“ఎడ్మోంటన్ అల్బెర్టా లో జుట్టు నష్టం క్లినిక్లు _అందమైన జుట్టు పెరుగుదల సీరం”

అయితే ఆ విద్యార్థిని పరీక్షించిన వైద్యులు అతనికి సర్జరీ జరిగిందని..కాని ఆ సర్జరీ సరిగా జరపలేదని చెప్పారు. దీంతో చనిపోయిన విద్యార్థి స్నేహితుల ద్వారా జరిగిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు డైరెక్టరేట్‌ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఆపరేషన్ జరిగిన రోజు అనస్థిస్ట్ డాక్టర్ హరిప్రసాద్ సర్జరీ మొదలైన కాసేపటికే వెళ్లిపోయాడు. ఒక అనస్థిస్ట్ సర్జరీ పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలి. అక్కడ ఇచ్చిన అనస్థిషీయా విద్యార్థి శరీర తత్వానికి సరిపోలేదని, అందువల్లే శరీరంలోని ప్రధాన అవయవాలు పనిచేయకపోవడంతో అతను మరణించాడు. ఇక ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన వైద్యుడు వినీత్ కేవలం ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రమే, సర్జన్ కాదు. దీంతో తమిళనాడు మెడికల్ కౌన్సిల్ ఇద్దరు డాక్టర్లకు నోటీసులు పంపించారు. సర్జరీ చేయడానికి అర్హత లేకపోయినప్పటికి ఎందుకు సర్జరీ చేశారో చెప్పాలని నోటీసులో ప్రశ్నించారు. అలాగే సర్జరీ చేసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్‌కు కేవలం సెలూన్ పేరుతో లైసెన్స్ తీసుకున్నారు. అక్కడ సర్జరీ చేయడంపై కూడా వివరణ కోరారు. ఈ నేపథ్యంలో తమిళనాడు మెడికల్ కౌన్సిల్ సెలూన్‌ను సీజ్ చేసింది. జుట్టు వస్తుంది కదా అని అర్హత లేని వైద్యుల్ని ఆశ్రయించే యువతకు ఈ ఘటన ఒక గుణపాఠం .  జుట్టు దువ్వుకోవాలంటే ముందు ప్రాణముండాలి కదా..! అని ఒక్కసారి ఆలోచించండి.

అక్కినేని నాగార్జున తన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. ఆయన, సమంత, సీరత్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాజుగారి గది 2’. ఓంకార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి. పొట్లూరి నిర్మించారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు….

విద్యార్థి దశలో ప్రతి అడుగు ఎంతో అమూల్యమైనదని, సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ చెరుకూరి శైలజా కిరణ్‌ సూచించారు. చిగురుపాటి మంజువాణి వరప్రసాద్‌ ఫౌండేషన్‌, చిగురుపాటి …

జిడ్డు చర్మం గలవారి ముఖం తొందరగా నిర్జీవంగా మారుతుంది. ఇక బయట తిరిగే వారైతే త్వరగా దుమ్ము, ధూళి పేరుకుపోయి మొటిమలు రావడం, చర్మం నల్లగా మారడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. జిడ్డు చర్మాన్ని ఎలా తొలగించుకోవాలో! ముఖాన్ని తాజాగా, కాంతివంతంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం.

స్రీని సంతృప్తి పరచాలంటే మగవాడు కొన్ని పద్ధతులను విధిగా పాటించాలి. సాధారణంగా మగవాడు స్కలనమైన వెంటనే యోని నుండి శిశ్నమును బయటకు తీయటం సహజం. కానీ అలా చేయకూడదు. ఇది మగవానికి కాస్త ఇబ్బందిని కలిగించే విషయమే అయినా భార్యను సంతృప్తి పరచాలంటే తప్పదు మరి. ఆమెకు భావప్రాప్తి కలిగే వరకూ క్లిటారిస్‌ను వ్రేలితో మర్దనా చేస్తుండాలి. సంభోగంలో ఏర్పడిన భంగిమలోనే కంటిన్యూ కావాలి.అంటే ఆమె నుండి విడిపోకుండా దేహమును ఆమె శరీరమునకు ఆనుకొని లేదా బిగియార కౌగలించుకొని కొంతసేపు ఉండాలి.సరస సంభాషణను కొనసాగించాలి.రతికి ముందు ఫోర్‌-ప్లే ను తప్పనిసరిగా జరపాలి. అప్పుడు ఆమెలో లైంగికోద్రేకత కలిగి రతికి సమాయత్తమవుతుంది.తదనంతరం పురుషుడు సంభోగానికి ఉపక్రమించినపుడు తొందరగా భావప్రాప్తిని పొందగలుగుతుంది.ఆ స్థితిలో ప్రేరేపనను మరింతగా కొనసాగించినపుడు మరలా మరలా ఆర్గాజం(మల్టిఫుల్‌ ఆర్గాజం)ను ఆస్వాదించగలదు కూడా!

ఈ ఆపరేషన్‌లో వదులు అయిన కడుపు కండరాలను మళ్లీ బిగుతుగా చేయడమే కాకుండా, ఎక్కువగా సాగి వదులుగా వేలాడుతున్న చర్మాన్ని కూడా తీసేసి ఫిగర్‌లో ఇంప్రూవ్‌మెంట్ తీసుకురావచ్చు. కండరాలకు కుట్లువేసి ‘మజిల్ టోన్ ఇంప్రూవ్’ చేస్తారు. కాబట్టి ఆపరేషన్ తరువాత గర్భం వస్తే కుట్లు తెగిపోయి ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. ఆపరేషన్ తరువాత చర్మానికి వేసే కుట్లను ‘పాంటీలైన్’కింద వేస్తారు కాబట్టి చీర కట్టుకున్నా, బికిని వేసుకున్నా ఇబ్బందేం ఉండదు.

కొంతమంది మధుమేహుల్లో అటానమిక్‌ న్యూరోపతి (స్వయంచాలక నాడీమండలం అవ్యవస్థ) అనే సమస్య ఉంటుంది. దీని మూలంగా వీరిలో పడుకున్నప్పుడు రక్తపోటు ఎక్కువగానూ, నిలబడినప్పుడు తక్కువగానూ ఉంటుంది. ఇలా నిలబడినప్పుడు సిస్టోలిక్‌ రక్తపోటు 20 మి.మీ. కన్నా తగ్గుతుంటే- కళ్లు తిరగటం, తల తేలికగా ఉండటం, చెమటలు, వాంతి వచ్చినట్లుండటం, చూపు మసకగా ఉండటం, కొద్దిసేపు సొమ్మసిల్లటం (సింకొపీ) వంటి ‘పోశ్చరల్‌ హైపోటెన్షన్‌’ లక్షణాలు బాధించొచ్చు. ఇవి కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించి, తగు చికిత్స తీసుకోవటం మంచిది.

బి.ఎస్‌సి.: ఇంటర్మీడియట్ తర్వాత బి.ఎస్‌సి.లో చేరాలనుకుంటే మ్యాథ్స్-ఫిజిక్స్-కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-ఎలక్ట్రానిక్స్, మ్యాథ్స్-ఫిజిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్-స్టాటిస్టిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్-కెమిస్ట్రీ-ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-జియాలజీ, మ్యాథ్స్-ఎలక్ట్రానిక్స్-జియాలజీ, కెమికల్ టెక్నాలజీ, మర్చంట్ నేవీ, డైరీ టెక్నాలజీ, సుగర్ టెక్నాలజీ, జియాలజీ-ఫిజిక్స్-కెమిస్ట్రీ, బీఎస్సీ ఫోరెన్సిక్…. ఇలా వివిధ రకాల కాంబినేషన్లతో కోర్సులున్నాయి.

గాయం మానడాన్ని పైన పేర్కొన్నట్లుగా, రక్తస్కంధనం, ఇన్‌ఫ్లమేషన్, కణాలు పెరిగేదశ, పునరాకృతి దశలుగా విభజిస్తారు. ఈ విభజన గాయాలు మానే విధానాన్ని తెలియజేస్తున్నప్పటికీ, ఆయా దశలు కొనసాగుతూ ఉండగానే, ఒకదానితో ఒకటి కలగలసి ఉండడం కూడా ఉంటుంది. గాయాలు మానడం గురించి పైన పేర్కొన్న నమూనాకు పూరకంగా ఇటీవలెనే ఒక కొత్త నమూనాను వివరించడం జరిగింది.[1] దీనిలో గాయం మానడంలో పాలుపంచుకునే అనేక కారకాల గురించి చాలా వివరంగా పేర్కొనడం జరిగింది. ఈ నమూనా రీజెనరేటివ్ మెడిసిన్‍లోను, కణజాల ఇంజనీరింగ్‍లోనూ ఎంతో ఉపయోగకరమైనదైనందువలన, ఆయా రంగాలలో దాని ప్రాముఖ్యత స్పష్టమవుతున్నది. (కింద సూచించిన పరిశోధన మరియు అభివృద్ధి విభాగం చూడండి.) ఈ నమూనాను అనుసరించి గాయం రెండు భారీ దశలలో మానడం జరుగుతుంది. అవి ప్రాథమిక దశ, కణదశ :[1]

నేడు నూటికి 99 మంది డాక్టర్లు రాత్రింబవళ్ళు నిద్ర ఆహారము లేకుండా కష్టపడతారు . రోగి ప్రాణాలు కాపాడేందుకు సాయశక్తులా తమకున్న విజ్ఞానాన్నంతటినీ ఉపయోగిస్తారు.  బోలెడన్ని త్యాగాలొనరించే వీరందరికీ మనము పాదాభివందనము చేయాలి.ఇటువంటి త్యాగమూర్తులు , సైయింటిస్ట్ లు లేకపోతే విజ్ఞానము అభివృద్ధి చెందేది కాదు .. కొత్త కొత్త పరికరాలు , ప్రయోగాలు , ప్రొసీజర్లు . తనికీలు , వైద్య విధానాలు , స్కానింగ్ లు , సిటి , ఎం,ఆర్.ఐ లు ఉండేవి కావు .

4వ డివిజన్‌లో టీఆర్ఎస్‌కు ఇద్దరు రెబల్ అభ్యర్థులున్నారు. ఇక 13వ డివిజన్‌లో భూక్య లక్ష్మికి టికెట్ ఇచ్చింది అధికార పార్టీ. అయితే ఈ డివిజన్ నుంచి టికెట్ వస్తుందని ఆశించి వేరే పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఓ నేత, అతని భార్య ఇప్పుడు రెబల్స్‌గా ఉన్నారు. 15వ డివిజన్‌లో కూడా రెబల్ పోరు తప్పడం లేదు బీఫామ్‌ తీసుకున్న అభ్యర్థికి. 19,20వ డివిజన్‌లో పోటీ చేస్తున్న నన్నపనేని నరేందర్, మాజీ డిప్యూటీ మేయర్ ఎంబాడి రవిందర్ కూడా రెబల్స్ ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మరికొన్ని డివిజన్‌ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’ చిత్రం బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రముఖుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా ఈ చిత్రం అమెరికా బాక్సాఫీసు వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్‌ రాబట్టినట్లు…

జైట్లీ ప్రైవేటీకరణ దిశగానూ కొన్ని ప్రతిపాదనలు చేశారు. ప్యాసింజర్‌ రవాణా రంగంలో ప్రైవేటు సంస్థలకు ఆయన పచ్చజెండా ఊపేశారు. తద్వారా ఆర్టీసీలు మరింత సంక్షోభంలో పడతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వేల అభివృద్ధికి రెండు లక్షల కోట్లకు పైగా కేటాయించిన జైట్లీ.. అసంపూర్తిగా ఉన్న విమానాశ్రయాల పునరుద్ధరణకు 150 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. చమురు నిక్షేపాల వెలికితీతకు అత్యంత ప్రాధాన్యతనిస్తామంటూ.. ప్రైవేటు వ్యక్తులకు లాభం కలిగే ప్రతిపాదనలు చేశారు. కొత్త ఉద్యోగులకు మొదటి మూడేళ్లు 8.33 శాతం ఈపీఎఫ్‌ ప్రభుత్వమే చెల్లిస్తుందనడం కొంత ఊరట కలిగించే అంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. ద్రవ్యోల్బణం 9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిందని, భారత వృద్ధిరేటు 7.6శాతం నమోదైందని జైట్లీ.. పార్లమెంటుకు వెల్లడించారు. 

హైదరాబాద్: నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. హెచ్‌ఐవీ/ ఎయిడ్స్ మందులేని జబ్బు. ఒక్కసారి ఈ వ్యాధి శరీరంలోకి ప్రవేశించిందంటే అంతే. రోగికి మరణ శాసనమే. ఇది ఒక్కప్పటి మాట. కానీ వైద్యరంగంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధి నివారణకు మందులైతే ఇప్పటివరకు రాలేదు కానీ వ్యాధిని అదుపులో ఉంచి, నియంత్రించేందుకు మాత్రం రకరకాల మందులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నగరంలోని రామంతాపూర్ హోమియోపతి దవాఖాన వైద్యులు బ్రెజిల్ లో ఉండే ఒక పాము విషం నుంచి తయారు చేసిన క్రొటాలస్ హరిడస్ అనే మందును వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే ఈ మందు శరీరంలో రోగం విస్తరించకుండా పనిచేస్తుంది. అంటే శరీరంలోని హెచ్‌ఐవీకి చెందిన వైరల్ లోడ్‌ను తగ్గించి తెల్లరక్త కణాల సంఖ్య (సీడీ-4 కౌంట్) పెరిగే విధంగా హోమియోపతి మందులు పనిచేస్తున్నట్లు వైద్య నిపుణులు తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న నిర్వహించే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఈసారి పెద్దఎత్తున నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. నగరం విషయానికి వస్తే ఉస్మానియాలో 24 వేలకు పైగా హెచ్‌ఐవీ రోగులు ఉండగా అందులో 12 వేల మంది ఏఆర్‌టీ మందులు తీసుకుంటున్నారు. గాంధీ రికార్డుల ప్రకారం 18 వేల మంది రోగులు ఉండగా అందులో 8 వేల మందికిపైగా ఏఆర్‌టీ చికిత్స పొందుతున్నారు. తెలంగాణ జిల్లాలను తీసుకుంటే గ్రేటర్‌లో హెచ్‌ఐవీ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వర్గాలు తెలిపాయి.

వీటికితోడు, నైస్‌టాయిల్, నీస్ TNL, నైస్ లింగోస్టైర్, నార్తరన్ ఫోరమ్, సెయింట్-ఐసిడోర్, ది ట్రినిటీ (చుట్టూ అహుచన్ హైపర్‌మార్కెట్ కలిగి ఉంది) మరియు సెయింట్-లౌరెంట్-డు-వార్లోని Cap3000 లాంటి అనేక షాపింగ్ కేంద్రాలను కూడా ఈ నగరం కలిగి ఉంది.

మీరు ఆలస్యం చేయకుండా మీకు దగ్గరలో ఉన్న మంచి గైనకాలజి స్ట్‌ను సంప్రదించండి. కొడుకులైనా సరే, మీ ఆరోగ్య సమస్య గురించి చెప్పక తప్పదు. వారితో చూచాయగానైనా చెప్పండి. పోనీ, మీకు లేడీ డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం కలిగిందని చెప్పండి. మీ సమస్యను మీ కొడుకులు తప్పక అర్థం చేసుకుంటారు.

‘అఖిల్‌’ తర్వాత అక్కినేని అఖిల్‌ నటిస్తున్న చిత్రం ‘హలో’. విక్రమ్‌ కె. కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కల్యాణి కథానాయిక. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ బాణీలు అందిస్తున్నారు. అయితే…

కానీ శృంగారం అంటే మగాడికి సంబంధించినదేనా? ఆడవాళ్ళ పరిస్థితేంటి? శృంగారంలోనూ, శృంగార సమస్యల విషయంలోనూ, శృంగార సమస్యల పరిష్కార విషయంలోనూ స్త్రీ ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాంటి స్త్రీని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సబబు అని అమెరికాకు చెందిన యూరాలజిస్ట్ లు చెబుతున్నారు. అదే విధంగా మగవారి సమస్యలకు అనేక కారణాలుంటాయి. వివిధ కారణాలు అన్వేషించడం, కౌన్సెలింగ్, చికిత్స ఇవి ఎంతో ముఖ్యమైనవి. కాకపోతే అంగంలోకి వేసే ఇంప్లాంట్స్ అవసరాన్ని చాలావరకు ఈ మందులు, సాధనాలు తగ్గిస్తున్నాయి. కనుక రాబోయే సంవత్సరాలలో ఇంప్లాంట్స్ సర్జరీల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఈ సాధనాలు అంగస్తంభనాన్ని కలిగిస్తాయి కానీ సుఖవ్యాధుల నుంచి రక్షణనీయవు. కనుక సురక్షిత శృంగార మార్గాలు అవలంభించకపోతే సుఖవ్యాధులు కలిగే ప్రమాదం ఉంది.

ఎక్కువ బరువు ఉండటం లేదా స్థూలకాయం ఉండటాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. ఆధునిక కాలంలో సీటుకు అతుక్కొని పనిచేయాల్సిన ఉద్యోగాలు ఎక్కువ గా ఉంటున్నాయి. దీంతో శారీరక వ్యాయామం బాగా తగ్గిపోతోంది. శరీర భాగాలకు ఏ మాత్రం అలసట లేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో శరీరంలో కొవ్వులు పేరుకొని పోయి అధిక బరువుకి లేదా స్థూలకాయానికి దారితీస్తోంది. ఏమాత్రం వ్యాయామం లేని జీవితం గడపటం ఎంతటి సమస్యో, విపరీతంగా వ్యాయామం చేసే వారిలో లేదా విపరీతంగా కాయకష్టం చేసే వారిలో కూడా సమస్యలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.

అటు బాలీవుడ్‌ నుంచి ఇటు కోలీవుడ్‌ వరకూ అన్ని చిత్ర పరిశ్రమల్లో నడుస్తున్న హాట్‌టాపిక్‌ ‘2.ఓ’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. అమీజాక్సన్‌ కథానాయిక. శంకర్‌ దర్శకుడు. అక్షయ్‌కుమార్‌ …

హైదరాబాద్ : బంగారు తెలంగాణ తెస్తానంటున్న సీఎం కేసీఆర్‌ .. ప్రజలకు చావుల తెలంగాణ చూపిస్తున్నారని కాంగ్రెస్‌ నేత మల్లురవి విమర్శించారు. హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రిని పార్టీ నేతలతో కలిసి సందర్శించి.. బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రులు మృత్యుకేంద్రాలుగా మారాయని విమర్శించారు. నీలోఫర్లో ఆపరేషన్ అంటే కైలాసానికి వీసా ఇచ్చినట్టే మల్లురవి విమర్శించారు. పేదవారికి వైద్యం చేయడానికి ప్రభుత్వ వైద్యులకు ఎక్కడలేని అసహనం వస్తుందని కాంగ్రెస్‌నేతలు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సర్కారీ వైద్యంపై దృష్టిపెట్టాలన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 20లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

కొబ్బరికాయ కొట్టిననాటి నుంచే కొన్ని చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలా అమితాసక్తిని కలిగిస్తున్న చిత్రం ‘రంగస్థలం 1985’. రామ్‌చరణ్‌ కథానాయకుడు. సమంత కథానాయిక. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అనసూయ కీలక పాత్రలో…

యోని ద్వారానికి రెండుపక్కలా ఉండే గ్రంథులనుండి జారుడులాంటి పదార్ధం తయారవుతుంది. స్త్రీకి కామోద్రేకం కలగగానే ఈ గ్రంథులు జారుడుపదార్థాన్ని ఎక్కువ మోతాదులో విడుదల చేస్తాయి. దీనివల్ల స్త్రీకి రతిలో ఒరిపిడి ఉన్నప్పటికీ మంటలేకుండా తృప్తికలుగుతుంది.

నాకు 19 సంవత్సరాలు. ఎత్తు 5.6 అడుగులు. నాకు ఇంకా 4అంగుళాల ఎత్తు పెరగాలని ఉంది. దానికోసం రోజూ నేను ఒక కిలోమీటర్ రన్నింగ్ చేస్తున్నాను. ఇంకా 4 కిలోమీటర్లు సైకిల్ కూడా తొక్కుతున్నాను. వీటన్నింటి వల్ల నేను ఎత్తు పెరుగుతానా?

ప్రముఖ నటుడు మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గాయత్రి’. ఆర్‌.మదన్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా సెట్‌లో శ్రియతో కలిసి దిగిన ఫొటోను మంచు విష్ణు సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ….

ప్ర్రకృతి ప్రసా దించిన తల్లిపాల గురించి ఎటువంటి ఆలోచన లేకుండా ఇతర క్షీరదాలు తమ పిల్లలను తమ పాలతోనే పెంచుతున్నప్పటికీ మనుషుల్లో ఎన్నో సందేహాలు ఉండటం మానవజాతి పరిణామంలో ఒకవిచిత్ర దశ. ఈ రచయిత తల్లిపాల సంస్కృతి రక్షణలో చేసిన కృషి ఫలితంగా ప్రభుత్వరంగంలో చిత్తూరు జిల్లా కేంద్ర ఆసుపత్రి దేశంలో మొట్టమొదటి శిశుమైత్రి ఆసుపత్రిగా రూపుదిద్దుకుంది. దాదాపు 12 సంవత్సరాలు బ్రెస్ట్‌ఫీడింగ్‌ ప్రమోషన్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇండియా మొదటి రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా పనిచేసిన అనుభవంతో తల్లులు అడిగే కొన్ని సాధారణ ప్రశ్నలకు ఈ వ్యాసం ద్వారా జవాబులు ఇవ్వడంలో ఉద్దేశం తల్లులను చైతన్యపరచడమే.

రాజకీయం అంటే ఓ చదరంగం. ఎత్తులు పైఎత్తుల్లో ఎంతో తెలివిగా వ్యవహరించాలి. అప్పుడే అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొంటారు. అయితే ఆ ఎత్తులు వేయడంలోనే ఒకొక్కరూ ఒక్కో దారిని ఎంచుకొంటుంటారు. మరి జోగేంద్ర ఎంచుకొన్న………

వయసు పెరిగేకొద్దీ మన చర్మం ముదుతలు పడటం సహజం. డార్క్ సర్కిల్స్,ఫైన్ లైన్లు వంటి వాటికీ కూడా ముఖ్య కారణం ఇదే అవుతుంది. ముడుతలు,కర్లింగ్ చర్మం మరియు ఫైన్ లైన్లు తగ్గించేందుకు అనేక క్రీములు ఉన్నాయి. ఏ చర్మ రకానికి అయిన రసాయన ఆధారిత సౌందర్య సాధనాలు సమర్థవంతమైనవి కాదు. ఎందుకంటే అంటువ్యాధులు,దద్దుర్లు మరియు మచ్చల వంటి ప్రతికూల ప్రభావాలకు కారణం కావచ్చు. ముడుతలు మరియు వయస్సు మీద పడిన ఇతర చిహ్నాల కొరకు ఇంట్లో తయారు చేసిన క్రీములు ఉపయోగించటం అనేది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇంట్లో తయారుచేసే క్రీములు సహజమైన ఉత్పత్తులను ఉపయోగించి తయారుచేయుట వలన ఏ విధంగానూ హానికరం కాదు. అవి శాశ్వత ప్రభావం కలిగి ఉంటాయి. ఏ చర్మ రకానికి అయిన ముడుతల కొరకు సహజమైన మరియు ఇంట్లో తయారుచేసే క్రీములు అందుబాటులో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *