“ఎము చమురు జుట్టు తిరిగి పెరగడం ఫలితాలు _జుట్టు నష్టం నయం యూనివర్శిటీ పెన్సిల్వేనియా”

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’. వర్మ తీస్తున్న తొలి అంతర్జాతీయ తెలుగు వెబ్‌ సిరీస్‌ ఇది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌తో కడపలో జరిగే ఘోరాలను కళ్లకు కట్టినట్లు చూపించిన వర్మఇప్పుడు…

చిగుళ్లను వైద్యపరిభాషలో ‘జింజివా’ అంటారు. దీనికి వచ్చే ఇన్ఫెక్షన్‌ను జింజివైటిస్‌గా చెబుతారు. ఈ జింజివైటిస్ సమస్య తీవ్రమైతే చిగుళ్ల చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్, పంటి ఎముకకు కూడా వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ ఎముకకు చేరితే ఆ కండిషన్‌ను పెరియోడాంటైటిస్ అంటారు. చిగుళ్లవ్యాధి మొదటిదశలో ఉన్నప్పుడు అనస్థీషియా అవసరం లేకుండానే నొప్పి ఏమాత్రం తెలియకుండా లేజర్ చికిత్స చేయవచ్చు. ఒకవేళ చిగుళ్లవ్యాధి అడ్వాన్స్‌డ్ దశలోకి వెళ్తే ఆ సమయంలోనూ ఫ్లాప్ సర్జరీ చేస్తారు. ఈ సమయంలో ఎముక చుట్టూ ఉన్న చెడిపోయిన కణజాలాన్ని తొలగించి శుభ్రం చేస్తారు. ఈ ప్రక్రియలో సైతం లేజర్ చికిత్స ద్వారా అతితక్కువ రక్తస్రావంతో చికిత్స చేయడం సాధ్యమవుతుంది. ఫలితంగా సంప్రదాయ చికిత్స చేసినప్పటికంటే లేజర్‌తో చికిత్స చేసినప్పుడు రోగి చాలా వేగంగా కోలుకుంటాడు.

ప్రియ ఆత్మీయ మిత్రులందరికీ శుభసంధ్య గత వారం రోజులుగా సమయాభావం వళ్ళ మూలికల గురించిన ప్రాధమిక అవగాహనకు సంబంధించిన పోస్ట్స్ పెట్టలేకపోయాను, సమయానుకూలత …చూసుకుని ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తాను, లైక్ చేయడం మరియు షేర్ చేయడం ద్వారా నాకు ప్రోత్సాహం అందిస్తున్న మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు

మానసిక ఒత్తిడి, ఆందోళన, శరీరంలో వచ్చే మార్పులు, దీర్ఘకాలిక వ్యాధులు, వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు – మొదలైన కారణాలతో కొందరికి నిద్ర పట్టదు. నిద్ర పోయినప్పటికీ కొద్దిసేపట్లోనే అర్ధాంతరంగా మెలకువ వచ్చేస్తుంది. ఈ నిద్రలేమి అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది.

విశాల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డిటెక్టివ్‌’. మిస్కిన్‌ దర్శకత్వం వహించారు. అను ఇమ్మాన్యుయెల్‌, ఆండ్రియా కథానాయికలు. జి. హరి నిర్మాత. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సమర్పిస్తోంది. ఈ చిత్రాన్ని నవంబరు 10న విడుదల చేయడానికి చిత్ర బృందం…

హఠాత్తుగా గుండె ఆగి మరణించటమన్నది ఇప్పటికే ఒకసారి గుండెపోటు వచ్చి కోలుకున్న వారిలో చాలా ఎక్కువ. ఎందుకో చూద్దాం. ఇప్పటికే ఒకసారి తీవ్రమైన గుండెపోటు వస్తే.. గుండె కండరంలో కొంత భాగం దెబ్బతినే అవకాశం ఉంటుంది. చికిత్స ఎంత జాప్యమైతే గుండె కండరం అంత దెబ్బతింటుంది. కాబట్టి గుండెపోటు వచ్చిన తర్వాత ఎంత త్వరగా చికిత్స ఇవ్వగలిగితే.. గుండె కండరం అంత తక్కువగా దెబ్బతింటుంది, తర్వాతి కాలంలో హఠాన్మరణం సంభవించే అవకాశం అంతగా తగ్గిపోతుంది. కండరం బాగా దెబ్బతింటే గుండె రక్తాన్ని పంపింగ్‌ చేసే సామర్థ్యం (ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌- ఈఎఫ్‌) అన్నది తగ్గుతుంటుంది, అది 35% కంటే తగ్గుతున్న కొద్దీ హఠాత్తుగా గుండెపోటు మరణాలు సంభవించే అవకాశాలు పెరుగుతాయి. ఈ ముప్పు ఎందుకు పెరుగుతుందో చూద్దాం. గుండెలో కరెంటు తీగలు, గుండె కండరం కలిసి ఉంటాయి. ఒకసారి గుండెపోటు వస్తే గుండె కండరంలో కొంతభాగం దెబ్బతింటుంది, అది చచ్చుబడినట్లవుతుంది. దాని మధ్యలో ఈ కరెంటు తీగలు చిక్కుబడినట్లవుతాయి. దీంతో కరెంటు షార్ట్‌సర్క్యూట్‌ అయినట్లయి… అక్కడక్కడే తిరుగుతుంటుంది, దీంతో గుండె మామూలుగా నిమిషానికి 80 సార్లు కొట్టుకోవాల్సింది… 200, 300 సార్లు కొట్టుకుంటుంది. ఒకసారి గుండెపోటు వచ్చిన వారిలో ఇలా జరిగే అవకాశం ఎక్కువ, కాబట్టి లయలు అస్తవ్యస్తమై (వీటీ, వీఎఫ్‌) హఠాత్తుగా మరణం ముంచుకొచ్చే ప్రమాదం ఎక్కువని గుర్తించాలి. కాబట్టి ఒకసారి గుండెపోటు వస్తే- వెంటనే వైద్యులు- వారిలో హాఠాత్తుగా మరణం ముంచుకొచ్చే అవకాశాలు ఎంత వరకూ ఉన్నాయి? అన్నది అంచనా వేస్తారు. ఒకవేళ గుండె పంపింగ్‌ సామర్థ్యం (ఈఎఫ్‌) తక్కువుండి, ఈసీజీలో మార్పులుండి, గుండె లయలో తేడాలు కనబడుతుంటే భవిష్యత్తులో హఠాన్మరణాలను నివారించేందుకు కొంత ఖరీదైనదే అయినా శరీరంలో ‘ఏఐసీడీ’ అన్న పరికరం అమర్చుకోవాలని సూచిస్తారు.

అయితే ఇంకొక ప్రధానమైన విషయం ఏమిటి అంటే కెమికల్స్ కలిగి ఉన్న షాంపూలు వాడటం వలన జుట్టు యోక్క సారాన్ని కోల్పోతుంది అంతేకాదు జుట్టు డ్రై అయిపోతుంది..అందుకే సహజసిద్ధమైన షాంపులు వాడటం ఎంతో ఉత్తమం..చాలా మంది జుట్టుకి ఎలక్ట్రానిక్ పరికరాలకి సంభందించిన అనేక పరికరాలు వాడుతూ ఉంటారు హెయిర్ డ్రై లాంటివి అస్సలు ఇలాంటివి వాడటం జుట్టు ఎదుగుదలని ఆపేస్తుంది అని అంటున్నారు ..

యువ క్రీడాకారుల్లో రాణించాలనే కసి ఉంది. సరైన వసతులు కల్పిస్తే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారు. దీనినే భారత యువ క్రీడాకారులు చేసి చూపించారు. నాలుగుసార్లు ప్రపంచ కప్పు సాధించి తామేంటో నిరూపించారు. తమకు సదుపాయాలు కల్పిస్తే మరిన్ని విజయాలు …

వర్షాలతో 39 వేల కోట్ల నష్టం జరిగిందని అంచనా. భారీ వర్షాలతో చైనా అతలాకుతలం అవుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుబే రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాలు చెరువుల్లా మారిపోయాయి. వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహించి వరదలుగా మారడంతో అనేక ప్రాంతాలు కొట్టుకుపోతున్నాయి. యాంగ్జే నదీతీర లోతట్టు ప్రాంతాలైన సిచువాన్, గ్విజౌ, హుబే, ప్రాంతాలనుంచి సుమారు 11 లక్షలమందిని ఖాళీచేయించి పునరావాలసాలకు తరలించారు. జూన్ 30 నుంచి ఏకథాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటిదాకా 128 మంది చనిపోగా 42 మంది దాకా అదృశ్యమైనట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు

న్యూయార్కు, లండన్ తరహాలో నగరంలో హెలిటూరిజానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం – ఇండివెల్ ఏవియేషన్ సంయుక్త నిర్వహణ చేయనున్నారు. కుతుబ్ షాహీలు, నిజాంలు ఏలిన గడ్డపై నిర్మించిన పలు చారిత్రాత్మక కట్టడాలు, కోటలు ఈ పర్యటనలో ఉంచనున్నారు. హైదరాబాద్ నగర నలుమూలల ఉన్న పలు చారిత్మాత్మక కట్టడాలగుండా ఈ హెలికాప్టర్ ప్రయాణం సాగనుంది.

హెయిర్‌ కలర్స్‌ ఉపయో గించి చర్మం రంగుకు తగ్గట్లుగా వెంట్రుకల కు రంగు వేయాలనుకున్నపుడు శాశ్వత రం గులు ఎక్కువగా వాడకూడదన్నది నిపుణుల సలహా. ఈ శాశ్వత రంగులు జుట్టు మొదల్ల లోకి వెళ్లి సహజమైన రంగును నిర్విర్యం చేస్తాయి. అందుకే రంగు వేయాలనుకున్నపుడు సంబంధిత నిపుణులను సంప్రదించాలి.తాత్కలిక రంగులు వేయడం వల్ల రెండు రకా ల ఉపయోగాలున్నాయి

7. ప్రాణాయామాలు, ధ్యానము నేర్చుకొని ప్రతి రోజూ ఎంత సేపు వీలైతే అంత సేపు చెయ్యటం శరీరానికే కాక మనసుకూ ఎంతో మంచిది. తగ్గుతుందన్న నమ్మకంతో చెయ్యండి. తగ్గాలనే కౄత నిశ్చయంతో చెయ్యండి. నిరాశకు అసలు చోటు ఇవ్వకండి.

ఓవైపు హైయిర్ కలర్, హెయిర్ డై తయారు చేసే కంపెనీలు హెచ్చరికల ప్రకటన వారిచ్చే ప్రిస్క్రిప్షన్‌లో పొందుపరిచేవుంటారు. కాని చాలవరకు దీనిని వాడేవారు పెద్దగా పట్టించుకోరు. అలాగే టాటూ లేక కాలీ మెహిందీలో పిపిడి కలిసివుంటుంది. ఇది చాలా హానికారకమైంది.

ఢిల్లీ : వాయిదా పడిన అనంతరం రాజ్యసభ ప్రారంభమైంది. ఏఐఏడిఎంకే ఆందోళన కొనసాగించింది. కార్తి చిదంబరంపై ఐటీ, ఈడీ సోదాలు చేయడం జరిగిందని, వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐడిఎంకే ఆందోళన చేపట్టింది. 

ఆలివ్ ఆయిల్ ను కొబ్బరి నూనెతో మిక్స్ చేసి, డ్యామేజ్ హెయిర్ కు వారానికి రెండు సార్లు అప్లై చేస్తుంటే, జుట్టు సమస్యలను తొలగిస్తుంది.ఆలివ్ ఆయిల్ ను గోరువెచ్చగా చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. తర్వాత తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి, దాని మీద హాట్ టవల్ ను చుట్టాలి. 45నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

వీటి వలన జలుబుతోపాటు, దగ్గు, గొంతునొప్పి, గొంతు తడి ఆరిపోవడం, దగ్గులో కఫం, జ్వరం, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర సమస్యలు ఏర్పడతాయి. అడినోవైరస్‌తో వచ్చే వ్యాధి కారణంగా కళ్ళ కలకలు, గొంతులో బిళ్లలు (లిఫ్‌నోడ్స్‌) తోపాటు ఒళ్ళు నొప్పులు, జ్వరం కూడా వస్తాయి. సాధారణంగా వారం రోజుల్లో తగ్గిపోయే ఈ వ్యాధి లక్షణాలు కొంతమందిలో ఈ వ్యాధి తీవ్రంగా మారడానికి కూడా ఈ వాతావరణ మార్పులే కారణం.

ఆంధ్రాకు ఇచ్చిన ప్రతిహామీకీ కట్టుబడి ఉన్నాం..విద్యాసంస్థలను పెద్ద ఎత్తున్న కేటాయించాం..వాటికి నిధులు ఇచ్చాం..ఇంకా ఇంత కన్నా ఏమి కావాలి..ఇన్ని ఇచ్చిన మాపై ‘బాబు’కు కోపమెందుకు ఉంటుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పటికే కేంద్రంపై రగిలిపోతున్న జనాలు ఇప్పుడు అరుణ్ జైట్లీ వ్యాఖ్యలకు మరింత మండిపడుతున్నారు. అంతేకాదు.. ఇచ్చిన హామీల్లో ఏమి నెరవేర్చారో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరి అరుణ్ జైట్లీ గారు వ్యాఖ్యలు మరీ కామెడీ కాకపోతే.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని చెప్పడంలో ఎలాంటి అర్దం లేదు. జనాలు మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ఏంటీ అని అంటున్నారు.

మనము జీవించాలంటే  శ్వాసించడము , తినడము , నిద్రించడము లాగే కొంత వ్యాయామము కూడా అవసరము . పసిపిల్లలకు తొలిరోజుల్లో  రోదనము  ఆరోగ్యము . ఎదుగుతున్న, వయస్సు నిండి వృద్దాప్యము దాకా జీవితపు అన్ని అవస్థలలోనూ దానికి తగ్గ వ్యాయామము అవసరము .ప్రతి ఒక్కరికీ వ్యాయామము అవసరము . వ్యాయామము చేయడము వలన ఎన్నో అనారోగ్య పరిస్థితులనుండి విముక్తి పొందగలము . పలానా వ్యాయామము చేయాలా? ఏది చేస్తే బాగుంటుంది . రోజులో ఎప్పుడు చేయాలి … ఇంకా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతుంటాయి. నిజానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమయ్యే వ్యాయామానికి ఒక పద్దతి , టైమ్‌ అంటూ ఏమీ అవసరము లేదు. శరీర కదలికలు . చెమటపట్టే వరకు సుమారు 30-45 నిముషాలు వారానికి 5 రోజులు మనకి నచ్చిన వ్యాయామము చేయవచ్చును. నడక , తోటపని, ఆటలు ఆడుకొనుట (టెన్నిస్ , బేట్మింటన్‌ , షటిల్ కాక్ , రింగ్ టెన్నిస్ , కబటి ,వాలీబాల్  మున్నగునవి . చివరికి ఇల్లు ఊడ్చడము , బట్టలు ఉతకడము , ఇంటిపనులు చేసుకోవడమూ కూడా వ్యాయామాలే .

మనం తరచూ ఏదో ఓ ప్యాక్ వేసుకుని ఫ్రెష్ అవుతుంటాం. పార్లర్ కు వెళ్ళినా ఫ్రూట్ ప్యాక్ను వేయటానికే బ్యుటీషియన్ వాళ్ళు ముందుకొస్తారు. అందుకు కారణం ఫ్రూట్ ప్యాక్ ఎన్నో రకాలుగా పని చేస్తుంది. శరీర తత్వాన్ని మారుస్తుంది, రంగును ఇనుమడింప చేతుంది. అందుకే ఈ ప్యాక్ కు అంత ప్రాధాన్యం ఇస్తారు. అయితే పాదాలకు ఏ ప్యాక్ వేస్తే బాగుంటుందో తెలియక, ఎవైనా వేసుకున్నా సంతృప్తి కలుగక మనం బాధపడుతుంతాం. అటువంటి సమస్యకు సొల్యూషన్ క్యారెట్ పాదాలకు ప్యాక్ గా వేస్తే ఎన్నో సహజ సిధ్ధ గుణాలతో మన పాదాలకు మంచి చేస్తోందట. అంతేకాక పాదాల రంగునూ ఇనుమడింప చేస్తుందట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

దేశ రక్షణకు శ్రమించే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో ఏటా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. పదో తరగతి, ఇంటర్ ఆపై అర్హతలున్న వారికి ఈ విభాగాల్లో వివిధ పోస్టులు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో పదో తరగతి ఆధారంగా లభించే ఉద్యోగాల వివరాలు…

అడవుల్లోని కలపను అక్రమంగా తరలించేందుకు.. స్మగ్లర్లు గోదావరి నదిని ఉపయోగించుకుంటున్నారు. ఖానాపూర్, కడెం మండలాల నుంచి.. గోదావరి నది ద్వారా.. ఆవలి తీరానికి కలపను తరలించుకు పోతున్నారు. కరీంనగర్ జిల్లాలోని మల్లాపూర్, మూలరాంపూర్, నిజామాబాద్ జిల్లా గుమిర్యాల్ గ్రామాల్లో కొందరు వ్యాపారులు ఆదిలాబాద్ కు చెందిన స్మగర్ల నుంచి కలపను కొనుగోలు చేసి నిజామాబాద్ కు తరలించి.. అక్కడ భారీ మొత్తానికి టేకును అమ్ముకుంటున్నారు. 

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ కథానాయికలు. న్యూఇయర్‌ కానుకగా పవన్‌ అభిమానులకు ఇస్తానన్న సర్‌ప్రైజ్‌…

విలన్‌ విలాసంగా కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఎదురుగా హీరో నిలబడి ఉంటాడు. హీరోని కూర్చోమని కుర్చీ చూపించే కనీస మర్యాద మన తెలుగు విలన్‌కు ఉండదు. కనుచూపు మేరలో ఉన్న కుర్చీని కండువాతో లాగి, దాని మీద కూర్చుని కాలు మీద కాలేసుకుని దర్పాన్ని ఒలకబోస్తాడు మన హీరో. ఇకపై మన హీరోలు కుర్చీ కోసం లేనిపోని ఫీట్లు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కుర్చీని తొడిగేసుకోవచ్చు. అదేంటి ఫ్యాంటా? కోటా? తొడిగేసుకోవడానికి అని ఆశ్చర్యపోకండి. ఇంచక్కా ఫ్యాంటులాగానే ఒంటికి తొడిగేసుకునే కుర్చీ అందుబాటులోకి వచ్చేసింది.

టాలీవుడ్‌ ‘మన్మథుడు’ అక్కినేని నాగార్జున మంగళవారం పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘రాజుగారి గది 2’ చిత్రం ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. నాగ్‌కు కాబోయే కోడలు, కథానాయిక సమంత ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

గజగజమనిపించే చలికాలం.. అదేనండీ శీతాకాలం మన చర్మం పై దాడికి త్వరలో సిధ్ధం కానుంది. శీతాకాలం వచ్చిందంటే చర్మం పొడిబారిపోయి అసహనానికి గురిచేస్తుంది. ఇక మహిళలు సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి శీతాకాలంలో చర్మం ఎదుర్కొనే ఇబ్బందులకు పార్లర్లనో, క్రీములనో అన్వేషిస్తుంటారు. ఎన్ని వాడినా చర్మం రసాయనాలకు అలవాటు పడి పాడైపోతుందే కానీ సహజసిధ్ధంగా ఉండదు. కాబట్టి శీతా కాలంలో అతివల చర్మ సౌందర్యానికి ఇంట్లో వాడే చిట్కాలను మీకందిస్తున్నం. అవేంటో ఒకసారి చూద్దామా..

గతంలో మీకు అయిన సర్జరీల సంగతులు, ఏవైనా జబ్బులతో బాధపడుతున్నారా, మీకు  ఉన్న అలర్జీలు, వాడుతున్న మందుల వంటి వివరాలు లైపో నిర్వహించబోయే నిపుణులకు వివరించాలి. హైబీపీ, థైరాయిడ్ సమస్యలు, మధుమేహం వంటి అన్ని వివరాలూ చెప్పాలి. దాని వల్ల లైపో ప్రక్రియలో ఏవైనా రిస్క్ పెరిగే అవకాశం ఉందా అన్న అంశాలను నిపుణులు అంచనా వేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *