“ఒత్తిడి మీద జుట్టు నష్టం _జుట్టు పెరుగుదల ఉత్పత్తులు trichotillomania”

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ చిత్రం టీజర్‌ అద్భుతంగా ఉందని ఇటీవల సోషల్‌మీడియా వేదికగా ప్రశంసించిన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మళ్లీ సినిమా ప్రచార చిత్రాల్ని ఉద్దేశించి మాట్లాడారు…..

మన శరీరంలో చర్మంపై చాలా పుట్టుమచ్చలు ఉంటాయి. అవి రకరకాల సంఖ్యలో, సైజులలో, ఆకారములలో ఉంటాయి. కొన్ని చర్మం ఉపరితలంలో వుంటాయి. కొన్ని ఉబ్బెత్తుగా ఉంటాయి. చాలా వరకు గోధుమ రంగు నుండి నల్లరంగులో ఉంటాయి. చర్మకణాలలో ఉండే మెలనోసైట్లు ఇవి నల్లగా ఉండటానికి కారణము. పుట్టుమచ్చలలో మార్పులు రావటం సహజము. అది అందరిలో చూస్తుంటాము. ఒక్కోసారి అసాధారణంగా మచ్చలు పెరగటం, పుండుపడటం, రక్తం రావటం జరుగుతుంది. పుట్టుమచ్చలలో వచ్చే ఈ క్యాన్సర్‌ను ”మేలిగంట్‌ మెలనోమా” అంటారు.

మాస్‌మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టచ్‌ చేసి చూడు’. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ ఈరోజు విడుదలైంది. ఇందులో బోల్తాపడిన కారు వద్ద రవితేజ కళ్లజోడు పెట్టుకుని స్టైల్‌గా నడిచొస్తున్న స్టిల్‌ ఆకట్టుకుంటోంది…….

హైదరాబాద్ : నగరంలో హెలీ టూరిజం సేవలను పంచాయతీ రాజ్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్త శోభలు..హంగులు దిద్దుతూ హోలీ టూరిజాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. 

మూత్రపిండాలు , గర్భాశయానికి చెందిన ఇన్‌ఫెక్షన్లు రక్తం ద్వారా శ్వాసకోశాలకు చేరి ఆక్యూట్‌రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధిని కలుగచేస్తాయి. సాధారణంగా ఇటువంటి ఇన్‌ఫెక్షన్లు గ్రామ్‌ నెగటివ్‌ బ్యాక్టీరియా , స్టెఫలోకాకస్‌ బ్యాక్టీరియాలకు సంబంధించినవై ఉంటాయి.చర్మంలో గానీ , శరీరంలోని ఏ ఇతర అవయంలలో కానీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా అది సెప్టిక్‌ పదార్థాలుగా మారి రక్తం ద్వారా శ్వాసకోశాలకు చేరుతుంది. ఊపిరితిత్తులు ఇలా రక్తం ద్వారా వచ్చే క్రిములను , సెప్టిక్‌ ఎంబాలైలను ఫిల్టర్‌ చేస్తుంది. కనుక ఈ సూక్ష్మక్రిములు ఊపిరితిత్తులలో పేరుకుపోయి లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌ను కలుగచేస్తాయి. రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌ ఉన్న వారిలో గుండెలోని కుడిభాగం కవాటాలు ఇన్‌ఫెక్టై తద్వారా శ్వాసకోశాల్లోకి ఈ ఇన్‌ఫెక్షన్‌ పల్మొనరీ ఆర్డరీ ద్వారా వ్యాపిస్తుంది.

రామ్‌ నటించిన ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఒక్క కట్‌ కూడా లేకుండా ఈ చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికెట్‌ లభించినట్లు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్‌, పాటలు…

2)  సెకండరీ తలనొప్పులు… ఈ తరహా తలనొప్పులు ఇంకేదో బయటి కారణంతో వస్తుంటాయి. అంటే… తలలో గడ్డలు ఏర్పడటం, తలకు గాయం కావడం లేదా పక్షవాతం వంటి కారణాల వల్ల ఈ తలనొప్పులు వస్తాయి. కాబట్టే వీటిని సెకండరీ తలనొప్పులుగా చెప్పవచ్చు.

చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై అన్నాడీఎంకే సీనియర్‌ నేత పి.హెచ్‌.పాండ్యన్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం నిర్వహించిన విలేకర్ల సమావేశంనిర్వహించారు.అమ్మది సహజమరణం కాదని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శాసనసభా పక్షనేతగా శశికళ ఎదగటాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ‘శశికళ మమ్మల్ని మోసం చేసి ముఖ్యమంత్రి అవుదామనుకున్నారు.. మేము దీనిని వ్యతిరేకిస్తున్నాం.. శశికళ తమిళనాడు సీఎం కావడం ఇష్టంలేదని జయలలితే నాతో స్వయంగా చెప్పారు..’

28/09/2016: బిహార్ సీనియర్ జర్నలిస్ట్ రంజన్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న జావేద్ భట్ ఆ రాష్ట్ర మంత్రి తేజ్ ప్రతాప్తో కలవడం, ఫొటో దిగడంపై తీవ్ర విమర్శలు రాగా.. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్తో కూడా జావేద్ కలిసున్న ఫొటో తాజాగా బయటకు రావడం దుమారం రేపుతోంది. ఓ వేదికపై కూర్చున్న లాలుతో జావేద్ మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంత్రి తేజ్ ప్రతాప్.. లాలు కొడుకన్న విషయం తెలిసిందే. హత్య కేసులో నిందితుడితో తండ్రీకొడుకులు సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడంతో వారిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆర్జేడీ నాయకులు నేరగాళ్లను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా లాలుతో జావేద్ కలిసున్న ఫొటో పాతదని భావిస్తున్నారు. మంత్రి తేజ్ ప్రతాప్తో మాత్రం జావేద్ ఇటీవల కలిశాడు. రంజన్ హత్య కేసులో మరో నిందితుడు కైఫ్తో కలసి జావేద్ మంత్రితో కలిసున్న ఫొటో బయటకు వచ్చింది. దీనిపై మంత్రి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. రంజన్ హత్య కేసును సరిగా దర్యాప్తు చేయడం లేదని, సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ ఆయన భార్య ఆశ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఓ వైపు సీబీఐ నాయకులు ఈ కేసును విచారిస్తుండగా.. లాలు, ఆయన తనయుడుతో నిందితులు కలిసున్న ఫొటోలు బయటకు రావడంతో ఆర్జేడీ నాయకులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఎమ్‌.సి.ఎ’. మిడిల్‌క్లాస్‌ అబ్బాయ్‌… అనేది ఉపశీర్షిక. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్నారు. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌ నిర్మాతలు. దేవిశ్రీప్రసాద్‌……

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సౌందర్య సాధనాలు సమస్యలు-అవగాహన , (Cosmetic and side-effects awareness)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

చాలా మందికి అంగస్తంభన సమస్య ఉంటుంది. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. అయితే, ఈ సమస్య ఉత్పన్నంకాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయంపై వైద్యులను సంప్రదిస్తే అంగస్తంభన సమస్య ఉన్నవారు తొలుత నిపుణులైన సెక్స్ వైద్యుడిని సంప్రదించాలని సలహా ఇస్తున్నారు. ఆయన సూచించే మందులతో పాటు… ఆహారాన్ని క్రమం తప్పకుండా వాడినట్టయితే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.

ఢిల్లీ : హెచ్‌సియు విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యకు సంబంధించి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చేసిన అసంబద్ధ వ్యాఖ్యలపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చామని బిఎస్‌పి చీఫ్‌ మాయావతి పేర్కొన్నారు. ఈ ఘటనను తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని, దీనిపై కేంద్రం జవాబు చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిపై పార్లమెంట్‌ లో స్మృతి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ఏ పద్ధతిలోనైనా మలాశయాన్ని ‘ప్యూబోరెక్టల్‌ కండరం’ గుండా తీసుకొచ్చి మలద్వారం ఉండే ప్రదేశంలో చర్మానికి అతుకుతారు. కండరాలను సరిగ్గా గుర్తించి.. సమర్థంగా ఆపరేషన్‌ చెయ్యటానికి ఇప్పుడు మజిల్‌ స్టిమ్యులేటర్‌, మోనిటర్‌ వంటి అత్యాధునికమైన సదుపాయాలు చాలా అందుబాటులోకి వచ్చాయి. పిల్లల్లో ఈ అవయవ నిర్మాణం తీరుతెన్నుల పట్ల వైద్యుల్లో అవగాహన బాగా పెరిగింది. కాబట్టి తల్లిదండ్రులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆపరేషన్‌ తర్వాత జాగ్రత్తలు చాలా ముఖ్యం. వైద్యులు చెప్పినట్టే చేస్తూ, ఆ భాగాన్ని పొడిగా ఉండేలా చూడాలి. కృత్రిమంగా ఏర్పాటు చేసిన మలద్వారం ముడుచుకుపోయే అవకాశముంటుంది. కాబట్టి దాన్ని అప్పుడప్పుడు ఎలా వెడల్పు చెయ్యాలో వైద్యులు తల్లిదండ్రులకు నేర్పిస్తారు. ఒకట్రెండు నెలల వరకూ ఇలా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మలాశయ, మలద్వార లోపాలకు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఫలితాలు కూడా బాగుంటున్నాయి. కాబట్టి నిరాశ చెందాల్సిన పని లేదు. ఈ జాగ్రత్తలతో పాటు బిడ్డకు సంబంధించి పోషణ, తల్లిపాలు పట్టటం, టీకాల వంటివన్నీ యథాప్రకారం జరిగేలా చూడటం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *