“గర్భధారణ సమయంలో హెల్ నెస్ _మహిళల్లో జుట్టు నష్టం కారణాలు”

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Family planning methods,కుటుంబ నియంత్రణ పద్ధతులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

‘తాతగారు తెలుగు ప్రజల ఆస్తి.. ఆయన బయోపిక్‌లో బాబాయ్‌ నటిస్తే బ్రహ్మాండమే కదా’ అన్నారు యువ కథానాయకుడు ఎన్టీఆర్‌. ఓ టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో ఆయన వ్యాఖ్యాతగా ‘బిగ్‌బాస్‌’ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు…….

ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించే వారికి ఈ కోటపై శిక్షణ ఇచ్చేందుకు వీలుగా అడ్వంచరీ స్పోర్ట్స్ క్లబ్ గా మార్చనున్నారు. కోట చుట్టుప్రక్కల మౌలిక సదుపాయాల కల్పనపై ఎంపీ నర్సయ్యగౌడ్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి చర్చించారు. కోట అభివృద్ది పనులలో భాగంగా 50 కోట్లు వెచ్చించి రోప్ వే ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది ప్రభుత్వం. ఎన్నో చారిత్రక విశేషాలకు కేంద్రమైన భువనగిరి కోటను ఇక నుండి రోప్‌వే కోటగా మారబోతోంది. దీంతో ఇకనుంచి భువనగిరి కోట సరికొత్తగా పర్యాటకులకు కనువిందు చేయనుంది. 

02/08/2016: వారణాసి: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ నేడు ఉత్తరప్రదేశ్‌లో ప్రచారం ప్రారంభించారు. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారానికి ఆమె శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసిలోనే ఆమె ప్రచారం మొదలు పెట్టడం విశేషం. విమానాశ్రయం నుంచి సోనియా గాంధీ కాన్వాయ్‌తో పాటు వేలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు జెండాలతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సోనియా గాంధీ పలుచోట్ల రోడ్‌షోలో పాల్గొన్నారు. మోదీ సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్‌ బలాన్ని చాటుకోవడానికే సోనియా తొలి ప్రచార కార్యక్రమానికి వారణాసిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మోదీ ప్రధానిగా నియమితులయ్యాక సోనియాగాంధీ వారణాసికి వెళ్లడం ఇదే తొలిసారి. సోనియా ఈరోజు సాయంత్రం అక్కడి కాశీ విశ్వనాథుడి ఆలయానికి వెళ్లనున్నారు. ఆమెతో పాటు యూపీ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్‌, యూపీసీసీ చీఫ్‌ రాజ్‌బబ్బర్‌, పార్టీ సీనియర్‌ నేతలు ప్రమోద్‌ తివారీ, సంజయ్‌ సింగ్‌లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో గత 27ఏళ్లుగా కాంగ్రెస్‌కు అధికారం దక్కలేదు. వచ్చే ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అభివృద్ధి లోపించిందనే అంశంపైనే కాంగ్రెస్‌ ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రచారం చేయనుంది.

 సామర్థ్యం తగ్గకుండా ఉండాలంటే: కొన్ని ముఖ్యమైన ఇండియన్ ఆహారాలు సెక్స్ డ్రైవ్ ను నేచురల్ గా పెంపొందించుకోవచ్చు. మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. సెక్స్ హార్మోన్లను పెంపొంధించుకోవడానికి పాలు, తేనెను పురాతన కాలం నుండినే ఉపయోగిస్తున్నారు. ఇవే కాక బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు, గ్రుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. కీర దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్‌తో తయారుచేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి. యాపిల్, జామ, దానిమ్మ, ద్రాక్ష, నేరేడు వంటి తాజా పండ్లు తీసుకోవాలి. మద్యపానం సేవించుట, స్మోకింగ్, గుట్కాలు, పాన్‌పరాగ్, నార్కోటిక్స్ తీసుకోవటంవంటి వ్యసనాలను వదిలివేయాలి. తక్షణ లైంగిక సామర్థ్యం కోసం ‘స్టిరాయిడ్స్’ నిత్యం వాడటంవలన లైంగిక పటుత్వం క్రమేపి తగ్గిపోవును. లిబిడో సమస్యలను అధిగమించడానికి పురాతన కాలం నుండి అశ్వగంధని మనకు ప్రసాధించింది. సెక్స్ డ్రైవ్ ను పెంచే ఇండియన్ ఆహారాలు, నేచురల్ లిబిడో బూస్టర్స్ గా సహాయపడుతాయి. అవే మీ సంతోకర జీవితానికి, కొన్ని మసాలాలు ఉన్నాయి. వాటిని పరిశీలించి మీ లిబిడో సమస్యలను నివారించుకోండి…

చర్మంపై గాయం ఏర్పడగానే ప్రాథమికదశ మొదలవుతుంది. కణాలలోనూ, అణువులలోనూ పరస్పరం అనుసంధానింపబడిన చర్యల కారణంగా రక్తస్కంధనం జరిగి, కణాలలో తొలి చర్యలు జరిగి కణబాహ్య జీవద్రవ్యం ఆ ప్రాంతానికి చేరుతుంది. ఇది కణాలమధ్య సంబంధాన్ని ఏర్పరచడానికీ, కణాల సంఖ్య పెరిగే దశకూ కావలసిన తోడ్పాటునందిస్తుంది.

రాజమౌళి.. ఎన్టీఆర్‌.. రామ్‌చరణ్‌.. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మూడు పేర్లు హాట్‌టాపిక్‌. ఈ ముగ్గురూ కలిసి ఫొటో దిగగానే ఒకటే చర్చ. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాకు వడివడిగా అడుగులు పడుతున్న సంగతి…

* ఒత్తిడికి దూరం: పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడీ నిద్రకు భంగం కలిగిస్తుంది. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలపై దృష్టి సారించటం మంచిది. చేయాల్సిన పనులను వర్గీకరించుకోవటం, ప్రాధామ్యాలను గుర్తించటం, లక్ష్యాలను నిర్దేశించుకోవటం వంటివి ప్రశాంతతకు బీజం వేస్తాయి. అవసరమైనప్పుడు తమకు తాముగానే పని నుంచి విశ్రాంతి తీసుకోవటం, స్నేహితులతో సరదాగా గడపటం వంటివి మేలు చేస్తాయి.

నీస్‌లో శరత్కాలమనేది సాధారణంగా సెప్టెంబరులో ఆహ్లాదకరంగా ప్రారంభం కావడంతో పాటు అటుపై అది మరింత మబ్బులు పట్టిన వాతావరణం మరియు వర్షంతోను అక్టోబరు వరకు కొనసాగుతుంది, ఈ సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా 20 °C (68 °F) మించి నమోదుకావడంతో పాటు ఈ పరిస్థితి నవంబరు వరకు కొనసాగుతుంది, ఈ సమయంలో రోజులు అత్యంత చల్లగా ప్రారంభం కావడంతో పాటు ఉష్ణోగ్రతలు 17 °C (63 °F) వరకు నమోదవుతుంటాయి.

• ఒక కప్పు దంపుడు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత బియ్యాన్ని విడిగా తీయగా వచ్చిన గంజిని చల్లారబెట్టాలి. ఈ గంజిని ఆరంగ ఆరంగా కనీసం మూడుసార్లు జుట్టుకు పట్టించాలి. తర్వాత చల్లని నీటితో శిరోజాలను శుభ్రపరుచుకోవాలి. ఇది జొన్న పీచులా పలుచగా ఉండే జుట్టును ఒత్తుగా చేస్తుంది.

టాలీవుడ్‌ ‘మన్మథుడు’ అక్కినేని నాగార్జున మంగళవారం పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘రాజుగారి గది 2’ చిత్రం ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. నాగ్‌కు కాబోయే కోడలు, కథానాయిక సమంత ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *