“కౌంటర్ పైగా జుట్టు నష్టం ఉత్పత్తులు |జుట్టు నష్టం చికిత్స ఎడింబర్గ్”

శరీరంలో జీర్ణవ్యవస్థ చాలా కీలకమైంది. ఇది నోటి నుంచి ప్రారంభమై మల ద్వారం వరకు విస్తరించి ఉంటుంది. ఇందులో చాలా రకాల అవయవాలు, గ్రంథులు భాగాలుగా ఉంటాయి. ఒక్కో అవయవంలో ఒక్కోరకమైన రసాయన ప్రక్రియ జరిగి ఆహార సంశ్లేషణ జరిగి శరీరానికి అవసరమైన శక్తి, పోషకాలు అందుతాయి. ఇందులో నోటి నుంచి ఆహారనాళం ద్వారా జీర్ణాశయం అనుసంధానించి ఉంటుంది. జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ ఉంటుంది. ఇది ఆహారం జీర్ణం చెయ్యడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో పీహెచ్ విలువను కూడా సంతులన పరుస్తుంది. ఈ ఆసిడ్ లేదా ఆసిడ్‌తో కూడిన ఆహారం కానీ తిరిగి ఆహారనాళంలోకి చేరితే అందులో ఉండే ఆసిడ్ ప్రభావం వల్ల ఆహార నాళానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది.

‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’ తర్వాత అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య’. ‘నా ఇల్లు ఇండియా’ అనేది ఉపశీర్షిక. ఇందులో కథానాయికగా ‘మజ్ను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అను ఇమ్మాన్యుయెల్‌ నటిస్తున్నారు.

బెంగళూరులోని కొప్పాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇటీవల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో రోడ్లు ఎక్కడికక్కడ కొట్టుకపోయాయి. గుంతలమయంగా మారి నాణ్యత లోపాన్ని..అధికారుల అవినీతిని బహిర్గతం చేశాయి. రోడ్లు బాగు చేయాలని అధికారులకు స్థానికులు ఎన్నో సార్లు విజ్ఞాపనలు చేశారు. కానీ వారు పట్టించుకోలేదు. పదే పదే ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతంలో పర్యవేక్షణ చేయడం కోసం కార్పొరేషన్ ఇంజినీర్ వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానికుల కోపం నషాళానికి ఎక్కింది. ఇంజినీర్ వద్దకు చేరుకున్నారు. అధికారులకు..ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన స్థానికులు ఆ ఇంజినీర్ ను అమాంతం మురుగు కాల్వలోకి నెట్టేశారు. మురుగుకాల్వలో పడితే ఎలా ఉంటుందో వారికి ప్రత్యక్షంగా రుచి చూపించాలని అనుకుని ఈ విపరీత చర్యకు పూనుకున్నామని స్థానికులు పేర్కొన్నారు. పదే పదే విజ్ఞాపనలు చేసినా అధికారులు స్పందించలేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

↑ ఇక్కడికి దుముకు: 44.0 44.1 44.2 44.3 Hinz, B (2006). “Masters and servants of the force: the role of matrix adhesions in myofibroblast force perception and transmission.”. European journal of cell biology. 85 (3-4): 175–81. PMID 16546559. doi:10.1016/j.ejcb.2005.09.004.

22/07/2016: క్లీవ్ లాండ్: తన తండ్రికి ఎటువంటి వర్ణ వివక్ష లేదని డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక అన్నారు. క్లీవ్‌లాండ్‌లో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో నాలుగో రోజు ఆమె ప్రసంగించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ప్రజలే ఆయనను ఎన్నుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. దేశం కోసం, ప్రతిభను గుర్తించేందుకు తన తండ్రి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పారు. ‘మా నాన్నకు వర్ణవివక్ష లేదు. లింగ సమానత్వం పాటిస్తారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను శ్రద్ధగా వినడం వల్లే ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. స్వప్నాలను సాకారం చేయడానికి ఆయన నిరంతం శ్రమిస్తుంటార’ని ఇవాంక చెప్పారు. కార్మిక, బాలల చట్టాలను ఆయన మెరుగు పరుస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ‘సమాన వేతనాల కోసం ఆయన పోరాడతారు. ఆయనతో నేను పోరాడతా’నని పేర్కొన్నారు. కాగా, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని వినమ్రంగా అంగీకరిస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ఇక గ్రేట‌ర్ కార్పొరేష‌న్ అవినీతి బాగోతంపై ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆరే చాలాసార్లు కామెంట్‌ చేశారు. ముడుపులు ఇచ్చుకోందే పనిచేయం అనే విధానాన్ని మార్చుకోవాలని హెచ్చరించారు. అయినా.. అక్కడకక్కడ కొందరు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోతున్నారు. దీంతో వారిపై కమిషనర్‌ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తప్పుచేసిన వారిని సస్పెండ్‌ కూడా చేస్తున్నారు. ఇటీవ‌ల ఇంజ‌నీరింగ్‌, శానిటేష‌న్ విభాగాల నుంచి ఇద్దరు అధికారులను మదర్‌ డిపార్ట్‌మెంట్‌కు సరెండర్‌ చేసిన కమిషనర్‌..మరో ఇద్దరిని సస్పెండ్‌ చేశారు. అంతేకాదు..గతంలో జ‌రిగిన తప్పిదాలపై కూడా బల్దియా బాస్‌ చాలా సీరియస్‌గా ఉన్నారు.

డెహ్రాడూన్‌: తమపై వేసిన అనర్హత వేటు ఉపసంహరించుకునేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని తొమ్మిది మంది కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను ఉత్తరాఖండ్‌ హైకోర్టు కొట్టివేసింది. వారిని అనర్హతకు అర్హులేనంటూ ప్రకటించింది. మంగళవారం జరగబోయే బలపరీక్షలో వారికి ఓటు వేసే హక్కు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌లో గతకొద్ది రోజులుగా రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు భాజపాకు మద్దతు ప్రకటించారు. దీంతో స్పీకర్‌ గోవింద్‌ సింగ్‌ కుంజ్వాల్‌ ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. దీన్ని సవాల్‌ చేస్తూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉత్తరాఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు స్పీకర్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ వారిని అనర్హులుగా ప్రకటించింది.

2. మృదువైన చర్మం అయితే ఆరెంజ్ జ్యూస్‌లో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇంకో పద్ధతిలో… పెరుగు, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి, పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

చికిత్స : రోగి చికిత్స బల్లపై సుఖంగా పడుకుంటారు. నొప్పి ఉండదు. అందువల్ల మత్తుమందు ఇవ్వరు. సుమారు 100 నుండి 200 రేడియోధార్మిక కిరణాలు ఒక్కొక్కటి 10 నుంచి 15 సెకన్ల వ్యవధిలో వివిధ దిశల నుంచి 30 నుంచి 90 నిమిషాలలో శరీరంలోకి పంపిస్తారు. ప్రతీ రేడియోధార్మిక కిరణాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు సైబర్‌నైఫ్‌ వ్యవస్థ రెండు ఎక్స్‌-రే ప్రతిబింబాలను తీసుకుంటుంది. వాటిని ప్లానింగ్‌ వ్యవస్థ నుంచి వచ్చిన డిఆర్‌ఆర్‌తో పోల్చిచూస్తుంది.

06/06/2016: రోబోల వాడకంలో చైనీయులు ముందుంటున్నారు. ఉదయాన్నే ఇళ్లు శుభ్రం చేయడం దగ్గర నుంచి రాత్రి మనుషుల్ని నిద్రపుచ్చే వరకు అన్ని పనులకూ రోబోలను వాడేస్తున్నారు. హోటళ్లలో సర్వర్లుగా కూడా రోబోలనే వినియోగిస్తున్నారు. అయితే.. ఇప్పటి దాకా కేవలం ఫుడ్‌ డెలివరీ మాత్రమే చేసే రోబోలు వచ్చాయి. కానీ.. ఇప్పుడు మినిహంగ్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ హోటల్‌లో సర్వర్లుగానే కాదు.. ఒంటరిగా వచ్చిన కస్టమర్లకు కంపెనీ ఇస్తూ.. బోలెడంత వినోదాన్ని పంచుతున్నాయి. చైనాలోని షాంఘై ప్రావిన్స్‌లో ఉన్న ‘ఏ రోబోట్‌ కెఫె’ను పూర్తిగా రోబోట్‌ సర్వీస్‌ థీమ్‌తో ప్రారంభించారు. ఇక్కడ అనేక రకాల రోబోలు కస్టమర్లకు సేవలందిస్తాయి. కొన్ని రోబోలు కస్టమర్ల నుంచి ఆర్డర్‌ తీసుకోని ఫుడ్‌ డెలివరీ చేస్తే.. మరికొన్ని ఒంటరిగా వచ్చే కస్టమర్లకు తోడుగా కూర్చొని కంపెనీ ఇస్తాయి! మరికొన్ని డ్యాన్స్‌.. తైక్వాండో.. జిమ్నాస్టిక్‌ విద్యలు ప్రదర్శిస్తాయి. ఇంకొన్ని ఆటలు ఆడుతూ.. డ్రమ్స్‌ వాయిస్తూ అలరిస్తాయి. అంతేకాదు.. రోబోటిక్‌ సైన్స్‌లో ఆసక్తి ఉన్నవారికి ప్రాథమిక అంశాలను ఈ రోబోలే బోధిస్తాయి. దీంతో చాలా మంది పిల్లలు.. వారి తల్లిదండ్రులు ఈ హోటల్‌కి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. స్థానికులతో పాటు.. పర్యాటకులు సైతం ఈ హోటల్‌కి ఆకర్షితులవుతున్నారు. ఇది చూస్తుంటే.. చైనాలో రోబోల వాడకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు మొదలు రాష్ట్రానికి చెందిన కీలక నేతలంతా మోదీతోపాటు అరుణ్‌ జైట్లీని కలిసి ఎన్నోసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం సమయంలో పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ రెండేళ్లుగా అమలుకు నోచుకోలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా… ప్యాకేజీ ప్రకటించినా సర్దుకుపోవచ్చనుకున్న నేతల ఆశలు నెరవేరలేదు. ఈ రెండింటిలో ఏది వచ్చినా రాష్ట్రం కొంతవరకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని భావించారు. పన్నుల రూపంలో కొద్దిగా ఆదాయం పెరిగినా రెవిన్యూలోటును స్వల్పంగా పూడ్చుకోవచ్చనుకున్నారు. కానీ జైట్లీ బడ్జెట్‌లో వీటి ప్రస్తావనే లేకపోవడంతో పాలకుల్లో నిరాశ, నిస్పృహలు కనిపిస్తున్నాయి. ఏపీ రెవిన్యూలోటు 16,079 కోట్ల రూపాయలుగా ఉంది. దీని భర్తీకి గతేడాది కేంద్రం 2,303 కోట్లు ఇచ్చింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయింపు ప్రస్తావన కూడా బడ్జెట్‌లో లేదు.

రాష్ట్రానికి ప్రథమ మహిళ ఎవరు అంటే గవర్నర్ సతీమణి అని ఎవరైనా చెబుతారు. గవర్నర్ కు ఎంత ప్రాధాన్యం..గౌరవం ఇస్తారో ఆయన సతీమణికి కూడా అంతే గౌరవం..ప్రాధాన్యం ఇస్తారు. దంపతులు ఉండటానికి ఇల్లు..ప్రయాణానికి వాహనాలు..ఇతరత్రా ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంటుంది. కానీ అమెరికాలో ఓ గవర్నర్ భార్య మాత్రం డబ్బులు సరిపోవడం లేదని హోటల్ లో పనిచేస్తోంది. ప్రభుత్వ సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదనే ఆదర్శ భావాలున్న వ్యక్తి. ఈమె గురించి తెలుసుకోవాలంటే చదవండి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *