“కమమోమోటో జుట్టు పెరుగుదల టానిక్ ఎలా ఉపయోగించాలో +జుట్టు పెరుగుదల చిట్కాలు తమిళంలో నివారణలు”

భారతగడ్డపై మొట్టమొదటిసారిగా జరుగుతున్న 2016 టీ-20 ప్రపంచకప్ గ్రూప్- బీ లీగ్ లో రెండో విజయానికి ఆతిథ్య టీమిండియా గురిపెట్టింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే మూడోరౌండ్ పోటీలో ఆసియాకప్ రన్నరప్ బంగ్లాదేశ్ పనిపట్టడానికి ధోనీసేన సిద్ధమయ్యింది.

ఉత్తమ నటుడుగా టైటానిక్‌ ఫేమ్‌ లియోనార్డో డికాప్రియో తొలిసారిగా ఆస్కార్‌ అవార్డును అందుకున్నారు. ద రివెనంట్‌ చిత్రంలో అద్భుత నటనకుగాను డికాప్రియో ఈ అవార్డును అందుకున్నారు. మొత్తం ఆరు సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయిన డికాప్రియో తొలిసారిగా అవార్డును సొంతం చేసుకొని తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నాడు.

సోఫియా యాంటీపోలిస్ అనేది ఒక టెక్నాలజీ పార్క్, ఇది యాంటీబెస్ యొక్క వాయువ్యంలో కొలువై ఉంది. ఈ పార్క్‌లో ఎక్కువ భాగం వల్బోన్ కమ్యునే పరిథిలో వ్యాపించి ఉంది. 1970 మరియు 1984 మధ్య కాలంలో స్థాపితమైన ఈ పార్క్‌లో ప్రధానంగా కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మకాలజీ మరియు బయోటెక్నాలజీ రంగాలకు సంబంధించిన కంపెనీలు కొలువుదీరి ఉన్నాయి. W3C యొక్క ప్రధాన కేంద్రంతో సహా అనేక హైయ్యర్ లెర్నింగ్ సంస్థలు కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి. ఈ పార్క్ స్థాపకులైన ఫ్రెంచ్ సెనేటర్ పియర్ లాఫిట్టే భార్య సోఫియే గిల్క్‌మ్యాన్-టుమార్కిన్ పేరు మీదుగా ఈ పార్క్‌కు నామకరణం చేయబడింది, అదేసమయంలో సందర్భోచితంగా సోఫియా అంటే జ్ఞానానికి అధిదేవత అనే అర్థం కూడా ఉండడం విశేషం. అలాగే యాంటిపోలిస్ నుంచి వచ్చిన ఈ పార్క్‌ పేరులోని రెండో అర్థభాగం సైతం యాంటిబీస్ యొక్క పురాతన గ్రీక్ పేరుకు సంబంధించింది.

ఢిల్లీలోని ఓ కాలనీలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లిన నిందితుడు, ఆ సమయంలో అక్కడే ఉన్న తన మరదలిపై బావ అత్యాచారం చేశాడు. ఆపై మరోసారి అదేప్రయత్నం చేయడంతో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ అత్యాచారం 2016 మార్చి 26వ తేదీన జరిగింది.

జీన్ థెరపీలపై కూడా పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మందులన్నీ మార్కెట్లో సంచలనం కల్గిస్తున్నాయి. ఇవి వచ్చాక అనేక వేలమంది నిర్భయంగా చికిత్సకొస్తున్నారు. వయాగ్రా పరిశోధనలకు 400 మిలియన్ డాలర్లు ఖర్చు అయింది. డిప్రెషన్ కు, స్థౌల్యానికి మందులు సంచలనం సృష్టించాయి. ఈ రెండూ కెమికల్స్ తో తగ్గించవచ్చు అన్నది నిరూపణయ్యాక అంగస్తంభన సమస్య కూడా కెమికల్స్ తో తగ్గించవచ్చు అన్నది నిరూపించబడింది.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని 2018 ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు…

లోకో పేరెంట్: రాష్ట్రంలోని మిగతా విద్యాలయాలతో పోలిస్తే గురుకులాల్లో విద్యాభ్యాసం భిన్నంగా ఉండటానికి ప్రధాన కారణాల్లో ‘లోకో పేరెంట్’ విధానం ఒకటి. తరగతిలోని ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు చొప్పున బాధ్యత వహిస్తారు. ఆయా విద్యార్థుల గురించి అన్ని విషయాలనూ శ్రద్ధగా పరిశీలించి, పరిష్కరిస్తారు. వారు ఆసక్తిగా చదువుకునేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తారు.

 వేడినీటిలో ముంచి పిండిన టవల్‌ను తలకు చుట్టుకోవాలి. ఇరవై నిమిషాలు తర్వాత షాంపూ లేదా కుంకుడుకాయ, శీకాకాయలతో కాని తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి ఒక సారి చొప్పున నెలరోజుల పాటు చేసి, ఆ తరువాత క్రమంగా అవసరాన్నిబట్టి నెలకు ఒకటి రెండు సార్లు చేయాలి.

28/09/2016: వాషింగ్టన్ : వరుసపెట్టి అణ్వాయుధాలను పరీక్షిస్తూ.. పంటికింద రాయిలా మారిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు కాస్త భయం నేర్పించాలని అమెరికా భావిస్తోంది. దాంతో దక్షిణ కొరియాలో వెంటనే థాడ్ యాంటీ మిసైల్ వ్యవస్థను మోహరించాలని భావిస్తోంది. వీలైనంత త్వరగా వాటిని అక్కడ ఏర్పాటుచేస్తామని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి డేనియల్ రసెల్ తెలిపారు. యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలతో ఈ విషయమై అమెరికా సంప్రదింపులు మొదలుపెట్టింది. అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించకుండా ఉత్తర కొరియాను అడ్డుకోవాలని వివిధ దేశాలను కోరింది. ఉత్తరకొరియా క్షిపణిపరీక్షల నేపథ్యంలో తాము తప్పనిసరిగా వీలైనంత త్వరలోనే క్షిపణి విధ్వంసక వ్యవస్థను దక్షిణ కొరియాలో ఏర్పాటుచేస్తామని రసెల్ అన్నారు. సెప్టెంబర్ 9వ తేదీన ఐదోసారి అణుపరీక్ష నిర్వహించిన తర్వాత ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తామని ఐక్యరాజ్య సమితి హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే థాడ్ వ్యవస్థ గురించిన ఆలోచన అమెరికాకు వచ్చింది. ఉత్తరకొరియాపై ఆంక్షల విధింపునకు గట్టి మద్దతు ఇచ్చిన చైనా మాత్రం.. థాడ్ క్షిపణి విధ్వంసక వ్యవస్థ ఏర్పాటుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఉత్తరకొరియా అణ్వస్త్ర కార్యక్రమాల గురించి చైనా కూడా ఆందోళన వ్యక్తం చేసిందని, అందువల్ల ఆ దేశంపై ఆంక్షలకు తమ మద్దతు కూడా ఉంటుందని చెప్పిందని రసెల్ అన్నారు. అమెరికా, దాని మద్దతుదారులు జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు కలిసి ఉత్తరకొరియా ఆదాయ మార్గాలను కత్తిరించే ప్రయత్నాల్లో పడ్డాయి.

18/07/2016: దిల్లీ: సీనియర్‌ భాజపా నేత, ఎంపీ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నేడు రాజ్యసభకు రాజీనామా చేశారు. సిద్ధూ రెండు నెలల క్రితమే నామినేటెడ్‌ ఎంపీగా రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్‌ ఆమోదించారు. సిద్ధూ ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూను ప్రకటించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. మాజీ క్రికెటర్‌, గతంలో అమృత్‌సర్‌ లోక్‌సభ ఎంపీ అయిన సిద్ధూను 2014 లోక్‌సభ ఎన్నికల్లో అరుణ్‌ జైట్లీ కోసం అక్కడి నుంచి తప్పించారు. ఆ స్థానం నుంచి జైట్లీ పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. సిద్ధూ 2004 నుంచి 2014 వరకు అమృత్‌సర్‌ ఎంపీ. ఆయన భార్య నవజ్యోత్‌ కౌర్‌ సిద్ధూ కూడా భాజపా సీనియర్‌ నేత, పంజాబ్‌ అసెంబ్లీ ఎమ్మెల్యే.

హైదరాబాద్‌-రంగారెడ్డి-పాలమూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల బాధ్యతలు తీసుకున్న మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌.. జనార్దన్‌రెడ్డి అభ్యర్ధిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సీటుకు ఎవరిని పోటీకి పెట్టాలన్న అంశంపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

రెండోది- నెయిల్‌పాలీష్‌ వేసుకున్న వారు ఆ చేతితో ఏదో ఒక సమయంలో కళ్లు నులుముకోవటం, మెడ మీద గోకటం వంటివి చేస్తారు. దీంతో సున్నితమైన కంటి చర్మం దగ్గర, మెడ మీద రియాక్షన్లు వస్తాయి. కొన్నిసార్లు ఆడపిల్లలు క్లాసుల్లో బుగ్గన చెయ్యిపెట్టుకుని కూర్చుంటారు. అప్పుడు గోళ్ల రంగులోని రసాయనాలు చాలాసేపు చెంపలకు అంటుకుంటాయి. వాళ్లు బయట ఎండలోకి వచ్చినప్పుడు అవి సూర్యరశ్మితో చర్య జరిపి.. చెంపల మీద అలర్జీ రియాక్షన్లకు కారణమవుతుంటాయి. ముందు ఎర్రగా ఉబ్బినట్టు వచ్చి.. నల్లగా తయారయ్యే ఈ రకం మచ్చలు అంత త్వరగా తగ్గవు కూడా!

కోల్‌కతా: భారత మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గంగూలీ కోల్‌కతాలోని బెహలా ప్రాంతంలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. పశ్చిమ్‌బంగ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు అయిదో విడతలో 53 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి పోటీగా భాజపా నుంచి బరిలో ఉన్న నేతాజీ మనవడు చంద్ర బోస్‌ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సింగూర్‌, కోల్‌కతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఉదయం 9 గంటలకు 20శాతం పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం. ఆరాంభాగ్‌లో ఉద్రిక్తత హుగ్లీ జిల్లాలోని ఆరాంభాగ్‌లో పోలింగ్‌ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వామపక్ష పార్టీలు, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో పలువురికి గాయాలైనట్లు సమాచారం.

06/09/2016: అది తూర్పు కొలంబియాలోని కాంబిటా జైలు. ఎత్తయిన గోడ.. దానికి కరెంటు సరఫరాతో ఫెన్సింగ్.. జైలు లోపలాబయటా కాపలాదారులు. ఓ రకంగా చెప్పాలంటే చీమ కూడా లోపలికి దూరనివ్వనింత పటిష్టమైన భద్రతగల విశాలమైన జైలు ప్రాంగణం. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం. అందులో ఉండేవాళ్లంతా ఏదో ఒక నేరాల్లో ఉన్న ఖైదీలే ముఖ్యంగా బందిపోట్లు.. డ్రగ్స్ బారిన పడిన వారు.. లైంగిక దాడులకు దిగేవారు. సుదీర్ఘకాలం జైలు శిక్షపడితేనే ఖైదీలను ఈ జైలుకు తరలిస్తారు. అలాంటి భద్రతగల జైలులోని ఖైదీకి సహాయం చేసేందుకు ఓ పావురం ఎగిరొచ్చింది. వీపుపై ఓ మొబైల్ ఫోన్.. అందులో ఓ పెన్ డ్రైవ్ మోసుకొచ్చింది. అయితే, దాని ప్రయత్నానికి మధ్యలోనే గండిపడింది. జైలు అధికారుల కంటపడింది. దీంతో ఆ పావురాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న జైలు గార్డులు అవాక్కయ్యారు. చాలా పకడ్బందీగా ఓ మొబైల్ ఫోన్ ను, పెన్ డ్రైవ్ను కలిపి అవి వర్షానికి తడవకుండా నిరోధ్లో పెట్టి ప్యాక్ చేసి ఆ పావురం వీపునకు కట్టి పంపించిన తీరుతో ఖిన్నులయ్యారు. పావురానికి అమర్చిన ఆ ప్యాకెట్ను స్మాల్ నెయిల్ కట్టర్ ద్వారా తొలగించి అనంతరం దానిని గాల్లోకి విడిచిపెట్టారు. పరిశీలిన కోసం మొబైల్ను, పెన్డ్రైవ్ను తీసుకెళ్లారు. దీని ప్రకారం జైలు నుంచి సెటిల్ మెంట్లు కూడా జరుగుతున్నాయని వారు కొత్తగా కనుగొన్నారు. ఈ పావురానికి వాటిని ఇచ్చి పంపించినవారికోసం దర్యాప్తు చేస్తున్నారు.

పైకి దూకు ↑ Sandeman, S.R.; Allen, M.C.; Liu, C.; Faragher, R.G.A.; Lloyd, A.W. (2000). “Human keratocyte migration into collagen gels declines with in vitro ageing”. Mechanisms of Ageing and Development. 119 (3): 149–157. PMID 11080534. doi:10.1016/S0047-6374(00)00177-9.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -అంగస్తంభన సమస్య – చికిత్సా విధానాలు, Erectile dysfunction -Treatment- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

పరీక్షల సమయంలో పిల్లలపై మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనిని జయించాలంటే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. స్ట్రెస్‌గా అనిపించినప్పుడు కాసేపు నడవడం ఎంతో మంచిది. అలసటగా కనిపిస్తే.. ఐదు నిమిషాల పాటు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర ఎంతో ముఖ్యం. తప్పనిసరిగా రోజుకు ఆరుగంటల పాటు నిద్రపోవాలి. గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టకుండా శ్రద్దగా కొద్ది సమయం చదివినా మంచి మార్కులు సాధించవచ్చు.

హైదరాబాద్‌ : సెంట్రల్‌ యూనివర్శిటీ మరోసారి రణరంగంగా మారింది. వర్శిటీకి జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య రావడంతో మరోసారి యుద్ధవాతావరణం నెలకొంది. అటు పోలీసులకు, ఇటు విద్యార్థులకు మధ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు యుద్ధవాతావరణం నెలకొంది. దీంతో వర్శిటీలోని హాస్టళ్లలో ఉండే విద్యార్థులు అష్టకష్టాలు పడ్డారు. తినేందుకు తిండిలేక, తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు దొరక్క తీవ్ర అవస్థలు పడ్డారు. వర్శిటీ బోధనా సిబ్బంది ఆందోళనకు దిగడంతో 5వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బోధనేతర సిబ్బందిపై దాడికి నిరసనగా మెస్‌ను మూసివేశారు. దీంతో విద్యార్థులు ఉదయం నుంచి భోజనం, నీళ్లు, విద్యుత్‌ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్శిటీ ప్రాంగణంలో వంటచేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య కాసేపు తీవ్ర వాగ్వావాదం జరిగింది. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

రాబోయే పదేళ్లలో రాజధాని జనాభా నాలుగు నుంచి ఏడు లక్షలకు చేరుతుందని, దీనికి అనుగుణంగా రాబోయే ఐదేళ్లలో అనేక జాతీయ, అంతర్జాతీయ సిలబస్ బోధించే పాఠశాలల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రిక్వస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌  పేర్కొంది. అత్యుత్తమ ప్రమాణాలతో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో  రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్‌ విడుదల చేసింది. ఈ మేరకు ఒక అంతర్జాతీయ బోర్డింగ్ స్కూల్, ఒక అంతర్జాతీయ డే స్కూల్, ఒక జాతీయ బోర్డింగ్ స్కూల్, మూడు జాతీయ డేస్కూళ్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు.  ఈ టెండర్లలో 16 బిడ్‌లు దాఖలుగా కాగా , ఎనిమిది సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. ప్రస్తుతం ఆయా సంస్థలు దాఖలు చేసిన బిడ్లు పరిశీలన దశలో ఉన్నాయి. సీఆర్డీఏ త్వరలో సంస్థలని ఎంపిక చేయనుంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *