“కండీషనర్ తర్వాత జుట్టు నష్టం |రాంచీ లో జుట్టు నష్టం డాక్టర్”

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో నటిగా గుర్తింపు పొంది.. నేటి అగ్ర కథానాయికల్లో ఒకరిగా వెలుగుతోన్నారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇప్పుడు ఆమె చిన్న తమ్ముడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా నటుడిగా పరిచయం కాబోతున్నారు. అమన్‌ కీలక పాత్రలో ఓ లఘు చిత్రం…

ప్లానింగ్‌ : స్కానింగ్‌ తర్వాత సమాచారాన్ని సైబర్‌నైఫ్‌ సిస్టంకు చెందిన ‘ట్రీట్‌మెంట్‌ ప్లానింగ్‌ వర్క్‌స్టేషన్‌’కు డిజిటల్‌ రూపంలో అందిస్తారు. అక్కడ వైద్యులు కణతి పరిమాణాన్ని, ప్రదేశాన్ని కనుక్కుంటారు. వైద్య నిపుణులు ట్యూమర్‌ ప్రదేశానికి తగినంత మోతాదులో రేడియేషన్‌ను పంపడానికి సైబర్‌నైఫ్‌ సాఫ్ట్‌వేర్‌ సహకారంతో ప్రణాళికతో రూపొందిస్తారు. చికిత్సా ప్రణాళికలో భాగంగా సైబర్‌నైఫ్‌ సిస్టం ఆటోమెటిక్‌గా రేడియోధార్మిక కిరణాల సంఖ్యను, వాటిని పంపించే సమయాన్ని బట్టి, వాటిని పంపాల్సిన కోణాలను సూచిస్తుంది.

↑ ఇక్కడికి దుముకు: 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 2.11 2.12 Stadelmann, WK; Digenis, AG; Tobin, GR (1998). “Physiology and healing dynamics of chronic cutaneous wounds.”. American journal of surgery. 176 (2A Suppl): 26S–38S. PMID 9777970. doi:10.1016/S0002-9610(98)00183-4.

నా వయసు 25. నేను చూడడానికి నార్మల్‌గానే ఉంటాను. కానీ పొట్ట ఉంది. దీంతో డైట్ కంట్రోల్ చేస్తున్నాను. దీంతో సన్నగా అవుతున్నాను. కానీ పొట్ట తగ్గడం లేదు. టి.విలో వచ్చే ప్రకటనలో బెల్ట్ పెట్టుకుంటే పొట్ట తగ్గుతుంది అంటున్నారు. వాటివల్ల ఉపయోగం ఉంటుందా? ఈ పొట్ట తగ్గే మార్గం ఉంటే చెప్పండి.

ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా జుట్టు ఉండదు. కొందరి జుట్టు సిల్కీగా ఉంటే, మరికొందరికి ఉంగరాలు జుట్టు, చిక్కుముడిగా, జిడ్డుగా ఉండే జుట్టు ఉంటుంది. జిడ్డుగా ఉన్నంత మాత్రాన ప్రతి రోజూ తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. అలాగే తలస్నానం చేసిన తర్వాత కండీషనర్ తో జుట్టు బాగా ఆరేలా చూసుకోవాలి.

28/07/2016: ముంబై: దుబాయ్ నుంచి కొచ్చి వెళుతున్న ఇండిగో విమానంలో గురువారం ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో విమానాన్ని దారి మళ్లించి ముంబైలో దించారు. ప్రయాణికుల్లో కొందరు ఐసీస్కు అనుకూలంగా నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విమానంలో మొత్తం 89 మంది ప్రయాణికులు ఉన్నారు. నినాదాలు చేసిన ప్రయాణికులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో రెండు గంటలు ఆలస్యంగా విమానం కొచ్చి బయలుదేరింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

పెళ్లాడే అమ్మాయి కారణంగా జీవితం ఆనందమయం కావాలి. పెళ్లి చేసుకున్న అబ్బాయి వల్ల జీవితం హాయిగా సాగాలి. ఈ అభిప్రాయాలతో సాగే ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమకథని కుటుంబ ఆప్యాయతలు, భావోద్వేగాలతో వినోదాత్మకంగా మా ‘2 కంట్రీస్‌’ …

03/09/2016: వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల గుర్తించిన అరుదైన జాతికి చెందిన చేప పేరులో ‘ఒబామా’ చేర్చాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అయితే ఈ గౌరవం ఆయనకు ఊరికే దక్కింది కాదు. గతవారం హవాయ్లోని ఓ మెరైన్ సాంక్షుయరీ విస్తీర్ణం పెంచుతూ ఒబామా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో సాంక్షుయరీ విస్తీర్ణం గతంలో కంటే నాలుగింతలు పెరుగుతోంది. అంతేకాదు.. ప్రపంచంలోనే పెద్ద మెరైన్ సాంక్షుయరీగా అది రికార్డులకెక్కింది. దీంతో జంతు శాస్త్రవేత్తల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఇటీవల గుర్తించిన ఇంకా పేరుపెట్టని చేపకు ఒబామా పేరును చేర్చుతున్నట్లు వారు వెల్లడించారు. హవాయ్లోని పపహనౌముకాకియా మెరైన్ సాంక్షుయరీలోనే శాస్త్రవేత్తలు ఈ చేపను కనుగొన్నారు. ఈ చేపకున్న మరో విశేషం ఏమిటంటే.. ఒబామా ప్రచార సింబల్కు దగ్గరగా ఈ చేపపై కొన్ని గుర్తులున్నాయట. సముద్ర జీవులను రక్షించడానికి ఒబామా తీసుకున్న నిర్ణయానికి గుర్తుగా ఆయనకు ఈ గౌరవమిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అన్నట్లు ఓ చేపకు ఒబామా పేరునుపెట్టడం ఇదే తొలిసారికాదు. గతంలోనూ టెనెస్సీ నదిలో కనుగొన్న ఓ చేపకు ఇథియోస్టోమా ఒబామా అనే పేరుపెట్టారు.

న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన ప్రియాంక కపూర్ (26) అనే మోడల్ ఆత్మహత్య కు పాల్పడింది. తన జీవన శైలిని అడుగడుగున అసహ్యించుకుంటున్న భర్తను, అతడు వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాసి చనిపోయింది. తన భర్త తనను ఇళ్లు విడిచి వెళ్లిపోవాలని కసురుకున్నాడని కానీ తాను మాత్రం ప్రపంచాన్నే విడిచిపెట్టి వెళ్లిపోతున్నానని ఆమె లేఖలో పేర్కొంది. కంపెనీ మేనేజ్ మెంట్ కార్యక్రమానికి అని చెప్పి వెళ్లిన ప్రియాంక ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో ఏ-46 అనే నెంబర్ గల నివాసంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి పెట్టుకుని ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి తలుపులు పగలగొట్టి ఆమెను కిందికి దించి ఎయిమ్స్కు తరలించగా ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులకు రెండు ఆత్మహత్యకు సంబంధించిన లేఖలు దొరికాయి. వీటి ఆధారంగా, ప్రియాంక కుటుంబ సభ్యుల వివరాల ప్రకారంగా పోలీసులు ఆమె భర్త, వ్యాపార వేత్త నితిన్ చావ్లాను అరెస్టు చేశారు. ప్రతిరోజు భార్యను కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తూ ఆమె ఆత్మహత్యకు పాల్పడేలా పురికొల్పాడని ఆరోపణలు నమోదుచేశారు. ప్రియాంక ఆత్మహత్య లేఖలో ఏం రాసిందంటే..’నితిన్ నన్ను ఇళ్లు వదిలిపొమ్మన్నాడు.. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నాను. అతడు చిన్న చిన్న విషయాలకే నన్ను కొట్టేవాడు. పబ్బులకు, బార్లకు వెళ్లనివ్వకుండా చాలాసార్లు అడ్డుకున్నాడు’ అని లేఖలో రాసింది.

తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలను ఆదుకోవడమే ఎజెండాను పెట్టుకుందని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టు యంత్రాల….

తల తిప్పి చూడగానే దూరంగా ముందు రోబోతో పాటుగా వస్తున్న ఆకారం. దగ్గరకు వచ్చేసరికి ఇంకా స్పష్టంగా, రేడియేషన్ సూట్, మాస్క్‌లలో ఉంది అందరి లాగే! తనేమి ఇటు చూడలేదు. రిసీవింగ్ హ్యూమన్ వద్ద ప్రోగ్రామ్ తెలుసుకుంటోంది. రిసీవింగ్ హ్యూమన్ ఇద్దరినీ చూసి చెప్పింది.

అయితే ఆతరువాత కొద్ది రోజులకే గౌతంరెడ్డి పార్టీ నేతలతో కలవడం.. భేటీ అవ్వడంతో రాధా మళ్లీ ఆగ్రహానికి గురయ్యారు. అప్పటినుండి జగన్ పై పార్టీపై రాధా అసంతృప్తితోనే ఉన్నారు. దానికితోడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్‌ను మల్లాది విష్ణుకు ఇచ్చేందుకు జగన్ సిద్ధపడడంతో రాధా పుల్ ఫైర్ మీద ఉన్నారు. దాంతో రాధా వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో మారబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక జగన్ ఆయన్ను బుజ్జగిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా..బ్యాటింగే ప్రధాన ఆయుధంగా ప్రపంచకప్ వేటను కొనసాగిస్తోంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ నిలకడలేమి జట్టును తడబాటుకు గురిచేస్తున్నా..వన్ డౌన్ విరాట్ కొహ్లీ కుదురైన, నమ్మదగిన బ్యాటింగ్ తో జట్టుకు కొండంత అండగా నిలుస్తూ వస్తున్నాడు. బౌలింగ్ , ఫీల్డింగ్ విభాగాలలో సైతం టీమిండియా సమతూకంతో కనిపిస్తోంది. పాకిస్థాన్ తో ముగిసిన మ్యాచ్ వరకూ టీ-20 ల్లో 70 మ్యాచ్ లు ఆడిన టీమిండియా ..42 విజయాలు నమోదు చేసింది. టీ-20 ప్రపంచకప్ లో 30 మ్యాచ్ ల్లో 18 విజయాలు సాధించింది.

ఈ సాధనం మార్కెట్లోకి వచ్చాక అంగస్తంభనాన్ని కలిగించే మందులపై పరిశోధనలు తీవ్రతరమయ్యాయి. అనేక మందులపై పరిశోధనలు ఇప్పటికే జరుగుతున్నాయి. అవి సత్ఫలితాల్నిస్తున్నాయి కూడా. నాలుక క్రింద ఉంచుకునే మాత్రలు, అంగంపై పూత మందులు వీటన్నిటిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకటి రెండు సంవత్సరాలలోనే ఇవి పరిశోధనలు పూర్తి చేసుకుని రావచ్చు. ఈ మందులు మానవుని చిరకాల వాంఛను నెరవేరుస్తున్నాయి. అనేక సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఇలాంటి మందులు, సాధనాల కోసమే కలలు కంటూ వచ్చారు. 1980 తర్వాత ఇలాంటి కలలు నిజమయ్యే రోజు వచ్చింది.

30/08/2016: న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) కింద రాష్ట్రంలోని ఐదు పట్టణాలు బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) ప్రాంతాలుగా ధ్రువీకరణ పొందాయి. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ప్రక్రియలో సిద్దిపేట, షాద్‌నగర్, సూర్యాపేట, అచ్చంపేట, హుజూర్‌నగర్‌లను ఓడీఎఫ్ ప్రాంతాలుగా నిర్ధారించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. ఓడీఎఫ్ కోసం భువనగిరి పట్టణం చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. అయితే దీనిని మరోసారి తనిఖీ చేస్తామని వెల్లడించింది. పట్టణ ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ పురోగతిని కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు సోమవారం ఢిల్లీలో సమీక్షించారు. ఓడీఎఫ్ గుర్తింపు కోసం ఇటీవల దేశవ్యాప్తంగా 11 పట్టణాలు ప్రతిపాదనలు పంపుకోగా.. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తనిఖీ చేయించింది. అందులో తెలంగాణలోని ఐదు పట్టణాలు సహా 10 పట్టణాలను ఓడీఎఫ్‌గా ధ్రువీకరించింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 141 పట్టణాలు బహిరంగ మల విసర్జన రహిత పట్టణాలుగా గుర్తింపుకోసం ప్రతిపాదించాయి. దీంతో ఆయా పట్టణాలలో థర్డ్ పార్టీ తనిఖీలు చేస్తున్నారు. పరిశీలన పూర్తయిన కొద్దీ.. నిర్ధారణను జారీ చేస్తున్నారు. రాష్ట్రంలోని గజ్వేల్, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, మధిర, సత్తుపల్లి, సిరిసిల్ల కూడా ఓడీఎఫ్ హోదా కోసం ప్రతిపాదించాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది. రాష్ట్రాల నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు అందుతున్న నివేదికలను బట్టి.. వచ్చే ఏడాది నాటికి 974 నగరాలు, పట్టణాలు బహిరంగ మల విసర్జన రహితంగా మారనున్నాయి. అందులో ఏపీకి చెందిన 112 పట్టణ ప్రాంతాలు, తెలంగాణలోని 37 పట్టణాలు ఉన్నాయి. ఓడీఎఫ్ గుర్తింపు ఇలా.. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ప్రొటోకాల్ ప్రకారం ఓడీఎఫ్ గుర్తింపు కోసం ముందుగా వార్డులు, పట్టణం స్వయంగా ఓడీఎఫ్‌గా ప్రకటించుకుని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు నివేదిక అందించాలి. తర్వాత 30 రోజుల్లో ఆ శాఖ తనిఖీ చేయిస్తుంది. సేవా స్థాయి అంచనా (నిర్మాణం, గృహ లభ్యత, కమ్యూనిటీ, ప్రజా మరుగుదొడ్లు), స్వతంత్ర పరిశీలనల అంచనా ఆధారంగా నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతుంది. నగరం లేదా పట్టణంలో కనీసం ఒక మురికివాడలో, పాఠశాల, ప్రభుత్వ మార్కెట్ లేదా మతపరమైన స్థానంలో, నివాస ప్రాంతం, బస్టాండ్, రైల్వేస్టేషన్‌లలో తనిఖీలు చేస్తారు. 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరంలో కనీసం 9 చోట్ల, 5 లక్షల కంటే అధిక జనాభా ఉన్న నగరాల్లో కనీసం 17 చోట్ల పరిశీలన జరుపుతారు. రోజు మొత్తంగా ఏ సమయంలో కూడా ఒక వార్డ్‌లోగానీ, పట్టణంలోగానీ ఒక్కరు కూడా బహిరంగ మల విసర్జన చేయకపోతే బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతంగా నిర్ధారిస్తారు.

వేసవికాలంలో వేడిగా, పొడిగా మరియు ఆహ్లాదంగా ఉంటుంది. ఈ కాలంలో వర్షపాతం అనేది అరుదుగా మాత్రమే ఉండడంతో పాటు ప్రత్యేకించి జూలై నెలలో మాత్రం ఒకటి లేదా రెండు రోజుల పాటు కొలవదగిన స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలనేవి అరుదుగా 20 °C (68 °F) కంటే తక్కువకు చేరడంతో పాటు తరచూ 30 °C (86 °F) స్థాయికి చేరుతుంటాయి. బాగా వేడిగా ఉండే జూలై మరియు ఆగస్టు నెలల్లో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 27 °C (81 °F) వరకు ఉంటుంది. నీస్‌కు సంబంధించి పూర్తిస్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రత అయిన 37.7 °C (99.9 °F) అనేది 2006 ఆగస్టు 1న నమోదైంది.

↑ ఇక్కడికి దుముకు: 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 న్గుయెన్, డీ.టీ., ఆర్గిల్ డీ.పీ., ముర్ఫీ జీ.ఎఫ్. (2009). అధ్యాయం 4: ది పాథోఫిజియాలజిక్ బేసిస్ ఫర్ ఊండ్ హీలింగ్ అండ్ కటానెయస్ రీజెనరేషన్. బయోమెటీరియల్స్ ఫర్ ట్రీటింగ్ స్కిన్ లాస్ . ఉడ్‌హెడ్ పబ్లిషఇంగ్ (యూకే/యూరోప్) & సీఆర్‌సీ ప్రెస్ (యూఎస్), కేంబ్రిడ్జ్/బోకా రేటన్, పేజీలు. 25-57. (ఐఎస్‌బీఎన్ 978-1-4200-9989-9, ఐఎస్‌బీఎన్ 978-1-84569-363-3)

నేను శిన్నగున్నప్పట్కి ఇప్పటికి బొచ్చెడు తేడా ఉన్నది హోళి రంగులళ్ల గాని ఆడుట్లగానీ..కన్హయ్య కుమార్ ముచ్చట్ల కథ..నిజాంబాద్ల రోగుల అవస్థ..ఇచ్చిన మాటకోసం తలతాకట్టు వెట్టైనా గెల్పిచ్చినందుకు మీ రుణం దీర్చుకుంట అని కండ్ల ముందట కైలాసం జూపెట్టి.. గెల్శినంక వాళ్లను పట్టిచ్చుకుంటనే లేరట..శంద్రాలు వారి.. అనుచర గణం..హోలీ పండుగు నాడు మీకు తెల్వని ముచ్చట..జంగల్ల పొంట పెర్గే ఏ జీవరాశి పరిస్థితి సూశ్నా గట్లనే వున్నది. అవ్విట్ని సూస్తె గోసనిపిస్తుంది…బాలయ్య ఆస్కార్ అవార్డు ఎగరేస్కపోయిండంట…ఈ ముచ్చట్ల గురించి చూడాలంటే వీడియో సూడుండ్రి…

ఉపాధి – ఉన్నత విద్య – ఉపాధితోపాటు ఉన్నతవిద్య… ఈ మూడింటిలో దేన్ని ఎంచుకోవాలనుకున్నా అందుకు చక్కగా సరిపోయేవి ఇంటర్మీడియట్ వృత్తివిద్యాకోర్సులు. ప్రభుత్వం ఈ ప్రయోజనాలన్నిటినీ క్రోడీకరించి రూపొందించిన కోర్సులివి. టెన్త్ తర్వాత రెండేళ్లు వృత్తి విద్యకు కేటాయించడం ద్వారా త్వరగా ఉపాధి సంపాదించుకోవచ్చు. పాక్షికంగా ఉపాధి పొందుతూ ఉన్నత విద్యాభ్యాసం చేయవచ్చు. టెన్త్ తర్వాత రెండేళ్లకే ఒక సాంకేతిక విద్యానిపుణుడిగా తయారయ్యే అవకాశాన్ని కల్పిస్తున్న ఈ కోర్సుల్లో చేరితే పెరుగుతున్న సాంకేతిక అవసరాలను ఉపాధికి అనుకూలంగా మలచుకునే అవకాశముంది.

ఈ టోర్నీలో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొడుతోంది. రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కొహ్లీ, రహానే, సురేష్‌ రైనా, యువరాజ్‌ సింగ్‌, హార్ధిక్‌ పాండ్యా, ధోనీలతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ మునుపెన్నడూ లేనంత పవర్‌ఫుల్‌గా ఉంది. సీనియర్ పేసర్‌ అశిష్‌ నెహ్రా, యువ సంచలనం జస్ప్రీత్‌ బుమ్రా, హార్ధిక్‌ పాండ్యా, అశ్విన్‌, జడేజాలతో బౌలింగ్‌ విభాగం సైతం పటిష్టంగా ఉంది. రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ జట్టుపై సాధించిన విజయం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందనే చెప్పాలి. అన్ని విభాగాల్లోనూ శ్రీలంక జట్టు కంటే టీమిండియానే మెరుగ్గా రాణిస్తోంది. కొహ్లీ, రోహిత్‌ శర్మ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో పాటు…..జట్టులో 9 మంది టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌ ఉండటం భారత జట్టుకు కలిసొచ్చే అంశమే. పేసర్లు నెహ్రా, బుమ్రా …స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌ ఎలా మ్యాజిక్‌ చేస్తున్నారో అందరికీ తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *