“క్యాన్సర్ రోగులకు జుట్టు పెరుగుదల చిట్కాలు _జోహాన్స్బర్గ్ లో జుట్టు నష్టం క్లినిక్లు”

12/07/2016: న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ను ‘హస్త’గతం చేసుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ముందే షాక్ తగిలింది. యూపీ పీసీసీ అధ్యక్షుడు నిర్మల్ ఖాత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్లు సమాచారం. నిర్మల్ ఖాత్రి రాజీనామాను హైకమాండ్ ఆమోదించినట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న నిర్మల్ ఖాత్రి తన రాజీనామాపై స్పందించేందుకు ఫోన్ కాల్స్కు కూడా అందుబాటులో లేరు. కాగా ఆయన రాజీనామా చేసిన వార్తలను ఖాత్రి సన్నిహితులు ధ్రువీకరించారు. అయితే ఖాత్రి రాజీనామాపై ఆయన కానీ, పార్టీ అధిష్టానం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నిర్మల్ ఖాత్రి జూన్లోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వచ్చినా, అప్పట్లో వాటిని ఆయన ఖండించారు. కాగా యూపీ నూతన సారధి కోసం కాంగ్రెస్ హైకమాండ్ వెతుకలాట ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన నేతకు పీసీసీ పగ్గాలు ఇచ్చేందుకు పార్టీ యోచిస్తోంది. ఈ సందర్భంగా యూపీలో పది నుంచి పన్నెండు శాతం దాకా ఉన్న బ్రాహ్మణ వర్గానికి దగ్గర అవ్వాలని చూస్తోంది. ఇక యూపీలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో కాంగ్రెస్ ఇప్పుడు 28 స్థానాలకే పరిమితమైంది. అంతేకాకుండాగత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బొక్కబోర్లా పడిన విషయం తెలిసిందే. 80 సీట్లకుగానూ కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాయ్ బరేలీలో సోనియా, అమేథిలో రాహుల్ మాత్రమే విజయం సాధించారు. మరోవైపు ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రచార బాధ్యతలు స్వీకరించేందుకు ప్రియాంకా గాంధీ వాద్రా దాదాపుగా అంగీకరించారు. క్రమంగా పార్టీ ప్రాభవం తగ్గుతున్న నేపథ్యంలో యూపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రియాంకా గాంధీ స్వీకరించాల్సిందేనని ఇటు కార్యకర్తలతో, పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 150 ర్యాలీల్లో ఆమె పాల్గొనేలా రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధమైపోయింది. అలాగే యూపీ సీఎం అభ్యర్థిపై కూడా పార్టీ మల్లాగుల్లాలు పడుతోంది.

పోషకాహార లోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, క్యాటరాక్ట్, ఇతర కంటి సమస్యలు, జీర్ణప్రక్రియలో ఆటంకాలు, నరాలకు సంబంధించిన డిప్రెషన్ వంటి సందర్భాల్లో రైబోఫ్లేవిన్‌ను 25 ఎంజీ నుంచి 50 ఎంజి వరకు డాక్టర్లు సూచిస్తుంటారు. కంటి కండరాలు బలహీనమయినప్పుడు సైతం ఈ విటమిన్‌ను ఇస్తుంటారు. చర్మంపై గోధుమ రంగు మచ్చలు, వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్ వంటివి ఉన్నప్పుడు సైతం డాక్టర్లు తగిన మోతాదులో దీన్ని కనీసం ఆర్నెల్లపాటు ఇస్తుంటారు. అయితే ఈ విటమిన్‌ను స్వాభావికంగా దీన్ని తీసుకోవడమే మంచిది. విటమిన్ ట్యాబ్లెట్ల రూపంలో తీసుకుంటే మోతాదు మించినప్పుడు దురదలు, మంటలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే దీన్ని పొందడం కోసం ఇవి పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడం మంచిది. విటమిన్ బి2 లోపం ఉన్నప్పుడు డాక్టర్ల సూచన మేరకే దీన్ని వాడటం శ్రేయస్కరం.

 సామర్థ్యం తగ్గకుండా ఉండాలంటే: కొన్ని ముఖ్యమైన ఇండియన్ ఆహారాలు సెక్స్ డ్రైవ్ ను నేచురల్ గా పెంపొందించుకోవచ్చు. మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. సెక్స్ హార్మోన్లను పెంపొంధించుకోవడానికి పాలు, తేనెను పురాతన కాలం నుండినే ఉపయోగిస్తున్నారు. ఇవే కాక బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు, గ్రుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. కీర దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్‌తో తయారుచేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి. యాపిల్, జామ, దానిమ్మ, ద్రాక్ష, నేరేడు వంటి తాజా పండ్లు తీసుకోవాలి. మద్యపానం సేవించుట, స్మోకింగ్, గుట్కాలు, పాన్‌పరాగ్, నార్కోటిక్స్ తీసుకోవటంవంటి వ్యసనాలను వదిలివేయాలి. తక్షణ లైంగిక సామర్థ్యం కోసం ‘స్టిరాయిడ్స్’ నిత్యం వాడటంవలన లైంగిక పటుత్వం క్రమేపి తగ్గిపోవును. లిబిడో సమస్యలను అధిగమించడానికి పురాతన కాలం నుండి అశ్వగంధని మనకు ప్రసాధించింది. సెక్స్ డ్రైవ్ ను పెంచే ఇండియన్ ఆహారాలు, నేచురల్ లిబిడో బూస్టర్స్ గా సహాయపడుతాయి. అవే మీ సంతోకర జీవితానికి, కొన్ని మసాలాలు ఉన్నాయి. వాటిని పరిశీలించి మీ లిబిడో సమస్యలను నివారించుకోండి…

పసుపు వల్ల అందాని కలిగే ప్రయోజనాల గురించి దాదాపు అందరికి తెలిసిందే. ఇది అద్భుతమైన ఔషదం. యాంటీ సెప్టిక్‌ గుణాలను కలిగి ఉంటుంది. ముఖ చర్మం, శరీరంపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించే మంచి ఔషదంగా దీనిని పేర్కొనవచ్చు.

ఢిల్లీ : అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ ప్రతిపాదనలు.. అంకెల గారడీని తలపించాయి. అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు… కానీ రైతులను ఆర్థిక ఇక్కట్లను గట్టెక్కించే నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేయలేదు. అటు పారిశ్రామిక వ్యవస్థను ఉత్సాహపరిచే కీలక నిర్ణయాలు లేవు.. ఉపాధి కల్పన ప్రతిపాదనలు అసలే లేవు.. వ్యక్తిగత ఆదాయాలకు సంబంధించిన ప్రోత్సాహకాలేమీ లేక వేతన జీవులు ఉస్సురమన్నారు.

కలపాలి. అంతేకాదు కొబ్బరినూనె, ఆలివ్‌ ఆయిల్‌ను కూడా ఈ మిశ్రమంలో కలపొచ్చు. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించుకొని షవర్‌ క్యాప్‌ పెట్టుకుని అరగంటపాటు అలాగే ఉండాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శిరోజాలను శుభ్రంగా కడిగేసుకోవాలి.

అక్కినేని నాగార్జున, అమల నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘నిర్ణయం’ గుర్తుందా? అందులో ‘హలోగురూ ప్రేమకోసమేరోయ్‌ జీవితం..’ అనే పాట విన్నారుగా.. ఈ పాటలోనే అఖిల్‌ అక్కినేని తదుపరి చిత్రం టైటిల్‌ ఉందంటున్నారు …

ధ్వని తరంగాలు వ్యాప్తి మరియు ఫ్రీక్వెన్సీ లో తేడా ఉంది. ఆమ్ప్లిట్యూడ్( Amplitude) ధ్వని తరంగం యొక్క కొన ఒత్తిడి లో వైవిధ్యం ఉంది. ఫ్రీక్వెన్సీ ఒక ధ్వని తరంగం యొక్క sinusoidal భాగం యొక్క సెకనుకు చక్రాల సంఖ్య. కొన్ని పౌనఃపున్యాల గుర్తించడం, లేదా ఒక జీవి సహజంగా గుర్తించే శక్తి తక్కువ వ్యాప్తి శబ్దాలు గుర్తించే సామర్ధ్యాన్ని కోల్పోవడం వినికిడి లోపం అంటాము .

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇక్కడ ఇప్పుడు -ప్రసవం తర్వాత తమ ఆరోగ్యం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి

28/06/2016: ముంబయి: ఇప్పుడొక వీడియో ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తోంది. ఓ యువతి విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై చేయి చేసుకుంది. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఈ ఘటన ఈ నెల (జూన్)15న జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో చూపిన ప్రకారం మద్యం మత్తులో ఉన్నట్లుగా కనిపిస్తున్న ఓ యువతి నేరుగా వెళ్లి ఓ పోలీసుతో వాదనలు పడటమే కాకుండా అసభ్యంగా తిడుతూ కుర్చీలో ఉన్న అతడిపై పదేపదే చేయిచేసుకుంది. దీంతో ఆ యువతి పక్కనే ఉన్న మరో ఇద్దరు యువకులు ఆమెను నియంత్రించేందుకు ప్రయత్నించారు. కాగా, అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది? వారి మధ్యలో జరగుతున్న సంభాషణ ఏమిటీ? ఆ యువతి ఎందుకలా ఎస్సైని కొట్టింది? ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

చెవిసమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. వీటిలో అతి ముఖ్య మైన, తాత్సారం చేస్తే మరిన్ని సమస్యలకు కారణమై పరి ష్కార మార్గాన్ని జటిలంగా మార్చే సే సమస్య నీరుపట్టడం! చెవికి నీరు పట్టడాన్ని ‘సిక్రిటరీ ఆటైటిస్‌ మీడియా–(Otitis media with effusion (OME), also called serous or secretory otitis media (SOM), is simply a collection of fluid that occurs within the middle ear space) .’ అంటాం. ఒకరకంగా చెప్పాలంటే ఇది తొలిదశ అన్న మాట! తక్షణ జాగ్రత్తలు తీసుకో కుండా తాత్సారం చేస్తే ఈ నీరు కాస్తా చీముగా తయారవుతుంది. దీనినే వైద్యపరిభాషలో ‘సప్పురైటివ్‌ ఆటైటిస్‌ మీడియా’ అని వ్యవహరిస్తాం. చెవిదిబ్బడ వెయ్య డం, వినికిడి శక్తి తగ్గడం, చెవిలో మోతరావడం, గుటక వేసినప్పుడు చెవిలో శబ్దం రావడం- ఈ స్థితికి లక్షణాలు. ఈ స్థితిలో సత్వర వైద్యసహాయం తీసుకోకుండా అలసత్వం ప్రదర్శించినా, అతి తెలివికి పోయి చిట్కావైద్యాలు ప్రయోగించినా విపరీతమైన చెవిపోటు రావడం. ఆ వెంటనే టప్‌మంటూ శబ్దం వచ్చి ఒక్కసారిగా ఉపశమనం కలగడం జరిగిపోతుంది. చెవిలోంచి నీరు లేదా చీము వచ్చే అవకాశమూ ఉంది. అంటే-కర్ణభేరి కాస్తా పుటుక్కుమందన్నమాట! అంతే- ఆ తర్వాత జట్‌ విమానాలు పై నుంచి వెళ్తున్నా ఆయన గారికి ఏ విధమైన శబ్దం వినిపించదు. ఇటువంటి సమయంలో వైద్య నిపుణుడిని సంప్రదించి సరైన మందులు వాడితే మళ్ళీ మన కర్ణభేరి యధాస్థితికి వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అశ్రద్ధచేశామో కర్ణభేరికి పడ్డ చిల్లు చీముకారిన ప్రతిసారీ పెద్దదౌతూ కర్ణభేరి మొత్తం చెడిపోతుంది. ఇక ఆపరే షన్‌ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారమౌతుంది. చెవికి వచ్చిన సమస్య చెవికే పరిమితమైతే బాగానే ఉంటుంది. కానీ, మన అశ్రద్ధఫలితంగా ”తొండముదిరి ఊసరవిల్లి” అయిన చందాన చెవిలోంచి కారిన చీము పక్కనున్న భాగాలకు చేరి మరిన్ని సమస్యల్ని సృష్టిస్తుంది. చెవిలో చీము ఎముకను తొలిచే ‘కొలిస్టియటోమా’గా మారుతుంది. ఈ స్థితిలో చెవిలో చీము ఎక్కువగా కారకున్నా చెవినుండి దుర్వాసన రావడం, కళ్ళుతిరగడం జరుగుతుంటుంది. అంతేకాకుండా చెవి పక్కనున్న ఎముకలను తొలుచుకుంటూ మెదడు పొరలకూ, మోదడుకూ సోకి మైనం జైటిస్‌ (మెదడు వాపువ్యాధి)బ్రెయిన్‌ ఆప్సస్‌ (మెదడులో చీము గడ్డ) వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉంది.

బెంగళూరు : టీ -20 మ్యాచ్ లో భాగంగా టీమిండియా బ్యాటింగ్ ఆరంభించింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. శర్మ, ధావన్ లు ఆటను ఆరంభించారు. మొదటి ఓవర్ ముగిసే సరికి భారత్ 5 పరుగులు చేసింది. శర్మ 2, ధావన్ 2 పరుగులతో ఆడుతున్నారు. 

ఇది వియూక్స్ నీస్ (పురాతన పట్టణం) మరియు టౌన్ సెంటర్ మధ్య ఏర్పడిన నాలుగు రోడ్ల కూడలిగా ఉంటుంది. నీస్‌కు చెందిన తూర్పు ప్రాంత జిల్లాలైన పోర్ట్ లింపియా (లింపియా హార్బర్), మరియు TNL వాణిజ్య కేంద్రాలకు ప్లేస్ గారిబాల్డీ చాలా దగ్గరగా ఉంటుంది. అనేక ముఖ్యమైన వీధులకు ఈ కూడలి ఒక కేంద్రం: బౌలివార్డ్ జీన్-జౌరెస్, అవెన్యూ డీ లా రిపబ్లిక్, ర్యూ క్యాసిని మరియు ర్యూ క్యాథరిన్-సెగురేన్ లాంటివి ఈ కోవలోకే వస్తాయి.

28/07/2016: ముంబై: దుబాయ్ నుంచి కొచ్చి వెళుతున్న ఇండిగో విమానంలో గురువారం ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో విమానాన్ని దారి మళ్లించి ముంబైలో దించారు. ప్రయాణికుల్లో కొందరు ఐసీస్కు అనుకూలంగా నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విమానంలో మొత్తం 89 మంది ప్రయాణికులు ఉన్నారు. నినాదాలు చేసిన ప్రయాణికులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో రెండు గంటలు ఆలస్యంగా విమానం కొచ్చి బయలుదేరింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

విశాఖ : జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పది మంది మృతి చెందారు. ఆనందపురం మండలం దుక్కవానిపాలెంలో డయేరియాతో బాధపడుతూ ఈరోజు ఇద్దరు మృతి చెందారు. మరోవైపు భీమిలి నియోజకవర్గంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పలువురు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రిలో చేర్చారు. 

ఇక ఎల్ అర్ ఎస్, బిఆర్ ఎస్ స్కిమ్స్ లో అవినీతికి ఎలాంటి ఆస్కారం లేకుండా ఏసీబీ అధికారులు సీరియస్‌గా ఫోకస్‌ చేశారు. అందుకే ఇప్పటి వరకు లంచాలు తీసుకుంటూ.. ఆరుమందికి పైగా అధికారులు పట్టుబడ్డారు. ఈ మధ్య జ‌న‌న, మ‌ర‌ణ ధృవ‌ప‌త్రాలు జారీ చేసే హెల్త్ అసిస్టెంట్లపై జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ విభాగం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. అవినీతి పెరగడానికి ప్రధాన కారణం కార్పొరేష‌న్లలో సిటిజ‌న్ చార్టర్‌ను ప‌టిష్టంగా అమ‌లు చేయకపోవడమే అనే వాదనలు ఉన్నాయి. ఏ పనులు ఎన్ని రోజుల్లో చేయాలి..? ప‌నులు కాకుంటే ఏ అధికారికి ఫిర్యాదు చేయాలి..? అనే వివ‌రాలు సిటిజ‌న్స్‌కు తెలియ‌క‌పోవడం కూడా అవినీతి పెరగడానికి కార‌ణ‌మౌతుంది. నిర్ణీత ప‌నుల‌ను స‌కాలంలో చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటే.. అవినీతి తగ్గించవచ్చని సిటిజన్స్‌ భావిస్తున్నారు. 

పురుషునిలో భావప్రాప్తి అనుభవం ఉదృతంగా ఒక్కసారి మాత్రమే కలుగుతుంది.కానీ స్త్రీ ఆ అనుభూతిని అలలు అలలుగా పలు మార్లు పొందగలుగుతుంది. రతిలో పాల్గొన్న స్త్రీ పురుషులిద్దరూ ఒకేసారి భావప్త్రిని పొందగలిగితే ఆ అనుభవం అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది.అయితే ప్రతిసారీ ఆలా జరిగే అవకాశం ఉండదు.ఎవరో ఒకరు ముందుగా క్లయిమాక్సుకు చేరుకొంటారు.భాగస్వాములిరువురూ విడివిడిగా ఆర్గాజంను పొందడంలోనూ కొన్ని సౌలభ్యములు లేకపోలేదు.ఆ సమయంలో ఒకరిముఖకవళికలను ఒకరు చూడగలుగుతారు.మరియు స్త్రీ ముందుగా భావప్రాప్తిని అందుకోగలిగితే పురుషునిలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది.

కొంతమందికి నెలసరికన్నా కాస్త ముందే నొప్పి మొదలవుతుంది. రక్రసావం మొదలైన మరుక్షణం నుంచే నొప్పి తగ్గుతుంది. రక్తం నల్లగా ఉంటుంది. వీరికి లేకసిస్-200 మందును ప్రతి నాలుగు గంటలకు ఒక డోసు చొప్పున మూడు డోసులు ఇస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఏదో ఒక వైపునుంచి కణాలు మధ్యభాగానికి వచ్చేవరకు కెరటినోకైట్‌లు గాయం ఉపరితలంపైకి వలస రావడం కొనసాగిస్తుంటాయి, ఇక్కడే, సంపర్క నిరోధం వాటి వలస నిలిచిపోవడానికి కారణమవుతుంది.[19] కెరెటినోసైట్లు తమ వలసను పూర్తిచేయగానే కొత్త ఆధారత్వచాన్ని ఏర్పరచడం కోసం అవసరమైన ప్రొటీన్లను స్రవిస్తాయి.[19] వలసపోతూ వున్నప్పుడూ కణాల స్వరూపంలో జరిగిన మార్పులు ఇప్పుడు వ్యతిరేకదిశలో జరుగుతాయి. కణాలు తిరిగి డెస్మోసోమ్, హెమీడెస్మోసోమ్‍లను ఏర్పరుచుకుని, ఆధారత్వంతో ఒకదానికొకటి అంటి పెట్టుకుంటాయి. .[17] ఆధారకణాలు విభజనచెందడం ఆరంభించి, సాధారణ చర్మంలో వలే తమను తాము వేరుచేసుకుని, ఉపకణాకణజాల పునర్భవం పొందిన చర్మంలో వలే స్తరాన్ని తిరిగి ఏర్పరుస్తాయి.[19]

బెంగళూరులోని కొప్పాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇటీవల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో రోడ్లు ఎక్కడికక్కడ కొట్టుకపోయాయి. గుంతలమయంగా మారి నాణ్యత లోపాన్ని..అధికారుల అవినీతిని బహిర్గతం చేశాయి. రోడ్లు బాగు చేయాలని అధికారులకు స్థానికులు ఎన్నో సార్లు విజ్ఞాపనలు చేశారు. కానీ వారు పట్టించుకోలేదు. పదే పదే ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతంలో పర్యవేక్షణ చేయడం కోసం కార్పొరేషన్ ఇంజినీర్ వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానికుల కోపం నషాళానికి ఎక్కింది. ఇంజినీర్ వద్దకు చేరుకున్నారు. అధికారులకు..ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన స్థానికులు ఆ ఇంజినీర్ ను అమాంతం మురుగు కాల్వలోకి నెట్టేశారు. మురుగుకాల్వలో పడితే ఎలా ఉంటుందో వారికి ప్రత్యక్షంగా రుచి చూపించాలని అనుకుని ఈ విపరీత చర్యకు పూనుకున్నామని స్థానికులు పేర్కొన్నారు. పదే పదే విజ్ఞాపనలు చేసినా అధికారులు స్పందించలేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

గాయమైన వారం తర్వాత సంకోచించడం మొదలవుతుంది. తంతుకణాలు కండర తంతు కణాలుగా [46] మారతాయి. లోతైన గాయాలలో, గాయమైన 5 నుంచి 15 రోజులలో సంకోచించడం తారాస్థాయికి చేరుతుంది.[29] సంకోచించడం కొన్ని వారాల పాటు కొనసాగుతుంది.[36] గాయంపై ఉపకళా కణజాలం పూర్తిగా ఏర్పడినాక కూడా ఇది కొనసాగుతుంది.[2] పెద్ద గాయం సంకోచించడం పూర్తయిన తర్వాత 40నుండి 80% శాతం చిన్నదవుతుంది.[19][34] గాయం ఏర్పడిన ప్రదేశంలో కణజాలం ఎంత వదులుగా ఉన్నదన్నదాన్ని బట్టి, గాయం రోజుకు 0.75మిమి సంకోచం చెందుతుంది.[29] సాధారణంగా సంకోచము సౌష్టవయుతంగా జరగదు. చాలా గాయాలకు సంకోచము చెందే అక్షము ఉంటుంది. ఇది కణాలు కొల్లజెన్ తంతువులతో కలసి చక్కగా అమరేందుకు వీలుకలిగిస్తుంది.[46]

హైదరాబాద్ : తన తండ్రి ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తీసే సినిమాలో తానే హీరోగా నటిస్తానని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. సినిమా ఎలా తీయాలో, ఎక్కడ ముగించాలో తనకు తెలుసునని అన్నారు. హిందూపురం టీడీపీలో ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. పార్టీలో విభేదాలు సర్వసాధారణమని, చిన్న సమస్యలు ఏవైనా ఉంటే త్వరలో సర్దుకుంటాయని చెప్పారు. ఇకపై సమన్వయంతో ముందుకు వెళ్తామన్నారు. ఉదయం చంద్రబాబుతో భేటీ సమయంలోనూ.. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధిపై చర్చించినట్లు చెప్పారు. 

రాంచరణ్‌ త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో నటించనున్నారు. గతంలో వీరిద్దరి సినిమా రాబోతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఆ చిత్రం కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో……..

హైదరాబాద్ : ఆ.. యోధుడి పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి. బ్రిటీష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే శాల్యూట్‌ చేస్తారు. పన్నెండేళ్లకే ఆ వీరుడు భరతజాతి విముక్తి కోసం కంకణం కట్టాడు. పద్నాలుగేళ్లకే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగుపెట్టాడు. ఇరవైమూడేళ్లకే బలిదానం చేసి యువతరంలో జ్వాలను రగిల్చాడు. దటీజ్‌ భగత్‌సింగ్‌. 

ఈ పరిస్థితులలో ఉన్న వారెవరైనా గర్భం తీసేయించుకునే హక్కు ఉంది. గర్భం వచ్చిన మొదటి దశలో ఉంటే నాలుగున్నర వారాల నుంచి 12 వారాల వరకు చేయించుకోవటం సులభం. అతి చిన్న వయస్సులో శరీరం సరిగా ఎదగని పరిస్థితిలో గర్భం వస్తే పిల్లల్ని కనటం కంటే గర్భం తీసేయించుకోవటం మంచిది.

ఇందులోనూ రెండు మార్గాలున్నాయి. ఒకటి స్వయం ఉపాధి; రెండోది ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల్లో ఉద్యోగం పొందడం. ప్రైవేటు వ్యాపార సంస్థలు, కంపెనీలు, పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలున్నాయి. విదేశాల్లోనూ ఎన్నో అవకాశాలున్నాయి.

చాలా మంది మహిళలకు అంగ ప్రవేశం జరిగిన తర్వాత లేదా సెక్స్ పూర్తయిన తర్వాత యోనిలో మంట, నొప్పి కలగుతుంటాయి. దీంతో వారు సెక్స్ పట్ల అనాసక్తత ప్రదర్శిస్తూ భర్తలతో సెక్స్‌లో పాల్గొనేందుకు ససేమీరా అంగీకరించరు. ఇలాంటి వారి పట్ల ప్రేమగా ఎంతగా మాట్లాడినా సెక్స్‌కు మాత్రం అంగీకరించరు. కారణం అంగ ప్రవేశం జరిగాక యోనిలో కలిగే నొప్పి, మంటను తట్టుకోలేక పోవడం వల్లే.

సూడో గౌట్ : దీనిలోనూ గౌట్ వ్యాధిలో ఉండే లక్షణాలే కనిపిస్తుంటాయి. కానీ… రక్తపరీక్షలో మాత్రం యూరిక్ యాసిడ్ పాళ్లు పెరిగినట్లుగా ఉండదు. ఆ పరీక్షలో నార్మల్‌గా ఉంటుంది. అయితే దీనికి కూడా గౌట్ వ్యాధికి ఉపయోగించే మందులే వాడతారు.

* బ్లీచింగ్‌ ఏజెంట్స్‌: ఫేషియల్స్‌, బ్లీచ్‌ చేసిన ప్రతిసారీ చర్మం పైన ఉండే మృతకణాలు (స్ట్రేటమ్‌ కార్నియమ్‌) ఊడిపోయి.. ముఖం తేటగా, అందంగా మెరుస్తుండే మాట వాస్తవమే. అయితే ఇది కేవలం తాత్కాలికం. ఇలా మరీ తరచూ బ్లీచ్‌ చేస్తుంటే ముఖానికి ఏం రాసినా మంటగా అనిపించే ‘కాస్మొటిక్‌ ఇన్‌టాలరెన్స్‌ సిండ్రోమ్‌’ వస్తుంది. అలాగే చర్మం సహజత్వం, స్వభావం మారిపోయి ముఖం కాస్త వికృతంగా కూడా తయారవుతుంది.

అలోస్ సొకట్రీన :ఎక్కువ సమయం కూర్చుని ఉండే వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో చక్కగా పనిచేస్తుంది. మలాశయం దగ్గర నొప్పి, రక్తం ఎక్కువగా పడటం, చల్లటి నీటితో కడగినపుడు ఉపశమనంగా అనిపించటం, మలం జిగటగా రావడం, పైల్స్ బయటకు వేళాడుతూ ఉండటం వంటి లక్షణాలున్న వారు ఉపయోగించదగిన ఔషధం.

ఈమధ్య కాలంలో ‘అర్జున్‌ రెడ్డి’ కోసం జరిగినంత చర్చ, రచ్చ… ఇంకే సినిమాకీ జరగలేదేమో! విడుదలకు ముందు తుపర్లు పడుతున్న వానలా కనిపించిన ‘అర్జున్‌రెడ్డి’… బొమ్మపడ్డాక సునామీలా విరుచుకుపడింది. అది వసూళ్ల రూపంలో కావొచ్చు, విమర్శల రూపంలో…

కొంతమంది ప్రతిరోజూ తలస్నానం చేయడానికే ఆసక్తి చూపుతారు. రోజూ తలస్నానం చేసే అలవాటున్న వారు ‘రోజంతా సవ్యంగా ఉండటం, ఎలాంటి ఇరిటేషన్‌ కలగకపోవడం, ప్రశాంతంగా నిద్రపోవటం జరుగుతుంది’  అని అంటుంటారు. అయితే ప్రతీరోజూ క్రమం తప్పకుండా హెయిర్‌వాష్‌ చేసేవారికి జుట్టురాలే సమస్య అధికంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. పైగా ప్రస్తుతం అందరూ రకరకాల ఫ్లేవర్స్‌తో ఉండే షాంపూలు వాడి ప్రమాదాన్ని కోరి కొని తెచ్చుకుంటున్నారని అంటున్నారు కాస్మాలజిస్ట్‌లు. షాంపూల్లో గాఢమైన రసాయనాలు ఉండటం వల్ల కురులకు చేటు కలుగుతుందని అంటున్నారు. అందుకే వారానికి కనీసం మూడుసార్లు హెయిర్‌ వాష్‌ చేసుకుంటే సరిపోతుందని వారంటున్నారు. ఇలా చేయటం కష్టం, ప్రతి రోజూ హెయిర్‌ వాష్‌ చేయటం తప్పనిసరి అనేవాళ్లు కుంకుడుకాయలు లాంటి సహజమైన ఉత్పత్తులతో హెయిర్‌ వాష్‌ చేస్తే జుట్టుకి ఎలాంటి ఇబ్బందీ ఉండదట. కుంకుడుకాయలు దొరక్కపోతే.. మీ తలవెంట్రుకలకి తగిన  షాంపూని అతి తక్కువ పరిమాణంలో తీసుకుని జుట్టుకి అప్లై చేసి   వాష్‌ చేసుకోవచ్చు.

అలా చేసే దానిని ‘వాంతి’ అనకూడదు. పాలు తాగేటప్పుడు పిల్లలు పాలతో పాటు కొంతగాలి కూడా మింగుతుంటారు. కొందరు తల్లులు పిల్లల్ని ఎక్కు వగా కదిలిస్తారు. అందువల్ల తాగినపాలు బయటకి వస్తాయి. దీనిని వైద్యపరిభాషలో ‘పొసెట్టింగ్‌’ అంటారు. ఇది వాంతి వ్యాధి కాదు. ఈ సహజ చర్యకు ఎలాంటి మందులు వాడకూడదు. తల్లిపాలు పట్టిన తర్వాత భుజంపై పడుకోబెట్టుకుని, శిశువు వీపుపై తరచుగా చేతితో తట్టాలి. ఇందువల్ల మింగిన గాలి బయటకు వస్తుంది. పాలుపట్టిన తర్వాత శిశువులను ఎక్కువగా కదిలించరాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *