“ఉత్తమ జుట్టు పతనం చికిత్స +జుట్టు తిరిగి పెరగడం షాంపూ వాల్మార్ట్”

హీరో నిఖిల్‌తో కలిసి నటించాలని ఉందా? అయితే ఈ అవకాశం మీకోసమే. నిఖిల్‌ ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కొత్తగా మరో ఎనిమిది మంది అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలను తీసుకోనున్నారు……

25/06/2016: ఉదయ్పూర్: రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో దుశ్శాసనపర్వం చోటుచేసుకుంది. భర్తను వదిలి ప్రియుడితో పారిపోయిన మహిళను దారుణంగా అవమానించారు. భర్త, ఆయన కుటుంబ సభ‍్యులు, గామస్తులు కలసి.. గిరిజన తెగకు చెందిన ఆ యువతిని, ప్రియుడిని పట్టుకుని వచ్చి నగ్నంగా ఊరేగించారు. ఆ తర్వాత ఇద్దరినీ అలాగే రెండు రోజుల పాటు కట్టేసి చిత్ర హింసలు పెట్టారు. కొందరు యువకులు వారి ఫొటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కసోటియా గ్రామంలో గత సోమవారం ఈ దారుణం జరిగింది. ప్రభుత్వ కార్యాలయం, స్కూలుకు సమీపంలోనే ఈ సంఘటన జరిగింది. స్కూలు టీచర్లు, వైద్య సిబ్బంది ఈ దృశ్యాలను చూసినా ఎవరూ అధికారులకు ఫిర్యాదు చేయలేదు. యువతి ప్రియుడు లాలూరామ్ కుటుంబ సభ్యులు గ్రామస్తులకు 80 వేల రూపాయలు చెల్లించడంతో రెండు రోజుల తర్వాత అతణ్ని విడిచిపెట్టారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చాక శుక్రవారం బాధిత మహిళను రక్షించారు. మహిళ భర్త, ముగ్గురు మహిళలతో సహా 13 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ గ్రామ పట్వారీని జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరణ ఇవ్వాల్సిందిగా టీచర్లను, వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఉదయ్పూర్ ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గోయల్ గ్రామంలో పోలీసు క‍్యాంపు ఏర్పాటు చేశారు.

నేచురల్‌ స్టార్‌ నాని తొలిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్న చిత్రం ‘అ’. ఇప్పటికే ఇందులో రెజీనా, రవితేజ, నిత్యామేనన్‌, అవసరాల శ్రీనివాస్‌ ఫస్ట్‌లుక్‌లను విడుదల చేశారు. ఇప్పుడు సినిమాలోని కాజల్‌ ఫస్ట్‌లుక్‌ను ….

సమస్యలు:అధిక బరువు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇవి డయాబెటిస్, గుండె సమస్యలు, రక్త పోటు, కీళ్ల నొప్పులు, స్త్రీలలో క్రమం తప్పిన నెలసరి, అవాంచిత రోమాలు, మెడమీద నుదుటి మీద పిగ్మెం సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఆయాసం, ముఖం మీద కాక వీపు మీద కూడా మొటిమలు వస్తాయి.

నల్గొండ : ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తైన ఏకైక శిలగా రికార్డు కల్గిన భువనగిరి కోటకు మంచిరోజులు రానున్నాయి. సర్వాయిపాపన్న పాలనకు కేరాఫ్ అడ్రస్ అయినా..ఈ కోట గత వైభవాన్ని సంతరించుకోవడంపై దృష్టిపెట్టింది పర్యాటకశాఖ. త్వరలో టూరిస్ట్ స్పాట్ డిసైన్ చేయడంపై ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందులో భాగంగా రోప్ వే ఏర్పాటు చేయడంపై జిల్లా ప్రజా ప్రతినిధులు చర్చించారు.  

 caligynephobia వివిధ లక్షణాలు కలిగి ఉన్నాయి… శ్వాస తగ్గిపోవడం, వేగంగా శ్వాస తీసుకోవటం, క్రమం లేని హృదయ స్పందన, చెమట పట్టుట, వికారం, మరియు భయం యొక్క మొత్తం భావాలు ఉంటాయి. దీని వల్ల ఆర్ధిక లాబాలు , వ్యాపార సంబంధాలు  భయం తో  పూర్తిగా దృష్టి పెట్టలేక  అవకాశాలు కోల్పోతారు. పేలవమైన ప్రదర్శన లేదా బిడియం  ద్వారా  ప్రమోషన్లు, మిస్ అవుతారు . లక్షణాలు  ఒక్కొకరికీ ఒక్కోవిధము గా  వారి సొంత మార్గంలో లేదా వేరే విధముగా కనిపించును .

ఫిరమోన్స్‌ ప్రభావంపై పరిశోధనలు జరుపుతున్న వైద్యులు ఎంపికచేసిన కొందరు స్త్రీలను ఎ,బి అనే రెండు గ్రూపులుగా విభజించారు. వారిలో ఎ గ్రూపు వారికి నెలసరి సక్రమంగా ఉండే ఆడువారి యొక్క చెమటను ఆల్కహాలుతోకలిపి వాసన చూపించేవారు. బిగ్రూపువారికి మాత్రం కేవలం ఆల్కహాలును మాత్రమే వాసన చూపించేవారు.4 నెలలు గడిచిన తరువాత ఎ గ్రూపు వారి బహిష్టు తేదీలలో మార్పు కనిపించింది. తమకు ఎవరి చెమటను వాసన చూపించారో వారి బహిష్టు తేదీకి దగ్గరలో (రెండు-మూడు రోజుల తేడాలో) వీరికి బహిష్టులవటం మొదలైంది.కేవలం ఆల్కహాలు మాత్రమే వాసన చూపించబడిన వారిలో మాత్రం ఏవిధమైన మార్పూ కనిపించలేదు.

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అల్లావుద్దిన్‌ ఖిల్జి’ వచ్చేశాడు. దీపిక పదుకొణె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పద్మావతి’. ఈ చిత్రంలో పద్మావతిగా దీపిక, ఆమె భర్త మహారావల్‌ రతన్‌ సింగ్‌గా షాహిద్‌ కపూర్‌లు నటిస్తున్నారు…

కాన్సరు వ్యాధి నిర్ధారణకు.. భౌతిక శరీరపరీక్ష, వ్యాధి సంబంధిత పరీక్షలు జరపాలి. ఎండోస్కోపీ, లారింగోస్కోపీ, బ్రోంకోస్కోపీ, కోలోస్కోపే పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వాటితో పాటు ఎక్స్‌-రే, అల్ట్రా సౌండ్‌, సిటీస్కాన్‌, మామోగ్రఫీ, రక్త సంబంధ, జీవ రసాయనశాస్త్ర పరీక్షలు, ఎముక స్కాన్‌, ఎముకల అధ్యయనం చేస్తారు. కాన్సరు దశలను నిర్ణయించి దానిని నయం చేయడానికి విధానాలను రూపొందించుకోవాలి. కాన్సరు దశను నిర్ణయించుకోవటంవల్ల జబ్బు ఏ దశలో వుంది? దాని పెరుగుదల ఎలా వుంటుంది? వ్యాధిని నయం చేయడానికి ఏ విధానాలను రూపొందిచాలి. చికిత్సకు ఎటువంటి ఫలితం వుంటుందనే విషయాలు తెలుస్తాయి.

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి.. తెలంగాణలో పార్టీ వ్యవహారాలకు చంద్రబాబు క్రమక్రమంగా దూరమయ్యారు. తొలుత ప్రతి శనివారం తెలంగాణ తెలుగు తమ్ముళ్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు.. ఏపీ సచివాలయం అమరావతికి తరలివెళ్లడంతో ఆ మీటింగ్‌లకు అవకాశం లేకుండాపోయింది. దీంతో టీ-టీడీపీ వ్యవహారాలకు దూరమయ్యారు. కొద్దిరోజుల క్రితం వరకు నారా లోకేష్‌ టీ-టీడీపీ వ్యవహారాలు పర్యవేక్షించారు. అయితే.. తాజాగా ఏపీ మంత్రివర్గంలో లోకేష్‌ చేరనుండడంతో.. భవిష్యత్‌లో ఆ అవకాశం కూడా ఉండకపోవచ్చు. దీంతో టీ-టీడీపీ బాధ్యతలు పూర్తిగా ఎవరికైనా అప్పగించే అవకాశం కనిపిస్తోంది.

రాష్ట్రంలో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్‌లో విభాగమైన రాష్ట్ర వృత్తి విద్యాసంస్థ (స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ – ఎస్.ఐ.వి.ఇ.) వృత్తి విద్యా కోర్సులను అందిస్తోంది. రాష్ట్రంలో 820 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 179 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 372 ప్రభుత్వ, 85 ఎయిడెడ్ కళాశాలల్లో రెండేళ్ల వృత్తి విద్యాకోర్సులను అందిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో 12 ఎక్స్‌క్లూజివ్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా 766 ప్రైవేటు జూనియర్ కళాశాలలు కూడా ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, హెల్త్ అండ్ పారామెడికల్, బిజినెస్ అండ్ కామర్స్, వ్యవసాయ-వ్యవసాయాధారిత, హోంసైన్స్ తదితర రంగాల నుంచి మొత్తం 29 రకాల కోర్సులను గుర్తించి వీటిలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.

29/09/2016: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రత్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్‌ ట్రంప్‌ల తొలి డిబేట్ పోటాపోటీగా సాగింది. ఈ బిగ్ డిబేట్‌లో తమదైన ప్రణాళికలు వివరించిన హిల్లరీయే ఎక్కువ మార్కులు కొట్టేశారు. ఈ సంగతి పక్కన పెడితే ట్రంప్ వాగ్ధాటి గురించే అమెరికాలో ఆసక్తిర చర్చ మొదలైంది. ప్రచార పర్వంలో విరుచుకుపడుతున్నట్టే ముఖాముఖిలోనూ ఆయన హిల్లరీని ఇబ్బంది పెట్టే వ్యక్తిగత కామెంట్స్ చేస్తారని చాలామంది ఊహించారు. ఎగ్జాంపుల్‌కు ఆమె భర్త బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సాగించిన అఫైర్లను తిరగదోడతారని అనుకున్నారు. అయితే, ఎన్ని విమర్శలు చేసినా ఈ టాపిక్‌ను ట్రంప్ టచ్ చేయలేదు. ఎందుకిలా? ఇదే విషయాన్ని ఫాక్స్ ఛానల్ ట్రంప్‌ను తమ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ప్రశ్నించింది. దీనికి ఆయనో ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “డిబేట్‌కు హాజరైన వీక్షకుల్లో క్లింటన్స్‌ కుమార్తె ఛెల్సియా ఉంది. ఆమె ముందు బిల్ అఫైర్ల సంగతి తేవడం బాగోదని అనుకున్నాను. ఆ విషయం ప్రస్తావించినంత మాత్రాన లాభం ఉండదని భావించా” అంటూ రెస్పాండ్ అయ్యారు ట్రంప్. ఎలాంటి మొహమాటం లేకుండా నోటికి ఏదొస్తే అది అనేయడం ట్రంప్‌కు అలవాటు. ఈ వైఖరే ఆయనకు గుర్తింపు తీసుకురావడంతో పాటూ వివాదాల్లోకి నెట్టింది. అయితే తాజా డిబేట్‌లో బిల్ క్లింటన్ అఫైర్ల జోలికి వెళ్లకపోవడంతో ఆయన తీరులో ఏమైనా మార్పు వచ్చిందా? అన్న సందేహం కలుగవచ్చు. అబ్బే, నేనెప్పుడూ ఇంతే. నేను మారే ప్రసక్తే లేదన్న.. విషయాన్ని స్పష్టం చేయాలన్న ఉద్దేశంతోనో ఏమో గానీ ట్రంప్ వెనిజులాకు చెందిన మాజీ మిస్ యూనివర్స్ అలీయా మచాడోపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒళ్లు బాగా చేసింది. ఆమె “మిస్ పిగ్గీ(పంది)” అంటూ తనదైన శైలిలో కామెంట్ విసిరారు.

నీస్ నగరం ఆహ్లాదకరమైన ప్రొమెనేడ్ దృశ్యంతో జతచేరడమనేది పని అవకాశాన్ని బాగా ఎక్కువ చేసింది. ఈ ప్రొమెనేడ్‌ను మొదట్లో కామిన్ డీ యాంగ్లెస్ (ది ఇంగ్లీష్ వే) అని నికోయిస్ ద్వారా స్థానిక భాష అయిన నిస్సార్ట్‌లో సంబోధించడం జరిగింది. అయితే 1860లో ఫ్రాన్స్‌తో నీస్ జతచేరిన తర్వాత ఈ పేరును లా ప్రొమెనేడ్ డెస్ యాంగ్లీస్ అని మార్చడం జరిగింది, అంతకుముందు నిస్సార్ట్ భాషలో ఉన్న పేరును ఫ్రెంచ్ భాషలోకి అనువదించడం ద్వారా ఈ మార్పు చేయడం జరిగింది.

వాతావరణ కాలుష్యం, తీసుకుండే ఆహారం వల్ల జుట్టు రాలిపోయే సమస్య చాలామందిలో కనిపిస్తుంది. జుట్టు ఎక్కువగా రాలిపోతున్నా అధికంగా హెయిర్‌వాష్‌ చేయటం కొందరు మానేయలేరు. ఇంతకీ ప్రతిరోజూ తలస్నానం చేయటం మంచిదా? కాదా? కొంతమంది ప్రతిరోజూ తలస్నానం చేయడానికే ఆసక్తి చూపుతారు. రోజూ తలస్నానం చేసే అలవాటున్న వారు ‘రోజంతా సవ్యంగా ఉండటం, ఎలాంటి ఇరిటేషన్‌ కలగకపోవడం, ప్రశాంతంగా నిద్రపోవటం జరుగుతుంది’ అని అంటుంటారు. అయితే ప్రతీరోజూ క్రమం తప్పకుండా హెయిర్‌వాష్‌ చేసేవారికి జుట్టురాలే సమస్య అధికంగా ఉంటు…ందని చెబుతున్నారు నిపుణులు. పైగా ప్రస్తుతం అందరూ రకరకాల ఫ్లేవర్స్‌తో ఉండే షాంపూలు వాడి ప్రమాదాన్ని కోరి కొని తెచ్చుకుంటున్నారని అంటున్నారు కాస్మాలజిస్ట్‌లు. షాంపూల్లో గాఢమైన రసాయనాలు ఉండటం వల్ల కురులకు చేటు కలుగుతుందని అంటున్నారు. అందుకే వారానికి కనీసం మూడుసార్లు హెయిర్‌ వాష్‌ చేసుకుంటే సరిపోతుందని వారంటున్నారు. ఇలా చేయటం కష్టం, ప్రతి రోజూ హెయిర్‌ వాష్‌ చేయటం తప్పనిసరి అనేవాళ్లు కుంకుడుకాయలు లాంటి సహజమైన ఉత్పత్తులతో హెయిర్‌ వాష్‌ చేస్తే జుట్టుకి ఎలాంటి ఇబ్బందీ ఉండదట. కుంకుడుకాయలు దొరక్కపోతే.. మీ తలవెంట్రుకలకి తగిన షాంపూని అతి తక్కువ పరిమాణంలో తీసుకుని జుట్టుకి అప్లై చేసి వాష్‌ చేసుకోవచ్చు.

ఇప్పటికే… టీ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో టీ-న్యూస్ అనే ఛానెల్ నడుస్తున్నది. అధికారంలోకి రావాలన్నా… అధికారంలో ఉన్నా మీడియా అవసరం ఎంతైనా ఉందని తెలుగు నేల మీద అన్ని పార్టీలు గుర్తించాయి. తెలుగు దేశం కోసం అహరహం తపించి… ప్రత్యక్ష, పరోక్ష రాజకీయ పాత్ర పోషించి… ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన ‘ఈనాడు’ మీడియా సంస్థల యజమాని చెరుకూరి రామోజీ రావు నిన్న ప్రత్యేక అతిధి హోదాలో మోడీ గారి ప్రమాణ స్వీకార ఉత్సవానికి హాజరయిన విషయం…. మీరు టీవీ లో చూసే ఉంటారు. మరది మీడియా పవర్ అంటే!

1. ఎక్కువగా బరువులు ఎత్తేవారిలో-వృత్తి రీత్యా , కూలీలు, హమాలీలు, రైతులు వగైరా. 2. మద్యపానం చేసేవారిలో, కొందరికి కండరాలు పలచబడుతాయి. 3. వృద్ధుల్లో. 4. ఊబకాయం గలవారికి. 5. పుట్టుకతోనే కొందరికి కండరాలు బలహీనంగా ఉండొచ్చు. వారిలో. 6. ఆపరేషన్ చేయించుకొన్న వారిలో, ముఖ్యంగా Cessarian, Tubectomy, Appendicectomy మొదలైనవి.(అంటే ప్రతి ఒక్కరికీ రావాలని ఏమీలేదు.)

డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ లిబిడో బూస్టర్ గా బాగా ప్రసిద్ధి చెందింది. చాక్లెట్ లో మీకు సెక్స్ లైఫ్ అనుభూతిని కలిగించి ఒక రసాయనం phenylethylamine ఇందులో ఉంటుంది. డార్క్ చాక్లెట్ తినడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫోనోఫినాయిల్స్ మెదడులోని ఎండోర్ఫిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు లైంగిక జీవితానికి కూడా బాగా సహాయ పడుతుంది.

నేడు నూటికి 99 మంది డాక్టర్లు రాత్రింబవళ్ళు నిద్ర ఆహారము లేకుండా కష్టపడతారు . రోగి ప్రాణాలు కాపాడేందుకు సాయశక్తులా తమకున్న విజ్ఞానాన్నంతటినీ ఉపయోగిస్తారు.  బోలెడన్ని త్యాగాలొనరించే వీరందరికీ మనము పాదాభివందనము చేయాలి.ఇటువంటి త్యాగమూర్తులు , సైయింటిస్ట్ లు లేకపోతే విజ్ఞానము అభివృద్ధి చెందేది కాదు .. కొత్త కొత్త పరికరాలు , ప్రయోగాలు , ప్రొసీజర్లు . తనికీలు , వైద్య విధానాలు , స్కానింగ్ లు , సిటి , ఎం,ఆర్.ఐ లు ఉండేవి కావు .

చల్లని చలి కాలంలో మీ అందమైన చర్మంకు ఎన్నో ఇబ్బందులు,మిగిలిన కాలాల కన్నా కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది,ఎందుకంటే ఈ కాలంలో ఉష్ణోగ్రతల శాతం మరీ తక్కువగా ఉండటం వల్ల మీ చర్మం పొడిబారి పోయి, ఒక్కో సారి పగిలిపోవడం,లేదా చిన్న చిన్న పొరలుగా ఊడిపోవడం జరుగుతుంది. కంగారుపడవలసిన అవసరం లేదు, మీరు చేయవలసిందల్లా మీ చర్మాన్ని ఎప్పటికప్పుడు పొడిబారకుండా తేమగా ఉండేలా చూసుకోవాలి.

తల స్నానం: గాఢత తక్కువ ఉన్న షాంపూను గానీ కుంకుడు లేదా శీకాయను ఉపయోగించి, గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. లేదా నూనె పటి ్టంచి స్టీమ్‌ ఇచ్చిన జుట్టును రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు తలస్నానం చెయ్యవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *