాయి. దూరాలు పెరుగుతాయి. శీఘ్రస్ఖలన సమస్య ప్రోస్టేట్ గ్రంథి వ్యాధుల్లో, దీర్ఘకాలిక మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌లో సెక్స్ కండరాలు బలహీనమవడంతో వస్తుంది. ఈ సమస్యలు ఉంటే పరిష్కరించుకోండి. అలాగే, సెక్స్ చేసే ప్రతీసారి ఫర్‌ఫార్మెన్స్ ఆంైగ్జెటీకి లోనైనా ఈ సమస్య వస్తుంది. మీరు మంచి సెక్సాలజిస్టును కలవండి. అంగస్తంభన కాలాన్ని పెంచి శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే ఈవిటి-ఐయూటి, కౌన్సెలింగ్ థెరపీలతో మీ సమస్య పరిష్కారం అవుతుంది.

‘కబాలి’ చిత్రంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె పాత్ర పోషించిన నటి ధన్సిక. ఆమె పలు తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో నటిస్తున్న చిత్రం ‘వాలుజడ’. నివిన్‌ పౌలీ కథానాయకుడు. రమణ మల్లం దర్శకుడు…

30/06/2016: దిల్లీ: వివిధ టిక్కెట్ల బుకింగ్‌, హోటల్‌ రిజర్వేషన్ల విషయంలో పెద్దయెత్తున పేరుకున్న ప్రజా ఫిర్యాదులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. వీటన్నింటిపై పది రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన క్రియాశీల పాలన, సత్వర అమలు (ప్రగతి) సమావేశంలో ప్రజా సాధకబాధకాలపై స్పందనలను మోదీ సమీక్షించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) వెల్లడించింది. ఈ-కామర్స్‌లో వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలతోపాటు, జాతీయ వినియోగదారుల సహాయవాణి (హెల్ప్‌లైన్‌) సామర్థ్యం పెంపు చర్యలను మోదీకి అధికారులు వివరించారు. మరోవైపు రహదారులు, రైల్వే, విద్యుత్తు, బొగ్గు, గనుల విభాగాల్లోని కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతినీ మోదీ సమీక్షించారు. తెలంగాణ ప్రధాన కార్యదర్శితోనూ చర్చ దేశ వ్యాప్తంగా సౌరశక్తితో నడిచే మంచినీటి పంపుల ఏర్పాటునూ మోదీ సమీక్షించారు. 208 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులను ఇప్పటివరకూ ఏర్పాటుచేసినట్లు అధికారులు ఆయనకు వివరించారు. తెలంగాణ సహా ఝార్ఖండ్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శులతో వివిధ అంశాలపై ఆయన చర్చలు జరిపారు. వరద ముప్పు ఎదుర్కొనేందుకు ముందుగానే ప్రభావిత ప్రాంతాలను గుర్తించాలని వారికి మోదీ సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనావేస్తూ, ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు కృషి చేయాలని చెప్పారు. మోదీపై పుస్తకాన్ని నిషేధించడానికి నిరాకరించిన కోర్టు అహ్మదాబాద్‌: మోదీపై కాంగ్రెస్‌ నాయకుడు జయేశ్‌ షా రాసిన గుజరాతీ పుస్తకంపై నిషేధం విధించేందుకు ఇక్కడి స్థానిక కోర్టు నిరాకరించింది. ఆ పుస్తకాన్ని నిషేధించాలంటూ దాఖలుచేసిన వ్యాజ్యాన్ని సివిల్‌కోర్టు జడ్జి ఏఎం దవే కొట్టివేశారు. ‘ఫేకూజీ ఈజ్‌ ఇన్‌ దిల్లీ నౌ’ పేరుతో మోదీకి అపకీర్తి తెచ్చేందుకే ఆ పుస్తకం రాశారని, అందువల్ల నిషేధం విధించాలంటూ సామాజికకార్యకర్త నర్సింహ్‌ సోలంకి వ్యాజ్యం దాఖలు చేశారు. ఎన్నికల వాగ్దానాలనునెరవేర్చడంలో మోదీ విఫలమయ్యారంటూ పుస్తకంలో రాసుకొచ్చారు. మోదీ అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయిందని, వాగ్దానాలు నెరవేర్చడానికి ఇది తక్కువ సమయమన్నది సోలంకి వాదన. ఈ వాదనలతో ఏకీభవించని న్యాయమూర్తి భారత్‌ ప్రజాస్వామ్య దేశమని, ప్రజలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను పుస్తక రూపంలో వ్యక్తీకరించుకోవచ్చంటూ కేసును కొట్టివేశారు.

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. కీర్తిసురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఈ చిత్ర షూటింగ్‌ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి అభిమానుల నుంచి…

దేశంలో చాలా కులాలు..మతాలున్నాయని లాయర్ పార్వతి పేర్కొన్నారు. టెన్ టివి ‘మానవి’ వేదిక కార్యక్రమంలో ‘వివాహాలు..చట్టాలు’ అనే అంశంపై మాట్లాడారు. హిందువుల కోసం కొన్ని చట్టాలున్నాయని, క్రిస్టియన్స్ కోసం వారి వివాహానికి వేరే చట్టం..విడాకుల కోసం వేరే చట్టాలున్నాయని తెలిపారు. ముస్లింల కోసం వివాహం..విడాకుల కోసం వేరే చట్టాలున్నాయని తెలిపారు. 1955 నుండి హిందూ వివాహ చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. అంతేగాక ప్రజలు వ్యక్తపరిచిన న్యాయ సమస్యలు..సందేహాలను లాయర్ పార్వతి నివృత్తి చేశారు. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

ఢిల్లీ : తన బడ్జెట్ ప్రసంగంలో గ్రామీణ భారతానికి తియ్యటి కబుర్లు చెప్పిన అరుణ్ జైట్లీ చివరకు సామాన్యుడిని అంతులేని అసంతృప్తినే మిగిల్చారు. . గ్రామాలకు రోడ్లు, నీటి పారుదల సౌకర్యాలు మెరుగుపరుస్తామంటూ మనందరిపై కృషి కళ్యాణ్ టాక్స్ పేరుతో మరో 0.5 శాతం చొప్పున అదనపు టాక్స్ వడ్డించారు. వ్యవసాయంలో రెట్టింపు ఆదాయాలు చూపిస్తామంటూ ఊహలపల్లకీలోకి తీసుకెళ్లినట్టే తీసుకెళ్లి ఎరువుల ధరలు పెంచేశారు. ఓ వైపు వ్యవసాయానికీ, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామంటూనే మరోవైపు ఎరువుల సబ్సిడీలలో కోతలేశారు. వ్యవసాయానికి రైతు సంక్షేమానికి దాదాపు 36 వేల కోట్ల రూపాయలు కేటాయించిన చేతులతోటే ఎరువుల సబ్సిడీని గతేడాది కంటే 2437 కోట్ల రూపాయలు తగ్గించారు. అంటే ఎరువుల ధరలు మరింత ప్రియం కాబోతున్నాయి.

నేను శిన్నగున్నప్పట్కి ఇప్పటికి బొచ్చెడు తేడా ఉన్నది హోళి రంగులళ్ల గాని ఆడుట్లగానీ..కన్హయ్య కుమార్ ముచ్చట్ల కథ..నిజాంబాద్ల రోగుల అవస్థ..ఇచ్చిన మాటకోసం తలతాకట్టు వెట్టైనా గెల్పిచ్చినందుకు మీ రుణం దీర్చుకుంట అని కండ్ల ముందట కైలాసం జూపెట్టి.. గెల్శినంక వాళ్లను పట్టిచ్చుకుంటనే లేరట..శంద్రాలు వారి.. అనుచర గణం..హోలీ పండుగు నాడు మీకు తెల్వని ముచ్చట..జంగల్ల పొంట పెర్గే ఏ జీవరాశి పరిస్థితి సూశ్నా గట్లనే వున్నది. అవ్విట్ని సూస్తె గోసనిపిస్తుంది…బాలయ్య ఆస్కార్ అవార్డు ఎగరేస్కపోయిండంట…ఈ ముచ్చట్ల గురించి చూడాలంటే వీడియో సూడుండ్రి…

ఒకవైపు కెరటినోసైట్‍ల వలస జరుగుతూ ఉండగానే కొత్త ఉపకళా కణాలు కెరటినోసైట్‍ల స్థానంలో గాయపు అంచుల వద్ద ఏర్పడి, మరిన్ని కణాలవలసకు వీలుకలిగిస్తాయి. తద్వారా ఉపకళా కణజాల ఫలకము వృద్ధి కావడానికి దోహదపడతాయి .[22] గాయం ఏర్పడిన కొద్ది రోజులకల్లా[36], కెరటినోసైట్‍ కణాల సంఖ్య పెరగడం మొదలవుతుంది. ఇది మామూలుకణాలలో కంటే ఎపిథీలియజైషన్ జరుగుతున్న దశలో 17 రెట్లు ఎక్కువగా జరుగుతుంది.[22] గాయమైన ప్రదేశం తిరిగి బాగయ్యేంతవరకూ గాయం అంచులపై ఉపకళా కణాలు మాత్రమే తమ సంఖ్యను పెంచుకుంటూ ఉంటాయి.[35]

‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్‌ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇంద్రసేన’. జి. శ్రీనివాసన్‌ దర్శకుడు. రాధిక, ఫాతిమా విజయ్‌ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.ఇందులో ఓ వ్యక్తి జీవితంలో ఎదురయ్యే…

హైదరాబాద : ఓయూలో ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వర్సిటీలోని లైబ్రరీ పక్కను ఉన్న వాటర్ ట్యాంకులో అతని  మృతదేహం లభ్యమైంది. ఓయూలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థి మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలం వద్దకు విద్యార్థులను పోలీసులు అనుమతించడం లేదు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. 

దిల్లీ: బోనస్‌ అనేది ప్రోత్సాహకమనీ, కార్మికుడు ప్రోత్సాహాన్ని పొందితే, మరింత ఉత్పత్తి వస్తుందనీ, అది ఉద్యోగి, యజమాని.. ఇద్దరికీ ప్రయోజనకరమనీ, దీనిని పరిశ్రమ స్వాగతించాలని కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. పూర్వతేదీని అనుసరించి నెలవారీ బోనస్‌ లెక్కింపు పరిమితిని రూ.7 వేలకు పెంచేందుకు అవకాశం కల్పించే.. బోనస్‌ చెల్లింపు (సవరణ) చట్టం, 2015 సరైనదేనని అన్నారు. దీనిపై పరిశ్రమలు కోర్టుల్లో సవాలు చేసి, స్టేలు తెచ్చుకున్న నేేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టులకు వివరణ అందజేస్తుందని హామీ ఇచ్చారు. సోమవారమిక్కడ ఫిక్కీ కార్యక్రమం అనంతరం మాట్లాడుతూ.. న్యాయస్థానాలకు వెళ్లే స్వేచ్ఛ వారికి ఉందనీ, అవసరమైన వివరణల్ని ఇస్తామనీ, ఇక నిర్ణయం న్యాయస్థానానిదేనన్నారు. ఈ చట్టం బోనస్‌కు అర్హత పరిమితిని నెలకు రూ.10 వేల నుంచి రూ.21 వేలకుపెంచింది. లెక్కింపు పరిమితిని రూ.3500 నుంచి రూ.7 వేలకు పెంచింది. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాన్ని నెలకు రూ.10 వేలకు పెంచడంపై స్పందిస్తూ.. దీనిపై ఇప్పటికే అభిప్రాయాల్ని తీసుకున్నామనీ, వివరాలు తెలియజేస్తామన్నారు. పీఎఫ్‌ చందాదారులకు చౌక గృహాలు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) తమ చందాదారులకు చౌక గృహాల్ని అందజేసేందుకు యత్నిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. పీఎఫ్‌ చందాదారులకు చౌకవ్యయంతో గృహాల్ని అందించే అవకాశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందనీ, చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ లోక్‌సభలో రాతపూర్వక సమాధానంలో తెలిపారు. గత ఏడాది ఈపీఎఫ్‌వో ట్రస్టీల సమావేశం అజెండాలోనూ ఈ ప్రతిపాదనను చేర్చారు.

మానసిక ఉద్విగ్నత (స్ట్రెస్) అందులో ఒక ముఖ్య కారణం. అది కాక, వాతావరణం, అందులోని హెచ్చు తగ్గులు , కాలుష్యం మరొక కారణం. చర్మంలో తగినంత తేమ లేకపోవడం వొక ముఖ్య కారణం.అంటే డ్రై స్కిన్ కలిగి వుంటే ఈ వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశం వుంటుంది. అంటే చలి కాలం, ఏ.సీ లో ఎక్కువ గడపడం యివి కూడా ముఖ్య కారణాలే.

హైదరాబాద్ : కొత్త శోభలు..హంగులు దిద్దితూ హోలి టూరిజాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం హెలి టూరిజాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విమానాయనం..గగనతల ప్రయాణం కేవలం సంపన్నులకు మాత్రమే ప్రయాణించే భావన రూపుమాపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేవలం రూ. 3499 చెల్లించి హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ నగర అందాలు తిలకించవచ్చన్నారు. మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మూసీని పర్యాటక కేంద్రంగా మార్చాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సినవసరం ఉందని, దీనికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.

* పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి ఇంజినీరింగ్ చేసేందుకు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ అవకాశాలున్నాయి. రెగ్యులర్ కోర్సుల ద్వారా లేదా ఉద్యోగం చేస్తూ కరస్పాండెన్స్-కమ్-కాంట్రాక్టు కోర్సుల ద్వారా చదువుకోవచ్చు.

నగర ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ఆసుపత్రులలో కాపర్ టీ ఉచితంగా దొరుకుతుంది. బయట కొనుక్కోవాలంటే డబ్బు ఖర్చవుతుంది. డాక్టరుకి కూడా ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అత్యంత నమ్మకమైన గర్భనిరోధక సాధనాలలో ఒకటి అని పరిశోధనలు చెప్తున్నాయి.

Beta blockers are used for relieving performance anxiety. They work by blocking the flow of adrenaline that occurs when you’re anxious. While beta blockers don’t affect the emotional symptoms of anxiety, they can control physical symptoms such as shaking hands or voice, sweating, and rapid heartbeat.

తమలపాకు ఓ ఔషధంలాంటిది. కాని దీనిని ఎక్కువగా తీసుకుంటే రోగాలబారిన పడతారంటున్నారు వైద్యులు. ఇందులో ప్రముఖంగా దంతదౌర్బల్యం, రక్తహీనత(ఎనీమియా), కంటి జబ్బులు మరియు ముఖానికి సంబంధించిన రోగాలు వస్తాయంటున్నారు వైద్యులు. తమలపాకును భోజనం తర్వాత తీసుకోవడంతో నోరు శుభ్రమౌతుంది. ఇది జీర్ణక్రియకు చాలా బాగా తోడ్పడుతుంది. కాని కొంతమంది దీనిని నిత్యం వాడుతుంటారు. ఇది మంచిదికాదంటున్నారు వైద్యులు. తమలాపాకునువేసుకునేవారు తమ శరీరంలోని అలసటను దూరంచేసుకుంటుంటారు. దీనిని కొంతమంది అలవాటుగా చేసుకుని బానిసైపోతుంటారు. దీంతో అనారోగ్యంబారిన పడుతుంటారని వైద్యులు సూచిస్తున్నారు.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్‌ నటి ఖుష్బూ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తైందని…

↑ ఇక్కడికి దుముకు: 26.0 26.1 Newton, P. M.; Watson, J. A.; Wolowacz, R. G.; Wood, E. J. (2004). “Macrophages Restrain Contraction of an In Vitro Wound Healing Model”. Inflammation. 28 (4): 207. PMID 15673162. doi:10.1023/B:IFLA.0000049045.41784.59.

03/09/2016: అంకారా : పెళ్లి వేడుకలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో టర్కీ సంచలన నిర్ణయం తీసుకుంది. హంగు ఆర్భాటాలతో బయట జరిగే వేడుకలపై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించింది. భద్రతా కారణాల కోసం బహిరంగ వివాహాలను రద్దు చేస్తున్నట్టు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన భద్రతా చర్యలు.. టర్కీ వ్యాప్తంగా బహిరంగంగా వివాహాలు, ఎంగేజ్మెంట్ కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది. ఇండోర్ వివాహాలు నిర్వహించే వారుకూడా ముందస్తుగా అధికారులకు తెలుపాలని, భద్రతా దళాలు తాము ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టర్కీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను పాటించని వారిపై దుష్ప్రవర్తన చట్టం కింద జరిమానా విధించనున్నట్టు అధికారులు తెలిపారు. గత నెలలో గేసియెంట్ప్ నగరంలో జరిగే స్ట్రీట్ వెడ్డింగ్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడి నేపథ్యంలో భద్రతా చర్యలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది. ఆ దాడిలో 34 చిన్నారులతో పాటు 56 మంది మృతిచెందగా., 100 మంది గాయాలు పాలయ్యారు. ఈ ఆత్మాహుతి దాడి వెనుక ఇస్తామిక్ స్టేట్(ఐఎస్) హస్తమున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

వేసవికాలంలో వేడిగా, పొడిగా మరియు ఆహ్లాదంగా ఉంటుంది. ఈ కాలంలో వర్షపాతం అనేది అరుదుగా మాత్రమే ఉండడంతో పాటు ప్రత్యేకించి జూలై నెలలో మాత్రం ఒకటి లేదా రెండు రోజుల పాటు కొలవదగిన స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలనేవి అరుదుగా 20 °C (68 °F) కంటే తక్కువకు చేరడంతో పాటు తరచూ 30 °C (86 °F) స్థాయికి చేరుతుంటాయి. బాగా వేడిగా ఉండే జూలై మరియు ఆగస్టు నెలల్లో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 27 °C (81 °F) వరకు ఉంటుంది. నీస్‌కు సంబంధించి పూర్తిస్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రత అయిన 37.7 °C (99.9 °F) అనేది 2006 ఆగస్టు 1న నమోదైంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి ఇక పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పర్యటనలు ప్రారంభించారు. మూడు రోజులు తెలంగాణలో.. మూడు రోజులు ఏపీలో పర్యటన చేసి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఇక పవన్ పర్యటనలు చేసినా కానీ ఆయనకు ఇంకా క్లారిటీ లేదని.. ఆయన మాట్లాడే మాటల్లో క్లారిటీ లేదని…ఒక్కరే బరిలో దిగుతారా.. లేక వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా.. అన్న విషయాలపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదని అంటున్నారు. ఏది ఏమయినా ప్రస్తుతం పార్టీని అయితే జనాల్లోకి తీసుకెళ్లడానికి పర్యటనలు చేశారు.

* మధుమేహం ఉన్న వారికి హైబీపీ వచ్చే అవకాశాలుంటాయి. అలాగని ముందుగా మధుమేహం వచ్చి, ఆ తర్వాత హైబీపీ వస్తుందనుకోవటానికి లేదు. ఎందుకంటే చాలామందిలో మధుమేహం రావటానికి చాలా సంవత్సరాల ముందు నుంచే అధిక రక్తపోటు ఉండి ఉండొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *