“జుట్టు కోసం జుట్టు పతనం పరిష్కారాలు -జుట్టు పెరుగుదల మాత్రలు kroger”

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాలా’. పా. రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రజనీ అల్లుడు, నటుడు ధనుష్‌ నిర్మిస్తున్నారు. రజనీ ఇందులో ‘గ్యాంగ్‌స్టర్‌’ పాత్రలో కనిపించనున్నారు. చిత్రీకరణ…

సంభోగం సందర్భంగా కండరాలు, నాడీ మండలంలో తీవ్రస్థాయిలో ఒత్తిడి ఏర్పడుతుంది.ఆ ఒత్తిడుల నుండి ఒక్కసారిగావిముక్తి పొందడమే భావప్రాప్తి! సంభోగంలో క్లైమాక్స్‌ దశకు చేరుకున్నప్పుడు, అంతవరకూ పేరుకున్న ఒత్తిడంతా ఒక్కసారిగా ఎగసిపడిన కెరటంలా బద్దలవుతుంది. భావప్రాప్తిలో మర్మావయవాలలో కలిగే మార్పులు యోనిలోని సుతిమెత్తని కండరాల గుండా శిశ్నం చలించునపుడు చెప్పనలవికాని ఆనందం కలుగుతుంది. కొంతసేపటికి ఆ ఆనందం అత్యున్నత స్థితికి చేరి… పురుషునిలో శుక్రం నిల్వఉండే శుక్రాశయం, శుక్రవాహకనాళం, ప్రొస్టేటుగ్రంధి సంకోచించబడి, వాటియందు విడుదల అయిన ద్రవములన్నీ ఒక్కసారిగా మూత్రవిసర్జన నాళంలోకి నెట్టబడతాయి. అదే సమయంలో వృషణాల క్రిందిభాగం, పురుషాంగ పీఠానికి మధ్యగల కండరాలు సంకోచానికి గురికావటంతో మూత్రవిసర్జన నాళంలోని శుక్రం యోనిలోకి ఒత్తిడితో వెదజల్ల బడుతుంది. కేవలం కొన్ని క్షణాలలో పూర్తికాబడే ఈ ప్రాసెస్‌లో వర్ణింప నలవిగాని మధురానందం కలుగుతుంది.ఆ విధంగా వీర్యస్కలనంతో మగవారు భావప్రాప్తిని పొందుతారు. అయితే కేవలం వీర్యస్కలనంతోనే భావప్రాప్తి కలుగుతుందని కూడా చెప్పలేం. ఎందుకంటే యుక్తవయసు రాకుండానే హస్తప్రయోగం చేసుకొనేవారు, వేసెక్టమీ ఆపరేషన్‌ అయిన పురుషులు వీర్యస్కలనం లేకుండానే భావప్రాప్తిని అనుభవించ గలుగుతున్నారు.

ప్రస్తుతం విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా ఎపిసోడ్ గురించే ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా వంగవీటి రాధా వైసీపీ అధినేత జగన్ పై అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ పార్టీని వీడి…టీడీపీ చేరుతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన రాధా ఏదో పైకి మాత్రం తాను టీడీపీలో చేరేది లేదని చెబుతున్నా.. ఆయన పార్టీ మార్పుపై మాత్రం వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు  రాధా కోరుకుంటోన్న సెంట్ర‌ల్ సీటునే మ‌రో మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు కూడా కోరుతున్నారు. జగన్ కూడా ఆ సీటు విష్ణుకే ఇవ్వడానికి మొగ్గుచూపుతుండటంతో..  సెంట్ర‌ల్ సీటు విష్ణుకే ఇచ్చి రాధాకు పార్టీలో కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌డంతో పాటు ఏ ఎమ్మెల్సీనో ఇచ్చేసి స‌రిపెట్టే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు కూడా రాధాకు పార్టీ నుంచి లీకులు రావడంతో… రాధా ఇంకా అసంతృప్తికి గురవ్వడం… దానికి తోడు పాదయాత్రలో జగన్ పక్కన గౌతంరెడ్డి ఉన్న ఫొటోలు బయటకు రావడంతో ఇక రాధా పార్టీ మారడం ఖాయమని అంటున్నారు.

మెదక్‌ : జిల్లాలోని సిద్ధిపేట పురపాలక సంఘం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులతో మున్సిపల్ కార్యాలయం కిటకిటలాడుతోంది. రెండో రోజున 170 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి అత్యధికంగా 98 నామినేషన్లు, బిజెపి నుంచి 10, ఎంఐఎం 7, టిడిపి తరపున 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇండిపెండెంట్‌ అభ్యర్థులు 30 మంది, సిపిఐ తరపున 3, బిఎస్‌పి 3, ఆర్‌పిపి 1, కాంగ్రెస్‌ తరపున 17 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజులకు కలిపి మొత్తం 186 మంది నామినేషన్లు వేశారని ప్రత్యేక అధికారి రమణాచారి తెలిపారు. 

బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మసీ, జెనెటిక్స్, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, ఆస్ట్రానమీ, బయోఇన్ఫర్మాటిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫుడ్‌టెక్నాలజీ అండ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్ రేంజర్, జియాలజీ, హార్టికల్చర్, హోంసైన్స్, మాలిక్యులార్ బయాలజీ, ఓషనోగ్రఫీ, ప్లాంట్‌పాథాలజీ తదితర రంగాల్లో అవకాశాలుంటాయి. నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ ఈ శతాబ్దపు పరిశోధనా రంగాలుగా పేర్కొనవచ్చు. రానున్న యుగం బయాలజీదే.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హస్తినలో బిజీబిజీగా గడిపారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు.  మొదట రాష్ట్రపతి ప్రణబ్‌తో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఏప్రిల్‌లో జరుగనున్న ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు  రాష్ట్రపతిని ఆహ్వానించారు. శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవానికి రావాలని కోరారు. దీనికి ప్రణబ్‌  కూడా సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా… తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కేసీఆర్‌.. ప్రణబ్‌కు వివరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యధికంగా 19.5శాతం అభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు.

ఆహా.. ఏం తేజస్సు, ఏం రంగు అని మనం కొందర్ని చూసి ఆశ్చర్యపోతుంటాం. మరి కొందరిని చూస్తే ఇందుకు భిన్నం గా ఉంటుంది. ఆలా ఉండేందుకు మనమూ ప్రయత్నిస్థాం. దాని కోసం ఏవేవో శరీరానికి రాస్తూ ఉంటాం. కారణం ఏదో తెలియక ఫేస్ ప్యాకులు, మానిక్యూర్లు చేయించుకుంటాం కాని సమస్య మనకు తెలియదు.ఫలితం మాత్రం శూన్యమే. ఎన్ని చిట్కాలు పాటించినా కూడా ఫలితం రాకపోగా మరిన్ని సమస్యలు కొనితెచ్చుకోవడం ఖాయం. దీనికి కారణం బయటి సమస్య మాత్రమే కాదు.. శరీరంలోనిది కూడా..! కాబట్టి పైపై రంగులు, మేకప్‌ మాత్రమే కాకుండా అంతర్గతంగా కూడా కాస్త జాగ్రత్త వహించాలి. మన చర్మం మెరిసేందుకు కొన్ని జ్యూసులను సేవించాలి. మనకు అందుబాటులో ఉండే పండ్లతో మన ఆరోగ్యం, అందం రెండూ ఇనుమడిస్తాయి. అవేంటో చూసేద్దామా ఒకసారి..!

యాభైశాతం మందిలో ఫిషర్స్ ఎటువంటి ఆపరేషన్ లేకుండా వాటంతట అవే తగ్గిపోతాయి. మలద్వారం దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవటం, మల విసర్జన తరువాత కాటన్ గుడ్డతో తుడవటం వల్ల ఫిషర్ తొందరగా మానిపోతుంది. ఒకవేళ ఫిషర్ ఎక్కువ రోజులు ఉంటే మానడం కష్టమవుతుంది. సిట్స్ బాత్ (మలద్వారాన్ని ఇరవై నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో ఉంచడం) వల్ల ఫిషర్ వల్ల వచ్చే సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, సమయానుసారంగా తినడం, సమయానికి మలవిసర్జనకు పోయే అలవాటు చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉంటే ఎనస్తటిక్ ఆయింట్‌మెంట్ పైపూతగా రాసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

స్మార్ట్ లైపో : ఇందులో లేజర్ సహాయంతో కొవ్వును ద్రవంలా మార్చి ఒక ట్యూబ్ సహాయంతో ఆ ద్రవాన్ని బయటకు తీస్తారు. ట్విన్ కాన్యులా (అసిస్టెడ్) లైపో (టసీఏఎల్ లేదా టీసీఎల్): ఇందులో ఒక ట్యూబ్‌లోనే అంతర్గతంగా మరో ట్యూబ్ ఉండే కాన్యులాను ఉపయోగిస్తారు. లోపలి ట్యూబ్‌ను కొవ్వు తొలగించడానికి ఉపయోగిస్తే, బయటి ట్యూబ్ సహాయంతో మరింత లోతుగా కొవ్వు కణాలను చేరడానికి ఉపయోగిస్తాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూన్ 2, 2014 నుంచి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ గా చీలిన నేపథ్యంలో ఈ బ్లాగ్ పేరును “ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు” నుంచి “తెలుగు మీడియా కబుర్లు” గా మార్చాము. రెండు రాష్ట్రాలలో మీడియా స్థితిగతులు, పరిణామాల గురించి రాయబోతున్నాం. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ లో ఒక మిత్ర బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం.

బెంగళూరు : టీ -20 మ్యాచ్ లో భాగంగా టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది.టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. శర్మ, ధావన్ లు ఆటను ఆరంభించారు. మూడో ఓవర్ ముగిసే సరికి భారత్ 18 పరుగులు చేసింది. శర్మ 8, ధావన్ 8 పరుగులతో ఆడారు. 5.6 ఓవర్ వద్ద శర్మ (18) వెనుదిరిగాడు. ప్రస్తుతం ధావన్ 22, కోహ్లీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *