“గ్లూటెన్ ఉచిత ఆహారం కారణంగా జుట్టు నష్టం +జుట్టు తిరిగి పెరగడం నివారణ 2015”

న్యూదిల్లీ: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌ జరిగిన ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారత్‌కు చెందిన ఇన్ఫోసిస్‌ ఉద్యోగి రాఘవేంద్రన్‌ గణేశన్‌ మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన యువకుడి నిండు జీవితం ఓ అరాచక చర్య వల్ల అర్థాంతరంగా ముగిసిందని మోదీ ట్వీట్‌ చేశారు. రాఘవేంద్రన్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బెంగళూరుకు చెందిన రాఘవేంద్రన్‌ గత కొన్నేళ్లుగా బ్రసెల్స్‌లోని ఇన్ఫోసిస్‌ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఈ నెల 22న బ్రసెల్స్‌లో పేలుళ్లు సంభవించిన నాటి నుంచి అతడు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. మెట్రోస్టేషన్‌లో జరిగిన బాంబు దాడిలో రాఘవేంద్రన్‌ మృతిచెందినట్లు కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది.

తొలుత 13 చిత్రాల్లో విలన్‌గా నటించి, తమ్మారెడ్డి భరద్వాజ రూపొందిం చిన ‘1/2’ చిత్రంతో హీరోగా మారారు. ‘తాజ్‌ మహల్‌’, ‘ఎగిరే పావురమా’, ‘వినోదం’, ‘ప్రేయసి రావే’, ‘ఆహ్వానం’, ‘పండగ’, ‘ఆమె’, ‘పిల్ల నచ్చింది’ వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. 1996లో ‘పెళ్ళి సందడి’ భారీ విజయంతో శ్రీకాంత్‌ కెరీరే మారిపోయింది. ఫ్యామిలీ హీరోగా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ‘తాళి’, ‘ఊయల’, ‘శుభలేఖలు’, ‘కన్యాదానం’ సినిమాలతో హిట్‌, ఫ్లాప్‌ అనే తేడా లేకుండా తన అద్భుతమైన నటనతో అలరించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ శ్రీకాంత్‌ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. దీంతోపాటు కళాతపస్వీ కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో చేసిన ‘స్వరాభిషేకం’, బాపు దర్శకత్వంలో ‘రాధాగోపాళం’, ‘శ్రీరామరాజ్యం’, కృష్ణవంశీతో ‘ఖడ్గం’, ‘మహాత్మా’, ‘గోవిందుడు అందరి వాడేలే’ వంటి చిత్రాలు మైలురాళ్ళుగా నిలిచాయి. ముఖ్యంగా ‘ఖడ్గం’, ‘రాధా గోపాలం’, ‘ఆపరేషన్‌ దుర్యోదన’, ‘టెర్రర్‌’ చిత్రాలు ఆయనకు నటుడిగా మంచి ప్రశంసలందాయి. 1997లో విడుదలైన ఐదు సినిమాలు పరాజయం చెందాయి. దీంతో పరిశ్రమ నుంచి వెళ్ళిపోదామనుకున్నారు. ఈ విషయం తెలిసి చిరంజీవి శ్రీకాంత్‌కి స్ఫూర్తినిచ్చే అంశాల్ని చెప్పారు. ఆయనతో కలిసి రెండు చిత్రాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు, అమితాబ్‌ బచ్చన్‌లను ఆదర్శంగా తీసుకుని క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ రాణిస్తున్నారు. 

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. టీవీ నటిగా గుర్తింపు తెచ్చుకున్న స్మృతీ ఇరానికి అత్యంత కీలకమైన మానవ వనరుల శాఖను మోడీ అప్పగించడం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాజకీయంగా ఆమెకు ఎంతో భవిష్యత్తు ఉంటుందని అందరూ భావించారు. కానీ రెండేళ్లు తిరక్కముందే స్మృతికి ఉన్నట్టుండి అంతగా ప్రాధాన్యత లేని టెక్స్‌టైల్‌ శాఖను అప్పగించడమంటే డిమోషన్‌ చేయడమేనని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

సాధారణంగా ఫిషర్ సమస్యను తగ్గించడానికి చేసే సర్జరీ విజయవంతమైతే పరవాలేదు. కానీ ఇక్కడ ఒక అంశాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో చేసే శస్త్రచికిత్స తర్వాత కూడా ఒక శాతం నుంచి ఆరు శాతం కేసుల్లో ఫిషర్ మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది. ఈ అంశాన్ని గమనంలో ఉంచుకుని మానసికంగా సిద్ధపడే శస్త్రచికిత్సకు ముందుకెళ్లాలి.

ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేదు. చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా తెల్ల జట్టు వచ్చేస్తోంది. మార్కెట్ లో దొరికే వాటితో తెల్లజుట్టును నల్లగా మార్చుకుంటున్నారు. మార్కెట్ లో దొరికే ప్రతి వాటిని వాడడం వల్ల జుట్టు ఊడిపోతుంటుంది. ఇలా రాలిపోకుండా సహజ పద్ధతుల్లో జుట్టును కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలు..

కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రంతో ఒడిశాలోని చత్రపూర్‌ నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వరకు వినాశనం తప్పదని చెప్పారు. భారత్‌-అమెరికా అణు విద్యుత్‌ ఒప్పందంతో సౌర్వభౌమత్వానికి ప్రమాదన్నారు.  ఈ ఒప్పందంతో భారత్‌కు ఎంటువంటి మేలు జరగదని స్పష్టం చేశారు. అమెరికా వాణిజ్య ప్రయోజనాలు నెరవేరతాయని పేర్కొన్నారు. జపాన్‌, రష్యా అణు విద్యుత్‌  ప్రమాదాలను గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు. 

బ్రదర్స్, సిస్టర్స్… ఇప్పుడు జర్నలిజం మునుపెన్నడూ లేనివిధంగా ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన పత్రికా స్వేఛ్చ ఇప్పుడు ఎండమావి అయ్యింది. జర్నలిజం ప్రమాదంలో ఉంది. “రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్” వారు 180 దేశాల్లో పత్రికా స్వేఛ్చ ను లెక్క కట్టి భారత్ ది 140 వ స్థానంగా నిర్ణయించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 

గత ఏడాది ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’, ‘హలో’ వంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ ఇప్పుడు మరో సినిమాతో సిద్ధమైంది. రాజ్‌తరుణ్‌, చిత్రా శుక్లా జంటగా నటించిన చిత్రం ‘రంగులరాట్నం’. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ…

అనంతపురం : పట్టణంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. ఇద్దరు తీవ్రవాద అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసు బృందం అనంతపురంలోని ఓ లాడ్జీలో ఇద్దరు తీవ్రవాద అనుమానితులను అరెస్టు చేసింది. మరొక తీవ్రవాది పరారయ్యాడు. అతని వద్ద మారణాయుధాలు ఎకె 47 గన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే అరెస్టు చేసిన ఇద్దరిని రహస్య ప్రాంతంలో ఉంచి పోలీసులు విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని ఏ ప్రాంతంలో కూడా హైఅలర్ట్ ప్రకటించలేదు. ఒక వేల హైఅలర్ట్ ప్రకటిస్తే…. ప్రజలు భయాందోళనలకు గురవుతారని భావిస్తున్నారు. ఇదిలావుంటే ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలో దొరికిన ఉగ్రవాద సానుభూతిపరులు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ పోలీసు బృందం ఇవాళ అనంతపురంకు వచ్చి ఉగ్రవాద అనుమానితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గతవారం రోజులుగా అనంతపురంలో ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయి. ఇటీవలికాలంలో తాడిపత్రిలో ఎన్ ఐఎ అధికారులు వచ్చి ఉగ్రవాదుల కదలికలపై ఆరా తీశారు. అనంతపురం కేంద్రంగా చేసుకుని ఉగ్రవాదులు బెంగుళూరు, తమిళనాడు, హైదరాబాద్ వంటి పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతున్నారని భావిస్తున్నారు. 

2. కప్పు రోజ్‌వాటర్‌లో టీస్పూన్‌ బొరాక్స్‌ పొడిని, రెండు టీస్పూన్ల వేడిచేసిన ఆలివ్‌ ఆయిల్‌ని బాగా కలపండి. మార్కెట్లో లావెండర్‌ వాటర్‌ దొరుకుతుంది. దీనిని పై మిశ్రమంలో కలిపి బాగా గిలక్కొట్టండి. కాసేపయ్యాక వాడుకోవచ్చు.

శ్వాసకోశ వ్యాధి వయస్సు మీరిన వారి మీద మాత్రమే ప్రభావము చూపదు. అది చిన్న పిల్లల మీద కూడా ప్రభావమును చూపుతుంది. నిజానికి శ్వాసకోశ వ్యాధులు, ఇతర శ్వాసకోశ అంటువ్యాధులు మరియు ఇతర జబ్బులు శిశువుల మరణానికి కారణమయ్యే వాటిలో మొట్టమొదటిది.

వరంగల్ : మొన్నటి వరకు ఆశావహులు,.ఇప్పుడు రెబల్స్‌గా మారారు. అంతేకాదు బీ ఫామ్స్ లేకుండా వ్యక్తిగత చరిష్మాతో గెలుస్తామని సవాలు విసురుతున్నారు. దీంతో నామినేషన్‌ వేసిన అభ్యర్థులు భయపడిపోతున్నారు. నామినేటెడ్‌ పదవులు ఇస్తామని ఎమ్మెల్యేలు ఎంత నచ్చచెప్పినా..గ్రేటర్ వరంగల్ రెబల్స్ మాత్రం వినడంలేదు. గ్రేటర్ కార్పొరేషన్‌లో మొత్తం 58 డివిజన్లు. అయితే 20 డివిజన్లలో రెబల్స్ తో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు అభ్యర్థులు. వీరిలో అధికార పార్టీ అభ్యర్థుల కంటే 10 మంది బలమైన రెబల్స్ ఉండడం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు తలనొప్పిగా మారింది.

2. మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్ వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే… చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది. కొంతమందికి చర్మం పగిలినట్టుగా ఉంటుంది. ఇలాంటివారు సబ్బుతో స్నానం చేయడం పూర్తిగా మానాలి. సున్నిపిండి ఉపయోగిస్తే మంచిది. ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత వెనిగర్‌ కలిపిన నీళ్ళను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

హైదరాబాద్ : ఇసుక అక్రమ రవాణా అంశం ఏపీ శాసనమండలిని కుదిపేసింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. ఒకానొక ద‌శ‌లో వ్యక్తిగత అరోప‌ణ‌ల‌కు సైతం సభ్యులు దిగారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *