“ఇంట్లో హిందీ లో జుట్టు పెరుగుదల చికిత్స |నారింజ కౌంటీ CA లో జుట్టు నష్టం చర్మ”

వెల్లుల్లి గ్లూకోజ్‌ టాలరెన్స్‌ను మెరుగుపరుస్తుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని గుజ్జులా చేసి గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లతో నోట్లో వేసుకుని మింగేయాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్‌ షుగర్‌ తగ్గుతుంది.

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్నటి ఘటనలో 36 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు సంఘీభావంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు హెచ్ సీయూకు రానున్నారు. మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. 

2. నర్సులు – ఉదాహరణకు వర్జిన్ మొబైల్ ప్రకటన. పుట్టింది మొదలు పురుషులు తమ తల్లి చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకుంటూ వుంటారు. పెద్దవారవగానే, తమతో రతిక్రీడలలో కూడా భార్యగా లేదా గాల్ ఫ్రెండ్ గా ఏర్పడిన మహిళనుండి అదే రకమైన ఆలనా పాలనా ఆశిస్తారు. నర్సు దుస్తుల్లో ఎంత ప్రేమగా కనపడినప్పటికి, చివరకు పురుషుడికి అదే భావన కలిగి దానికి రెడీ అయిపోతాడు. దానికి కారణం నర్సులు తమ వద్ద చేరిన రోగులకు ప్రేమగా సేవలు చేయటమే నంటారు మానసిక వేత్తలు. పురుషుడిలో జంతుప్రవర్తన వారిని ఈ రకమైన ప్రవర్తన కలిగిస్తుందని వీరంటారు.

గుంటనక్కలా శ్మశానం దగ్గర్నుంచి పరారవుతున్న హిరేన్‌ని వెంబడిస్తున్నాడు క్రైం బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ నానా ఘూగే. దొరక్కుండా సందులు గొందులు తిప్పుతున్నాడు హిరేన్‌. ఒక సందులో సైకిల్‌ అడ్డు రావడంతో ధడాల్న కిందపడ్డాడు. ఎగబడి పట్టేసుకుని పిడి గుద్దులు కురిపించసాగాడు ఇన్‌స్పెక్టర్‌ నానా…‘‘యూఎస్‌ చెక్కేసి మూడేళ్ళూ టోకరా ఇచ్చావ్‌ కదరా, సరిపోలేదా? నీ అయ్య చావుకి నువ్వొస్తావని తెల్సురా. ఇప్పుడుందిరా నీకు చావు, పద!’’సందులోకి వచ్చేసిన పోలీసు వాహనంలోకి మెడ పట్టుకుని ఒక్క తోపు తోశాడు.

లేజర్‌ ద్వారా ఎపిలేషన్‌ అనేది ప్రయోగాత్మకంగా 20 ఏళ్ల పాటు పరిశీలించాక, 1970ల మధ్య కాలంలో అది వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చింది. ఇంటెన్స్‌ పల్స్‌డ్‌ లైట్‌ (IPL‌) ఎపిలేటర్స్‌ అనేవి సాంకేతికంగా లేజర్‌ కావు, పూర్తి స్పెక్ట్రమ్‌ లైట్‌ను ఇచ్చే జెనాన్‌ ఫ్లాష్‌ దీపాలు మాత్రమే. లేజర్‌ మరియు లైట్‌ ఆధారిత పద్ధతులను, కొన్నిసార్లు ఫోటోథ్రిచియాలసిస్‌ లేదా ఫోటోఎపిలేషన్‌ అని పిలుస్తారు. ఇప్పుడు వీటిని చాలా సహజంగా లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ అని పేర్కొంటున్నారు. 1998లో మాసాచుషెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌లోని ఒక బృందం లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ గురించి తొలుత వచ్చిన వ్యాసాలను రచించింది.[1][2]

4. పరీక్షల్లో: వీరికి HBsAg పాజిటివ్‌ ఉంటుంది. ఇక HBeAg పాజిటివ్‌ ఉండొచ్చు, నెగిటివ్‌ ఉండొచ్చు. అలాగే వైరల్‌ లోడ్‌ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే లివర్‌ మీద దుష్ర్పభావాలు వచ్చిన తర్వాత ఒంట్లో వైరల్‌ లోడ్‌ తగ్గిపోవచ్చు కూడా.

తిరుపతి హాస్పిటాలిటీ ఇనిస్టిట్యూట్‌ భవన నిర్మాణాల పనుల్ని వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు.. ప్రపంచంలోని వేగవంతమైన మార్పులకు అనుగుణంగా మానవ వనరుల విభాగంలో మార్పులు జరగాలని సూచించారు.. ఐటీలో ఎన్నో మార్పులొచ్చాయని… వీటికి అనుగుణంగా మానవ వనరుల్ని అభివృద్ధి చేసుకోవాలని వివరించారు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మానవ వనరుల శాఖ కార్యదర్శులు సమావేశం కావాలని సీఎం ఆదేశించారు.. విశాఖ భాగస్వామ్య సదస్సులో ఏఏ ప్రాంతంలో పరిశ్రమలు వస్తున్నాయో తెలుసుకోవాలని సూచించారు.. అక్కడి యువతీయువకులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాలని సూచించారు.. పలు అంశాలపై అధికారులకు కీలక సూచనలిచ్చిన సీఎం… బడ్జెట్‌కు సంబంధించిన విషయాలపై అధికారులతో వివరంగా చర్చించారు.. ఈ సమావేశానికి పలువురు మంత్రులుకూడా హాజరయ్యారు..

టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ రాణిస్తున్న యువ కథానాయకుడు రానా దగ్గుబాటి. ‘బాహుబలి’ చిత్రంలో భల్లాలదేవుడిగా మెప్పించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. రానా మంచి నటుడే కాదు.. నిర్మాత, ఫొటోగ్రాఫర్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ కో-ఆర్డినేటర్‌ కూడా…

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -జుట్టుకు సౌందర్య పోషణ చిట్కాలు(Home remidies for Hair beauty care)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

హైదరాబాద్ : ఎన్ టిఆర్ ట్రస్టు బవన్ లో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎపి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఒకరినొకరు రంగులు పూసుకున్నారు. లంబాడీ మహిళలు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ హోలీకి ప్రత్యేకత ఉందన్నారు. ఈ పండుగను అందరూ నిర్వహించుకుటారని తెలిపారు. దేశ వ్యాప్తంగా హోలీ పెద్ద ఎత్తున నిర్వహించుకుంటారని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితాలు రంగులతో సుందరమయంగా ఉండాలని కాంక్షించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా హోలీ పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. జీవితాల్లో వెలుగు తేవాలని. ..ఆర్థిక అసమానతలు తగ్గాలని కోరారు. 

ఈ ఆరోప‌ణ‌ల‌పై నాలుగు రోజుల్లో స్పంద‌న ఇవ్వాల‌ని, ఖైదీల స్థాన‌చ‌లనానికి సంబంధించిన వివరాల‌తో పాటు, వారి ఆరోగ్య ప‌రిస్థితిని కూడా వివ‌రంగా తెలియ‌జేయాల‌ని క‌ర్ణాట‌క జైళ్ల శాఖ డీజీపీ, ఐజీల‌కు మాన‌వ హ‌క్కుల సంఘం నోటీసులు జారీచేసింది. ప‌ర‌ప్ప‌న అగ్ర‌హ‌రం జైల్లో అన్నాడీఎంకే నేత శ‌శిక‌ళ‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తూ ఇత‌ర ఖైదీల‌కు నాణ్య‌త లేని సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంపై తన రిపోర్టును మాజీ జైళ్ల డీజీపీ డి. రూప మీడియాకు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో వృత్తి నియ‌మాలు ఉల్లంఘించారంటూ ఆమెను, జైళ్ల శాఖ డీజీని కర్ణాట‌క ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది.

మలద్వారం వద్ద చిన్న పగులులా కనిపించే ఇది తొలి దశలో మలద్వారం అంచునుంచి చిన్న చిరుగులా ఉంటుంది. అంటే తొలిదశలో ఇది కేవలం చర్మం పైపొరకు (ఎపిథీలియమ్‌కు) మాత్రమే పరిమితమవుతుందన్నమాట. ఆ దశలో ఎలాంటి చికిత్సా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అక్కడి మృదువైన లోపలి పొరల్లోనూ (మ్యూకస్ మెంబ్రేన్‌లలో) పగుళ్లు ఏర్పడి చీరుకుపోయే ప్రమాదం ఉంది.

“వెల్‌కమ్. అయామ్ హెచ్-109. మిమ్మల్ని మేల్ హ్యూమన్‌ని ఇక్కడ హోస్ట్ చేయమని ప్రెసిడెంట్ చెప్పారు. మీరు ఎన్ని రోజులు అయినా ఇక్కడ ఉండొచ్చు. మీకు కావాల్సినవి ప్రోగ్రామ్ చేశాం. మీరు కావాలంటే మారుస్తాం. ఈ రోజు ప్రోగ్రామ్ బీచ్ వద్ద.”

తొందరపడవద్దు. తేలికపాటి నిర్ణయాలు తీసు కోకండి. ఈ తేలికపాటి నిర్ణయాలే ఇన్ని అనర్థాలకు కారణం. మీమాటే సత్యమైతే దాదాపు నాలుగు వేల పైబడి క్షీరజంతువులు మనేవి కావు. ఈ ప్రపంచంలో. సృష్టి చరిత్రలో మనుషుల్లో పోతపాల చరిత్ర దాదాపు 150, 200 సంవత్సరాలే. తల్లిపాల సంస్కృతి కోసం అంకితభావంతో కృషిచేసే ఆరోగ్యకార్యకర్తల, డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.

అధిక బరువును తగ్గించటంలో బొప్పాయి: అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గాలంటే బొప్పాయిని రోజూ వాడితే బరువు తగ్గుతారు. బొప్పాయిలో ఉన్న సహజమైన పోషకాల వల్ల తక్కువ కాలరీలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.సన్నగా తయారవాలని ఆశపడేవారికి బొప్పాయి వల్ల సన్నగా తయారయ్యే అవకాశముంది.

వేతనాలు పెంచుతూ వేజ్ బోర్డు చేసిన సిఫార్సులను నిలువరించడానికి పత్రికల యాజమాన్యాలు కలివిడిగా, విడివిడిగా పోరాడి సుప్రీం ను చేరాయి. కానీ కోర్టు కూడా వ్యతిరేకంగా తీర్పు చెప్పడంతో జర్నలిస్టులకు అదనపు జీతాలు చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

ఇటీవల కాలంలో తరచూ వార్తల్లోకి వస్తున్న విశ్వ కథానాయకుడు కమల్ హాసన్ ఓ సంచలన విషయాన్ని చెప్పుకొచ్చారు. తన 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో తనకు నచ్చిన సినిమాల గురించి ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాల్ని ప్రస్తావించారు. కమల్ కెరీర్ లో విలక్షణ చిత్రంగా.. విశేషంగా ఆకట్టుకున్న మహానది చిత్రానికి సంబంధించిన ఒక కొత్త విషయాన్ని ఆయన చెప్పారు. మహానది సినిమా కథకు స్ఫూర్తి వ్యక్తిగతంగా తనకు ఎదురైన ఒక అనుభవమేనని కమల్ వెల్లడించారు. ఇప్పటివరకూ తాను ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదన్…న కమల్.. తన కుమార్తెను కిడ్నాప్ చేయబోయిన ఉదంతంతోనే మహానది కథను రాసుకున్నట్లుగా పేర్కొన్నారు. 1994లో వచ్చిన మహానది చిత్రం కమల్ సినిమాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. అప్పట్లో దేశంలో మొదలైన ఆర్థిక సంస్కరణల కారణంగా మారిన సమాజ ముఖచిత్రం.. ప్రజల్లో అప్పుడప్పుడే మొదలవుతున్న వినిమయతత్త్వం లాంటి అంశాలతొ పాటు.. సమాజంలోనూ.. మనుషుల మనసుల్లో వచ్చిన మార్పు ఈ చిత్రంలో అంతర్లీనంగా స్పృశించటం కనిపిస్తుంది. ఇక..మహానది సినిమా కథకు జరిగినరియల్ ఘటన గురించి కమల్ చెబుతూ.. ఒక కొత్త కథాంశాన్ని తన తర్వాతి సినిమాకు చేయాలన్న ఉద్దేషశంతో దాదాపు నెల రోజు ప్రయత్నించానని..కానీ చేయలేకపోయానని చెప్పారు. “సరిగ్గా అప్పడే మా ఇంట్లో పని వాళ్లు మా అమ్మాయిని కిడ్నాప్ చేయాలనుకున్నారు. అందుకు రెక్కీ కూడా నిర్వహించారు. డబ్బు కోసం వాళ్లు ఆ పని చేయబోయారు. వారు తమ పధకాన్ని అమలు చేసే వేళలో నాకీ విషయం తెలిసింది. వాళ్లను చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ.. ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం అనిపించింది. అదే సమయంలో నాకు ఎదురైన అనుభవంతో మహానది కథ రాశా. ఎప్పుడైతే నా కూతురి విషయంలో నాకు భయం కలిగిందో.. అదే విషయాన్ని అందరికి చెప్పాలనుకునే మహానది సినిమా తీశా. ఇప్పటివరకూ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఇప్పుడైతే నేను ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకున్నానో.. పెద్దవాళ్లు అయిన నా కూతుళ్లు కూడా అలాగే అర్థం చేసుకుంటారన్న నమ్మకం ఉంది. అందుకే చెబుతున్నా” అని మహానది కథ వెనుక అసలు కథను చెప్పుకొచ్చారు కమల్.

ఇంతలో ఒక్క పెద్ద అల లాగేసరికి ముందుకు పడిపోబోయాను. మేల్ చాలా చురుకుగా కదిలింది. నా నడుము చుట్టూ చేయి వేసి నన్ను పడిపోకుండా పట్టుకుంది. ఇంకో అల, తనకెదురుగా నేను. మరింత దగ్గరగా. మేల్ కళ్ళలో ఒక కొత్త ఎక్స్‌ప్రెషన్. నేను నిలదొక్కుకున్నా నన్ను చుట్టిన చేయి వదలడం లేదు. మేల్ కళ్ళల్లోకి చూశాను. మెరుస్తున్నాయి అవి. నాకు తెలీకుండానే కళ్ళు మూసుకున్నాను. తెరుద్దామంటే చేతకావటంలేదు. మేల్‌ని హగ్ చేసుకున్నాను. నా చేతులు మేల్ నడుము చుట్టూ. మేల్ ఊపిరి నా మెడ మీద వెచ్చగా. నా శరీరంలో రానురానూ పెరుగుతున్న ప్లెజంట్ సెన్సేషన్. పెయిన్‌ఫుల్ బట్ ప్లెజంట్. హద్దులు దాటిన అనుభూతి ఇంత తీవ్రంగా ఉంటుందా? ఏమైపోతున్నానో తెలియని భయం. కాని ఆగలేకపోతున్నాను. కష్టం మీద కళ్ళు తెరిచి చూశాను. మేల్ కళ్ళు నన్నే చూస్తున్నాయి. తల వంచి తన పెదవులు నా పెదవులకు తాకిస్తుండగానే మా కళ్ళు మళ్ళీ మూసుకున్నాయి. తెలీకుండానే ఒకరినొకరం మరింత గట్టిగా హగ్ చేసుకున్నాము.

అధిక బరువు ఉన్న వారిలో సైతం ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇందుకు ఫ్యాటీ లివర్‌ వ్యాధి పరీక్షలు చేసుకోవటం ద్వారా ఈ వ్యాధి నిర్థారన చేసుకోవచ్చు. కేవలం బరువు ఎక్కువగా ఉన్న వారినే కాదు బరువు తక్కువగా ఉన్న వారిలోనూ ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆహార నియమాలలో మార్పులు చేసుకుంటూ… పౌష్టికాహారాన్ని తీసుకుంటే వ్యాధిని తగ్గించుకోవచ్చు. కొంతమందిలో పుట్టుకతోనే ఈవ్యాధి లక్షణా లు కనిపించవచ్చు. అలాగే తమ కుటుంబంలో కాలేయం వ్యాధి తరతరాలు గా వస్తున్నా… ఈ వ్యాధి లక్షణాలు కనిపించే ఆస్కారం ఉంది. అవయవాల్లో అసాధారణ పరిస్థితులు ఏర్పడినా… ఫైబ్రోసిస్‌(cirrhosis) లేదా సిర్హోసిస్‌ లక్షణాలతో బాధపడుతున్నా…. ఈ వ్యాధి ఉన్నదీ లేనిదీ నిర్థారించుకునేందుకు ఖచ్చితం గా వైద్య పరీక్షలు చేసుకోవాల్సిందే.

ఏపీ రాజకీయాలు ఇప్పుడు మరింత వేడిగా తయారయ్యాయి. ఎప్పుడూ లేనిది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేయడం…వాళ్లు వద్దనుకుంటే మా దారి మేం చూసుకుంటాం అని చెప్పడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు పెద్ద ఎత్తున చర్చలకు దారితీశాయి. ఇక బీజేపీ, టీడీపీ స్నేహానికి బీటలు వారినట్టే అని కొందరు చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఎప్పటినుండో వార్తలు వస్తున్న బీజేపీ-వైసీపీ పొత్తు కూడా తెరపైకి వచ్చింది. మరోవైపు బీజేపీ నేత సోము వీర్రాజు.. మళ్లీ రెచ్చిపోవడం…చంద్రబాబుపైనే విమర్సలు చేయడం..దీనికి తోడు సోము వీర్రాజు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి కలిసి ఒకే పూజలో పాల్గొనడం.. ఇవన్నీ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునేందుకు సిద్దంగా ఉన్నాయి.. అందుకే టీడీపీని లెక్కచేయడం లేదు అన్న వాదనలు కూడా విసిపిస్తున్నాయి. దీంతో రాజకీయ విశ్లేషకులు సైతం వచ్చే ఎన్నికల్లో ఏపీలో కొత్త పొత్తులకు అవకాశం కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు.

04/06/2016: ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వంలోనే అత్యంత సీనియర్ మంత్రి అయిన ఏక్‌నాథ్ ఖడ్సే తన పదవికి రాజీనామా చేశారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు వెళ్లిన ఆయన.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ఓ లేఖను అందించారు. అక్రమ భూకేటాయింపులలో ఆయన పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. నేరుగా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో మాట్లాడి, ఈ ఆరోపణలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దాంతోపాటు దావూద్ ఇబ్రహీం ఫోన్ రికార్డులలో కూడా ఖడ్సే నెంబరు చాలాసార్లు ఉందని ఒక హ్యాకర్ ఆరోపించడం సైతం ఆయన పదవికి ఎసరు తెచ్చింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి కూడా రెవెన్యూ మంత్రి అయిన ఏక్‌నాథ్ ఖడ్సే డుమ్మాకొట్టారు. గత సోమవారం నుంచి ఆయన తన ఎర్రబుగ్గ కారును కూడా వాడటం మానేశారు. గత ఏప్రిల్ నెలలో ఖడ్సే భార్యకు, అల్లుడికి దాదాపు రూ. 23 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ. 3 కోట్లకే ఇచ్చేశారు. అది ప్రభుత్వ భూమి కాదని, ప్రైవేటు వ్యక్తుల నుంచి కొన్నామని.. మార్కెట్ వాల్యూను బట్టి స్టాంప్ డ్యూటీ కట్టామని ఖడ్సే అంటున్నారు.

క్యారెట్ను చూడగానే ఎవరికైనా నోరూరుతుంది. తినడానికి ఎంతో రుచిగా వుండే క్యారెట్‌లో పోషకాలు కూడా ఎక్కువే.ఇందులో వుండే విటమిన్‌ ఏ, సిలు చ ర్మానికి తేజస్సును ఇస్తాయి. కళ్లకు కూడా ఎంతో మంచిది. ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.

1. గుప్పెడు ఓట్స్‌నీ, బీట్‌రూట్‌ ముక్కల్నీ తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని ముఖానికి రాసుకుని మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. తరవాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. రెండు నిమిషాలాగి నీళ్లను మరిగించి, ముఖానికి ఆవిరిపడితే సరి… చర్మం కాంతులీనుతుంది.

13/08/2016: ముంబై: తమ అభిమాన హీరో సినిమా విడుదలైతే ఫ్యాన్స్ కు పండగే. తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రదర్శిస్తుంటారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తాజా చిత్రం ‘మొహంజోదారో’ విడుదల సందర్భంగా ఓ అభిమాని వినూత్నంగా ఆదరణ ప్రదర్శించాడు. తన ఫేవరేట్ హీరో హృతిక్ సినిమా రెండేళ్ల విడుదల కావడంతో రాహుల్ రాజ్ అనే అభిమాని సందడి చేశాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా తానొక్కడే 70 టిక్కెట్లు కొనేశాడు. మార్నింగ్ షోకు 70 టిక్కెట్లు తీసుకుని హృతిక్ రోషన్ తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు. టిక్కెట్లతో రాహుల్ రాజ్ ఉన్న ఫొటోను మరో అభిమాని ట్వీట్ చేశాడు. అయితే రాహుల్ రాజ్ ఎక్కడి వాడు అనే వివరాలు వెల్లడించలేదు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘మొహంజోదారో’ సినిమా శుక్రవారం విడుదలైంది. ‘లగాన్’ డైరెక్టర్ అసతోశ్ గోవారికర్ దరకత్వం వహించిన ఈ సినిమాలో హృతిక్ సరసన పూజా హెగ్డే నటించింది. కాగా, సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమా విడుదలైనప్పుడు కూడా ఓ అభిమాని ధియేటర్ లోని టిక్కెట్లులన్నీ తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. తన భార్యను ఇంప్రెస్ చేయడానికి అతడు ఈ పనిచేశాడు.

పవన్‌కల్యాణ్‌ మరోసారి తన గాత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు…

ముల్హెయిమ్‌ అన్‌ డెర్‌ రుహర్‌ (జర్మనీ) : మంగళవారం నాడు ప్రారంభం కానున్న జర్మన్‌ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌లో పాల్గొనే భారత బృందానికి పివి సింధూ, కె శ్రీకాంత్‌ సారధ్యం వహించనున్నారు. ఈ టోర్నికి ప్రపంచ నంబర్‌ టూ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ దూరంగా ఉంది. గత ఏడాది నుంచి మోకాలి గాయం కారణంగా సైనా అంతర్జాతీయ టోర్నిలకు దూరంగా ఉంటుంది. మార్చి నెలలో జరిగే ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడంపై సైనా దృష్టి పెట్టింది. సైనా గైర్హాజరుతో ప్రస్తుత టోర్నిలో భారత మహిళ బృందానికి సింధూ నాయకత్వం వహిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో మలేషియా మాస్టర్స్ టోర్నిలో విజేతగా నిలిచిన సింధూ దక్షిణాసియా గేమ్స్‌లో యువ క్రీడాకారిణి రుత్విక శివాని గద్దె చేతిలో పరాభవం చెందింది. తరువాత హైదరాబాద్‌లో జరిగిన బ్యాడ్మింటన్‌ ఆసియా చాంపియన్‌షిప్‌లో ఓటమి చవిచూసింది. దీంతో జపాన్‌ ఓపెన్‌లో రాణించి సత్తా చాటాలని భావిస్తోంది. ఈ టోర్నిలో తన ప్రారంభ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన రోగ్‌ స్కాఫర్‌తో సింధూ తలపడుతుంది. ఈ టోర్నిలో పురుషుల బృందానికి నేతృత్వం వహిస్తున్న ప్రపంచ 6వ ర్యాంకర్‌ కె శ్రీకాంత్‌ తన తొలి మ్యాచ్‌లో తకుమ యెడ (జపాన్‌)తో ఢ కొంటాడు. అలాగే భారత్‌ నుంచి సమీర్‌ వర్మ, పారుపల్లి కశ్యప్‌ పురుష సింగిల్స్‌లో బరిలోకి దిగుతున్నారు. పురుషుల డబుల్స్‌లో భారత్‌ నుంచి మను అత్రి- బి సుమిత్‌ రెడ్డి జోడీ పాల్గొంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *