“జుట్టు కి పెరుగుదల kaise కరే +హెయిర్ రిగ్రో లేజర్ క్యాబ్”

26/10/2016: బాబాయ్ శివపాల్ యాదవ్ ఇష్యూ తండ్రీ తనయులు ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్ ల మధ్య ఇంతగా చిచ్చు పెడుతుందని సమాజ్ వాదీ పార్టీ వర్గాలు ఏమాత్రం ఊహించలేదు. డైనమిక్ సీఎం అనే కితాబు అఖిలేష్ కు కంచుకోటగా మారుతుందని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నో చెప్పేవారు ఎవరూ ఉండకపోవచ్చని ముఖ్యమంత్రి మద్దతుదారులు భావించారు. కానీ అంచనాలు తలకిందులై నాన్నతో అమీతుమీ తేల్చుకునే స్థితికి చేరుకున్నారు అఖిలేష్. ముసలం కేంద్ర బిందువు శివపాల్ యాదవ్ తో పాటూ అమర్ సింగ్ నూ ఆయన విమర్శలతో జాడించేశారు. పార్టీని భష్ట్రు పట్టించేందుకు యత్నిస్తున్నారని తిట్టిపోశారు. సోదరుడు శివపాల్ తో పాటూ సోదర సమానుడు అమర్ సింగ్ నూ సీఎం టార్గెట్ చేయడంతో కుమారుడిపై తనదైన విమర్శలతో ఎదురుదాడి ప్రారంభించారు ములాయం. శివపాల్‌ యాదవ్‌ను మాస్‌ లీడర్‌గా అభివర్ణించిన ములాయం అమర్ సింగ్ ను ఆకాశానికెత్తేశారు. వ్యక్తిగతంగా తనకు, పార్టీకి.. శివపాల్‌, అమర్‌ సింగ్‌ చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. అమర్‌ సింగే లేకపోతే తాను జైల్లో ఉండేవాడినని, ఆయన చేసిన పాపాలన్నిటినీ ఎప్పుడో క్షమించేశానని చెప్పుకొచ్చారు. అసలు నీ దమ్మెంత!? ఎన్నికల్లో నువ్వు గెలవగలవా!? అంటూ అఖిలేష్ పై ధ్వజమెత్తారు. తాను బలహీనుణ్ణి కాలేదని. సమాజ్‌వాదీ పార్టీ కూడా ముక్కలు కాదని ములాయం స్పష్టంచేశారు. 2009లో విబేధాల కారణంగా పార్టీ నుంచి వేటుకు గురైన అమర్ సింగ్ 2016లో సమాజ్ వాదీలోకి రీఎంట్రీ ఇచ్చారు. ములాయం-అమర్ లది మూడు దశాబ్దాల మైత్రి. అమర్ సింగ్ వ్యూహాలకు తిరుగు ఉండదని నమ్మే ములాయం అఖిలేష్ విమర్శల ఎఫెక్ట్ పార్టీకి ముప్పుగా మారకుండా ఉండేందుకే జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అమర్ సింగ్ ను వెనకేసుకొస్తూ భారీ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Kegel వ్యాయామాలు కటి కండరాలు శక్తివంతం సహాయపడతాయి. Kegel వ్యాయామాలు బాగు లేదా మూత్ర ఆపుకొనలేని ఉన్న ప్రజలకు మూత్రాశయమును నియంత్రణ (మూత్రం లీకేజ్) మెరుగు కు సహాయపడవచ్చు. ఈ వ్యాయామాలు కాంట్రాక్టు (కష్టతరం) మరియు కటి కండరాలు వదులు చేయడం ద్వారా పూర్తి చేసారు. Kegel వ్యాయామాలు కూడా కటి ఫ్లోర్ కండరము శిక్షణ లేదా కటి ఫ్లోర్ వ్యాయామాలు అని పిలుస్తారు. అవి కటి కండరాలు శక్తివంతం సహాయం చేయడానికి సరిగ్గా మరియు క్రమం తప్పకుండా చేయాలి.

4వ డివిజన్‌లో టీఆర్ఎస్‌కు ఇద్దరు రెబల్ అభ్యర్థులున్నారు. ఇక 13వ డివిజన్‌లో భూక్య లక్ష్మికి టికెట్ ఇచ్చింది అధికార పార్టీ. అయితే ఈ డివిజన్ నుంచి టికెట్ వస్తుందని ఆశించి వేరే పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఓ నేత, అతని భార్య ఇప్పుడు రెబల్స్‌గా ఉన్నారు. 15వ డివిజన్‌లో కూడా రెబల్ పోరు తప్పడం లేదు బీఫామ్‌ తీసుకున్న అభ్యర్థికి. 19,20వ డివిజన్‌లో పోటీ చేస్తున్న నన్నపనేని నరేందర్, మాజీ డిప్యూటీ మేయర్ ఎంబాడి రవిందర్ కూడా రెబల్స్ ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మరికొన్ని డివిజన్‌ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

ఇంకో మార్గం ఏమంటే… ముందుగా ఆమె యోనివద్ద చేతివేళ్లతో తాకుతూ జి-స్పాట్ ను టచ్ చేయాలి. దీంతో ఆమె సెక్స్ కోరిక తారాస్థాయికి చేరుతుంది. అప్పుడు స్తంభించిన అంగంతో బాగా యోనిలో రాపిడి కలిగిస్తూ స్ట్రోక్స్ ఇస్తే ఇలాంటి సమస్య తలెత్తదు. అంతేతప్ప పురుషాంగం పొడవయ్యేందుకు మందులు ఏమీలేవు.

హైదరాబాద్ : అధికారం కోల్పోయి రెండేళ్ళయ్యింది. గెలిచిన పార్టీ నేతలు చాలా మంది పార్టీ వీడిపోయారు. క్షేత్ర స్థాయిలోనూ అదే పరిస్థితి. కనీసం ఉన్న వాళ్ళనైనా కాపాడుకునేందుక తెలంగాణ కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలోని పార్టీ ప్రజా ప్రతినిధులకు శిక్షణా తరగతులు ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

* ఫిట్స్‌, మెదడులో లోపాలు, ఉద్రేకపూరితమైన ప్రవర్తన వంటివి ఉంటే మూడేళ్లు దాటిన పిల్లలకు మందులు సిఫార్సు చేస్తారు. ముఖ్యంగా ఒకచోట కూర్చోకుండా, అస్సలు కుదురు లేకుండా నేర్చుకోవటంలో కూడా వెనకబడిపోతుండే ‘హైపరాక్టివ్‌’ పిల్లలకు ‘ఏడీహెచ్‌డీ’కి ఇచ్చే మందులు ఇస్తుంటారు. చెప్పిందే చెప్పటం, ఏదైనా ఒక వస్తువునే పట్టుకుని వదలకపోతుండటం వంటి అబ్సెషన్స్‌ ఎక్కువగా ఉండే పిల్లలకు అవసరమైతే ‘యాంటీ డిప్రసెంట్‌’ మందులూ ఇవ్వాల్సి వస్తుంటుంది. ఉద్రేకాలు, ఉద్వేగాలు ఎక్కువగా ఉండి కొట్టుకోవటం, గిచ్చటం వంటివి చేస్తున్న వారికి యాంటీసైకోటిక్‌, ట్రాంక్విలైజర్‌ మందులు కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఇవన్నీ ఆటిజంను తగ్గించేవి కాకపోయినా… పిల్లల్లో ఉండే లక్షణాలను, సమస్యలను అధిగమించేందుకు ఇవి గణనీయంగా దోహదం చేస్తాయి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి ఇక పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పర్యటనలు ప్రారంభించారు. మూడు రోజులు తెలంగాణలో.. మూడు రోజులు ఏపీలో పర్యటన చేసి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఇక పవన్ పర్యటనలు చేసినా కానీ ఆయనకు ఇంకా క్లారిటీ లేదని.. ఆయన మాట్లాడే మాటల్లో క్లారిటీ లేదని…ఒక్కరే బరిలో దిగుతారా.. లేక వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా.. అన్న విషయాలపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదని అంటున్నారు. ఏది ఏమయినా ప్రస్తుతం పార్టీని అయితే జనాల్లోకి తీసుకెళ్లడానికి పర్యటనలు చేశారు.

ఢిల్లీ: 12 మంది ఉగ్ర అనుమానితులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి జైషే ఈ మొహమ్మద్ తీవ్రవాద గ్రూపుతో సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలీజెన్స్ సమాచారం రావడంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీ వెలుపల, నైరుతి ఢిల్లీలో జరిపిన ఈ దాడుల్లో మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరి దగ్గర నుంచి బాంబు తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆరోగ్యంగా ఉండే మగవాళ్ళు రోజుకు ఒకటి, రెండు సార్లు సెక్స్‌లో పాల్గొనగలుగుతారు. ఒకవేళ అలా పాల్గొనలేకపోతే, అందుకు కారణం వారు చేసే ఉద్యోగాల్లో స్ట్రెస్‌ ఉండ డమో, అనారోగ్యమో కారణమై ఉంటుంది. అలాంటి కారణం కాకపోతే, షుగర్‌ వ్యాధి ఉన్నా, అంగం స్తంభించదు. అందుకని మీరోసారి షుగర్‌ పరీక్షలు చేయించుకోండి. షుగర్‌ ఉన్నట్లయితే తప్పనిసరిగా మందుల ద్వారానో, ఇంజెక్షన్‌ ద్వారానో కంట్రోల్‌లో ఉంచుకోవాలి. లేకుంటే షుగర్‌ నరాల బలహీనతను ఏర్పరిచి సెక్స్‌లో పాల్గొన లేని పరిస్థితిని కల్పిస్తుంది. డాక్టర్‌ని కలసి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

మీరు చెప్పిన రోజుల ప్రకారమైతే, మీకు గర్భం వచ్చే అవకాశం లేదు. సెక్స్‌లో పాల్గొన్నా గర్భం రాకూడదనుకుంటే గర్భనిరోధానికి తగిన మాత్రలు ఉన్నాయి. వైద్యుల సూచన ప్రకారం వినియోగించవచ్చు.* ఆఫ్రికాలో అనేక ప్రాంతాల్లో పురుషులు కన్యల్ని పెళ్లిచేసుకోడానికి ఇష్టపడే వాళ్లు కాదు. అప్పటికే సంతానమున్న స్ర్తీని పెళ్లి చేసుకోడానికి ఇష్టపడేవాళ్లు. కారణం అమె తన పునరుత్పత్తి సామర్థ్యాన్ని నిరూపించుకుంది కాబట్టి.* ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఎత్తుగా బలంగా వున్న రొమ్ములున్న అమ్మాయిలు సంతానవతులు కారని భావించేవాళ్లు. లావుగా, అదే సమయంలో పొడవుగా వంపు తిరిగిన స్థనాలున్న అమ్మాయిల్ని ఇష్టపడేవాళ్లు.

* పాలీష్‌: చిక్కగా ఉండి, త్వరగా గట్టిపడటానికి పాలీష్‌లలో ‘ఫార్మాల్డిహైడ్‌’ తప్పనిసరిగా వాడతారు. దీనివల్ల కొన్నిసార్లు అసలుకే మోసం వచ్చి గోరు ఊడిపోయే ప్రమాదం ఉంది. గోరుచుట్లు, గోరుపైని చర్మం వాచి నొప్పి, చీముకూడా పట్టొచ్చు. గోరు రూపమే మారిపోవచ్చు. మందంగా అవ్వచ్చు, లేదా పల్చబడిపోవచ్చు. ఎప్పుడన్నా ఒకసారి పాలీష్‌ వేసుకుంటే పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. కానీ వరసగా వేసుకుంటుంటే ఈ రసాయనాలు గోరులో పేరుకుపోయి.. కొంత కాలానికి సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.

ఈ బ్లాగును జర్నలిస్టులు–రాము, హేమ–సెప్టెంబర్ 28, 2009 న విజయ దశమి రోజు ఆరంభించినప్పటికీ, ప్రస్తుత నిర్వహణను ఒక జర్నలిస్టుల, మేధావుల బృందానికి అప్పగించాం. బ్లాగులో కంటెంట్ పట్ల అభ్యంతరాలు ఉంటే నిరభ్యంతరంగా మాకు రాయండి. తప్పులు రాసినా…చేసినా…అకారణంగా గానీ, ఆవేశంగా గానీ ఎవరినైనా నొప్పించి ఉన్నా తప్పు సరిచేసుకోవడానికి ఈ బృందం సిద్ధంగా ఉంటుంది.

చిరంజీవిపై మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఉన్న ఇష్టమే తనను గంటాను మరింత ఇష్టపడేలా చేసిందని ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ అన్నారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జయదేవ్‌’. జయంత్‌ సి.పరాన్జీ దర్శకుడు. …….

ప్రతి ఒక్కరూ తమ స్వరం ‘పిచ్‌ రేంజ్‌’ను తెలుసుకోవాలి. దీన్ని డైనమిక్‌ రేంజ్‌ అంటాం. ఇది తెలుసుకున్న తర్వాత ఈ రేంజ్‌కు మించి పాడటం, మాట్లాడడం చేయకూడదు. తమకు లేని స్వరాన్ని అంటే ఇతరుల స్వరాన్ని అనుకరిస్తూ ఎక్కువసేపు మట్లాడడం, అదనపు ఒత్తిడిని ఉపయోగించి మాట్లాడడం వల్ల సమస్యలు వస్తాయి. ప్రాక్టీస్‌ వల్ల అనుకరణ చేయొచ్చు. అదికూడా ఎక్కువ సమయం చేయకూడదు.

కొన్ని సాధారణ సైడ్‌ ఎఫెక్ట్‌లు లేజర్‌ హెయిర్‌ ట్రీట్‌మెంట్‌ సమయంలో ఏర్పడతాయి. ఇందులో దురదు, ఎర్రగా కావడం మరియు చికిత్స ఇచ్చిన ప్రాంతంలో వాపు రావడం లాంటిది ఉంటాయి. ఈ సైడ్‌ ఎఫెక్ట్‌లు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండవు. చికిత్స సమయలో కొంత నొప్పి పుట్టడాన్ని కూడా మనం గమనించవచ్చు. అనేక క్లినిక్‌లలో తిమ్మిరి ఇచ్చే‌ క్రీమ్‌లు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా వీటిని అదనపు ధరతో ఇస్తారు. చికిత్స తర్వాత ఆ ప్రాంతంలో ఐసింగ్‌ చేయడం వల్ల కూడా సైడ్‌ ఎఫెక్ట్‌లను వేగంగా తగ్గించవచ్చు.

శీతాకాలం వచ్చేసింది. ఇక ప్రతి మగువ తమ చర్మాన్ని కాపాడుకోవటానికి ఎన్నో క్రీముల్ని అన్వేషిస్తుంది. పొడిబారి పగుళ్ళు ఏర్పడే సమస్య ప్రస్తుతం మగువలు ఎదుర్కొనే సమస్య. ఈ సమస్యలకు మన ఇంట్లొనే చిట్కాలు దాగి వున్నాయ్. వాటిని ఉపయోగించుకుంటే సరి. అవేంటో చూద్దామా మరి!

పరిణామ క్రమంలో సర్వోన్నత స్థాయిని సాధించినప్పటికీ ఈ బుద్దిజీవులలో జంతుదశ కాలంనాటి పాత వాసనలింకా పోలేదనేందుకు వీరిలో ఉత్పత్తయ్యే ఫిరమోన్‌లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి! వీటి అవసరం లేనప్పటికీ, స్త్రీలలో అండం విడుదల అయ్యే సమయంలో ఇవి తయారై, తరువాత తగ్గిపోతున్నట్టుగా పరిశోధకులు గమనించారు.

ఉన్నత విద్యకు సాధారణ ఇంటర్మీడియట్ వారధిలాంటిదైతే, ఉపాధికి ఇంటర్మీడియట్ వృత్తి విద్యాకోర్సులు నిచ్చెనల్లాంటివి. పదోతరగతి తర్వాత డాక్టర్, ఇంజినీర్ వృత్తుల్లో స్థిరపడాలనుకునే వారు ఇంటర్మీడియట్‌లో బీపీసీ, ఎంపీసీ చదువుతారు. పోటీ పరీక్షలను, కొన్ని రకాల వృత్తులను దృష్టిలో ఉంచుకునే వారు సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ లాంటి గ్రూపుల్లో చేరతారు.

తూర్పు గోదావరి : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్లు తయారైంది..తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ పరిస్థితి. పార్టీకి పెద్దదిక్కుల్లాంటి వారు ఎందరో ఉన్నా.. జిల్లా అధ్యక్షుణ్ణి ఎంపిక చేసుకోలేని దయనీయ స్థితిలో ఆపార్టీ వుంది. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రితో పాటు  16 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు.  ఇలా పెద్ద తలకాయలు ఎన్ని వున్నా ఆపార్టీకి జిల్లా అధ్యక్షుడు లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.  ఏడాదైనా పార్టీ జిల్లా అధ్యక్షుడి నియమాకం చేపట్టకపోవడానికి కారణాలేంటి..? ఏఏ అంశాలు టీడీపీకి అడ్డంకిగా మారాయి? వాచ్‌ దిస్‌ స్టోరీ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *