“ors jojoba నూనె జుట్టు పెరుగుదల +prosana జుట్టు పెరుగుదల చికిత్స కిట్”

విజయవాడ : ఈనెల 11 నుండి 17 వరకూ సీపీఎం ప్రజా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. నిత్యావస వస్తువులు పెరుగుదల, నిరుగ్చోగ సమస్యలపై ప్రజలను చైతన్యం చేస్తామని తెలిపారు. ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర తగ్గినప్పటికీ పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగతూనే వున్నాయన్నారు. నిరుద్యోగంపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంతవరకూ నెరవేర్చాలేదన్నారు. హైకోర్టు అంశంపై ఇరు రాష్ట్ర సీఎంలు సామరస్యంగా వ్యవహరించాలన్నారు. 

17/10/2016: డమాస్కస్: సిరియాలో తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. అలెప్పోలో తిరుగుబాటుదారులు అధికంగా ఉన్న జిల్లాల్లో ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో 31 మంది మృతి చెందినట్టు బ్రిటన్ కు చెందిన మానవ హక్కుల పర్యవేక్షక సంస్థ వెల్లడించింది. తూర్పు అలెప్పోలోని ఖ్వాటెర్జీ, సుక్కరీ, బాబ్ ఆల్-నాజర్ ప్రాంతాలపై నాలుగు వైమానిక దాడులు జరిగినట్టు తెలిపింది. శిథిలాల్లో 10 కుటుంబాలు చిక్కుపోయాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వెల్లడించింది. ఈ దాడుల వెనుక సిరియా ప్రభుత్వ దళాల హస్తం ఉండొచ్చ అనుమానాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి, తిరుగుబాటు దారులకు మధ్య జరుగుతున్న పోరుతో సిరియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు సిరియాకు సహాయాన్ని నిలిపివేశాయి. రష్యా సహకారంతో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు సిరియా ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంతో రోజూ ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు.

గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల దినచర్య ఉదయాన్నే 5 గంటలకు ప్రారంభమవుతుంది. అనుభవజ్ఞులైన ఫిజికల్ డైరెక్టర్ పర్యవేక్షణలో యోగా, మాస్ డ్రిల్, తదితర వ్యాయామ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తద్వారా విద్యార్థుల్లో శారీరక ధారుఢ్యం, ఏకాగ్రత, మానసిక సామర్థ్యం పెంపొందించడానికి కృషిచేస్తారు. తర్వాత ప్రతిభ, నైపుణ్యం, అనుభవం, అంకితభావం గల అధ్యాపకుల ద్వారా తరగతుల్లో బోధన ఉంటుంది.

* 2007లో మూసీనదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ జలమండలి మూసీ నది పొడవునా దశలవారీగా మురుగు శుద్ధి, ప్రక్షాళన పనులను చేపట్టడానికి 10 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను సిద్ధం చేసింది. అయితే వీటివల్ల అక్కడి జనావాసాలకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయని ‘సేవ్ మూసీ రివర్ క్యాంపైన్’ పేరుతో స్థానిక పర్యావరణ సెల్ 2009, జూన్ 2న ఉద్యమం ప్రారంభించింది. ఈ ఉద్యమానికి మద్దతుగా సేవ్ లేక్స్ సొసైటీ, సేవ్ రాక్స్ సొసైటీ, అక్షర, ప్రజా చైతన్య వేదిక, పుకార్, చెలిమి ఫౌండేషన్, హెరిటేజ్ వాచ్ లాంటి పర్యావరణ సంఘాలు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచాయి.

ఇది మీ చర్మాన్ని కాపాడుకోవటానికి విశిష్టమైన దివ్య ఔషధం. దీనిని ముఖానికి ఫేస్పాక్ గా వాడుకోవచ్చు. ముఖంపై ఏర్పడిన మచ్చలకు, మొటిమలకు, చర్మ వ్యాధులకు ఉపయోగించవచ్చు. చర్మంలో ఏర్పడిన మృతకణాలను, మృత చర్మన్ని పోగొడుతుంది. చర్మం మరింతగా ప్రకాశించేదుకు బొప్పాయి తోడ్పడుతుంది.

బెంగళూరు: తీవ్ర విద్యుత్తు కొరతతో కర్ణాటక రాష్ట్రం సతమతమవుతోంది. ప్రస్తుతం రెండు వేల మెగావాట్ల విద్యుత్తు కొరతను ఆ రాష్ట్రం ఎదుర్కొంటోంది. దీంతో కోతలు, నీటి ఎద్దడి సమస్యలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య బడ్జెట్‌ను చీకటిలో మొబైల్‌ టార్చిలైట్‌ వెలుతురులో చదువుతూ ప్రవేశపెట్టారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో కరెంట్‌ కోతలతో ముఖ్యంగా వివిధ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఓ టైమ్‌ టేబుల్‌ను సెట్‌ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు, తిరిగి ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఎటువంటి కోతలు లేకుండా కరెంటు సరఫరా చేస్తామని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి శివకుమార్‌ అసెంబ్లీలో తెలిపారు. ఈ సమయాల్లో కోతలను విధించవద్దని పంపిణీ సంస్థలను ఆయన ఆదేశించారు. ఈ అంశాన్ని ప్రధాన ప్రతిపక్షం భాజపా అసెంబ్లీలో లేవనెత్తి.. అధికారపక్షంపై విరుచుకుపడింది. దీనిపై విద్యుత్తు శాఖ మంత్రి సమాధానమిస్తూ పైవిధంగా స్పందించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్టడీ అవర్స్‌లో ఎటువంటి విద్యుత్తు కోతలు విధించవద్దని ఐదు పంపిణీ సంస్థలను ఆదేశించినట్లు తెలిపారు.

దాదాపు 28 ఏళ్ల తర్వాత అక్కినేని నాగార్జున, రామ్‌గోపాల్‌వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా టైటిల్‌, షూటింగ్‌ తేదీ వంటి విషయాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. తాను విహారయాత్ర నుంచి తిరిగి…

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో 22ఏళ్ల యువతి అపహరణకు గురైన ఘటనలో ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కిడ్నాప్‌ జరిగిన ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్‌ కావడంతో దాని ఆధారంగా పోలీసులు అక్షయ్‌ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఏప్రిల్‌ 23న సౌత్‌ బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసిన విషయం తెలిసిందే. మణిపూర్‌కు చెందిన యువతి రాత్రి 10 గంటల సమయంలో ఆమె పేయింగ్‌ గెస్ట్‌గా ఉండే ఇంటి బయట ఫోన్‌లో మాట్లాడుండగా దుండగుడు వెనుక నుంచి ఆమెను కిడ్నాప్‌ చేశాడు. బిజీ రోడ్డులో ఈ ఘటన జరిగినా ఒక్కరూ పట్టించుకోలేదు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. కానీ తర్వాత అతడు భయంతో పారిపోయినట్లు బాధితురాలు వెల్లడించింది. ఘటన తర్వాత మహిళ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని.. విషయం స్థానిక ఛానల్‌కు చెప్పిందని పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. సీనియర్‌ పోలీసు అధికారులు ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక మహిళా కమిషన ఛైర్‌పర్సన్‌ మంజులా మానస సూచించారు.

అమెరికాలోని హార్వర్ద్‌ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో కొన్ని ఆశక్తికరమైన అంశాలు వెలుగుచూసాయి. హాస్టల్స్‌లో కలిసిఉండే మహిళల్లో కొంతకాలం తర్వాత ఋతుస్రావాలు సుమారుగా ఒకే సమయంలో ప్రారంభమౌతున్నట్టుగా కనుగొన్నారు. ఒకరి నెలసరి గురించి మరొకరికి తెలియకుండానే ఈ విశేషం చోటుచేసు కొంటోంది. ఎక్కువ కాలం కలిసి ఉండే మహిళల్లోనే ఇలా జరుగుతోంది. అలాగే మగవారితో చెట్టాపట్టాలేసుకు తిరిగే(మరీ అడ్వాన్సు కాకుండా) యువతుల్లోనూ ఋతుస్రావాలు కాస్త ముందుగా కలుగుతున్నాయి. వీరిలోఉత్పత్తయ్యే ఫిరమోన్‌ల ప్రభావమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఒకే ఇంటిలో నివసించే అక్కాచెల్లెల్లు,తల్లీ కూతుళ్ళ బహిష్టు దినాలు కూడా దాదాపు దగ్గరగానే ఉంటున్నాయి.

కోల్‌కతా: పశ్చిమ్‌బంగలో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 244 మంది కోటీశ్వరులున్నారట. రాష్ట్ర ఎన్నికల సంఘం, అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వీరిలో దాదాపు సగం మంది అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులే. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ్‌బంగలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 1,941 అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. ఇందులో 244 మంది కోటీశ్వరులున్నారు. ఒక్క తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచే 114 మంది కోటీశ్వరులు పోటీచేస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో భాజపా ఉంది. ఈ పార్టీ నుంచి 46 మంది కోటీశ్వరులైన అభ్యర్థులున్నారు. కాంగ్రెస్‌లో 31, సీపీఐ(ఎం)లో 13, బీఎస్‌పీ 4, స్వతంత్రులు 19, ఆర్‌ఎస్పీ 2, ఏఐఎఫ్‌బీ 2, మిగతా పార్టీలకు చెందిన మరో 11 మంది కోటీశ్వరులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 81 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేస్తున్నారు.కాగా.. 2011లో వీరి ఆస్తులతో పోలిస్తే.. ఇప్పుడు వీరి ఆస్తులు 112 శాతం పెరిగాయట. అంతేగాక.. అత్యధిక ఆదాయం కలిగిన మొదటి ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఒకరు.. రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రి జావెద్‌ ఖాన్‌ కావడం గమనార్హం. 2011లో ఖాన్‌ ఆస్తుల విలువ రూ. 2.16 కోట్లయితే.. ఈ ఎన్నికల్లో ఖాన్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో రూ. 17.29 కోట్లు అని పేర్కొన్నారు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే.. ఆయన ఆస్తులు 598శాతం పెరిగినట్లు. ఖాన్‌ మాత్రమే గాక.. అనేక మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేల ఆస్తులు గణనీయంగా పెరిగినట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.

ఈ రకం ఏ వయస్సులోని వారికైనా కలుగవచ్చు. స్త్రీ, పురుషులకు సమానంగా కలుగుతుంది. తలనొప్పి ఒక పక్క చెవిపైన మొదలై మొత్తం సగభాగానికి పాకుతుంది. ఒకసారి కుడివైపు కలిగితే మరొకసారి ఎడమపక్క కలుగవచ్చు. ఈ తలనొప్పిని ‘థ్రాబింగ్‌, పల్సేటివ్‌, పౌండింగ్‌ తలనొప్పిగా వర్ణిస్తారు.

ఇప్పుడు ముఖ్యమంత్రులు కాబోతున్న ఇద్దరూ, వారితో పాటు పవన్ కళ్యాణ్ కీలక సమయంలో తీసుకున్న క్లిష్ట నిర్ణయాల గురించి చెప్పుకోక తప్పదు. తెలంగాణా రాగానే టీ ఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మాటిచ్చి, ప్రచారం చేసిన కే సీ ఆర్ ఆ పనిచేయకపోవడం మంచిదయ్యింది. అలాగే…కే సీ ఆర్ తో బీజేపీ కలవకుండా చేసి, చివరి క్షణంలో తను వెళ్లి మోడీ సరసన చేరడం చంద్రబాబు రాజకీయ పరిణతి కి నిదర్శనం. బాబు కన్నా పార్టీ కాడర్ ఉంది. ఆయన లాగానే సందట్లో సడే మియాలాగా…ఒక పెద్ద పార్టీ పెడుతున్నట్లు పోజు కొట్టి… అదే ఊపుతో మోడీ ని కలిసి ఆయన మన్ననలు పొంది ఆయనతో, బాబుతో వేదికలు పంచుకుని హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ గా మంచి మూవ్ వేసారు. 

1. The World Press Freedom Day was established by the General Assembly of the United Nations in December 1993 as an outgrowth of the ‘Windhoek Declaration’ adopted in 1991 in Namibia for promoting independent and pluralistic African Press. 

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో సాయి ప్రవళ్లిక మృతి బాధాకరమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.  సెలైన్‌లో  బ్యాక్టీరియాపై విచారించామన్నారు.  ప్రవళ్లిక ఆరోగ్యం బాగాలేదని, ఆమెకున్న వ్యాధితో మరణిస్తుందని బెంగళూరు వైద్యులు ముందే చెప్పారని ఆయన గుర్తు చేశారు.  ప్రవళ్లిక తండ్రితో తనెప్పుడూ మాట్లాడలేదని, కంప్లైంట్‌ చేస్తే పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. నిలోఫర్‌ హాస్పిటల్‌లో బాలింతల మృతిపై  త్రిసభ్య కమిటీ వేశామన్న మంత్రి… రిపోర్ట్‌ వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.  తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతానికి అనేక చర్యలు చేపట్టామన్న ఆయన… త్వరలోనే 17 హాస్పిటల్స్‌లో డయాలసిస్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఈ ఆయిల్ కొంచెం అధిక దర ఉన్నప్పటికీ మీ శరీర సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రత్యేకముగా మీ చర్మం యొక్క రంగుని,కోమలత్వాన్ని,కాపాడి మీలోని అలసత్వాన్ని తరిమికొడుతుంది.మీ చర్మం పై కాలిన గాయాలకు ఒక ఔషదంలా ఉపయోగపడుతుంది.

మసాల పదార్థాలు, కారం ఎక్కువున్న పదార్థాలు తినేవారిలో, సమయానికి ఆహారం తీసుకోని వారిలో ఎసిడిటి పెరుగుతుంది. దీని వల్ల ‘లారింగో ఇసోఫేగల్‌ రిఫ్లక్స్‌’ వస్తుంది. కడుపులోని ఆమ్లాలు పైకి వచ్చి స్వరపేటికకు వ్యాపించడం వల్ల కూడా స్వరం మారే అవకాశముంది. ఈ సమస్య తగ్గడానికి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. గొంతుబొంగురపోయినప్పుడు ఇన్‌ఎన్‌టి డాక్టర్‌ను కలవాలి. ల్యారింగోస్కొప్‌/ఎండొస్కోప్‌/ఫ్లెక్సిబుల్‌ ల్యారింగొస్కోప్‌ ద్వారా పరీక్షిస్తారు. వీటి వల్ల స్వరపేటికలో కలిగే మార్పులను గుర్తిస్తారు. దీనికి ఎలాంటి చికిత్స చేయాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఈ సమస్యలన్నీ మనం తొలిదశలోనే గుర్తించే వీలుంది. అంటే గొంతు మారడాన్ని గొంతుబొంగరు పోవడాన్ని చాలా సులభంగా గుర్తించొచ్చు. నిర్లక్ష్యం చేయకుండా ఇఎన్‌టి వైద్యున్ని సంప్రదించాలి. కొన్ని జబ్బులు ముదరకుండా చికిత్స చేసేవీలుంది. కొన్ని క్యాన్సర్లను తొలిదశలోనే నయం చేసుకోవచ్చు.

చెన్నై : తమిళనాడు రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. సిఎంగా శశికళ  రేపు లేదా ఎల్లుండి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. శశికళ ముఖ్యమంత్రి కావడంపై సోషల్‌ మీడియాలో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. అమ్మ వారసురాలిని తానేనని సిఎంగా శశికళను ప్రజలు కోరుకోవడం లేదని జయలలిత మేనకోడలు దీప ప్రకటించారు. 

కాంగ్రెస్ నుంచి ఆయా జిల్లాలకు చెందిన ముఖ్యనేతలే పార్టీ వీడుతుంటే వారి వెంట చాలా మంది స్థానిక నేతలు కండువాలు మార్చుకున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఎంత మంది గెలిచారో, ఎంత మంది పార్టీ మారారో లెక్కనే లేదు. మరో పక్క కొంత మంది పార్టీలో ఉన్నారు కానీ..పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉంటున్నారు. కొందరు పార్టీలోనే ఉండి అధికార పార్టీలో చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణస్వీకారం వాయిదా పడింది. మద్రాస్‌ యూనివర్సిటీలోని సెంటినరీ ఆడిటోరియంలో శశికళ ప్రమాణస్వీకారోత్సవానికి ఓ వైపు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు దీనికి సంబంధించి రాజ్‌భవన్‌ నుంచి ఎటువంటి అధికార ప్రకటన ఇంతవరకు రాలేదు. తమిళనాడు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు అందుబాటులో లేకపోవడంతో ప్రమాణస్వీకార కార్యక్రమం వాయిదా పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *