“ఆకుపచ్చ టీ కారణం జుట్టు పెరుగుదల +ట్రెంట్ న జుట్టు నష్టం క్లినిక్ స్టోక్”

ఢిల్లీలోని ఓ కాలనీలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లిన నిందితుడు, ఆ సమయంలో అక్కడే ఉన్న తన మరదలిపై బావ అత్యాచారం చేశాడు. ఆపై మరోసారి అదేప్రయత్నం చేయడంతో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ అత్యాచారం 2016 మార్చి 26వ తేదీన జరిగింది.

దెయ్యాలు మనుషుల్ని భయపెట్టడం సాధారణం. కానీ మనుషులు దెయ్యాన్ని భయపెడితే.. ప్రత్యేకం కదా. ఇప్పుడు ఇలాంటి కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న చిత్రమే ‘ఆనందో బ్రహ్మ’. తాప్సి, శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల కిశోర్‌, తాగుబోతు రమేశ్‌, షకలక శంకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు….

పేదవాడికి ఏ రోగమొచ్చిన వెంటనే ప్రభుత్వాస్పత్రికి పరిగెత్తాల్సిందే.. కాయ, కష్టం చేసుకుని బతికేవాళ్లు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వేలకు వేల డబ్బులు పెట్టలేక ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయిస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఆస్పత్రుల్లో కనీస మౌలికసదుపాయాలు లేక, సరైన సేవలు అందక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పేరున్న ప్రభుత్వాస్పత్రుల్లో ఇటీవల జరిగిన సంఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. 

ఢిల్లీ : నరేంద్రమోదీ అధికారాన్ని చేపట్టిన రెండేండ్ల తరువాత పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. మంత్రి వర్గం నుంచి ఐదుగురికి ఉద్వాసన పలికి.. 19మంది కొత్తవాళ్లకు కేబినెట్‌ బెర్త్‌లో స్థానం కల్పించారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాలకు మంత్రివర్గంలో అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. కొత్తగా ప్రమాణం చేసినవారిలో ఎక్కువ మంది యూపీకి చెందినవాళ్లే ఉన్నారు. ఇటు ప్రకాశ్‌ జవదేకర్‌కు పదోన్నత కల్పించిన మోడీ.. తన టీమ్‌లో ఇద్దరు మహిళలకు కూడా అవకాశం కల్పించారు.

బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పైసా వసూల్‌’. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. కాగా సెప్టెంబరు 1న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది….

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఖుష్బూ, బొమన్‌ ఇరానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు…

* 2007లో లంభాపురం, పెద్దగట్టు, శేరుపల్లి, చిట్రియాల, పెద్దమూల, కాచరాజుపల్లి గుట్టల్లోని అటవీ ప్రాంతంలో దేశ రక్షణ, అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే యురేనియం నిక్షేపాలున్నట్లు యురేనియం సంస్థ పరిశోధనలో తేలింది. దీంతో 2007లో మళ్లీ యురేనియం శుద్ధి కర్మాగార నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులను అక్కడి స్థానికులు పెద్దఎత్తున అడ్డుకున్నారు. ప్రజలకు మద్దతుగా 20 స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఇది చివరికి ప్రజా ఉద్యమంగా మారి నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనుకంజ వేసి పనులను వాయిదా వేసింది.

1980వ దశకం నుంచి హైదరాబాద్ నగర శివార్లలో పారిశ్రామిక ప్రాంతాలు విస్తరించాయి. దీంతో పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలన్నీ మూసీ నదిలో కలవడం వల్ల అది ఒక మురికి కాలువగా మారింది. వాస్తవంగా.. మూసీ నది హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తుండటం వల్ల నగర ప్రజల తాగునీటి అవసరాలకు ఉద్దేశించి దీని ఉపనదిపై హుస్సేన్‌సాగర్ సరస్సును పూర్వకాలంలో నిర్మించారు. అయితే కాలక్రమేణా ఈ నీరు కలుషితమైంది. హుస్సేన్‌సాగర్‌లో ప్రతిరోజూ జంట నగరాల నుంచి 350 మిలియన్ లీటర్ల మురికినీరు, పారిశ్రామిక వ్యర్థ పదార్ధాలు కలుస్తున్నట్లు గత పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో 1986లో డాక్టర్ కిషన్‌రావు, కె.పురుషోత్తమ్‌రెడ్డిల ఆధ్వర్యంలో ‘సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్’ అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి స్థానిక ప్రజలను కూడగట్టారు. ఇతర పర్యావరణ సంఘాలతో కలిసి మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజల జీవించేహక్కును కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1988లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఫలితంగా కొన్ని పరిష్కారాలను కనుక్కున్నారు. 1989లో హానికరమైన వ్యర్థపదార్ధాల నిర్వహణ, నిల్వ, పరిష్కారాల కోసం ‘హానికరమైన వ్యర్థపదార్థాల’ నియమావళిని ప్రభుత్వం రూపొందించింది. ఈమేరకు ఉద్యమం కొంత విజయం సాధించింది.

అల్లం మాస్క్‌: చుండ్రు వల్ల శిరోజాలు దెబ్బతింటాయి. చుండ్రు పోతే జుట్టుకు సంబంధించిన చాలా సమస్యలు పోతాయి. చుండ్రును పోగొట్టడంలో అల్లం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. అల్లం ముక్కను తీసుకుని దాన్ని గుజ్జులా చేయాలి. ఆ గుజ్జు నుంచి రసం పిండాలి. అందులో ఒక టేబుల్‌ స్పూను ఆలివ్‌ ఆయిల్‌, రెండు టేబుల్‌ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించుకోవాలి. దీంతో వెంట్రుకల్లోని చుండ్రుపోవడమే కాకుండా జుట్టు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మాడుకు బాగా పట్టించి 45 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత వెంట్రుకలను శుభ్రంగా కడిగేసుకోవాలి.

యూరోపియన్‌ యూనియన్‌ ముఖ్యకేంద్రమైన బ్రస్సెల్స్ లోనే ఉగ్రవాదులు రెండు చోట్ల దాడులకు పాల్పడటంతో అంతర్జాతీయ సమాజం నివ్వెరపోయింది. వరుస బాంబు పేలుళ్లతో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో విషాదం అలుముకుంది. ఎయిర్‌పోర్టులో రెండు చోట్ల, మెట్రోస్టేషన్లో జరిగిన పేలుడు ఘటనలో 34 మంది మృతి చెందారు.

ఆగస్ట్‌ 2008లో ఆస్ట్రేలియాలోని రాయల్‌ అడిలైడ్‌ హాస్పిటల్‌లోని కార్డియోవాస్క్యులర్‌ రిసెర్చ్‌ సెంటర్‌ జరిపిన అధ్యయనంలో ఎనర్జి డ్రింక్స్‌లో ఉంటున్న అధిక మోతాదు కెఫిన్‌ వల్ల గుండెపోటు, స్ట్రోక్‌ (పక్షవాతం) వంటి ప్రమాదాలు సంభవిస్తాయి. ఇవేకాక రక్తంలో చిక్కదనం పెరిగి పర్యవసాన పరిణామాలకు దారితీయగలదని వెల్లడైంది. జాన్‌హాప్‌కిన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన 100 మంది శాస్త్రవేత్తలు, ఫిజిషియన్ల బృందం కూడా ఈ ఎనర్జి డ్రింక్స్‌లో ఉండే రసాయనాల వాడకంపై మరింత కఠినమైన, నిర్దిష్ట నియమాలు విధించి అమలుచేయాలని అమెరికన్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌కు సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *