“జుట్టు ఇరవైలు _జుట్టు నష్టం క్లినిక్లు calgary”

ముంబై : టీమిండియా వెస్టిండీస్ ఫ్లైట్ ఎక్కింది. కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా సభ్యులు బుధవారం ఉదయం వెస్టిండీస్ కు బయలుదేరారు. నూతన కోచ్ కుంబ్లేతో సహా 16 మంది సభ్యులు…ఇతరులు విండీస్ కు వెళ్లారు. ఈనెల 9,10వ తేదీల్లో విండీస్ క్రికేట్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తో సెయింట్ కీట్స్ లో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. జులై 14-16 వరకు మూడు రోజుల పాటు టీమిండియా వార్మప్ మ్యాచ్ జరగనుంది.

కెరటీనోసైట్‍ల వలస జరుపుతూ ఉన్నప్పుడు అవి కణికామయ కణజాలం మీదగా పయనిస్తాయి. గాయంపై ఉన్నపక్కును (ఏర్పడి ఉన్నట్లయితే) ఇవి దాని కింద ఉన్న కణజాలం నుండి వేరుచేస్తాయి.[34][37] ఉపకళా కణాలకు వ్యర్ధాలుగా ఏర్పడిన మృత కణజాలాన్నీ, బ్యాక్టిరియానూ భక్షించే సామర్ధ్యం ఉంటుంది. అలా చేయక పోతే అవి ఉపకళా కణాల మార్గాన్నీ ఆటంకపరుస్తాయి. ఉపకళా కణాలు ఎలాంటి పక్కునైనా కరిగించివేస్తాయి. తేమగా ఉన్న వాతావరణం కెరటినోసైట్‍ వలసను బాగా పెంచుతుంది. పొడిగా ఉన్న వాతావరణంలో గట్టిగానూ, పెద్దదిగానూ ఉన్న పక్కు ఏర్పడుతుంది.[22][29][34][40] గాయంలోనికి ప్రవేశించడానికి వీలుగా కెరటినోసైట్‍లు దానిపై ఉన్న స్కంధనాన్నీ, వ్యర్ధాలనూ, ఈసిఎం యొక్క భాగాలనూ కరగించివేస్తాయి .[37][41] ఇవి ప్లాస్మోజెన్ను ప్రేరేపించగల ప్లాస్మోజెన్‍ప్రేరకాన్ని స్రవిస్తాయి. ఇది ప్లాస్మిన్గా మారి గాయంపై ఉన్న పక్కును కరిగించి వేసుంది. కణాలు సజీవ కణజాలం గుండా మాత్రమే వలస పోగలవు.[34] కాబట్టి అవి కొల్లాజెనేజస్ నూ, మ్యాట్రిక్స్ మెటల్లోప్రొటినేజెస్ (ఎంఎంపిలు) వంటి ప్రొటియేజెస్ నూ విడుదల చేస్తాయి. వీటిద్వారా ఈసిఎం యొక్క దెబ్బతిన్న భాగాలను, వలస ఫలకపు ముందు భాగంలో కరిగించివేసి వాటి మార్గాన్ని సుగమం చేసుకుంటాయి.[37] కెరటినోసైట్‍లు ఆధారత్వచాన్ని కూడా కరిగించివేస్తాయి. ఈ పనిని కణాలు పాకేందుకు వీలుగా తంతుకణాలు ఏర్పరచిన కొత్త ఈసిఎంను ఉపయోగించుకొని చేస్తాయి.[17]

మోకాలు ఒక అద్భుతమైన అమరిక. శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడటానికి అవసరమైన అవయవం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. రోజువారీ కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణ రహితంగా దాన్ని ఉపయోగించడం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులలో నివాసం, ఎగుడుదిగుడు ప్రాంతాల్లో నడక వంటి కారణాలతో మోకాలిలో నొప్పి సమస్య పెరుగుతోంది. మోకాలి సమస్యలకు కారణాలు, వాటి నివారణకు అవసరమైన చర్యలను తెలుసుకుందాం .

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ కథానాయికలు. న్యూఇయర్‌ కానుకగా పవన్‌ అభిమానులకు ఇస్తానన్న సర్‌ప్రైజ్‌…

యెమెన్ : మరోసారి విమానాశ్రయం లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈసారి యెమెన్ లో వారు పైశాచికత్వం ప్రదర్శించారు. అడెన్ విమానాశ్రయానికి సమీపంలో రెండు కారుబాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే, అక్కడే ఉన్న మిలటరీ స్థావరం, ఎయిర్ పోర్ట్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు –Congenital Ano-Rectal Anamalies,పుట్టుకతోనే వచ్చే మలాశయ, మలద్వార లోపాలు– గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

‘నానుం రౌడీదాన్‌’ చిత్రం తర్వాత విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తానా సేంద కూట్టం’. సూర్య హీరోగా నటిస్తున్నారు. కీర్తిసురేష్‌ కథానాయిక. రమ్యకృష్ణ, సెంథిల్‌ తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చుతున్నారు…….

* ఆడపిల్లలకు మలద్వారం యోనికి దగ్గరగా ఉంటే రెండు దశల్లో ఆపరేషన్‌ అవసరమవ్వచ్చు. ముందు ‘కట్‌బ్యాక్‌ ఆనోప్లాస్టీ’ చేస్తారు. 9-12 నెలల తర్వాత మలాశయాన్ని యోని నుంచి వేరుచేసి దూరంగా, సరైన స్థానంలో ఉంచే ఆపరేషన్‌ చేస్తారు.

శ్రీకాకుళం : ఓ వైపు స్థానిక ఎమ్మెల్యే.. మరోవైపు మున్సిపల్ ఛైర్మన్.. ఇరువురి మధ్య మున్సిపల్ ఉద్యోగులు నలిగిపోతున్నారు. ఇద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో విధులు నిర్వహించలేకపోతున్నామని ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. ఇప్పుడిదే శ్రీకాకుళం జిల్లా పలాసలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

29/07/2016: న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రాణ హాని ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు హెచ్చరికలు జారీ చేశాయి. వచ్చే నెల స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రిపై దాడి జరగవచ్చచ్చనే బలమైన సమాచారంతో ఈ విషయాన్ని భద్రతా అధికారులు దోవల్ దృష్టికి తీసుకెళ్లారు. ఎర్రకోటపై ప్రధాని మాట్లాడే సమయంలో కచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను ఉపయోగించాలని సూచించినట్లు సమాచారం. ప్రమాద సూచికలు బలంగా ఉండటం వల్ల ప్రధాని కచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను వినియోగించాలని భద్రతా అధికారులు కోరారు. ప్రధానిమంత్రిగా పదవి చేపట్టిన రెండేళ్ల కాలంలో మోదీ బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను వినియోగించకుండా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసగించిన విషయం తెలిసిందే. కేవలం కశ్మీర్ కల్లోలం, బోర్డర్లలో చొరబాటుదారులు పెరుగుతుండటమే కాకుండా ప్రధానిని టార్గెట్ చేసేందుకు డ్రోన్లు కూడా ఉపయోగించే అవకాశం ఉందని తమకు సమాచారం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. కేంద్ర ఇంటెలిజెన్స్ ఈ మేరకు ఎస్పీజీ, యాంటీ టెర్రర్ యూనిట్లను కొద్దివారల క్రితం అలర్ట్ చేసినట్లు చెప్పారు. ఆగష్టు 15న వరుసదాడులు లేదా ఆత్మాహుతి దాడి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ఆల్-ఖైదా, ఐసిస్ లు ఆర్మీ, పోలీసుల చెక్ పోస్టులపై దృష్టిపెట్టాయని, ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా భద్రతను కట్టుదిట్టం చేశారని ఆయన చెప్పారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ద్వారా ప్రధాని దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడటం ఆనవాయితీగా మారింది. 2014లో ఈ ట్రెండ్ ను బ్రేక్ చేసిన మోదీ బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ లేకుండా ప్రసంగం చేశారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన సెక్యూరిటీ ఏజెన్సీలు ప్లాన్-బీని అమలు చేశాయి. ఎర్రకోటలోని నలువైపుల నుంచి స్పాటర్స్ ను అంచెలంచెలుగా ఉంచి ప్రధానికి భద్రతను కల్పించారు. ఈ ఏడాది ఇప్పటికే పలుమార్లు డ్రిల్స్ నిర్వహించిన భద్రతా దళాలు ప్రధానిని ఏ షార్ట్, లాంగ్ రేంజ్ వెపన్ లకు చేరువ కాకుండా ఉండేలా నిర్దిష్ట ప్రదేశాల్లో స్పాటర్స్, కమాండోలను ఉంచనున్నారు. ప్రధానికి దగ్గరలో ఉంటూ భద్రత కల్పించే కార్డన్ కు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఐసిస్, ఆల్-ఖైదా, లష్కర్-ఈ-తోయిబా(ఎల్ఈటీ), జైషే-ఈ-మొహమ్మద్ లే కాకుండా హిజ్బుల్ ముజాహిద్దీన్, హర్కత్-ఉల్-జిహాదీ-ఇస్లామీలు మోదీని టార్గెట్ చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. గత ఏడాది కూడా మోదీ బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ లేకుండా స్పీచ్ ఇవ్వడం, ఎలైట్ ఎస్పీజీ, ఇంటిలిజెన్స్ బ్యూరో, సెక్యూరిటీ ఏజెన్సీలను ఒకింత కలవరపాటుకు గురిచేసింది. దీని తర్వాత కోటకు ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్నభవనాల్లో కమాండోలు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. గత ఏడాది దాదాపు 5000 మంది ఎస్పీజీ, ఐబీ, పారామిలటరీ, ఢిల్లీ పోలీసులు, డ్రోన్లు ఎర్రకోటకు రక్షక కవచంగా ఉన్నాయని సమాచారం.

పురుషుల కన్నా స్త్రీలకు సగటున 20 నిమిషాల నిద్ర ఎక్కువ అవసరమని బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. మరీ ముఖ్యంగా… తెలివితేటలు, భాషా నైపుణ్యం, జ్ఞాపకశక్తి వంటి కీలకమైన విధులను నిర్వర్తించే సెరిబ్రల్‌ కార్టెక్స్‌ బాగా పనిచేయాలంటే తగినంత నిద్ర తప్పనిసరి అని వారు చెబుతున్నారు. అలా చక్కగా నిద్రపట్టడానికి కొన్ని చిట్కాలు కూడా చెబుతున్నారు వారు…

10/06/2016: న్యూజెర్సీ: గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఓ లేడీ టీచర్. తాను పనిచేస్తున్న పాఠశాలలోని స్టూడెంట్స్కు తన నగ్న చిత్రాలను పంపి అసభ్యంగా ప్రవర్తించింది. విద్యార్థులను అసభ్య ఫోటోలతో ప్రేరేపించడమే కాకుండా వారితో లైంగిక సంబంధాలు పెట్టుకొని ఇప్పుడు కటకటాలపాలైంది. లిండా హార్డన్(22) గతంలో హేల్డన్ పబ్లిక్ స్కూల్లో టీచర్గా పనిచేసింది. ఆ సమయంలో ఆ స్కూల్లోని పలువురు విద్యార్థులకు తన నగ్న ఫోటోలను పంపడంతో పాటు వారితో లైంగిక సంబంధాలు కొనసాగించింది. మరో యువకుడిని సైతం ఇదే తరహాలో వేధిస్తుండటంతో ఆమెపై కేసు నమైదైంది. ఓ 16 ఏళ్ల విద్యార్థితో పాటు మరో 14 ఏళ్ల విద్యార్థితో ఆమె లైంగిక కార్యకలాపాలు సాగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు విచారణ సందర్భంగా కన్నీళ్లపర్వంతమైన ఆమె న్యాయమూర్తుల ముందు తన నేరాన్ని అంగీకరించింది. దీంతో హార్డన్కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు.

3. ఐదు నిమిషాలకుమ ఇంచి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలను ఒకేలా ఉండవు. అందుకని అందరికీ ఒకేవిధంగా ఆవిరిపట్టడం సరైన విధానం కాదు. దీని వల్ల చర్మంలోని పోర్స్ తెరుచుకని, సహజసిద్ధంగా నూనె స్రవించే గ్రంధులు పొడిబారుతాయి. దీని వల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి ఆస్కారం అవుతుంది.

– వ్యాయామం చేస్తున్నా, ఆహార నియమాలు పాటిస్తున్నా బరువు తగ్గటం లేదని చాలామంది వాపోతుంటారు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంతగా దృష్టిపెట్టరు. బరువు తగ్గటానికి వ్యాయామం, ఆహార నియమాల వంటి వాటిని సరైన క్రమంలో చేయటం ఎంతో ముఖ్యం. అలాంటి కొన్ని వివరాలు …

ఇక గ్రేట‌ర్ కార్పొరేష‌న్ అవినీతి బాగోతంపై ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆరే చాలాసార్లు కామెంట్‌ చేశారు. ముడుపులు ఇచ్చుకోందే పనిచేయం అనే విధానాన్ని మార్చుకోవాలని హెచ్చరించారు. అయినా.. అక్కడకక్కడ కొందరు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోతున్నారు. దీంతో వారిపై కమిషనర్‌ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తప్పుచేసిన వారిని సస్పెండ్‌ కూడా చేస్తున్నారు. ఇటీవ‌ల ఇంజ‌నీరింగ్‌, శానిటేష‌న్ విభాగాల నుంచి ఇద్దరు అధికారులను మదర్‌ డిపార్ట్‌మెంట్‌కు సరెండర్‌ చేసిన కమిషనర్‌..మరో ఇద్దరిని సస్పెండ్‌ చేశారు. అంతేకాదు..గతంలో జ‌రిగిన తప్పిదాలపై కూడా బల్దియా బాస్‌ చాలా సీరియస్‌గా ఉన్నారు.

డెలివరీ తర్వాత గర్భాశయం సరిగా ముడుచుకోకపోవ డాన్ని సబ్‌ ఇన్‌వల్యూషన్‌ అంటారు. ఇటువంటి వారికి బ్లీడింగ్‌ ఎక్కువ కావడం, కడుపు నొప్పి రావడం, బ్లీడింగ్‌ రంగు మారి వాసనరావచ్చు. ఇటువంటి ఆరోగ్య సమస్య ఎక్కువగా డెలివరీలు జరిగినవారికి, సిజేరియన్‌ అయిన వాళ్లకు, ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నవాళ్లకి ఏర్పడుతుంది. యుటెరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వాళ్లకి ఈ సమస్య ఏర్పడుతుంది.

అప్పుడు నాకు 28 ఏళ్లు..ఆ వయసులో జుట్టు బాగా పలుచబడి పోయింది..వెంట్రుకలు బాగా రాలిపోయేవి..నాన్న, అన్నయ్యలాగే నాకు బట్టతల వచ్చేస్తుందని చాలా భయపడ్డాను..కానీ ఏం చేయను..ఇప్పటిలా అప్పుడు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ట్రీట్‌మెంట్స్ లేవు. జుట్టును ఒత్తుగా చేసే ఓ తైలం కేరళలో దొరుకుతుందని ఓ మళయాళ నటుడు చెప్పడంతో దానిని తెప్పించుకుని తలకు పెట్టుకున్నాను. కానీ ఆ నూనెని చేత్తో పెట్టుకుంటే మాత్రం..చేతికి నల్లగా రంగు అంటుతుంది..రెండు మూడు రోజులైనా ఆ రంగు వదిలేది కాదు..దీంతో చేతికి గ్లావ్స్ వేసుకుని నూనె పెట్టుకునేవాడిని. అది వాడిన తర్వాత జుట్టు కాస్తంత ఒత్తుగా మారింది. ఆ జుట్టు ఇప్పటికీ ఊడలేదు.. ఆ పట్టుదల కారణంగా తనకు బట్టతల రాలేదని చెప్పారు నాగార్జున.

ప్రభుదేవా, భూమిక జంట నటించిన చిత్రం ‘కళవాడియ పొళుదుగళ్‌’. ప్రకాశ్‌రాజ్‌ ప్రధాన పాత్ర పోషించారు. తంగర్‌ బచ్చన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం షూటింగ్‌, నిర్మాణం 2010లోనే పూర్తైంది. కానీ పలు కారణాల వల్ల సినిమా……..

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన ప్రతి చిత్రంలోనూ ఓ కొత్తదనాన్ని చూపే ప్రయత్నం చేస్తుంటారు. పాత్ర పాత్రకూ గెటప్‌ మారుస్తూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంటారు. ఇటీవల విడుదలైన ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’లోనూ ఆయన కొత్త తరహాలో కనిపించారు. …

* ఫిట్స్‌, మెదడులో లోపాలు, ఉద్రేకపూరితమైన ప్రవర్తన వంటివి ఉంటే మూడేళ్లు దాటిన పిల్లలకు మందులు సిఫార్సు చేస్తారు. ముఖ్యంగా ఒకచోట కూర్చోకుండా, అస్సలు కుదురు లేకుండా నేర్చుకోవటంలో కూడా వెనకబడిపోతుండే ‘హైపరాక్టివ్‌’ పిల్లలకు ‘ఏడీహెచ్‌డీ’కి ఇచ్చే మందులు ఇస్తుంటారు. చెప్పిందే చెప్పటం, ఏదైనా ఒక వస్తువునే పట్టుకుని వదలకపోతుండటం వంటి అబ్సెషన్స్‌ ఎక్కువగా ఉండే పిల్లలకు అవసరమైతే ‘యాంటీ డిప్రసెంట్‌’ మందులూ ఇవ్వాల్సి వస్తుంటుంది. ఉద్రేకాలు, ఉద్వేగాలు ఎక్కువగా ఉండి కొట్టుకోవటం, గిచ్చటం వంటివి చేస్తున్న వారికి యాంటీసైకోటిక్‌, ట్రాంక్విలైజర్‌ మందులు కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఇవన్నీ ఆటిజంను తగ్గించేవి కాకపోయినా… పిల్లల్లో ఉండే లక్షణాలను, సమస్యలను అధిగమించేందుకు ఇవి గణనీయంగా దోహదం చేస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *