“finasteride ఆపటం తర్వాత జుట్టు తిరిగి పెరగడం జుట్టు పెరుగుదల మందులు గడ్డం”

ఉదరకోశ క్షయ వ్యాధికి గురైన వారిలో అత్యధికులు కడుపు నొప్పి, కడుపులో నీరు చేరి ఉబ్బిపోవడం (అసైటిస్‌) వంటి లక్షణాలతో చికిత్స కోసం వైద్యుల వద్దకు వస్తుంటారు. కొందరిలో అసైటిస్‌ లేకుండా కడుపు నొప్పి మాత్రమే ఉండవచ్చు.

క్యాన్సర్‌ అంటే తగ్గని వ్యాధి అని … ఇక తమకు చావు తప్పదని భయపడతారు రోగులు. నిజమే క్యాన్‌సర్ ఆదిలో గుర్తించక పోతే పూర్తిగా నయము చేయడము సాధ్యపడదు. సెంటిమెంట్స్ తోనూ , మూఢనమ్మకాలతోను , పేదరికము తోనూ కూడికొనిఉన్న భారతదేశములో క్యాన్‌సర్ అవునో కాదో గుర్తింపుకోసము ప్రజలు ముందుకు రావడములేదు. తీరా ముదిరిపోయిన తరువాత చేసేదేమీ ఉండదు. మానసికము గా బాధపడడమే మిగులుతుంది.

దిల్లీ: విపక్ష సభ్యుల ఆందోళనతో మంగళవారం రాజ్యసభ దద్ధరిల్లింది. జేఎన్‌యూ అంశంపై వాపక్షాలు, ఉత్తరాఖండ్‌ అంశంపై కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. కన్నయ్యకుమార్‌కు జరిమానా విధించటంపై వామపక్షాలతో పాటు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తదితరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌ అంశపై కాంగ్రెస్‌ సభ్యులు ఛైర్మన్‌ పోడియం వద్దకు దూసుకెళ్లి పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను 20 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ ప్రకటించారు. అంతకు ముందు ఉత్తరాఖండ్‌ అంశంపై రాజ్యసభలో అరుణ్‌జైట్లీ ప్రకటన చేశారు. 67 మంది సభ్యుల్లో 35 మంది రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిరించారని ప్రకటించారు. ఆర్థిక బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు 35 మంది ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చారని జైట్లీ వెల్లడించారు. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే ఇటీవల ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ ప్రమాణం చేయించారు. నూతనంగా ఎన్నికైన మేరీకోమ్‌, సుబ్రమణ్యస్వామి ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రస్తుత కాలంలో సంతాన లేమి అన్నది ఒక సమస్య గా మారుతోంది. గత కాలంతో పోలిస్తే ఇప్పటితరంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వైద్య శాస్త్రం చాలా ప్రగతి సాధించినప్పటికీ అనేక మంది దంపతులు అవగాహన లేమితో ఈ సమస్యతో బాధపడుతున్నారు. సరైన సమయంలో సరైన వైద్య సహాయం తీసుకొంటే ఈ సమస్య నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుంది..

రాష్ట్రంలో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్‌లో విభాగమైన రాష్ట్ర వృత్తి విద్యాసంస్థ (స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ – ఎస్.ఐ.వి.ఇ.) వృత్తి విద్యా కోర్సులను అందిస్తోంది. రాష్ట్రంలో 820 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 179 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 372 ప్రభుత్వ, 85 ఎయిడెడ్ కళాశాలల్లో రెండేళ్ల వృత్తి విద్యాకోర్సులను అందిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో 12 ఎక్స్‌క్లూజివ్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా 766 ప్రైవేటు జూనియర్ కళాశాలలు కూడా ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, హెల్త్ అండ్ పారామెడికల్, బిజినెస్ అండ్ కామర్స్, వ్యవసాయ-వ్యవసాయాధారిత, హోంసైన్స్ తదితర రంగాల నుంచి మొత్తం 29 రకాల కోర్సులను గుర్తించి వీటిలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్‌’. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకుడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘బూమ్‌ బూమ్‌’ పాటను ఇటీవల విడుదల చేసిన చిత్ర బృందం.. సోమవారం…

ఆ రోజున నా స్టోరీ కోసం నేను ఇంటర్ వ్యూ చేసిన రాములు తల్లి, తండ్రి గుర్తుకు వచ్చారు. ప్రజా సేవకని అడవి బాట పట్టిన ఇద్దరు బిడ్డలు లొంగిపొయాక కళ్ళ ముందు ఘోరంగా హత్యకు గురి కావడంతో వారి గుండె కోత ఎలా ఉంటుందో కదా… అని బాధేసింది. పాపం…రాములు.   

♦ ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాల్లేవు ♦ వచ్చినా జీతం రూ.10వేలకన్నా తక్కువే ♦ ఐఐటీ, ఐఐఎం విద్యార్థుల స్థితీ తీసికట్టే ♦ ఇంజినీర్లయితే 20-30 శాతం నిరుద్యోగులే ♦ టీచర్ల వృత్తిలోకి సరైన వాళ్లు రావటంలేదు ♦ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలి: అసోచామ్ న్యూఢిల్లీ: దేశంలో ఉన్నత స్థాయి చదువులైన ఎంబీఏ, ఇంజినీరింగ్‌కు సంబంధించి కళ్లు తిరిగే వాస్తవాల్ని అసోచామ్ బయటపెట్టింది. ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో అతికొద్ది మందికి తప్ప మిగతావారికి ఉద్యోగాలే దొరకటం లేదని, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 20-30 శాతం మంది నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని స్పష్టంచేసింది. దీనికి కారణాలను విశ్లేషిస్తూ… మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సి ఉందని స్పష్టంచేసింది. ఈ మేరకు అసోచామ్ ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘ప్రతిష్టాత్మక ఐఐఎం వంటి కొన్ని అగ్రశ్రేణి బిజినెస్ స్కూళ్లను మినహాయిస్తే… చాలా బిజినెస్ స్కూళ్లలో చదివిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ స్కూళ్ల నుంచి వస్తున్న గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దొరకటమే లేదు. చచ్చీచెడీ ఉద్యోగాలు సంపాదించినా వారి జీతాలు మాత్రం రూ.10వేల కంటే తక్కువే ఉంటున్నాయి’’ అని నివేదికలో అసోచామ్ అభిప్రాయపడింది. చదువుల్లో నాణ్యత లేకపోవటం, నాసిరకం మౌలిక సదుపాయాలు, తక్కువ జీతాలకే ప్రాంగణ నియామకాలు జరపడం వంటివి దీనికి కారణాలని పేర్కొంది. నిజానికి దేశంలో దాదాపు 5,500 బిజినెస్ స్కూళ్లున్నాయి. ఇక గుర్తింపు లేనివి కూడా కలిపితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుంది. వీటి చదువుల్లో నాణ్యత మాత్రం నానాటికీ తీసికట్టుగా తయారవుతోందని ఈ నివేదికలో అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ ఆందోళన వ్యక్తంచేశారు. నివేదికలో వెల్లడించిన ముఖ్యాంశాలివీ… ♦ దేశంలో ప్రధాన 20 బిజినెస్ స్కూల్స్‌ను మినహాయిస్తే మిగతా వాటినుంచి ఉత్తీర్ణత సాధిస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో 7 శాతం మందికే చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. ♦ మరో విషయమేంటంటే ఈ గ్రాడ్యుయేట్లలో ఆ 7 శాతం మాత్రమే ఉద్యోగానికి నిజంగా పనికొస్తున్నారు. ♦ గడిచిన రెండేళ్లలో ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్, హైదరాబాద్, డెహ్రాడూన్‌లలో దాదాపు 200 బిజినెస్ స్కూళ్లను మూసేశారు. ఈ ఏడాది మరో 120 స్కూళ్లు మూసేసే అవకాశముంది. ♦ ఇవన్నీ మూతపడటానికి కారణం నాసిరకం చదువులు, ఆర్థిక మందగమనమే. 2014-16 మధ్య క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు ఏకంగా 45 శాతం పడిపోయాయి కూడా. ♦ గడిచిన ఐదేళ్ల కాలంలో బి-స్కూళ్లలో సీట్లు మూడింతలయ్యాయి. 2015-16 లో ఎంబీఏ కోర్సుల్లో మొత్తం సీట్ల సంఖ్య 5.20 లక్షలుగా ఉంది. 2011-12 ఈ సంఖ్య 3.2 లక్షలు. ♦ రెండేళ్ల ఎంబీఏ కోసం సగటున ప్రతి విద్యార్థీ రూ.3-5 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కానీ వారి జీతం రూ.8-10వేలు మాత్రమే ఉంటోంది. ♦ స్కూలు స్థాయిలో నాణ్యమైన విద్య అందకపోవటంతో ఐఐఎం, ఐఐటీ గ్రాడ్యుయేట్ల స్థాయి కూడా పడిపోతోంది. పదిహేనేళ్ల కిందటి వారితో పోలిస్తే ప్రస్తుత గ్రాడ్యుయేట్ల మేధో స్థాయి చాలా తక్కువగా ఉంది. ♦ నాణ్యమైన బోధన సిబ్బంది లేకపోవటం కూడా దీనికి కారణమే. ఈ వృత్తి అంత ఆకర్షణీయంగా లేకపోవటంతో ఎక్కువమంది ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ♦ ఇక ఉన్నత విద్య విషయానికొస్తే నాణ్యత మరీ దారుణంగా ఉంది. కార్పొరేట్ ప్రపంచానికి తగ్గట్టుగా ఏమాత్రం లేదు. ♦ ఏటా దేశంలో 15 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. వీరిలో 20 నుంచి 30 శాతానికి ఎలాంటి ఉద్యోగాలూ దొరకటం లేదు. చాలా మంది వారి సాంకేతిక అర్హతలకన్నా తక్కువవైన చిన్నచిన్న ఉద్యోగాల్లో చేరుతున్నారు.

ఇటువంటి వారిలో కొంతమంది హస్తప్రయోగం చక్కగా చేసుకొంటారు, స్త్రీతో సంభోగం విషయంలో మాత్రం ఫెయిలవుతారు. తమది మానసిక లోపమే గాని, శారీరక సమస్య కాదని గ్రహించలేక బాధపడు తుంటారు. ఇటువంటి మానసిక సమస్యలకు సెక్సాలజిస్టుతో జరిపే కౌన్సిలింగ్‌ వలన సులభంగా పరిష్కారం దొరుకుతుంది.

అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘హలో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర…

మన దేశంలో పర్యావరణ ఉద్యమాలు గ్రామస్థాయి నుంచి 1970లలోనే ప్రారంభమయ్యాయి. 1980వ దశకం నుంచి తెలంగాణలో సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి. 1990వ దశకం నుంచి ఉద్యమాలు తీవ్రమయ్యాయి. ప్రపంచీకరణ, నయా ఉదారవాదం పేర్లతో చోటు చేసుకున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పర్యావరణ ఉద్యమాలు ఊపందుకున్నాయి. ప్రాంతీయంగా కూడా పర్యావరణం, మానవ హక్కుల పరిరక్షణ దిశగా సాగిన సామాజిక ఉద్యమాలు అనేక అంశాలను లేవనెత్తాయి. ఇలాంటి ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా.. ఒక ఆశయం కోసం పనిచేస్తాయి. ప్రజాస్వామిక విధానాల్లోనే కార్యక్రమాలను రూపొందిస్తాయి.

వ్యవసాయంతో పాటు, గ్రామీణం, బ్యాంకింగ్‌ రంగాలకు ఆర్థిక దన్ను ఇస్తామని జైట్లీ ప్రకటించారు. గ్రామీణాభివృద్ధికి 87వేల 765 కోట్లు కేటాయించారు. 19వేల కోట్లతో గ్రామీణ రహదారులను మెరుగు పరుస్తామని, మరో 27వేల కోట్లతో సుమారు రెండున్నర లక్షల కిలోమీటర్ల రహదారులను నిర్మిస్తామని, 300 రూర్బన్‌ కస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. 2018 మే నాటికి దేశంలో అన్ని గ్రామాలకూ విద్యుత్‌ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. దీనికోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. గ్రామాల్లో డిజిటిల్‌ విద్యావ్యాప్తి కింద వచ్చే మూడేళ్లలో ఆరు కోట్ల గృహాలను డిజిటల్‌ లిటరసీ స్కీం పరిధిలోకి తెస్తామని జైట్లీ ప్రకటించారు. కొత్తగా 62 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక నిరుద్యోగులకు సంబంధించిన.. ప్రధాని కౌశల్‌ వికాస్‌ యోజన ద్వారా యువత నైపుణ్యాభివృద్ధికి 1700 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 5700 బహుముఖ నైపుణ్య శిక్షణాలయాల ద్వారా.. రాబోయే మూడేళ్లలో కోటి మంది యువతీయువకుల్లో నైపుణ్యాన్ని పెంపొందిస్తామన్నారు. అయితే.. వీరికి ఉద్యోగాలు కల్పించే అంశంపై మాత్రం జైట్లీ పెదవి మెదపలేదు.

సింగపూర్‌ తరహా ప్రణాళిక ప్రపంచంలో ఎక్కడా అమలు చేయడం లేదని, యూరోపియన్‌ దేశాలు కూడా ఆ తరహా ప్రణాళికలకు స్వస్తి చెప్పాయని విక్రం సోనీ తన ముసాయిదాలో తెలిపారు. పచ్చని పంట భూముల్లో నిర్మాణాలు చేపట్టడం సరి కాదనిన్నారు. ప్రతి కిలోమీటరున్నరకూ పంటలను వదిలి, అనంతరం నిర్మాణాలు చేపట్టే పద్ధతిలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వివరించారు.  

పైకి దూకు ↑ Chang, HY; Sneddon, JB; Alizadeh, AA; Sood, R; West, RB; Montgomery, K; Chi, JT; Van De Rijn, M; Botstein, D (2004). “Gene expression signature of fibroblast serum response predicts human cancer progression: similarities between tumors and wounds.”. PLoS biology. 2 (2): E7. PMC 314300 . PMID 14737219. doi:10.1371/journal.pbio.0020007.

భావప్రాప్తి సమయంలో స్త్రీ పురుషులు ఇరువురిలోనూ కంటిపాపల పరిమాణం పెరుగుతోంది.చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే సహజంగా కంటిపాప పరిమాణం పెరుగుతుంది. కాని విచిత్రంగా వెలుతురిలోనే ఉన్నప్పటికీ సంభోగ సమయంలో కంటిపాప పెరుగుదలను గుర్తించారు. లైంగికోద్రేకంతో బాటు ప్రారంభమైన కనుపాపల పెరుగుదల, భావప్రాప్తికి ముందు అత్యధికమై (8.2ఎమ్‌.ఎమ్‌), చివరి క్షణలో 5.25 ఎమ్‌.ఎమ్‌కు తగ్గినట్టుగా గుర్తించారు.

ఆఫీస్ లో వర్క్ పూర్తి కాకపోతే బాస్ తిట్టాడని టెన్షన్ పడటం, ఇంటి పనులతో సతమవుతూ ఒత్తిడి, ఆందోళనకు లోనవ్వడం, ఇలా ప్రతి విషయానికి టెన్షన్ పడటం వలన అది మీ జుట్టుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఒత్తిడి పడకుండా హ్యాపీగా ఉండండి. అలాగే మంచి నిద్ర కూడా అవసరం.

ఇప్పుడు ముఖ్యమంత్రులు కాబోతున్న ఇద్దరూ, వారితో పాటు పవన్ కళ్యాణ్ కీలక సమయంలో తీసుకున్న క్లిష్ట నిర్ణయాల గురించి చెప్పుకోక తప్పదు. తెలంగాణా రాగానే టీ ఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మాటిచ్చి, ప్రచారం చేసిన కే సీ ఆర్ ఆ పనిచేయకపోవడం మంచిదయ్యింది. అలాగే…కే సీ ఆర్ తో బీజేపీ కలవకుండా చేసి, చివరి క్షణంలో తను వెళ్లి మోడీ సరసన చేరడం చంద్రబాబు రాజకీయ పరిణతి కి నిదర్శనం. బాబు కన్నా పార్టీ కాడర్ ఉంది. ఆయన లాగానే సందట్లో సడే మియాలాగా…ఒక పెద్ద పార్టీ పెడుతున్నట్లు పోజు కొట్టి… అదే ఊపుతో మోడీ ని కలిసి ఆయన మన్ననలు పొంది ఆయనతో, బాబుతో వేదికలు పంచుకుని హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ గా మంచి మూవ్ వేసారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *