“jojoba నూనె వేగంగా జుట్టు పెరుగుదల కోసం |ఉర్డ్ ఉల్లిపాయ తో జుట్టు పెరుగుదల”

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ రేపటి నుంచి ఐదురోజుల పాటు 4 ఆఫ్రికా దేశాల్లో పర్యటించనున్నారు. దక్షిణాఫ్రికా, టాంజానియా, మొజాంబిక్, కీన్యా దేశాల్లో ప్రధాని పర్యటిస్తారు.  రేపు ఆయన మెుజాంబిక్‌ రాజధాని మపుటోకు చేరుకుంటారు. 34 ఏళ్ల తర్వాత మొజాంబిక్‌ పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోది. భారత్‌లో పప్పుల కొరత తీర్చేందుకు మొజాంబిక్‌ నుంచి వచ్చే నాలుగేళ్లలో 2 లక్షల టన్నుల పప్పులను దిగుమతి చేసుకోవాలని మోది కాబినెట్‌ నిర్ణయించింది. మొజాంబిక్‌ నుంచి ప్రతియేటా 70 వేల టన్నుల పప్పును భారత్‌ దిగుమతి అవుతోంది. ఆఫ్రికా దేశాల పర్యటనలో మోది హైడ్రో కార్బన్స్, సముద్రతీరప్రాంత భద్రత, వ్యాపారం, పెట్టుబడులు, వ్యవసాయం, ఆహారం తదితర రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. 

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మైగ్రేన్,Migraine- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

రతి కార్యక్రమంలో భాగంగా కొంతమంది తీవ్ర ఉద్రేకంతో స్త్రీ జననేంద్రియాన్ని నాలుకతో నాకుతుంటారు. గాఢమైన మోహావేశానికి లోనైన సందర్భంలో కొందరు స్త్రీలు కూడా పురుషుని జననాంగమును నోట్లో పెట్టుకొని గీరుతుంటారు. ‘కన్నిలిగ్నస్‌’ గా పిలిచే ఈ రకమైన లైంగికచర్యకు ప్రేరణ ఫిరమోన్‌ల ఆకర్షణే అని తెలుస్తోంది. కొంతమంది పురుషులకు స్త్రీ యోని వాసన చూస్తేగానీ ఉద్రేకం కలుగదు. అప్పుడు మాత్రమే వారికి అంగస్తంభనం కలిగి సంభోగం చేయగలుగుతారు.స్త్రీ యోని గంధం వాసన తమకు ఉత్తేజాన్ని కలిగిస్తుందని 40 శాతం మంది మగవారు ఒక సర్వేలో వెల్లడించారు. యోని ఛుంభనం వారికి గాఢమైన లైంగికానందాన్ని కలిగిస్తుందని తెలిపారు.

ఊపిరిపీల్చినపుడు, వదలినపుడు చాలా ఎక్కువగా వచ్చే శబ్దమే వీజింగ్. ఏవైనా బయటి వస్తువుల గాలిని పీల్చి వాయు మార్గాన్ని అడ్డగించినపుడు లేదా శ్లేష్మం లేదా అధికస్రావాలు, నొప్పితో కూడిన వాపు లేదా అసాధారణ కణజాలం వలన ముక్కులోని గాలిమార్గం అడ్డగించినపుడు లేదా వాయు మార్గం సన్నగా ఇరుకుగా అయినపుడు వీజింగ్ అనేది సంభవిస్తుంది. శ్వాసకోశముల పనితీరు క్షీణించుచున్నదని చెప్పడానికి వీజింగ్ అనే వ్యాధి చిహ్నంగా చెప్పవచ్చు.

మైగ్రేన్ నొప్పికి రెండు రకాలుగా చికిత్స ఉంటుంది. ఒకటి తక్షణం నొప్పి నివారించే వుందులు ఇవ్వడం. దీన్నే అబార్టివ్ ట్రీట్‌మెంట్ అంటారు. వురొకటి వుళ్లీ వుళ్లీ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన దీర్ఘకాలిక చికిత్స. దీన్నే ప్రొఫిలాక్టిక్ ట్రీట్‌మెంట్ అంటారు. అబార్టివ్ ట్రీట్‌మెంట్‌లో సాధారణ పెయిన్‌కిల్లర్స్ డోలో-650, క్రోసిన్-500, డోలోకైండ్ ఎస్‌ఆర్ 200 వంటి వుందులు అప్పటికప్పుడు నొప్పి తగ్గిస్తాయి. నొప్పి ఎక్కువగా ఉంటే మైగ్రానిల్, వాసోగ్రైన్, సుమినాట్ 500 ఎంజీ వుందులు నొప్పి తగ్గించడానికి ఉపయోగపడతాయి.

3)  క్రేనియల్‌ న్యూరాల్జియా లేదా ఫేషియల్‌ పెయిన్స్‌తో పాటు ఇతర తలనొప్పులు… (తల లోపల 12 నరాలు ఉంటాయి. వీటినే క్రేనియల్‌ నర్వ్స్‌ అంటారు. ఈ నరాలు ఏవైనా కారణాలతో ఉద్రిక్తతకు లోనైతే వచ్చే తలనొప్పులను ఇలా చెప్పవచ్చు.

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గోల్డ్‌’. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను అక్షయ్‌ తన ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. స్వాతంత్య్రం అనంతరం 1948 లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ సాధించిన తొలి స్వర్ణ పతకం……

గువహటి: ఏనుగుల బీభత్సంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అస్సాంలోని గోల్పారా జిల్లాలో శుక్రవారం రాత్రి ఓ గజరాజు నానా బీభత్సం సృష్టించడంతో పాటు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు సహా మరో చిన్నారిపై దాడిచేసి వారి చావుకు కారణమైంది. దీంతో ఆగ్రహించిన గెంద్రపారా గ్రామస్తులు ఏనుగుల దాడుల నుంచి తమను కాపాడాలంటూ వారు శనివారం ఉదయం రోడ్డుపై బైఠాయించారు. అటవీ అధికారుల వైఫల్యంతోనే ఏనుగులు గ్రామాల్లోకి వస్తున్నాయని ఆరోపించారు. ఆ ముగ్గురి మృతదేహాలతో జాతీయ రహదారి 37పై అడ్డంగా కూర్చుని నిరసన తెలిపారు. అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబసభ్యులకు నష్టపరిహారం ఇప్పించి వారికి న్యాయం చేయాలని కోరారు. గత కొన్ని రోజుల నుంచి ఈ ప్రాంతంలో గజరాజులు తిరుగుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని గెంద్రపారా వాసులు తెలిపారు. ఇంత దారుణం జరిగినా ఏనుగును పట్టుకునేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అధికారులు ఇప్పటికైనా మేల్కోని తమ సమస్య పరిష్కారం చేయాలన్నారు.

బ్రిటీష్‌ హై కమిషనర్‌ సాండర్స్ ను కాల్చి చంపాడనే అభియోగం కింద భగత్‌సింగ్‌తో పాటు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను 1931 మార్చి 23న లాహోర్‌లో ఉరి తీశారు. అనంతరం అత్యంత పాశవికంగా భగత్‌సింగ్‌ మృతదేహాన్ని తెగ నరికి దహనం చేశారు. కానీ భగత్‌సింగ్ ఎవరిని చంపలేదని సాక్షాత్తు పాకిస్ధాన్‌ పోలీస్‌ శాఖ లాహోర్‌ న్యాయస్ధానానికి తెలిపింది. దీన్ని బట్టి చూస్తే పోరాటయోధుడిని కావాలనే బ్రిటిష్‌ ప్రభుత్వం హత్య చేసిందని తెలుస్తోంది. ఉరిని తప్పించుకునే అవకాశం ఉన్నా… తన ఉరి దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని పెంచుతుందని చావును ఆహ్వానించాడు.

దాదాపు 28 ఏళ్ల తర్వాత అక్కినేని నాగార్జున, రామ్‌గోపాల్‌వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా టైటిల్‌, షూటింగ్‌ తేదీ వంటి విషయాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. తాను విహారయాత్ర నుంచి తిరిగి…

ల్యాటరల్ ఇంటర్నల్ స్ఫింక్టరెక్టమీ : ఈ శస్త్రచికిత్స ప్రక్రియను కూడా సాధారణంగా పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) లేదా వెన్నెముకకు మత్తుమందు (స్పైనల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా నిర్వహిస్తారు. ఇందులో స్ఫింక్టర్‌లో గట్టిబారిన కండరప్రాంతాన్ని (హైపర్‌ట్రొఫాయిడ్ ఇంటర్నల్ స్ఫింక్టర్) జాగ్రత్తగా ఒలిచినట్లుగా చేసి తొలగిస్తారు. దాంతో స్ఫింక్టర్ కండరం తన బిగుతును కోల్పోయి మునుపటిలా మృదువుగా మారుతుంది. ఫలితంగా మలవిసర్జన సమయంలో ఒరిపిడి తగ్గి, క్రమంగా మలద్వారం వద్ద ఉన్న పగులు/చిరుగు క్రమంగా తగ్గిపోతుంది.

చెన్నై: శశికళ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యం కానుంది. శశికళపై కోర్టు కేసు నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఆపధర్మ సీఎంగా కొనసాగాలని పన్నీర్ సెల్వంను గవర్నర్ కోరినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం లేదా రేపు గవర్నర్ చేరుకోనున్నారు. అన్ని అధికారిక కార్యక్రమాలను గవర్నర్ రద్దు చేసుకున్నారు.

మరొక పక్కన… తెలంగాణా ఓటరు ప్రదర్శించిన పరిణతి ఇంకా అద్భుతమైనది. తెలంగాణా తెచ్చింది.. తామేనని ఒక పక్కన కాంగ్రెస్ లీడర్లు ఘాటుగా ప్రచారం చేసుకున్నా… ఓటర్లు వారిని కాదు పొమ్మన్నారు. మోడీ ప్రభంజనం వీచినా… ఒక క్షణం ఆలోచించి… తమకు సుపరిపాలన ఇచ్చే సామర్ధ్యం కే సీ ఆర్ కు ఉందని గట్టిగా నమ్మినట్లున్నారు. ఆయన మీద, ఆయన కుటుంబం పోటుగాళ్ళు ఎన్ని సినిమా డైలాగులు వేసినా…తెలంగాణా ఉద్యమ నేతనే కాకుండా… అయన కుటుంబ సభ్యులను ఘనంగా గెలిపించారు. ఆయనను గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్ సభ సీట్లలో, కొడుకు, మేనల్లుడును అసెంబ్లీ సీట్లలో, కూతురు కవితను నిజామాబాద్ పార్లమెంటు సీటులో గెలిపించారు. ఇదంతా ముక్కు పంతులు గారి మీద తెలంగాణా ఓటర్లకు ఉన్న నమ్మకం. ఉద్యమ వీరుడు ఆయనేనని జనం నమ్మిన ఫలితం. 

‘రఘువరన్‌ బి.టెక్‌’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న తమిళ నటుడు ధనుష్‌. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘వి ఐ పి 2’అంటూ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ అందాల నటి కాజోల్‌…….

ఆ తర్వాత్తర్వాత గతంలో ఉన్న సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఒక లేజర్ మొన ఉండే శరీరంలోకి పంపించగల పరికరం (ప్రోబ్) సహాయంతో లోపల ఉన్న కొవ్వును తొలగించే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఈ ముఫ్ఫై ఏళ్లలో తక్కువ రక్తస్రావం, తక్కువ ఇబ్బందులు, తక్కువ దుష్ర్పభావాలు, తక్కువ రిస్క్ ఉండే అధునాతన ప్రక్రియలు అందబాటులోకి వచ్చాయి. అంతేకాదు…  మన శరీరంలోనే ఒక చోటినుంచి తొలగించిన కొవ్వును… అవసరమైన మరోచోటికి పంపే ప్రక్రియలూ అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రక్రియనే ‘ఆటోలాగస్ ఫ్యాట్ ట్రాన్స్‌ఫర్’ గా అభివర్ణించవచ్చు.

తూర్పుగోదావరి : ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు సరిగ్గా చదవడం లేదని, హోంవర్క్ చేయలేదని విద్యార్థులను చితకబాదుతున్నారు. తాజాగా విద్యార్థినిలు ఆలస్యంగా తయారయ్యారని…కరస్పాండెంట్ చితకబాదారు. విద్యార్థులు గాయపడ్డారు. రాజమండ్రి హోలిఏంజెల్స్‌ స్కూల్‌ ఆండ్ రెసిడెన్షియల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆలస్యంగా తయారయ్యారని… గిరిజన విద్యార్థినులను కరస్పాండెంట్‌ మధుసూదన్‌  చితకబాదాడు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. విద్యార్థినులను చితకబాదిన కరస్పాండెంట్‌పై చర్యలకు ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. 

రాజశేఖర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గరుడవేగ’. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. ఈ చిత్రంలోని ప్రత్యేక గీతంలో బాలీవుడ్‌ నటి సన్నీలియోని ఆడిపాడారు. ఓ భారీ సెట్‌లో పాట చిత్రీకరణ జరిగింది. కాగా సన్నీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం…

18వ శతాబ్దం రెండో అర్ధభాగంతో ప్రారంభించి అనేకమంది ధనిక అంగ్లేయులు నీస్ తీరంలో ఉండే ప్రకృతి దృశ్యాన్ని తిలకిస్తూ తమ చలికాలాన్ని ఇక్కడ గడపడం ప్రారంభించారు. ఉత్తరాన తీవ్రమైన చలికాలం నెలకొన్న సమయంలో అక్కడున్న యాచకులు నీస్‌లోకి వలసవస్తారు, కొంతమంది ధనిక ఆంగ్లేయులు వారికోసం ఉపయోగకర ప్రాజెక్ట్‌ని ప్రతిపాదించడమే అందుకు కారణం: సముద్రం వెంబడి ఒక నడకదారి (చెమిన్ డీ ప్రొమెనేడ్ ) నిర్మాణం చేపట్టడమే ఆ ప్రతిపాదన.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు లగడపాటికి ఓ ఆఫర్ కూడా ఇచ్చారట. అదేంటంటే… మీకు స్టేట్ పాలిటిక్స్‌లో చోటు క‌ష్టం… ఏపీలో ఏదో ఒక ఎంపీ సీటును ఇచ్చేందుకు ట్రై చేస్తాను… ఎంపీగా పోటీ చేస్తారా ? అని లగడపాటికి చంద్రబాబు ఆప్ష‌న్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు.. విజ‌య‌వాడ ఎంపీ సీటు కుద‌ర‌ని ప‌క్షంలో ల‌గ‌డ‌పాటికి వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత చంద్ర‌బాబు నుంచి రాజ్య‌స‌భ సీటు కూడా ఆఫ‌ర్ వెళ్లింద‌ట‌. మొత్తానికి లగడపాటికి ఎంట్రీఏ కాదు.. మంచి ఆఫర్ కూడా వస్తున్నట్టే కనిపిస్తోంది. మరి లగడపాటి ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం…

ఆహారపు అవాట్లు కూడా సంతాన సమస్యను ప్రభావితం చేస్తాయి. ఎక్కువగా తినటం, తిన్న తర్వాత కదలకుండా కూర్చొని ఉండటం లేదా పడుకొని కాలం గడపటం వంటి అలవాట్లు సంతాన లేమికి దారి తీయవచ్చు. అధికంగా కొవ్వులు మిగిల్చే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటం ఇందుకు దారి తీయవచ్చు. దీంతో పాటు పోషకాల్ని తినక పోవటం కూడా సమస్యే. ముఖ్యంగా ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, జింక్‌, విటమిన్‌ బి-12 వంటివి సమ్రద్దిగా అవసరం. ఈ పోషకాల్ని తీసుకోకపోతే పోషకాహార లోపం తలెత్తి సమస్యకు దారి తీయవచ్చు.

‘చేపలకు కూడా కన్నీ్ళ్లు ఉంటాయ్‌ బాస్‌. నీళ్లలో ఉంటామ్‌ కదా! కనపడవంతే!’ అంటున్నారు నాని. వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘అ!’. ప్రశాంత్‌ వర్మ దర్శకుడు. కాజల్‌, నిత్యామేనన్‌, రెజీనా, ఇషారెబ్బ, శ్రీనివాస్‌…

ఖమ్మం : గిరిజనులను పోడు భూముల నుంచి వెళ్లగొట్టాలని చూస్తే… ప్రభుత్వం తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు రావాల్సిన వాటా రావాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. పాదయాత్ర ముగిసిన తర్వాత దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల అంశమై ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటై రెండున్నరేళ్లు దాటినా అట్టడుగు ప్రజల జీవితాలు ఇంకా మారలేదని తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం జరిగినప్పుడు సమగ్రమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. సామాజిక న్యాయం కోసం అందరూ కలిసి పోరాడదామని ప్రజలకు పిలుపునిచ్చారు.

హైదరాబాద్ : నేడు ఉదయం 9గంటలకు సీపీఎం పార్టీ కార్యాలయంలో 10 వామపక్ష పార్టీలతో భేటీ ప్రారంభమయ్యింది. ప్రాజెక్టులు…భూనిర్వాశితుల సమస్యలు…పోడు భూములు..ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నేతలు చర్చిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *