“ఇంట్లో హిందీ లో జుట్టు పెరుగుదల చికిత్స +కుక్కలు కోసం జుట్టు పెరుగుదల ఉత్పత్తులు”

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థులపై పోలీసులు తమ ప్రతాపం చూపెడుతూనే ఉన్నారు. నిన్న ఇష్టమొచ్చినట్లుగా బాదిన ఖాకీలు నేడు అదే తీరుగా వ్యవహరించారు. వంట చేస్తున్న విద్యార్థులపై లాఠీలు జులిపించారు. ఈ ఘటనలో 8మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భోజనం తినే హక్కు లేదా ? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మెస్ లో భోజనం..నీటి సదుపాయం..వైఫై తదితర సౌకర్యాలను పోలీసులు నిలిపివేశారు. దీనితో ఆకలిగా ఉన్న విద్యార్థులు బుధవారం భోజనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని బీభత్సం సృష్టించారు. వంట సామాగ్రీ చెల్లాచెదురు చేశారు. ప్రతిఘటించిన విద్యార్థులపై లాఠీఛార్జీ చేశారు. గాయపడిన 8మందిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ఇతడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్ సీయూ ప్రధాన గేటు వద్దనే మీడియాను నిలిపివేయడంతో లోపల ఏం జరుగుతుందనే విషయం తెలియరావడం లేదు.

పురుషుడు తన చేతులతో భుజాల నుండి మెడ వరకూ ఉండే ఎముకను తాకితే శరీరం లయ తప్పి రతికి పూర్తిస్థాయిలో స్త్రీ సన్నద్ధమవుతుందని అంటున్నారు. ఇంకా మోకాళ్ల వెనక ఉండేటటువంటి మెత్తని చర్మంమీద పురుషుడి వేళ్లు పడితే మరీ ఆనందిస్తారు.

వృత్తివిద్యాకోర్సులు విజయవంతం కావాలంటే మౌలికవసతులు, అధ్యాపకులు, శిక్షణ పద్ధతులు నాణ్యమైనవిగా ఉండాలి. ఈ మూడు అంశాలపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ మరింత దృష్టి సారించింది. లేబొరేటరీల ఆధునికీకరణకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ పెద్ద పీట వేస్తోంది. ప్రాక్టికల్స్ నిర్వహణ పటిష్టంగా ఉండేందుకు సమీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు, కమీషన్‌లే తప్పా.. రైతుల గోడు ఏ మాత్రం పట్టడం లేదని హస్తం పార్టీ నేతలు ఆరోపణలు సంధిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ మొదలైనా ఇప్పటివరకు సర్కార్‌ ఎలాంటి రైతు సహాయక కార్యక్రమాలు చేపట్టడం లేదంటున్నారు. మరోవైపు రుణాల విషయంలో బ్యాంకులు తమను పట్టించుకోవడం లేదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేతలు తప్పుపడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టలేకపోతే.. పోచారం మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని హస్తం నేతలు హెచ్చరిస్తున్నారు.

06/09/2016: బాగ్దాద్ : ఉగ్రవాదులు కారు బాంబుతో దాడికి పాల్పడటంతో దాదాపు 7 మంది మృతిచెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత జూలైలో బాంబు దాడి జరిగి 300కు పైగా ప్రాణాలను బలిగొన్న ఏరియాకు సమీపంలోనే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం. సోమవారం అర్ధరాత్రి కారు బాంబు పేల్చివేయడంతో దాదాపు ఏడుమంది వ్యక్తులు దుర్మరణం పాలవ్వగా, 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అబ్దెల్ మజీత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమీపంలోని కొన్ని షాపులు దగ్ధమయ్యాయి. ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ఈ చర్యకు బాధ్యత వహించలేదని ఇరాక్ అధికారులు వివరించారు. ఐఎస్ఎస్ ఉగ్రసంస్థ గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిందని అధికారులు చెప్పారు.

ఇది చాలా మంది మగవారిలో కనిపించే సహజమైన అంశమే. దీనికి గల కారణం కుడి వృషణం ఎడమ వృషణం కన్నా కొద్దిగా పైకి ఉండడం. అందువల్లనే పురుషులు అండర్‌వేర్‌ వేసుకునేటప్పుడు ఎడమవైపున కొంచెం ఎక్కువ ఖాళీ ఉండడం వల్ల పురుషాంగాన్ని ఎడమవైపు వంచి వేసుకుంటారు. దాంతో అంగం వంగినట్లు కనిపిస్తుంది.

ఢిల్లీ : 10 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న బాంబ్ స్క్వాడ్ విమానాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇటీవలే బెల్జియం రాజధాని  బ్రసెల్స్ లో జంట పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. 

5. నిర్ణయ లోపం – ఈ వ్యాధితో ఉన్న వారు, వస్త్రధారణ సరిగ్గా చేయరు. మంచి ఎండాకాలంలో స్వెట్టర్ వేయడం, చలికాలంలో తక్కువ దుస్తులు వేయడం చేస్తుంటారు. వీరి నిర్ణయ లోపం ఎలా ఉంటుందంటే, ముక్కూమొకం తెలీని వారికి డబ్బులిచ్చేస్తూంటారు.

‘గాలై వస్తాను.. మెరుపై పోతాను.. నాది రాజవంశం.. నా వేగానికి ఏదైనా ధ్వంసం.. నేను నడిచే దారి రాజపథం.. నా పేరు రాజరథం’ అంటున్నారు రానా. నిరుప్‌ భండారి, ఆర్య, రానా, అవంతిక శెట్టి, రవిశంకర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాజరథం’. అనుప్‌ భండారి దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ను…..

ఆయన సీరియస్‌ రాజకీయాలకు పనికిరారని, పనిలేనప్పుడు ఆయన రాజకీయాలను వేదికగా చేసుకుంటారనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు..’పవన్‌’ బడ్జెట్‌ వచ్చిన రోజే స్పందిస్తే..ఆయనకు మైలేజ్‌ వచ్చేది కదా..అని ఆయన సన్నిహితులు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాన ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి బడ్జెట్‌పై అధికారికంగా స్పందించలేదు.. అప్పుడు ‘పవన్‌’ దాన్ని వినియోగించుకుని ఉంటే…ఆయనకు ప్రజల్లో గ్రాఫ్‌ పెరిగేది. కానీ..ఆయన దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారనే మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా రాజకీయాల్లో స్థిరంగా రాణించాలనే భావనతో ఉన్నవారు ఇటువంటి అవకాశాలను వదులుకోరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి పవన్ మౌనం వెనుక ఉన్న అర్దం ఏంటో… బడ్జెట్ పై ఆయన ఎప్పుడు స్పందిస్తాడో…చూద్దాం…

30/05/2016: ఇండోర్‌: వైద్యుల నిర్లక్ష్యాన్ని ఓ చిన్నారి నిండు ప్రాణం బలైంది. మరో చిన్నారి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు చిన్నారులకు ఆక్సిజన్‌కు బదులుగా నైట్రస్‌ ఆక్సైడ్‌ ఇవ్వడంతో ఒకరు మృతిచెందగా.. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఎనిమిదేళ్ల ఆయుష్‌ను గతవారం స్థానికంగా ఉండే మహారాజా యశ్వంత్‌రావ్‌ ఆసుపత్రిలో చేర్చారు. అయితే చిన్నారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో అతడికి కృత్రిమ శ్వాస అందించారు. అయితే ఆక్సిజన్‌ మాస్క్‌కు బదులుగా నైట్రస్‌ ఆక్రైస్‌ మాస్క్‌ పెట్టడంతో ఆయుష్‌ గత శుక్రవారం మృతిచెందాడు. అయితే ఈ ఘటన జరిగిన మరుసటి రోజే.. ఇదే ఆసుపత్రిలో చేరిన మరో 18నెలల చిన్నారి రాజ్‌వీర్‌ విషయంలో అదే తప్పిదం జరిగింది. దీంతో ప్రస్తుతం ఆ చిన్నారి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే రెండు సిలిండర్లు వేర్వేరు రంగుల పైపులతో ఉంటాయని.. ఆక్సిజన్‌కు బదులుగా నైట్రస్‌ ఆక్సైడ్‌ ఎలా వచ్చిందో తమకు తెలియదని ఆసుపత్రి వర్గాలు చెప్పుకొచ్చాయి. సిలిండర్లను అక్కడ ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్‌ వల్లే ఈ పొరపాటు జరిగుంటుందని ఆరోపించాయి. దీంతో పోలీసులు సదరు కాంట్రాక్టర్‌ను అరెస్టు చేశారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

   * భాషాపర వెైపుణ్యం మెదడు వ్యాయామాలలో బ్రెయిన్‌కి కొత్త భాషను నేర్పించటం మంచి వ్యాయామం. కనుక ఇప్పటి వరకూ మీకు తెలియని భాష ఒకటి సాధన చేయండి. మార్గ దర్శకంగా అది బాగా వచ్చినవారిని ఒకరిని ఎంచుకోండి. వారితో మాట్లాడటం సాధన చేస్తే మీ మెమొరీ మెరుగు వుతుంది. బ్రెయిన్‌కు మంచి వ్యాయామంగా ఉంటుంది.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాల్లో పనిచేస్తున్న లెక్చరర్లు..సిబ్బందికి వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జూనియర్ లెక్చర్లకు రూ. 18 వేల నుండి రూ. 27వేలకు పెంచారు. పీజీటీలకు రూ. 16,100 నుండి రూ. 24వేలు..టీజీపీ రూ. 14,800 నుండి రూ. 22వేలు..పీఈటీలకు రూ. 10,900 నుండి రూ. 16,350 కు వేతనాలు పెంచారు. ఈ పెరిగిన వేతనాలు ఈ విద్యా సంవత్సరం నుండి అమలు కానున్నాయి.

తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కథానాయకుడు అల్లరి నరేష్‌. ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మేడమీద అబ్బాయి’. నిఖిల కథానాయిక. జి.ప్రజిత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని నరేష్‌ స్వయంగా వెల్లడించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ……

08/08/2016: చెన్నై: శివకాశి బాణసంచా తయారీదారుల్లో చైనా పెట్టిన ‘చిచ్చు’ ఇంకా ఆరలేదు. ఈ ఏడాది దీపావళికి బాణసంచా తయారీ సీజన్‌ మొదలైనప్పటికీ ఆర్డర్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. తయారీ మందకొడిగా మొదలై అదే స్థాయిలో కొనసాగుతోంది. గత సంవత్సరం దీపావళికి చైనా బాణసంచా వల్ల ఇక్కడి తయారీదారులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సారి కూడా తమకు అదే చేదు అనుభవాలు ఎదురవుతాయనే ఆందోళన వారిలో నెలకొంది. దీపావళి పేరు చెప్పగానే చిన్నాపెద్ద తేడా లేకుండా అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బాణసంచా. వీటి తయారీలో తమిళనాడులోని శివకాశికి జాతీయ స్థాయిలో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోని దాదాపు ఎనభై శాతం బాణసంచా అవసరాలను శివకాశిలోని పరిశ్రమలు తీర్చడమే అందుకు ప్రధాన కారణం. విరుదునగర్‌ జిల్లాలోని శివకాశి, దాని పరిసర ప్రాంతాల్లో సుమారు 780 బాణసంచా తయారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. సంవత్సరానికి రూ.3 వేల కోట్ల వ్యాపార లావాదేవీలు ఇక్కడ జరుగుతాయి. దేశంలోకి రెండేళ్ల క్రితం చైనా బాణసంచా రావడంతో శివకాశికి కోలుకోలేని దెబ్బ తగిలింది. తక్కువ ధరకు చైనా బాణసంచా లభించడంతో అధిక లాభం కోసం వ్యాపారులు, డబ్బు ఆదా కోసం వినియోగదారులు సైతం వాటిపైనే మొగ్గుచూపారు. ఆ బాణసంచాలో ప్రమాదకరమైన రసాయనాలు వినియోగించారని, వీటి వల్ల 30 రెట్లు అధికంగా వాతావరణానికి హాని కలుగుతుందనే ఆరోపణలు వినిపించాయి. వీటి విక్రయాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం సైతం ప్రయత్నించింది. కొందరు అక్రమంగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ కారణంగా ఆర్డర్లు లేక ఉత్పత్తిదారులు, ఉపాధి లేక కార్మికులు కష్టనష్టాలను చవిచూశారు. ప్రస్తుత సంవత్సరం శివకాశిలో తయారీ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో గత అనుభవాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల వ్యాపారులేరీ!? ఈ ఏడాది బాణసంచా తయారీ, మరోవైపు వ్యాపార లావాదేవీలు శివకాశిలో ప్రస్తుతం జరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి ఆర్డర్లు, వ్యాపారులు మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఆర్డర్ల మేరకు మాత్రమే తయారీ చేపట్టడంతో ఉత్పత్తి తక్కువస్థాయిలో ఉంది. చైనా బాణసంచా మళ్లీ దేశంలోకి వచ్చి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత సంవత్సరం దీపావళికి కొద్ది రోజుల ముందు అధికారులు మెరుపుదాడులు నిర్వహించి చైనా బాణసంచా విక్రయాలు అరికట్టడానికి చర్యలు చేపట్టారు. అప్పటికే తమకు నష్టం జరిగిందని శివకాశి వ్యాపారులు వాపోతున్నారు. పండుగకు రెండు, మూడు నెలల ముందు నుంచే ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచితే మార్కెట్‌లోకి చైనా బాణసంచా చొరబడే అవకాశమే ఉండబోదని చెప్పారు. ఫలితంగా తమకు ఆర్డర్లూ పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చైనా బాణసంచాను బహిరంగ మార్కెట్లో వ్యాపారులు విక్రయించకుండా… వాటిని గోదాములకు పరిమితం చేసి అధికారుల కళ్లుగప్పేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. గోదాములపై మెరుపు దాడులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో 5 లక్షల మంది కార్మికుల భవిష్యత్తునూ అధికారులు దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -చెవుడు, చెముడు లేదా చెవిటితనం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణకు పెద్ద పీట వేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని రాజ్యసభలో సిపిఎం సభ్యులు తపన్‌ కుమార్‌ సేన్‌ ఆరోపించారు. ప్రయివేటీకరణ ద్వారా రిజర్వేషన్లను దెబ్బతీయడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన ధ్వజమెత్తారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం ప్రయివేటీకరణ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నష్టాల పేరిట కొన్ని సంస్థలను అమ్మకానికి పెట్టడం శోయనీయమన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఫూల్స్‌ చేస్తోందని తపన్‌సేన్‌ విమర్శించారు. 

అసలు గుండెపోటు అన్నదే రాకుండా నివారించుకోవటం అత్యుత్తమం. అందుకు ఉప్పు తక్కువ తినటం, పండ్లు ఎక్కువ తినటం, నిత్యం వ్యాయామం చెయ్యటం, బీపీ, కొలెస్ట్రాల్‌, మధుమేహం ఉందేమో పరీక్షలు చేయించుకోవటం… ఇవన్నీ ముఖ్యం. వీటిని పాటించటం ద్వారా చాలా మట్టుకు హఠాన్మరణాలు రాకుండా చూసుకోవచ్చు. వీటితో హఠాన్మరణాలు చాలా వరకూ తగ్గాయని వివిధ దేశాల అనుభవాలు, అధ్యయనాలు స్పష్టంగా చెబుతున్నాయి.

హైదరాబాద్ : ఓయూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం పోలీసులు తీసుకెళ్లారు. విద్యార్థులు పోలీసులను అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చేటుచేసుకుంది. దీంతో విద్యార్థులు పోలీసులు లాఠీచార్జీ చేశారు. పోలీసులపై కొందరు విద్యార్థులు రాళ్లు రువ్వారు. అక్కడున్న అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఓయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది.  

ప్రభుదేవా, భూమిక జంట నటించిన చిత్రం ‘కళవాడియ పొళుదుగళ్‌’. ప్రకాశ్‌రాజ్‌ ప్రధాన పాత్ర పోషించారు. తంగర్‌ బచ్చన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం షూటింగ్‌, నిర్మాణం 2010లోనే పూర్తైంది. కానీ పలు కారణాల వల్ల సినిమా……..

తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన యువతికి స్థానికంగా ఉండే పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత వాట్సాప్‌ చాటింగ్‌లో మరింత దగ్గరయ్యాడు. ఓ వైపు దైవ సందేశాలు వల్లిస్తూనే మరోవైపు యువతితో ఐ లవ్‌ యూ అన్నాడు. ఆమె కూడా యూ2 అనడంతో ఎగిరిగంతేశాడు. లోబర్చుకోవాలన్న ఉద్దేశంతో ఆమెతో ప్రేమ నాటకం ఆడాడు. ల్యాప్‌టాప్ గిఫ్ట్ ఇస్తానంటూ హోటల్‌కు రమ్మన్నాడు. మాయమాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్లాడు. వాంఛలు తీర్చుకోవడానికి ప్రయత్నించడంతో యువతి నిరాకరించడంతో ఉంగరం తొడిగి సగం పెళ్లయిందని చెప్పి ఆ తర్వాత ఆమె జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు…పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుందామని చెప్పడంతో ముఖం చాటేశాడు.

దక్షిణ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న ముద్దుగుమ్మ నయనతార. ఆమెకు అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందుకే ఆమెను ‘లేడీ సూపర్‌స్టార్‌’ అని పిలుస్తుంటారు. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రం అంటే దర్శక, నిర్మాతలకు ముందుగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *