“జుట్టు ఉత్పత్తులు +జుట్టు పెరుగుదల మాత్రలు దుకాణదారులను ఔషధ మార్ట్ వద్ద”

ఏప్రిల్‌లో ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ ‘2.ఓ’ను విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన బన్ని వాసు ఆదివారం అసంతృప్తి…

16/07/2016: దిల్లీ: జీఎస్‌టీ బిల్లును ఆమోదింపజేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్‌లు ఈరోజు పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో సమావేశమయ్యారు. గులాం నబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మలతో చర్చించి వస్తుసేవల బిల్లు (జీఎస్‌టీ) ఆమోదించేందుకు సహకరించాలని కోరారు. వర్షాకాల సమావేశాలు జులై 18న ప్రారంభం కానున్న నేపథ్యంలో జైట్లీ కాంగ్రెస్‌ నేతలను కలిశారు. ఈసారి సమావేశాలు కేవలం 20 రోజులే జరగనున్నాయి. జీఎస్‌టీ బిల్లుకు సంబంధించి చాలా లోతుగా చర్చించామని.. తమ పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సమావేశం అనంతరం గులాం నబీ ఆజాద్‌ వెల్లడించారు. జీఎస్‌టీ బిల్లు చాలా కాలంగా రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. ఈసారైనా బిల్లును ఆమోదింపజేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

బహుశా పూర్వము మనిషికి ఇప్పుడున్నంత వత్తిడి, చెడు ఆలోచనలు ఉండేవికావు . . . కాబట్టి శరీరము పై చెడుప్రభావము లేకుండా ఉండి ఉండవచ్చు. కాని ప్రస్తుతము పగలు , రాత్రులు ఉద్యోగము చేసి ఏదో ఒకటి  తినేసి జీవించే ఈ నాటి జీవన విధానానికి తప్పకుండా వ్యాయామము అవసరము .అదీ మనకి అవసరమైనంతవరకే చేయాలి. మనము దేసే ఉద్యోగాలలో 80% కుర్చీలో కూర్చుని చేసేవే . మరికొంతమందికి వ్యాయామమే కాని శరీరశ్రమ చాలా తక్కువ . వాహనాల సౌకర్యము రోజురోజుకీ ఎక్కువ అవడము వలన సాధారముగా మనము చేసుకునే కొద్దిపాటి శ్రమను కూడా చేయలేకపోతున్నాము . దానివలన చిన్నవయసులోనే లావు అవడము , కీళ్ళనొప్పులకు గురి అవడము , అజీర్ణము తో బాధపడడము , పొట్ట బాగా పెరగడము ఇలా ఎన్నో ఇబ్బందులు … దానికి పరిష్కారము సరైన వ్యాయామము స్త్రీ ,పురుషులిద్దరికీ అవసరము .

* ఇక సమస్య పైఎత్తున.. అదీ సంక్లిష్టంగా ఉండే ‘హై ఆనోరెక్టల్‌ అనామలీ’ల విషయంలో- ముందు పొట్టమీద చిన్నరంధ్రం చేసి లోపల పెద్దపేగు నుంచి నేరుగా బయటకు ఒక గొట్టాన్ని అమరుస్తారు. దీన్ని ‘కొలాస్టమీ’ అంటారు. ఇది మలం బయటకు వచ్చేందుకు కృత్రిమంగా, తాత్కాలికంగా ఏర్పాటు చేసే మార్గం. అనంతరం 3వ నెలలో లేదా.. 9-12 నెలలలోపు పూర్తిస్థాయి శస్త్రచికిత్స చేస్తారు. చిన్నవయసులోనే చెయ్యటం వల్ల- నియంత్రణకు సంబంధించి మెదడు నుంచి ఆదేశాలు రావటం, అలవాటవ్వటం తేలిక అవుతుంది.

  సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చలోరే చల్ యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా నల్లేరుపై నడకలా సాగిపోతోంది. తెలంగాణవాదుల నుంచి కానీ.. టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ.. లేక మరొకరి నుంచో ఆయనకు ఎలాంటి వ్యతిరేకత రావడం లేదు. పవన్ అభిమానులు, పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్న వేళ జనసేనానిపై చెప్పుల దాడి జరగింది. ఖమ్మం పర్యటనలో ఉన్న పవన్‌కళ్యాణ్ ఓపెన్‌టాప్ వెహికల్‌లో అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాలీగా తల్లాడ సెంటర్‌ వద్దకు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు పవన్‌ని చూసేందుకు భారీగా గుమిగూడారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పవన్‌ పైకి చెప్పు విసిరాడు. అయితే అది కారు బ్యానెట్‌పై పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన హీరోపై చెప్పు పడటంతో అక్కడున్న పవన్ ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోయారు.   ఇది జరిగిన కాసేపటికీ కార్యకర్తలతో మాట్లాడిన పవన్.. నాపై దాడులు చేసినా ఎదురుదాడి చేయను.. ప్రజల కోసం ఏమైనా భరిస్తా.. ప్రేమించే వాళ్లకు తప్ప.. ద్వేషించేవాళ్లకు సమయం ఇవ్వను అంటూ రాజకీయాలను పూర్తిగా చదివేసిన వ్యక్తిలా మాట్లాడాడు. అయితే ఇంతకాలం తెలుగు సినీ వినీలాకాశంలో.. అభిమానుల చేత జేజేలు కొట్టించుకున్న పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒక రకంగా అగ్నిపరీక్షను ఎదుర్కొనబోతున్నారు. తన కారుపై విసరబడిన చెప్పు పవన్ నమ్మకాన్ని వమ్ము చేయగలిగేది కాదు..? ఆకతాయిల అల్లరికి.. గిట్టనివారి చేతలకి జడిసే స్థితిలో పవన్ లేరన్నది వాస్తవం. అదే సమయంలో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌ లాంటి వారు రాజకీయాల్లో అడుగడుగునా కనిపిస్తారు.   పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే ఇలాంటి ఎత్తుపల్లాలు అధిగమించాల్సి ఉంది. ఇప్పటికే పవన్ వైఖరిపై పలువురు రాజకీయ కురువృద్ధులు.. మేధావులు పెదవి విరుస్తున్నారు. నాడు తెలంగాణ రాకను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్‌కు నేడు అదే తెలంగాణపై ఉన్నట్లుండి అంత ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చిందనేది అంతుచిక్కని ప్రశ్న. జనసేన ఎందుకు స్థాపించారో పవన్‌కే క్లారిటీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే జనసేన గురించి కానీ.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి కానీ మాట్లాడి.. తన స్థాయినీ తగ్గించుకోలేనని కోదండరాం లాంటి వ్యక్తి అన్నాడంటే పవన్ ఎలాంటి స్థితిలో ఉన్నాడో చెప్పుకోవచ్చు.   అంతేందుకు ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఒక్క మీటింగ్ పెడితేనో.. ఓ యాత్ర చేస్తేనో ప్రజా సమస్యలపై పోరాడినట్లు కాదని.. నిరంతరం ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజల గొంతును ప్రభుత్వాలకు వినిపించేలా పోరాడితేనే పోరాడినట్లు అన్నా.. అంటూ పవన్ వీరాభిమాని ఒకరు చురక వేయడం చాలా మందిని ఆలోచింప చేస్తోంది. చూస్తుంటే సినిమాలు వేరు.. రాజకీయాలు వేరని.. సినీ పరిశ్రమలో నడిచినట్లు రాజకీయ చదరంగంలో నడవలేమని పవన్ తెలుసుకునే రోజు అతి తొందరలోనే ఉందంటున్నారు విశ్లేషకులు.

దిల్లీ: చిన్నపాటి ఘర్షణ ఓ వైద్యుడి నిండు ప్రాణాలు బలిగొంది. దిల్లీలోని వికాస్‌పురి ప్రాంతానికి చెందిన వైద్యుడు పంకజ్‌ నారంగ్‌(40) బుధవారం తన ఎనిమిదేళ్ల కుమారుడు, అల్లుడితో కలిసి ఇంటి ముందు క్రికెట్‌ ఆడారు. బంతి రోడ్డుపైకి వెళ్లడంతో పంకజ్‌ కుమారుడు తేవడానికి వెళ్లాడు. అంతలోనే నసీర్‌(23)తో పాటు ఓ మైనర్‌ ద్విచక్రవాహనంపై వేగంగా వచ్చి బాలుడిని ఢీకొట్టారు. చిన్న గాయం కావడంతో పంకజ్‌.. నసీర్‌తో ఘర్షణకు దిగారు. నసీర్‌ తరువాత సుమారు 10 మందితో వచ్చి పంకజ్‌ను బ్యాట్లు, ఇనపరాడ్‌లతో తీవ్రంగా కొట్టారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే పంకజ్‌ మృతి చెందాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నసీర్‌తో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు. వైద్యుడిని కొట్టమని ప్రోత్సహించిన నసీర్‌ తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురిని న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడిషియల్‌ కస్టడి విధించింది.

1. పరీక్షల్లో – HBsAg పాజిటివ్‌గా ఉండటమే కాకుండా HBeAg కూడా పాజిటివ్‌ ఉండి, SGPT (కాలేయానికి సంబంధించిన ఎన్‌జైమ్‌) ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండి వైరల్‌ లోడ్‌ 5లక్షల కంటే ఎక్కువ ఉందంటే అర్థం వీరికి భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు లివర్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని!

మీ శరీరాన్ని తేమగా ఉంచుకోవడం అనేది సహజంగా ప్రతీ కాలంలోను ఉండేదే,అయితే ఈ శీతాకాలంలో మరింత జాగ్రత్త అవసరం ఎందుకంటే,చర్మం మిగిలిన కాలాల కన్నా ఎక్కువగా పొడిబారిపోతుంది,అందుకే మాయిశ్చరైజర్ అనేది ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎంతగానో

దాదాపు రెండేళ్ల తర్వాత ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రవితేజ. బుధవారం విడుదలైన ఈ చిత్రం తొలిరోజే రూ.10 కోట్ల వసూళ్లు రాబట్టిందట. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం తొలిరోజు మంచి…

తెరచి ఉన్న గాయాలలో కణితులు ఏర్పడే కండరాలు ఏర్పడటం, పునఃఉపతలీకరణ దశ సంభవించేందుకు అనుమతిస్తుంది, దాంతో ఉపరితల కణాలు కొత్త కండరాలకు అడ్డంగా తరలి వెళ్ళి గాయానికీ మరియు పర్యావరణానికీ మధ్య ఒక పొరని ఏర్పాటు చేస్తాయి.[29] గాయాల అంచుల నుండి ఆధారిత కెరెటినోసైట్లు మరియు హెయిర్ ఫౌలిసెల్, స్వేద రంధ్రాలు మరియు సెబాసియస్ (నూనె) గ్రంథులు వంటి చర్మ జోడింపులు గాయం నయం చేసే దశ యొక్క ఉపతలీకరణకు బాధ్యత వహించిన ప్రధాన కణాలై ఉంటాయి.[34] అవి గాయపడిన ప్రాంతానికి అడ్డంగా పొరవలె పురోగమిస్తాయి మరియు దాని అంచుల వద్ద వ్యాపనం చెందుతాయి, అవి మధ్య భాగానికి వచ్చినప్పుడు కదలికని నిరోధిస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌ కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) ఎంప్లాయిస్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో సీపీఎస్‌ విధానాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా ఆదివారం విశాఖ నగరంలో భారీ ర్యాలీ, నిరసన సభ నిర్వహించనున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం గాంధీవిగ్రహం …

రకరకాల మచ్చలు లేత నలుపు ,ఎర్ర గాను, ఇర్రెగ్యులర్‌ అంచులతోను, రకరకాల సైజులలోను ఉంటాయి. ఎరుపు నుండి నలుపు రంగు దాకా ఉంటాయి. మచ్చలు పెరుగు తాయి. ఒక్కోసారి పుండు పడి రక్తం కారవచ్చును. కొన్నిసార్లు పుట్టుమచ్చలలో మార్పువచ్చి పెరిగి ఈ విధంగా మారే అవకాశం ఉంది. చిన్న ముక్కతీసి బయాప్సీ పరీక్ష ద్వారా కనుకోవచ్చును.

04/07/2016: నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న అగ్రరాజ్యం అమెరికా. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటీష్ పాలిత దేశమే. అనేక దేశాల్ని తన అధీనంలోకి తెచ్చుకుని, అరాచక పాలన సాగించిన బ్రిటన్.. అమెరికాలోనూ అదే తంతు కొనసాగించింది. బ్రిటన్ రాచరికపు పాలనలో ఏళ్ల తరబడి మగ్గిన అమెరికా కూడా స్వాతంత్య్రం కోసం పోరాడాల్సి వచ్చింది. బ్రిటన్ పాలనపై అమెరికా తొందరగానే మేల్కొని, పోరాడడంతో చివరకు 1776 జూలై 4 న స్వతంత్ర దేశంగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని అమెరికా వాసులు ఒక రోజు ముందుగానే సంబ‌రాలు మొద‌లుపెట్టారు. పెద్ద పెద్ద భవంతులను లైట్లతో అలంకరించి వేడుకలకు సిద్ధమయ్యారు. సరిగ్గా అదే రోజు ఇద్దరు అధ్యక్షుల మరణం.. అయితే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అగ్ర నేతలకే అమెరికా అధ్యక్ష పీఠం దక్కిందన్న విషయం అందరికీ తెలిసిందే. అగ్రరాజ్యానికి మొదటి అధ్యక్షుడిగా జార్జ్ వాషింగ్టన్ ఎన్నియ్యారు. రెండో అధ్యక్షుడిగా జాన్ ఆడమ్స్, మూడో అధ్యక్షునిగా థామస్ జెఫర్ సన్ ఎన్నికై అమెరికాకు విశిష్ట సేవలు అందజేశారు. ఈ నేతల చావులోనూ కాస్త పోలికలు ఉండటం మనం గమనించాలి. అదేంటంటే.. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన సరిగ్గా 50 ఏళ్ల తర్వాత ఒకే రోజు(1826 జూలై 4)న మాజీ అధ్యక్షులు జాన్ ఆడమ్స్(రెండో అధ్యక్షుడు), జెఫర్ సన్‌(మూడో అధ్యక్షుడు) ఇద్దరూ మరణించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు అమెరికా వాసులు వీరిని స్మరించుకుంటారు.

సరైన ఏకాంతం లేకపోవడం, సరైన అవగాహన లేకపోవడం, తల్లిగానీ, తండ్రిగానీ మగవాన్ని బాగా డామినేట్ చేయడం, కొన్ని సందర్భాల్లో అత్తమామల గొడవలు, ఇలా అనేక విషయాలు మగవాని సెక్స్ పై ప్రభావం చూపుతాయి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని చికిత్స చేయాలి. అంగస్తంభన కల్గించడమే సమస్యకు పరిష్కారం కాదు. అంగానికి ఇంజెక్షన్ ఇచ్చి హాస్పిటల్ లో ఒక రూములో భార్యాభర్తలను కలవమని చెప్పి చికిత్స చేసినా సమస్య పరిష్కారం కాని వాళ్ళున్నారు. అందుకే చికిత్సలో కౌన్సెలింగ్ ముఖ్యమైంది. సెక్స్ విషయంలో, సెక్స్ సమస్యల విషయంలో అవగాహన కల్పించడం అత్యంత అవసరమయ్యింది. అన్ని చికిత్సా విధానాలు అందరికీ సరిపడవు. కొందరికి కొన్ని బాగా పనిచేస్తాయి. కొందరికి అదే అసలు పని చెయ్యదు. యాంత్రిక సాధనాలు కొన్ని రకాల చికిత్సలు కొందరికి సౌకర్యంగా ఉంటాయి. కొందరికి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *