“ఉత్తమ జుట్టు పునరుద్ధరణ సర్జన్ ప్రపంచ |జుట్టు నష్టం ఫోరం చుండ్రు”

కాలేయంలో ఉండే వివిధ రకాల ఎంజైమ్‌లలో ఏర్పడే అసమతౌల్యం కారణంగానే వచ్చే దానిని గుర్తించబడు తుంది. కడుపులో వచ్చే తీవ్ర మంటలు కారణంగా ఫైబ్రోసిన్‌ తీవ్రత ని అంచనా వేస్తారు. ఇందుకోసం కణజాల పరీక్షను చేయాల్సి ఉంటుంది. ఇందులో కాలేయ ఫైబ్రోసిస్‌ను, స్టీటోసిస్‌ను అంచనా వేసేందుకు స్టీటోటెస్ట్‌ (చర్మానికి రంధ్రం చేయకుండా చేసే చిన్న పాటి పరీక్ష) ద్వారా ఈ రోగ నిర్ధారణ చేయవచ్చని ఇటీవలే నిపుణులు వెల్లడించారు. అయితే ఈ పరీక్షా పద్ధతులు విస్తృత ఆమోదం పొందల్సివుంది.

ఈ నేపథ్యంలో ఇలాగే జుట్టు కోసం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ట్రీట్‌మెంట్ వికటించి ఓ ప్రాణం గాలిలో కలిసిపోయింది. మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న ఒక మెడికోకు చిన్న వయసులోనే బట్టతల వచ్చింది. దీంతో అతను హెయిర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలనుకున్నాడు. వెంటనే మద్రాస్ నున్‌గంబాకమ్‌లోని ఒక సెలూన్‌ను సంప్రదించాడు. మే 17న అనస్థిస్ట్ డాక్టర్ హరిప్రసాద్, వైద్యుడు వినీత్ సూర్యకుమార్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేశారు. ఆపరేషన్ అయిన దగ్గరి నుంచి ఆ విద్యార్థి తీవ్ర ఇబ్బందులకు గురవ్వడంతో మళ్లీ హాస్పిటల్‌కే చేరుకున్నాడు. మళ్లీ ఏదో ట్రీట్ మెంట్ చేసి పంపించేశారు వైద్యులు. కాని ఒంట్లో తెలియని నలత, ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత విషమించడంతో కుటుంబసభ్యులు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ విద్యార్ధి మరణించాడు.

తూర్పుగోదావరి : ఫేస్‌బుక్‌లో పలకరించాడు… మేసేజ్‌లతో ఆకట్టుకున్నాడు. చాటింగ్‌లతో మనసుదోచుకున్నాడు. వన్‌ ఫైన్‌డే హోటల్‌కు రమ్మని ఆహ్వానించాడు. నీతి వ్యాఖ్యలు పలికి నీచంగా ప్రవర్తించబోయాడు. కాదు కూడదన్న యువతికి ఫింగర్‌కు రింగ్‌ తొడిగి ఇదే మ్యారేజ్‌ అన్నాడు. ముగ్గులోకి దించిన ఆ పాస్టర్‌ ఓ అమాయకురాలి జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. నాలుగు మంచిమాటలతో చెడుదారుల్లో నడిచేవారిలోమార్పు తీసుకురావాల్సినవాడే దారి తప్పాడు..చెడు మార్గంలో నడిచాడు.. ఆలోచించాడు..ఫలితంగా ఓ అమాయకురాలి జీవితం బుగ్గిపాలయింది…ప్రేమించుకుందాం రా అంటూ కవ్వించాడు. చావైనా..బతుకైనా నీతోనే అంటూ భారీ డైలాగ్ లు కొట్టాడు. ఇలా నక్కజిత్తులన్ని ప్రదర్శించి మొత్తానికి ఈ యువతిని బుట్టలో వేసుకున్నాడు. తీరా లవ్‌లో పడ్డాక ఆమె జీవితాన్నే చిద్రం చేశాడు.

మైగ్రేన్ నొప్పికి రెండు రకాలుగా చికిత్స ఉంటుంది. ఒకటి తక్షణం నొప్పి నివారించే వుందులు ఇవ్వడం. దీన్నే అబార్టివ్ ట్రీట్‌మెంట్ అంటారు. వురొకటి వుళ్లీ వుళ్లీ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన దీర్ఘకాలిక చికిత్స. దీన్నే ప్రొఫిలాక్టిక్ ట్రీట్‌మెంట్ అంటారు. అబార్టివ్ ట్రీట్‌మెంట్‌లో సాధారణ పెయిన్‌కిల్లర్స్ డోలో-650, క్రోసిన్-500, డోలోకైండ్ ఎస్‌ఆర్ 200 వంటి వుందులు అప్పటికప్పుడు నొప్పి తగ్గిస్తాయి. నొప్పి ఎక్కువగా ఉంటే మైగ్రానిల్, వాసోగ్రైన్, సుమినాట్ 500 ఎంజీ వుందులు నొప్పి తగ్గించడానికి ఉపయోగపడతాయి.

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. బాబీ (కె.ఎస్‌. రవీంద్ర) దర్శకుడు. ఈ చిత్రంలో తారక్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా శుక్రవారం వినాయక చవితి సందర్భంగా …

ఒంట్లో వైరస్‌ నివాసం ఏర్పరచుకున్న ‘క్రానిక్‌ హెపటైటిస్‌’ బాధితుల్లో 60 శాతం మందికి ఏ ఇబ్బందీ లేకపోయినా, ఓ 40 శాతం మందికి భవిష్యత్తులో ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి లివర్‌ వ్యాధులు మొదలయ్యే అవకాశం ఉంటుంది.వీరికి భవిష్యత్తులో సమస్య ఎలా ఉండొచ్చు? ఎంత తీవ్రంగా ఉండొచ్చన్నది ముందే చెప్పేందుకు పరీక్షలు ఉపకరిస్తాయి.

5. జుట్టు మంచి స్మెల్ రావాలంటే హెయిర్ సీరమ్ లేదా హెయిర్ స్ప్రేలను వాడాలి. అయితే ఈ సీరమ్స్, స్ప్రేలు మాడుకు, జుట్టు కుదుళ్లకు తగలకుండా జాగ్రత్తపడాలి. లేదంటే వీటిలో ఉండే గాఢ రసాయనాలు వెంట్రుక కుదురును దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి.

గొంతు తొందరగా అలసిపోవడం మొదటి లక్షణం. అంటే ఎక్కువసేపు మాట్లాడలేకపోవడం. స్వరం తారాస్థాయికి వెళ్లినప్పుడు, బిగ్గరగా మాట్లాడినప్పుడు స్వరం విడిపోతుంది. రెండుగా వినిపిస్తుంది. అప్పుడు స్వరాన్ని నియంత్రించుకోవాలి. మృదురూపంలోకి తెచ్చుకోవాలి.

పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగావకాశాలను అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో ఏర్పడే క్లరికల్, ఆఫీసర్ తదితర హోదా పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటోంది. టెన్త్, ఇంటర్, ఆపై అర్హతలకు తగినవిధంగా నియామక ప్రకటనలు జారీ చేస్తోంది. అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, రైల్వే మొదలైన విభాగాలు వివిధ రకాల పోస్టుల భర్తీకి ప్రకటనలు ఇస్తున్నాయి.

నీలగిరిలో ఇంటింటికి తాగునీరు అందించే ‘అమృతధార’ పథకం నిర్మాణ పనుల్లో ఎడతెగని జాప్యం చోటుచేసుకుంటోంది.. గుత్తేదారుల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో పట్టణ జలహారం పథకం పనులు నత్తనడకను తలపిస్తున్నాయి..

ప్రతి 5 వేల కాన్పుల్లో ఒకరు మలాశయ, మలద్వార లోపాలతో పుడుతున్నారని అంచనా. ఇది ఆడ పిల్లల్లో (44%) కంటే మగపిల్లల్లో మరికాస్త (56%) ఎక్కువ. నిజానికి ఈ సమస్య కొత్తదేం కాదు. అనాదిగా చూస్తున్నదే. అందుకే దీన్ని సరిచేసేందుకు క్రీస్తు పూర్వం నుంచీ కూడా రకరకాల చికిత్సా పద్ధతులను ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రామాణికమైన చికిత్సలు మాత్రం 1835లో ఆరంభమై.. 1982లో ఒక నిర్దిష్టమైన పద్ధతికి చేరిందని చెప్పొచ్చు. ఒక జబ్బుకు సరైన చికిత్సా విధానాన్ని, సమర్థమైన పద్ధతిని ఆవిష్కరించటానికి నిరంతరం ఎంతటి కృషి చెయ్యాల్సి ఉంటుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.

07/09/2016: న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు కొట్టివేసిన కొన్ని సైబర్ చట్టాలపై అవగాహనా రాహిత్యంతో ఎంతో మంది జైలు పాలవుతున్నారు. ఈ కారణంగా మూడు వేలకు పైగా అరెస్టులు జరిగి ఆయా కేసుల్లో పలు కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైమ్ చట్టాల్లో సెక్షన్ 66ఏ పై పలుమార్లు అభ్యంతరాలు, పిటిషన్లు వస్తున్న వాటిని పరిశీలించిన అనంతరం గతేడాది మార్చి నెలలో ఈ చట్టాన్ని సీరియస్ గా తీసుకోవద్దని సూచించింది. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో భాగంగా కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేయడంతో వారిపై కేసులు నమోదవుతున్నాయి. అయితే తప్పుడు సంకేతాలు ఇస్తున్న వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటే మంచిదని సుప్రీంకోర్లు ఈ సెక్షన్ పై స్పష్టతనిచ్చింది. అభ్యంతరకరమైన విషయాలను పోస్ట్ చేస్తే వారిపై మాత్రమే చర్యలు తీసుకోవాలని కానీ, అదే సమయంలో కొన్నిసార్లు భావప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా చూడాలని గతంలో సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజగా వెల్లడించిన నివేదిక ప్రకారం 2015లో 3,137 మంది అరెస్ట్ కాగా, 2014లో 2,423 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడైంది. 2015లో ప్రతి 12 గంటలకు నలుగురు వ్యక్తులు అరెస్ట్ అవుతున్నారని తేలింది. ఈ జనవరి నుంచి ఇప్పటివరకూ సైబర్ సెక్షన్ కింద 575 మంది జైళ్లలో గడుపుతున్నారు. ఈ సెక్షన్ కింద ఇంకా అరెస్టులు జరుగుతుండటంపై ఆశ్చర్యానికి లోనైనట్లు సుప్రీంకోర్టు లాయర్ కరుణ తెలిపారు. ఈ చట్టాన్ని తొలగించాలని కోరుతున్న పిటిషనర్లలో ఆమె కూడా ఒకరు.

ప్రొవియన్స్-ఆల్పెస్-కోట్ డి’అజుర్ రీజియన్‌లో కేంద్రీకృతమైన నీస్ నగరం ఒక కమ్యునే మరియు ఆల్ఫెస్-మ్యారిటైమ్స్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ప్రీఫెక్చర్ (పరిపాలన రాజధాని)గా ఉంటోంది. అయితే ఫ్రాన్స్‌లో అతిపెద్ద నగరంగా ఉంటోన్న ఇది ఒక ప్రాంతీయ రాజధాని కాదు; బాగా పెద్దదైన మార్సీల్లే అనేది దీని ప్రాంతీయ రాజధాని. నీస్‌కు ప్రస్తుతం మేయర్‌గా ఉన్న క్రిస్టియన్ ఎస్టెరోసి 2008లో ఈ పదవికి ఎన్నికయ్యారు. యూనియన్ ఫర్ ఏ పాపులర్ మూవ్‌మెంట్‌లో ఈయన సభ్యుడు, ఫ్రెంచ్ అధ్యక్షుడైన నికోలస్ సర్కోజీ ఈ పార్టీకి మద్దతిస్తున్నారు.

ఈ మధ్య చంద్రబాబు.. పార్టీని మీరే నడుపుకోండి అంటూ టీ-టీడీపీ నేతలకు సూచించడం కూడా దీనికి నిదర్శనంగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం టీ-టీడీపీ బాధ్యతలు ఎవరికి దక్కుతాయనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్‌.రమణ ఉండగా.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డి అన్నీ తానై చూసుకుంటున్నారు. అయితే పూర్తిస్థాయి నాయకత్వ బాధ్యతలు రేవంత్‌రెడ్డికే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

29/08/2016: లండన్: అదొక స్పానిష్ రిసార్ట్. సెలవుల సందర్భంగా కుప్పలు కుప్పలుగా బ్రిటిషర్లు సేద తీరేందుకు వస్తారు. చక్కగా ఎంజాయ్ చేసి పీకలదాక తాగి ఆట విడుపు కార్యక్రమాల్లో తల మునకలవుతారు. ఆ రిసార్ట్ అనుకోకుండా ఈ వీకెండ్లో రెజ్లింగ్ రింగ్గా మారింది. అక్కడి వచ్చిన ఇద్దరు బ్రిటన్ వ్యక్తులు కుస్తీ ఫైటింగ్కు దిగారు. తమ చుట్టూ ఉన్నవారు ఉత్సాహ పరుస్తుండగా ముక్కుమొఖం చూడకుండా రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. ఈ వీడియోను కొంతమంది ఆన్ లైన్లో పెట్టగా అది కాస్తా వైరల్ గా మారడంతోపాటు ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఆ వీడియోలో ఉన్న ప్రకారం ఇద్దరు వ్యక్తులు భయంకరంగా ఒకరపై ఒకరు దాడి చేసుకున్నారు. తమ దుస్తులు చింపేసుకున్నారు. రెండు నిమిషాలపాటు జరిగిన ఈ ఫైటింగ్ లో ఒక వ్యక్తి ముక్కుబద్దలై రక్తం కారగా మరొ వ్యక్తి ముఖానికి గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు లైవ్ లో తాము చూసిన అద్భుతమైన ఫైట్ ఇదే అంటున్నారు.

పవన్‌కల్యాణ్‌ మరోసారి తన గాత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు…

మిర్యాలగూడలో మిల్లర్లను బెదిరించి డబ్బులు వసూలు చేయాలనే పన్నాగాన్ని పక్కా సమాచారంతో సీసీఎస్ పోలీసులు భగ్నం చేయగలిగారు. జిల్లాలో క్రైం రేట్ బాగా తగ్గిపోయిందని జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్లతో ఊదరగొడుతున్నా.. వాస్తవానికి జిల్లాలో ఏదో ఒక చోట దోపిడీలు ,మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి.  

వైద్యం: పైల్స్‌ వ్యాధి వచ్చిన వారిలో మొదటి, రెండు గ్రేడులుగా ఉన్నవారికి చాలా వరకు మందులతో నయమవుతుంది. కొన్నిసార్లు స్ల్కీరో థెరపీ ద్వారం పరీక్ష చేస్తూ డాక్టర్‌ పైల్స్‌లోకి ఇంజెక్షన్‌ చేస్తారు. ఆ ఇంజెక్షన్‌ ఇవ్వడం వల్ల వాటిలో రక్త ప్రసరణ తగ్గి కృశించుకుపోతాయి. పైల్స్‌ బాగా ముదిరిన వారికి ఎమరోయెక్టమీ ఆపరేషన్‌ ద్వారా వాటిని తొలగిస్తారు. ఫిషర్‌ వచ్చినవారి ఆహారంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.

గమ్మత్తు ఏమిటంటే, కాలనుగుణంగా పూచే పూలలో ఈ మల్లె పువ్వుకి ఒక ప్రత్యేకత ఉంది, అది ఏమిటంటే ఈ మల్లె రాత్రి పూట మత్రమే పూస్తుంది,అందుకే దీనిని చీకటి పడిన సమయాల్లో కోస్తారు.అయితే దీనితో తయారు చేసిన ఆయిల్ ఎంతో సువాసనబరితమైనది, దీనిని తయారు చేయుటకు ఎన్నో మాల్లె పూల రేకులను ఉపయోగిస్తారు.ఇది చాలా అరుదుగా దోరికేది అయినప్పటికి ఎంతో ప్రఖ్యాతిగాంచినది.

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణకు పెద్ద పీట వేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని రాజ్యసభలో సిపిఎం సభ్యులు తపన్‌ కుమార్‌ సేన్‌ ఆరోపించారు. ప్రయివేటీకరణ ద్వారా రిజర్వేషన్లను దెబ్బతీయడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన ధ్వజమెత్తారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం ప్రయివేటీకరణ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నష్టాల పేరిట కొన్ని సంస్థలను అమ్మకానికి పెట్టడం శోయనీయమన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఫూల్స్‌ చేస్తోందని తపన్‌సేన్‌ విమర్శించారు. 

‘ఉల్లాసంగా ఉత్సాహంగా..’ సినిమాతో 2008లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కథానాయిక స్నేహాఉల్లాల్‌. ఆ తర్వాత ఆమె ‘కరెంట్‌’, ‘వరుడు’, ‘సింహ’, ‘అలా మొదలైంది’ తదితర చిత్రాలతో అలరించారు. దీంతోపాటు పలు హిందీ ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *