“అధిక జుట్టు పెరుగుదల కోసం ముఖ్యమైన నూనె |మూలికా జుట్టు పెరుగుదల సహజ మార్గాలు”

ఈ సంక్రాంతి పండగకు ‘అజ్ఞాతవాసి’తో కలిసి ‘గ్యాంగ్‌’ విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు కథానాయిక కీర్తిసురేష్‌. సూర్య సరసన ఆమె నటించిన చిత్రం ‘గ్యాంగ్‌’. విఘ్నేష్‌ శివన్‌ దర్శకుడు. రమ్యకృష్ణ కీలక…

20/09/2016: బెంగళూరు : తన భార్యకు తాను కాక మరో ఏడుగురు భర్తలున్నారని.. అంతమందిని పెళ్లి చేసుకోవడం ద్వారా తనను మోసం చేయడమే కాక, రోజూ కొడుతోందని ఓ భర్త వాపోయాడు. ఆమె బారి నుంచి తనను కాపాడి న్యాయం చేయాలంటూ బెంగళూరులోని కేజీ హళ్లి పోలీసులను ఆశ్రయించాడు. తూర్పు బెంగళూరులోని కేజీ హళ్లి ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి తన భార్య యాస్మిన్ బానుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యాస్మిన్‌కు మగవాళ్లను మోసం చేసే అలవాటు ఉందని, ఆమె తన మీద దాడి చేస్తోందని వాపోయాడు. యాస్మిన్ తమను కూడా పెళ్లి చేసుకుందని షోయబ్, అఫ్జల్ అనే మరో ఇద్దరు పోలీసులకు తెలిపారు. యాస్మిన్ తనను భారీ మొత్తంలో డబ్బు అడిగిందని, ఇవ్వనని చెప్పేసరికి తనను వదిలి వెళ్లిపోయిందని రియల్ ఎస్టేట్ ఏజెంటుగా పనిచేసే అఫ్జల్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు ముందుగా ఇమ్రాన్ మీద దాడిచేసి కొట్టినందుకు యాస్మిన్ మీద కేసుపెట్టారు. ఇక ఎనిమిది మంది మగాళ్లను మోసంచేసిన విషయంలో ఆరోపణలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

తల్లి గర్భంనుండి జన్మించిన శిశువు ఆడ అయినా, మగఅయినా ఒకేలా కనిపిస్తుంది. జననాంగమును చూసినప్పుడేలింగ భేదం తెలుస్తుంది. పెరుగుతున్న కొద్దీ వారిలో ఆయాలింగభేదము ననుసరించి శారీరకమైన మార్పులు(అంతర్గతమైనమానసిక, ప్రజ్ఞాపాటవ గుణగణాలు కూడా)చోటుచేసుకొంటాయి.యుక్త వయసు రాగానే ఆ మార్పులుమరింత బాగా ప్రస్ఫుటిస్తాయి.

చాలా మంది తమ జుట్టు అందంగా ఉండాలనే ఉద్దేశంతో అంతగా శాస్త్రీయత పాటించని పార్లర్లలో అనేక జుట్టు చికిత్స ప్రక్రియలను చేపడుతుంటారు. వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది జుట్టు స్ట్రెయిటెనింగ్‌ ప్రక్రియ. తల నుంచి జుట్టు చాలా సహజంగా పట్టుకుచ్చు జారినట్టుగా కనిపించే ఫీల్‌ కోసం చాలా మంది ఈ జుట్టు స్ట్రెయిటెనింగ్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటుంటారు. కానీ మాటిమాటికీ చేయించుకునే ఈ జుట్టు స్ట్రెయిటెనింగ్‌ చికిత్స కారణంగా రోమంలోని (హెయిర్‌ స్ట్రాండ్‌లోని)  సహజ బంధాలు వదులైపోతుంటాయి. దాంతో జుట్టు రాలే ప్రమాదం ఉంది. అలాగే జుట్టు బాగా దట్టంగా రావాలనే ఉద్దేశంతో మార్కెట్‌లో దొరికే శాస్త్రీయంగా తయారు కాని అనేక ఉత్పాదనలను వాడుతుంటారు. అయితే అవి సైంటిఫిక్‌ పద్ధతిలో రూపొందనందు వల్ల వాటిలోని రసాయనాలు తమ చర్మానికి సరిపడకపోవచ్చు.

నా వయస్సు 49 సంవత్సరాలు. సెక్స్‌ చేయలేకపోతున్నాను. అంగం స్తంభించడం లేదు. సలహా ఇవ్వగలరు.- టి.వి.ఎన్‌, కోదాడఆరోగ్యంగా ఉండే మగవాళ్ళు రోజుకు ఒకటి, రెండు సార్లు సెక్స్‌లో పాల్గొనగలుగుతారు. ఒకవేళ అలా పాల్గొనలేకపోతే, అందుకు కారణం వారు చేసే ఉద్యోగాల్లో స్ట్రెస్‌ ఉండ డమో, అనారోగ్యమో కారణమై ఉంటుంది. అలాంటి కారణం కాకపోతే, షుగర్‌ వ్యాధి ఉన్నా, అంగం స్తంభించదు. అందుకని మీరోసారి షుగర్‌ పరీక్షలు చేయించుకోండి. షుగర్‌ ఉన్నట్లయితే తప్పనిసరిగా మందుల ద్వారానో, ఇంజెక్షన్‌ ద్వారానో కంట్రోల్‌లో ఉంచుకోవాలి. లేకుంటే షుగర్‌ నరాల బలహీనతను ఏర్పరిచి సెక్స్‌లో పాల్గొన లేని పరిస్థితిని కల్పిస్తుంది. డాక్టర్‌ని కలసి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాలా’. పా రంజిత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు ‘తలైవా’ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం కాలా చిత్రంలోని సెకండ్‌ లుక్‌ను విడుదల చేసింది. కొన్ని నెలల క్రితం ఈ చిత్రంలోని…

‘ఆటిజం’ భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగల సమస్య. దీన్నే ‘పర్వేసివ్‌ డెవలప్‌మెంటల్‌ డిసార్డర్స్‌’ అంటారు. వీరందరిలోనూ కొన్ని రకాల లక్షణాలు ప్రత్యేకంగా కనబడతాయి. కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది. ముఖ్యంగా మూడు అంశాలను ప్రత్యేకంగా గమనించొచ్చు.

అన్నం వండేటప్పుడు ఇది కలిపితే చాలు ……. జబ్బులన్నీ దూరం November 16, 2016 | USEFUL INFO | No comments 0SHARESShareTweet మ‌నం తినే అన్నం బాగా పాలిష్ చేయ‌బ‌డి, పూర్తిగా తెలుపు రంగులో ఉన్న అన్నం అంటేనే మ‌న‌కు చాలా ఇష్టం. దాన్నే ఎక్కువ‌గా తింటున్నాం. అనారోగ్యాల‌ను తెచ్చుకుంటున్నాం. అయితే అన్నాన్ని ఒక ప్ర…

* ప్రవర్తన చక్కదిద్దటం: ఆటిజం పిల్లలకు ‘బిహేవియర్‌ మోడిఫికేషన్‌’ కూడా ముఖ్యమే. పిల్లవాడికి ఏదైతే బాగా ఇష్టమో దాన్ని వెంటనే ఇవ్వకుండా.. మనం చెప్పిన పని చేస్తే అప్పుడు ఇవ్వటం, మంచి అలవాట్లు పాదుకునేలా చూడటం ముఖ్యం. వేరే పిల్లలతో గొడవలు పడటం వంటివి చేస్తుంటే సైకో థెరపీ వంటివీ ఇస్తారు.

ప్రస్తుతం చిన్నవారి నుంచీ పెద్దల వరకు అందరూ డై వేసుకుంటున్నారు. అది తెల్ల జుట్టు అవుతుందని కావచ్చు. లేదా మరి వేరే స్టైల్ కోసం కావచ్చు. ఏది ఏమైనా డై వాడటం మాత్రం సహజమైపోయింది. చాలామంది ఇంట్లోనే తలకు రంగు (హెయిర్‌డై) వేసుకుంటూ ఉంటారు. కాని సరైన జాగ్రత్తలు పాటించ కపోతే చర్మసమస్యలు ఎదురవ్వవచ్చు.

కాబట్టి గుండె పోటుతో హఠాన్మరణాన్ని నివారించాలంటే అవగాహన పెంచుకోవటం చాలా అవసరం. అర్థరాత్రి ఉన్నట్టుండి, జీవితంలో ఎన్నడూ అనుభవించని నొప్పి నిద్ర లేపితే.. దాన్ని ‘గ్యాస్‌ ప్రాబ్లమ్‌’గా కొట్టిపారెయ్యద్దు. ఇలా కొట్టిపారేస్తూ తిరగటం కారణంగా మృత్యువాత పడినవారెందరో. కాబట్టి అది గ్యాస్‌ సమస్యే అయినా, కాకపోయినా ఒక్కసారి చూపించుకుంటే నష్టం లేదు. రాత్రి వేళ మొదటిసారిగా నిద్రలేపే నొప్పి, చెమటల వంటివాటితో వచ్చే నొప్పి.. లేదా కొంత శారీరక శ్రమ తర్వాత వచ్చేనొప్పి… వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఇటువంటి సమయంలో ఒక్క ఈసీజీ తీయించుకున్నా మంచిదే. కొన్నిసార్లు ఈసీజీలో బాగానే ఉన్నా.. ఇతరత్రా లక్షణాలను బట్టి అనుమానం బలంగా ఉంటే.. వైద్యులు కొద్దిగంటల పాటు పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలాంటి చర్యలతో హఠాన్మరణాలను చాలావరకూ నివారించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *