“keranique పూర్తి జుట్టు regrowth వ్యవస్థ _జుట్టు పెరుగుదల చమురు DIY”

అవగాహన లోపం కూడా జుట్టు ఆరోగ్యం దెబ్బతినడానికి కారణమవుతోందని కేజీహెచ్‌ వైద్య నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా కొన్ని రకాల రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపూలు, హెయిర్‌ డైలు వాడటం వల్ల ఇది జరుగుతోందని వారు చెబుతున్నారు.

‘‘ఈ సంక్రాంతి వేళ ‘గ్యాంగ్‌’ మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తుందని ఆశిస్తున్నా. నాకు మాత్రం మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు కావాలి’’ అని అన్నారు సూర్య. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌’. కీర్తి సురేష్‌ కథానాయిక. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం…

నీస్ కొన్ని స్థానిక వంటకాలను కూడా కలిగి ఉంది. ఉల్లిపాయలు మరియు ఆంకోవీస్‌ (లేదా ఆంకోవే గుజ్జు)తో చేసే “పిసలైడియర్” అనే ఇక్కడి స్థానిక వంటకం పుల్లని రుచితో లభిస్తుంది. ఇక సోకా అనేది ఒక రకమైన పాన్‌కేక్, ఇది ముడిశెనగలు పొడి నుంచి తయారవుతుంది. ఫార్కిస్ నికోయిస్ అనే వంటకం కూరగాయలతో పాటుగా బ్రెడ్‌క్రూమ్జ్స్‌ సహితంగా ఉంటుంది; అలాగే సలాడ్ నికోయిస్ అనేది ఒక టమోటా సలాడ్, ఇది పచ్చ మిరియాలతో తయారయ్యే “కార్న్” రకం వంటకం, ఉడికించిన గుడ్లు, టూనా లేదా ఆంకోవీస్ మరియు ఆలీవ్‌లు ఇందులో ఉంటాయి.

2. బీట్‌రూట్‌ ముక్కని మెత్తని పేస్ట్‌లా చేసుకుని దానికి చెంచా నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికీ మెడకీ, చేతులకూ రాసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం బిగుతుగా మారి ముడతల సమస్య దూరమవుతుంది.

గాల్లో ఎగురుతూ అలరించే బెలూన్‌ని చూసుంటారు.. జన్మదిన వేడుకల్లో పిల్లలు ఆడుకునే బెలూన్‌లూ చూసుంటారు.. మరి భయపెట్టే బెలూన్‌ని చూశారా. అయితే హారర్‌ ‘బెలూన్‌’ని చూడటానికి ఈ నెల 28న సిద్ధమైపోండి. జై, అంజలి, జననీ అయ్యర్‌ ప్రధాన…

23/06/2016: న్యూఢిల్లీ : నీళ్ల కోసం వెళ్తే తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దినేష్ మోహనియా అనే ఈ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లినపుడు తనను గుర్తుపట్టేందుకు ఆయన నిరాకరించారని, నీళ్ల సమస్య కోసం అప్పటికే చాలా రోజుల నుంచి తాను ఆయన కార్యాలయానికి వెళ్తూనే ఉన్నానని బాధితురాలు చెప్పారు. నీళ్ల గురించి మరోసారి అడగగానే తనతో పాటు ఇతర మహిళలను నోటికొచ్చినట్లు తిట్టి, తోసేశారని ఆమె చెప్పారు. దినేష్ మోహనియాపై కేసు పెట్టి.. అతడిని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయన తమను తిట్టి, తోసేయడంతో తాము కూడా అలాగే చేశామని.. ఇక్కడకు తాము కొట్టించుకోడానికి వచ్చామా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో నీళ్ల సమస్య తీవ్రంగా ఉందని ఆమె వాపో యారు. దాన్ని పరిష్కరించుకోడానికే ఆయనను కలిశానన్నారు. అయితే, ఇదంతా తనను అప్రతిష్టపాలు చేసేందుకు జరిగిన కుట్ర అని ఎమ్మెల్యే దినేష్ మోహనియా వ్యాఖ్యానించారు. తనమీద ఫిర్యాదుచేసిన మహిళ ఇంతవరకు తన కార్యాలయానికి ఎప్పుడూ రాలేదని, అలా వచ్చినట్లు ఫొటో, వీడియో సాక్ష్యాలు ఏవీ లేవని ఆయన అన్నారు. నీళ్ల మాఫియాను తాము అణిచేయడంతో వాళ్లు తనమీద కక్షగట్టి ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

హైదరాబాద్ : విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణకు చెందిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై పొలిట్‌బ్యూరో చర్చించింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రభుత్వపరమైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇక తెలంగాణలో పార్టీ పటిష్టతకు అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులు చర్చించారు.

చెన్నై : తమిళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. శశికళకు ప్రజలు ఓటు వేయరని జయలలిత మేన కోడలు దీపా పేర్కొన్నారు. శశికళ సీఎం కావాలని ప్రజలు కోరుకోవడం లేదన్నారు. తమిళనాడుకు నేడు దుర్ధినం అని అన్నారు. జయలలిత మృతి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే… టీ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో టీ-న్యూస్ అనే ఛానెల్ నడుస్తున్నది. అధికారంలోకి రావాలన్నా… అధికారంలో ఉన్నా మీడియా అవసరం ఎంతైనా ఉందని తెలుగు నేల మీద అన్ని పార్టీలు గుర్తించాయి. తెలుగు దేశం కోసం అహరహం తపించి… ప్రత్యక్ష, పరోక్ష రాజకీయ పాత్ర పోషించి… ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన ‘ఈనాడు’ మీడియా సంస్థల యజమాని చెరుకూరి రామోజీ రావు నిన్న ప్రత్యేక అతిధి హోదాలో మోడీ గారి ప్రమాణ స్వీకార ఉత్సవానికి హాజరయిన విషయం…. మీరు టీవీ లో చూసే ఉంటారు. మరది మీడియా పవర్ అంటే!

గత రెండేళ్లుగా అనేక అంశాల్లో ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంశాలు ఎప్పటికప్పుడు వివాదం అవుతూనే ఉన్నాయి. అటు హైకోర్టు అంశం ఉద్యోగుల విభజన , నీటిపంపకం , ప్రాజెక్టుల నిర్మాణం నిత్యం చర్చలో ఉంటున్నాయి. తాజాగా ఈవో డీఎస్ ను కాపీ కొట్టిందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు కేటీఆర్. దీనికి తాము సీరియస్ గా ఉన్నామంటూ.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు కేటీఆర్. దీనిపై సైబర్ క్రైం పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు కేటీఆర్.

హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక హైదరాబాద్‌-రంగారెడ్డి-పాలమూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో సీటు కోసం గులాబీదళంలో పోటీ పెరిగింది.

గుంటూరు: పొలానికి వేసిన విద్యుత్‌ ఫెన్సింగ్‌ వైర్లు తగిలి రైతు దుర్మరణం చెందాడు. బొల్లపల్లి మండలం పేరూరిపాడులో జరిగింది. పేరూరిపాడుకు చెందిన నర్సింహారావు రోజువారి పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఫెన్సింగ్‌కు వేసిన విద్యుత్‌ వైర్లు కాలికి తగిలి విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. రైతు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

అమెరికా : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఘన విజయం సాధించింది. నాసా పంపిన వ్యోమనౌక జునో బృహస్పతి గ్రహం కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. జుపిటర్‌ చుట్టూ జునో ప్రదక్షిణలు చేయడం ప్రారంభించింది. ఇది గురు గ్రహానికి చెందిన రహస్యాలను ఛేదించనుంది.

చంఢీఘర్: చుక్క నీటిని వృధా చేసినా ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే. గొంతు తడుపుకోవడానికి కూడా కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో చూస్తునే ఉన్నాం. ఇప్పటికే కరువును ఎదుర్కొంటున్న హర్యానా సర్కార్ తాజాగా నీటిని వృధా చేస్తూ, రోడ్లను పాడు చేస్తున్నవారికి జైలు శిక్ష వేయడానికి సిద్ధం అవుతోంది. తరచూ ఇంట్లో వృథాగా కనిపించే నీటిని రోడ్డు మీదుకు పారబోస్తారా? అయితే, ఇక ముందు అలా చేయకండి. నీరు పారబోసి రోడ్లను పాడుచేస్తున్న వారిని జైలు పంపే యోచనలో ఉంది హర్యానా ప్రభుత్వం. ఆ నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.10,000 జరిమానా లేదా మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధించాలని చట్టం తీసుకురానున్నట్లు రాష్ట్ర మంత్రి రావ్ నర్బీర్ సింగ్ తెలిపారు. అధికారుల ఇచ్చిన సమాచారం ప్రకారం.. హర్యానాలో పలు గ్రామాల్లో … గ్రామస్తులు నీటిని వృథా చేస్తూ రోడ్లపైన పోస్తున్నారు. దీనివల్ల రోడ్లు కొట్టుకుపోయి పాడైపోతున్నాయి. దీంతో చర్యలకు ఉపక్రమించిన సర్కారు రోడ్డు మీద కనీసం ఒక బక్కెట్ నీళ్లు పోసిన శిక్ష లేదా జరిమానా విధించాలనే నిర్ణయానికి వచ్చింది. రోడ్ల నిర్మాణంలో జర్మన్ తరహా గ్రీన్ టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వ ఉపయోగిస్తుండటంతో దాదాపు 5కిలోమీటర్ల మార్గానికి రూ.3 కోట్ల మేర ఖర్చు అవుతోంది. ప్రస్తుతం గుడ్ గావ్, ఫరీదాబాద్, రేవారీ, కర్నాల్ ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణంలో ఉండగా.. నీటిపోయడం వల్ల రోడ్లు పాడవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా రోడ్లపై నీరు పోయడం చూస్తే వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయోచ్చని ఇందుకోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు. 2016-17లో రాష్ట్రంలోని 5,605 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరపనున్నట్లు తెలిపారు.

2) స్టీవార్డ్స్: పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. ఆఫీసర్ల మెస్‌లకు అవసరమైనప్పుడు ఆహార పదార్థాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. వెయిటర్లుగా, హౌస్‌కీపింగ్, విధుల నిర్వహణ తదితర బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. దీనికి తగిన శిక్షణ ఇస్తారు.

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరకుంటున్నానని చెప్పారు.. హైదరాబాద్‌ ఎన్ టిఆర్ ట్రస్ట్ భవన్‌లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు.. డప్పుకొట్టి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు..

ఆలు, కొత్తిమీర, క్యారెట్‌, వంకాయ… ఈ కూరగాయల్లో చర్మానికి తగిన పోషణనిచ్చే పోషకవిలువలు అనేకం. నిస్తేజంగా మారిన మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో తమదైన పాత్ర పోషిస్తాయి. తద్వారా, మీ చర్మం మరింత కాంతివంతంగా అలాగే అత్యంత

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’. వర్మ తీస్తున్న తొలి అంతర్జాతీయ తెలుగు వెబ్‌ సిరీస్‌ ఇది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌తో కడపలో జరిగే ఘోరాలను కళ్లకు కట్టినట్లు చూపించిన వర్మఇప్పుడు…

దిల్లీ: చిన్నపాటి ఘర్షణ ఓ వైద్యుడి నిండు ప్రాణాలు బలిగొంది. దిల్లీలోని వికాస్‌పురి ప్రాంతానికి చెందిన వైద్యుడు పంకజ్‌ నారంగ్‌(40) బుధవారం తన ఎనిమిదేళ్ల కుమారుడు, అల్లుడితో కలిసి ఇంటి ముందు క్రికెట్‌ ఆడారు. బంతి రోడ్డుపైకి వెళ్లడంతో పంకజ్‌ కుమారుడు తేవడానికి వెళ్లాడు. అంతలోనే నసీర్‌(23)తో పాటు ఓ మైనర్‌ ద్విచక్రవాహనంపై వేగంగా వచ్చి బాలుడిని ఢీకొట్టారు. చిన్న గాయం కావడంతో పంకజ్‌.. నసీర్‌తో ఘర్షణకు దిగారు. నసీర్‌ తరువాత సుమారు 10 మందితో వచ్చి పంకజ్‌ను బ్యాట్లు, ఇనపరాడ్‌లతో తీవ్రంగా కొట్టారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే పంకజ్‌ మృతి చెందాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నసీర్‌తో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు. వైద్యుడిని కొట్టమని ప్రోత్సహించిన నసీర్‌ తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురిని న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడిషియల్‌ కస్టడి విధించింది.

కొందరిలో క్రోన్స్ డిసీజ్, మాటిమాటికీ మలవిసర్జనకు వెళ్లాల్సి వచ్చే అల్సరేటివ్ కొలైటిస్, మలవిసర్జన తర్వాత మలద్వార ప్రాంతాన్ని శుభ్రంగానూ, పొడిగానూ ఉంచుకోకపోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత విధానాలు పాటించకపోవడం (పూర్ టాయిలెటింగ్ హ్యాబిట్స్) కూడా ఫిషర్‌కు దారితీయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *