“కాలేయర్ నూనె ముందు మరియు జుట్టు పెరుగుదల -ఉష్ణమండల ద్వీప జమైకా నల్ల కాస్టర్ ఆయిల్”

కర్నూలు : భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కర్నూలులో 23వ ప్రజాశక్తి బుక్ హౌస్ బ్రాంచిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా కలెక్టర్ విజయమోహన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పుస్తకానికి మించిన స్నేహితుడు లేడని, పుస్తకాలను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కలెక్టర్ అన్నారు. పుస్తకం వుంటే ఎన్ని సంవత్సరాలైన చరిత్రనైనా తెలుసుకోవచ్చని రచయిత తెలకపల్లి రవి అన్నారు. 

‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’ తర్వాత అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య’. ‘నా ఇల్లు ఇండియా’ అనేది ఉపశీర్షిక. వక్కంతం వంశీ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్‌ను బుధవారం నుంచి ప్రారంభించారు. అంతేకాదు…

• ఒక్కోసారి తలంతా దురద పుడుతుంది. అలాగని ఊరికే గోకుతుంటే మాడు పుండు పడుతుంది తప్ప దురద మానదు. ఇందుకు బీట్ రూట్ రసం మంచి చికిత్స. అందుకు ఏం చేయాలంటే తాజా బీట్ రూట్‌ను చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో చిక్కటి రసం తీయాలి. దీనిని నేరుగా తలకు పట్టించుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. జుట్టు పట్టులా మెరుస్తుంది.

అటు జగన్, ఇటు కే సీ ఆర్ ముఖ్యమంత్రులు అయితే… ఈ గబ్బర్ సింగ్ పరిస్థితి ఎలా ఉంటుందా? అన్నది ఆసక్తి కరం. జగన్ ను, కే సీ ఆర్ ఫ్యామిలీ ని పవన్ తిట్టినట్లు ఎవ్వరూ తిట్టే సాహసం చేయలేదు. ముక్కు దొరగారిని తిట్టి పోయడంలో జగ్గారెడ్డి ఫస్టు, పవన్ సెకండ్!

నందమూరి కల్యాణ్‌రామ్‌ తాజా చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టుడియోలో ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌, హరికృష్ణ, క్రిష్‌, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు………

హైదరబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8 నుంచి నిర్వహించతలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రజాఉద్యమంలా చేపట్టాలని నిర్ణయించింది. దీనీపై అన్ని స్థాయిల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..వివిధ మత పెద్దల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా సీఎస్ రాజీవ్‌శర్మ సచివాలయంలో వివిధ మతాలకు చెందిన గురువులు, పాస్టర్స్, పీఠాధితులతో సమావేశమయ్యారు.

ఒకవేళ మీకు మాయిశ్చరైజర్ ను ఉదయం సమయాల్లో రాయడం కుదరకపొయినా,లేదా ఇష్టం లేక పోయినా రాత్రుళ్ళు రాసుకోవడం మంచిది,దీనిని కొన్ని చుక్కలు చేతిలోకి తీసుకుని ముఖానికి,కాళ్ళు,చేతులకు పట్టిస్తే,అది మీ చర్మంలోకి చొచ్చుకుపోయి,మంచి ప్రబావాన్ని

భార్యతో సెక్సు పట్ల ఆసక్తి తగ్గిపోవడా నికి ఏ ఇతర కారణాలు న్నాయో నిర్ణయించడం కష్టం. చాలా సందర్భాల్లో భార్య తమకు సహకరించడం లేదనే ఫిర్యాదులు భర్త నుంచి వస్తుంటాయి. ఇలా ఫిర్యాదు చేసే వారు నిజ జీవిత సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం మరచిపోతుంటారు. సమస్యను తమ దృష్టి కోణం నుంచే ఆలోచిస్తుంటారు. అంతే తప్ప భార్య దృష్టి కోణం నుంచి ఆలోచించడం లేదు. ఫలితంగా ఇద్దరి మధ్య వివాదాలు చెలరేగుతుంటాయి. ఇద్దరి మధ్య అనుబంధం పెరిగేందుకు ఆ బంధమే ప్రధానం కానప్పటికీ, అది కూడా ఎంతో కీలకమే. ప్రధానంగా బాడీ ఇమేజ్‌కి సంబంధించిన సమస్య ఉన్న వారిలో ఈ విధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తన అందం. సౌష్టవం, ఆకర్ణష శక్తి తగ్టిపోయాయని, చలాకీగా సెక్సుని అనుభవించి, ఆనందించే వయసు దాటిపోయిందనీ – ఈ తరహా నెగిటివ్‌ ఫీలింగ్స్‌ ఆమెలో బలంగా ఉన్నాయి. సెక్సు ఆపీల్‌కి సంబంధించిన నెగిటివ్‌ ఫీలింగ్స్‌ ఉంటే సెక్సుపరంగా చొరవ ఉండదు. ఎదుటి వ్యక్తి చొరవ ని స్వీకరించక , ఆనందించే సానుకూలత ఉండదు. రెండింటి వల్లా సెక్సు లైఫ్‌ పేలవంగా మారిపోతుంది.

డెహ్రాడూన్‌: తమపై వేసిన అనర్హత వేటు ఉపసంహరించుకునేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని తొమ్మిది మంది కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను ఉత్తరాఖండ్‌ హైకోర్టు కొట్టివేసింది. వారిని అనర్హతకు అర్హులేనంటూ ప్రకటించింది. మంగళవారం జరగబోయే బలపరీక్షలో వారికి ఓటు వేసే హక్కు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌లో గతకొద్ది రోజులుగా రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు భాజపాకు మద్దతు ప్రకటించారు. దీంతో స్పీకర్‌ గోవింద్‌ సింగ్‌ కుంజ్వాల్‌ ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. దీన్ని సవాల్‌ చేస్తూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉత్తరాఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు స్పీకర్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ వారిని అనర్హులుగా ప్రకటించింది.

2. కప్పు రోజ్‌వాటర్‌లో టీస్పూన్‌ బొరాక్స్‌ పొడిని, రెండు టీస్పూన్ల వేడిచేసిన ఆలివ్‌ ఆయిల్‌ని బాగా కలపండి. మార్కెట్లో లావెండర్‌ వాటర్‌ దొరుకుతుంది. దీనిని పై మిశ్రమంలో కలిపి బాగా గిలక్కొట్టండి. కాసేపయ్యాక వాడుకోవచ్చు.

కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లకు బాగానే కేటాయింపులు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ పట్ల చిన్ప చూపు ప్రదర్శించడం ఎందుకని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అసలు ఏమీ చేయకుండానే అన్నీ చేశామనే భావనలో వారున్నారని.. తన దృష్టికి వచ్చిందన్నారు. ఏదీ ఏమైనప్పటికీ.. ఒకటి మాత్రం నిజం పరిపాలన బాగోలేకపోతే ప్రజలు ఉపేక్షించరు అనడానికి తాజాగా ముగిసిన రాజస్థాన్ ఉప ఎన్నికలే నిదర్శనమని సీఎం హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *