“ఆముదము నూనె జుట్టు పెరుగుదల ప్రయాణం -finasteride నుదుటి జుట్టు పునఃసృష్టి”

చాలామందిలో మధుమేహం, హైబీపీ రెండూ కలిసి ఉంటాయి. వీటిపై చాలామందికి తగినంత అవగాహన లేకపోవటం, మందులు సరిగా వాడకపోవటం, వైద్యుల సలహాలను పాటించకపోవటం వల్ల ఈ రెంటి మూలంగా తలెత్తే సమస్యలు పెరిగిపోతున్నాయి. కాబట్టి మధుమేహులు తరచుగా మధుమేహ పరీక్షలతో పాటు బీపీ పరీక్ష కూడా చేయించుకుంటూ ఉండాలి. రక్తపోటు ఏమాత్రం పెరిగినా దాన్ని కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి.

హైదరాబాద్ : బీజేపీ నేత పురంధేశ్వరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. కేంద్రమంత్రిగా పనిచేసిన పురంధ్రీశ్వరికి పోలవరం బడ్జెట్‌ ఎందుకు పెరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు.. వివరణలు పంపినా పంపలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు..

ఈ వ్యాక్యూమ్ పంప్ వాడిన కొద్దిమందిని ప్రశ్నించగా ఇది వాడేప్పుడు అంగంలో నొప్పి తిమ్మిరి కలిగాయని, ఆరు నెలల తరువాత ఇది వాడాలనే ఉత్సాం తగ్గిందని, కొందరు ఇక ఇది వాడదలుచుకోవడం లేదని కొందరు చెప్పారు. ఇది ఇంగ్లాండ్ లో జరిగిన పరిశీలన. అమెరికాలో ఇది వాడమని సలహా ఇస్తున్న డాక్టార్లు దీని పనిపై సరి అయిన సమాధానం ఇవ్వలేదు. అమెరికాలో ఇది తయారు చేసే కంపెనీ ఇచ్చే సమాచారంలో మూడు వేలమందికి పైగా వారు చెప్పినవి పొందుపరిచి పంపారు. వ్యాక్యూమ్ పంప్ పెట్టిన అరనిమిషం నుంచి అయిదు నిమిషాల లోపు అంగస్తంభనలు కలిగినట్లు, 52 శాతం మందికి వీర్య స్ఖలనంలో ఏ విధమైన సమస్యలు కలగనట్లు, 16 శాతం మందికి వీర్య స్ఖలనంలో సమస్యలు కలిగినట్లు తెలియజేశారు. వ్యాక్యూమ్ పంపులు, రింగులు వాడవద్దని చెప్పే డాక్టర్లు ఇవి వాడాక అంగంలోని కణజాలానికి నష్టం కలుగుతుందని, మూత్ర మార్గానికి ఇన్ ఫెక్షన్ లు కలుగుతాయని చెప్తున్నారు.

హైదరాబాద్ : కొత్త శోభలు..హంగులు దిద్దితూ హోలి టూరిజాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం హెలి టూరిజాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విమానాయనం..గగనతల ప్రయాణం కేవలం సంపన్నులకు మాత్రమే ప్రయాణించే భావన రూపుమాపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేవలం రూ. 3499 చెల్లించి హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ నగర అందాలు తిలకించవచ్చన్నారు. మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మూసీని పర్యాటక కేంద్రంగా మార్చాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సినవసరం ఉందని, దీనికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.

‘హలో సుబ్బారావు.. నే చెప్పానా.. నీకు చెప్పానా.. తుమ్ము వస్తే పారిపోవాలని’ అంటున్నారు శర్వానంద్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మహానుభావుడు’. మెహరీన్‌ కథానాయిక. మారుతీ దర్శకుడు. ఈ చిత్ర థియేట్రికల్‌…

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఆర్మీ వివిధ రకాల ఉద్యోగాల భర్తీ నిమిత్తం ప్రకటనలు జారీ చేస్తుంది. జిల్లా ప్రధాన కేంద్రాలు, పట్టణాల్లో వాక్-ఇన్/ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తుంది. ఆర్మీ పోస్టుల్లో ప్రధానంగా అందరికీ అందుబాటులో ఉండేవి… సోల్జర్లు (జనరల్ డ్యూటీ).

* ఫిట్స్‌, మెదడులో లోపాలు, ఉద్రేకపూరితమైన ప్రవర్తన వంటివి ఉంటే మూడేళ్లు దాటిన పిల్లలకు మందులు సిఫార్సు చేస్తారు. ముఖ్యంగా ఒకచోట కూర్చోకుండా, అస్సలు కుదురు లేకుండా నేర్చుకోవటంలో కూడా వెనకబడిపోతుండే ‘హైపరాక్టివ్‌’ పిల్లలకు ‘ఏడీహెచ్‌డీ’కి ఇచ్చే మందులు ఇస్తుంటారు. చెప్పిందే చెప్పటం, ఏదైనా ఒక వస్తువునే పట్టుకుని వదలకపోతుండటం వంటి అబ్సెషన్స్‌ ఎక్కువగా ఉండే పిల్లలకు అవసరమైతే ‘యాంటీ డిప్రసెంట్‌’ మందులూ ఇవ్వాల్సి వస్తుంటుంది. ఉద్రేకాలు, ఉద్వేగాలు ఎక్కువగా ఉండి కొట్టుకోవటం, గిచ్చటం వంటివి చేస్తున్న వారికి యాంటీసైకోటిక్‌, ట్రాంక్విలైజర్‌ మందులు కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఇవన్నీ ఆటిజంను తగ్గించేవి కాకపోయినా… పిల్లల్లో ఉండే లక్షణాలను, సమస్యలను అధిగమించేందుకు ఇవి గణనీయంగా దోహదం చేస్తాయి.

శరీరంలోని మొత్తం టెస్టోస్టిరాన్‌లో కేవలం 5% మాత్రమే స్వచ్ఛంగా(ఫ్రీ టెస్టోస్టిరాన్‌) ఉంటుంది. 35-60% హార్మోన్‌ బైండింగ్‌ గ్లోబ్యులిన్‌ తో కలిసి ఉంటుంది. ఇది అవయవాలపై ఏ విధమైన ప్రభావమూ చూపలేదు.స్టోరేజ్‌గా ఉండటానికి పనికొస్తుంది. మరో 40-70% అల్బుమిన్‌తో లూజ్‌గా కలిసి ఉంటుంది.ఇది మాత్రం కణాలకు అందుబాటులో ఉంటుంది. ఫ్రీ టెస్టాస్టిరోన్‌, అల్బుమిన్‌తో కలిసినదీ కలిపి ‘బయో అవైలబిలిటీ టెస్టాస్టిరోన్‌’ అంటారు.

హైదరాబాద్ : తెలంగాణ, ఎపి రాష్ట్రాల్లో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఒకరినొకరు రంగులు పూసుకుని ప్రజలు హోలీ వేడుకలను ఘనం నిర్వహించుకున్నారు. తెలంగాణ ప్రజలకు మంత్రి హరీశ్ రావు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.. ప్రజలు కలలుగన్న ఆకుపచ్చ తెలంగాణదిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు.. మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో హోలీ ఘనంగా జరిగింది.. ఈ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు..

నీస్ నగరం మధ్యదరా వాతావరణం అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడి వేసవి/సెలవుల సీజన్ అనేది మే మొదలుకుని అక్టోబరు వరకు ఆరు నెలల్లో పూర్తయినప్పటికీ, కొన్నిసమయాల్లో ఏప్రిల్ మరియు నవంబరులో సైతం ఉష్ణోగ్రతలు 20 °C (68 °F) మించి నమోదవుతుంటాయి. డిసెంబరుతో మొదలై ఫిబ్రవరి వరకు కొనసాగే ఇక్కడి శీతాకాల వాతావరణం మందంగా ఉండడంతో పాటు పగటి సమయంలో ఉష్ణోగ్రతలు సరాసరిగా 13.4 °C (56.1 °F) ఉండడంతో పాటు రాత్రిపూట 5.8 °C (42.4 °F) వరకు నమోదవుతుంటాయి.

కొందరిలో పురుష లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ గడ్డాలు, మీసాలు పెరగక బాధపడుతుంటారు. వారిలో సెక్సు హార్మోనుల ఉత్పత్తి జరుగుతు న్నప్పటికీ గడ్డాలు,మీసాలు ఎందుకు పెరగటం లేదో అర్ధం గావటంలేదు. ఈ సమస్యకు ప్రత్యేకమైన మందులంటూ ఏవీ లేవు.

అనంతపురం :హిందూపురం టీడీపీ అసమ్మతి నేతలు ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణకు వారం రోజుల డెడ్‌లైన్‌ విధించారు..ఆలోపు బాలకృష్ణ తన వ్యక్తిగత కార్యదర్శి చంద్రశేఖర్‌ను ఇక్కడి నుంచి పంపకపోతే పార్టీ పదవులకు రాజీనామా చేయడంతో పాటు హిందూపురంలోని ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుటే నిరాహార దీక్ష చేస్తామంటూ అల్టిమేటం ఇచ్చారు. పీఏ కావాలో పార్టీ నేతలు కావాలో బాలకృష్ణనే నిర్ణయించుకోవాలంటూ తేల్చిచెప్పారు.

హైదరాబాద్ : హెచ్ సీయూ ఘటనపై టీ.జేఏసీ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం స్పందించారు. హెచ్ సీయూ విద్యార్థులపై లాఠీచార్జ్ జరపడం అమానుషమని, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సాయుధ బలగాలు యూనివర్శిటీలోకి ప్రవేశించకూడదని ఆయన పేర్కొన్నారు. కన్హయ్య రాకను అడ్డుకోవటానికి కుట్ర పన్నారన్నారు. సాయుధ పోలీసు బలగాలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. త్వరలో టీ.జేఏసీ విస్తృత స్థాయి సమావేశముంటుందని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. 

ఫోర్ ప్లే మరచి పోవద్దు – రతి చేయాలని ఎంతో ఆత్రంగా వున్నా ఫోర్ ప్లే వంటివి మరచిపోకండి. మొదటిసారి ఎంత సమయం ఫోర్ ప్లే చేస్తే అంత మంచిది. రతికి ముందు మీఅంగాలు పూర్తిగా తగిన స్ధాయికి వచ్చాయా అనేది చూడండి. లేకుంటే రతి ప్రక్రియ నొప్పితో కూడినదవుతుంది. 

చెన్నై: ఈ శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయానికి కార్యకర్తలు ముమ్మరంగా పనిచేసేందుకు వారిలో నూతనోత్సాహం నింపే దిశగా అన్నాడీఎంకే అడుగులు వేస్తోంది. పలు సంస్థల సర్వే ఫలితాలను ఉటంకిస్తూ, పార్టీకి మద్దతిస్తున్న సామాజికవర్గ నేతల సంఖ్యాబలాన్ని చూపిస్తూ కార్యకర్తలను ఉత్తేజితులను చేసే పనిలో అధిష్ఠానం నిమగ్నమయ్యింది. శాసనసభ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడం అన్ని పార్టీలకు ఒక ఎత్తయితే కార్యకర్తలను ఎన్నికల రంగంలోకి దించి పార్టీ విజయానికి పనిచేయించుకోవడం మరొక ఎత్తు. ఇంకా ప్రచారపర్వానికి తెరలేవని స్థితిలో కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపే చర్యల్లో అన్ని పార్టీలూ నిమగ్నమయ్యాయి. ఇందులో అన్నాడీఎంకే అన్ని పార్టీలకు మించి ముందుకు దూసుకెళ్తొంది. అధికార పార్టీగా ఉండటం, ఇటీవల వెలువడిన సర్వే ఫలితాలు తమకు అనుకూలంగా ఉండటం, పలు సామాజికవర్గాలు కూటమికి మద్దతు ప్రకటించడం వంటి కారణాలను చూపిస్తూ కార్యకర్తలను ఉత్తేజితులను చేస్తోంది. పార్టీ కార్యకర్తలనుద్దేశించి అధినేత్రి జయలలిత విడుదల చేసే ప్రకటనల్లోనూ ప్రముఖంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అలాగే అన్ని సర్వేలు విప్లవ నాయిక ‘అమ్మే’ గెలుస్తారని నిర్ధారణ’ అంటూ పార్టీ అధికార వార్తా దినపత్రిక ‘నమదు ఎంజీఆర్‌’లో బ్యానరు వార్తగా ప్రచురించి కార్యకర్తల్లోని వేగాన్ని మరింత పెంచే దిశగా అధిష్ఠానం ప్రయత్నిస్తోంది. ఇది ప్రజాతీర్పు సర్వేల ఫలితాలన్నీ ప్రజాతీర్పుగా అన్నాడీఎంకే అధిష్ఠానం అభివర్ణిస్తోంది. 170కి పైచిలుకు స్థానాల్లో అన్నాడీఎంకే భారీ విజయాన్ని సాధిస్తుందని, తమిళనాడులోని అన్ని పార్టీలతో సరిపోల్చితే అధికార అన్నాడీఎంకే ఉత్తమ పార్టీగా 80 శాతం మంది ప్రజలు తేల్చిచెప్పారంటూ ఓ సంస్థ విడుదల చేసిన సర్వే ఫలితాలను అధిష్ఠానం ఉటంకిస్తోంది. అన్నాడీఎంకే అధికారంలో ఉన్న ఈ అయిదేళ్లలో శిశువులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తదితర అన్ని వర్గాల ప్రజల సంక్షేమార్థం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పారని, పొరుగు రాష్ట్రాలతో జలవివాదాలకు సంబంధించి ముల్లైపెరియారు, కావేరీ సమస్యలను కొలిక్కి తీసుకొచ్చారని, అవన్నీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయానికి బాటలు కానున్నాయని పార్టీ అధికార ప్రతినిధులు సైతం కార్యకర్తలను ఉత్తేజితులను చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం, బహిరంగ సభల్లోనూ ఈ అంశాలతో ప్రజల మధ్యకు వెళ్లాలని నిర్వాహకులకు అధిష్ఠానం సూచించినట్లు సమాచారం.

ఫిషర్‌: ఈ వ్యాధి ఏ వయస్సు వారికైనా రావచ్చు. ఇది రావడానికి ముఖ్య కారణం మలబద్ధకం. మలద్వారం పగిలి ఫిషర్‌ వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి విపరీతమైన నొప్పి వస్తుంది. కొన్నిసార్లు రక్తం కూడా రావచ్చు. రక్తం ఒకటి, రెండు చుక్కలు మా త్రమే వస్తుంది. విరోచనాలు అయిన తర్వా త నొప్పి ప్రారంభమై మూడు, నాలుగు గం టల వరకు ఉంటుంది. కొన్నిసార్లు ఫిషర్‌ మలద్వారానికి ముందు వైపు, వెనుకవైపున కూడా ఉంటుంది. మరికొన్నిసార్లు ఫిషర్‌తో పాటు చర్మం కూడా ముందుకు చొచ్చుకు వస్తుంది. దీన్ని సింటినైన్‌పైల్‌ అంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *