“జుట్టు తిరిగి పెరగడం అలోపేసియా మొత్తం గర్భధారణ సమయంలో జుట్టు పెరుగుదల ఉత్పత్తులు”

29/08/2016: లండన్: అదొక స్పానిష్ రిసార్ట్. సెలవుల సందర్భంగా కుప్పలు కుప్పలుగా బ్రిటిషర్లు సేద తీరేందుకు వస్తారు. చక్కగా ఎంజాయ్ చేసి పీకలదాక తాగి ఆట విడుపు కార్యక్రమాల్లో తల మునకలవుతారు. ఆ రిసార్ట్ అనుకోకుండా ఈ వీకెండ్లో రెజ్లింగ్ రింగ్గా మారింది. అక్కడి వచ్చిన ఇద్దరు బ్రిటన్ వ్యక్తులు కుస్తీ ఫైటింగ్కు దిగారు. తమ చుట్టూ ఉన్నవారు ఉత్సాహ పరుస్తుండగా ముక్కుమొఖం చూడకుండా రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. ఈ వీడియోను కొంతమంది ఆన్ లైన్లో పెట్టగా అది కాస్తా వైరల్ గా మారడంతోపాటు ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఆ వీడియోలో ఉన్న ప్రకారం ఇద్దరు వ్యక్తులు భయంకరంగా ఒకరపై ఒకరు దాడి చేసుకున్నారు. తమ దుస్తులు చింపేసుకున్నారు. రెండు నిమిషాలపాటు జరిగిన ఈ ఫైటింగ్ లో ఒక వ్యక్తి ముక్కుబద్దలై రక్తం కారగా మరొ వ్యక్తి ముఖానికి గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు లైవ్ లో తాము చూసిన అద్భుతమైన ఫైట్ ఇదే అంటున్నారు.

మెగా కుటుంబం నుంచి మరో కథానాయకుడు వెండితెరపై సందడి చేసేందుకు రంగం సిద్ధమైంది. మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ తొలి చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు. ఈ రోజు చిరంజీవి ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చిరంజీవి…

తలనొప్పుల్లో పార్శ్వనొప్పి (మైగ్రేన్‌) తీరే వేరు. మాటిమాటికీ వేధించి జీవితాన్నే అస్తవ్యస్తం చేసేస్తుంది. కాబట్టే దీనికి కొత్త చికిత్సలు అందుబాటులోకి రావాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఎఫ్‌డీఐ ఇటీవల పెద్దవారిలో పార్శ్వనొప్పిని నివారించేందుకు బొటాక్స్‌ (బొటులినుమ్‌టాక్సినా) వాడకానికి అనుమతించింది. ఈ చికిత్సలో మున్ముందు తలనొప్పి రాకుండా బొటాక్స్‌ ఇంజెక్షన్లను 12 వారాలకు ఒకసారి తల, మెడ చుట్టూ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి బొటాక్స్‌ను ముఖం మీది మడతల చికిత్సలో ఉపయోగిస్తుంటారు. అయితే దీనిని తీసుకున్నవారిలో విచిత్రంగా పార్శ్వనొప్పి లక్షణాలు కూడా తగ్గుముఖం పడుతుండటంతో ఈ కొత్త చికిత్స రూపుదిద్దుకుంది.

15/07/2016: న్యూఢిల్లీ : 92 ఏళ్ల క్రితం నాటి నుంచి ఆనవాయితీగా కొనసాగుతూ వస్తున్న ప్రత్యేక రైల్వే బడ్జెట్ కు ఎన్డీయే ప్రభుత్వం చరమగీతం పాడనుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో విలీనం చేయాలని కోరుతూ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. 92 ఏళ్ల నాటి నుంచి వస్తున్న ప్రత్యేక బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో కలపడాన్ని సురేష్ ప్రభు ప్రతిపాదించారని సీనియర్ రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు. జూన్ లోనే ఆర్థిక మంత్రికి ఈ లేఖను పంపించారని, ఇంకా అరుణ్ జైట్లీ నుంచి ఎలాంటి సమాధాన రాలేదని అధికారులు పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ డేబ్రోయ్ ఈ విలీనాన్ని మొదట ప్రతిపాదించిన అనంతరం, రైల్వేశాఖ సమాధానం కోరుతూ గత నెల ప్రధానమంత్రి కార్యాలయం ఈ లేఖను పంపింది. ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందిస్తూ.. ఆర్థికమంత్రికి ఈ లేఖను రైల్వే శాఖ పంపించింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో 2017-18 రైల్వే బడ్జెట్ లేదా 2016-17 బడ్జెట్, రైల్వేకు తుది బడ్జెట్ కానుందని అధికారులు చెప్పారు. ఈ విలీన ప్రతిపాదనతో, మొత్తం ఆర్థిక భారం ఇక నుంచి ఆర్థిక మంత్రి చేతులోకి వెళ్లనుంది. అయితే ఈ విలీనానికి సంబంధించి గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్యాసెంజర్ సెగ్మెంట్ లో రైల్వే రూ. 34,000కోట్ల నష్టాలను భరిస్తుంది. రాబడులు సైతం పతనమవుతున్నాయి.

ఖమ్మం : మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దట్టమైన అటవీ ప్రాంతంలో రక్తపుటేరులు పారింది. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు అడవిని జల్లెడపట్టారు. మావోయిస్టులకు… పోలీసులకు మధ్య ఊహించని విధంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.

అప్పుడు నాకు 28 ఏళ్లు..ఆ వయసులో జుట్టు బాగా పలుచబడి పోయింది..వెంట్రుకలు బాగా రాలిపోయేవి..నాన్న, అన్నయ్యలాగే నాకు బట్టతల వచ్చేస్తుందని చాలా భయపడ్డాను..కానీ ఏం చేయను..ఇప్పటిలా అప్పుడు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ట్రీట్‌మెంట్స్ లేవు. జుట్టును ఒత్తుగా చేసే ఓ తైలం కేరళలో దొరుకుతుందని ఓ మళయాళ నటుడు చెప్పడంతో దానిని తెప్పించుకుని తలకు పెట్టుకున్నాను. కానీ ఆ నూనెని చేత్తో పెట్టుకుంటే మాత్రం..చేతికి నల్లగా రంగు అంటుతుంది..రెండు మూడు రోజులైనా ఆ రంగు వదిలేది కాదు..దీంతో చేతికి గ్లావ్స్ వేసుకుని నూనె పెట్టుకునేవాడిని. అది వాడిన తర్వాత జుట్టు కాస్తంత ఒత్తుగా మారింది. ఆ జుట్టు ఇప్పటికీ ఊడలేదు.. ఆ పట్టుదల కారణంగా తనకు బట్టతల రాలేదని చెప్పారు నాగార్జున.

07/10/2016: పాట్నా: తన భర్తను బిహార్ సీఎం నితీశ్ కుమార్ లక్ష్యంగా చేసుకున్నారని ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షహబుద్దీన్‌ భార్య హీనా షహబ్ ఆరోపించారు. 2000 సంవత్సరంలో తన ముఖ్యమంత్రి పదవి పోవడానికి తన భర్తే కారణమన్న కోపంతో ఆయనను నితీశ్ లక్ష్యంగా చేసుకున్నారని వెల్లడించారు. అప్పట్లో ఆర్జేడీ కంటే కొన్ని సీట్లు ఎక్కువగా గిలిచిన ఎన్డీఏ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. నితీశ్ కుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మెజారిటీ నిరూపించుకోలేకపోవడంతో ఏడు రోజుల తర్వాత నితీశ్ పదవి కోల్పోయారు. కాంగ్రెస్ తో ఆర్జేడీ చేతులు కలిపి రబ్రీదేవి నేతృత్వంలో ఏర్పాటు చేసింది. ఇదంతా దృష్టిలో పెట్టుకుని తన భర్తను నితీశ్ రాజకీయంగా వేధిస్తున్నారని హీనా ఆరోపించారు. షహబుద్దీన్‌ బెయిల్ రద్దు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆర్జేడీ, జేడీ(యూ) కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నితీశ్ కుమార్ పై ఆమె నేరుగా విమర్శలు చేయడం ఇదే మొదటిసారి. 2009, 2014 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి హీనా ఓడిపోయారు. కాగా, హీనా ఆరోపణలను జేడీ(యూ) అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తోసిపుచ్చారు.

రాజధాని నిర్మాణానికి 500 కోట్లు ఇచ్చామని కేంద్రం ప్రకటించినా..మరో 1500 కోట్లు సాయం అందిస్తామని కేంద్రం చెప్పినట్లు సమాచారం. కాని టీడీపీ అనుకున్నట్లుగా నిధులు కేటాయించకపోవడం ..బీజేపీ నేతల విమర్శలు వంటివాటిపై బాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆలయాల తొలగింపుపై బీజేపీ నేతల ఆరోపణలపై పైచేయి సాధించేందుకు ఎంపీ కేశినేని నాని అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆదిలాబాద్ జిల్లాలో లభించే కలపను బంగారంతో పోలుస్తారు. అత్యంత నాణ్యతగా ఉండే ఈ కలపను స్మగ్లర్లు యథేచ్చగా కొల్లగొడుతున్నారు. కలప తరలింపునకు కాదేదీ అనర్హం అన్నట్లు ఆటోలు, కార్లు, డీసీఎం వ్యాన్లు, లారీలు ఇలా ప్రతి వాహనంలో కలప తరలిపోతూనే ఉంది.. వందల సంవత్సరాల వయస్సున్న పెద్దపెద్ద టేకు వృక్షాలను నరికివేస్తుండటంతో వనం బోసిపోతోంది.  అటవీ శాఖ అధికారుల నిఘా లేకపోవడంతో లక్షల విలువ చేసే కలప అక్రమంగా రవాణా అవుతోంది.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Burning in the Chest Why?,ఛాతీలో మంట ఎందుకు?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

హైదరాబాద్ : ఇంటర్ పరీక్షలు మార్చి 2 నుండి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 9,64,664 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు హాజరు కానున్నారు. 

లాస్ ఏంజిలిస్ కు చెందిన 63 ఏళ్ళ బోమన్ ప్రోస్టేట్‍ ఆపరేషన్ తర్వాత అంగస్తంభన కోల్పోయాడు. 1995లో ఇకదానికి చికిత్స ఇంప్లాంట్ కానీ, వ్యాక్యూమ్ పంపుగానీ, ప్రోస్టాగ్లాండిస్ ఈ 1 ఇంజెక్షన్స్ ని అతను వాడాడు. ఫలితంగా బాగానే కలిగింది కానీ అంగస్తంభన ఒక్కొక్క సేపు బాగా నిలబడి పోయేది. ఆ తర్వాత అతను మూత్రమార్గం ద్వారా వాడే మందు “మూసే” ప్రయత్నించాడు. అది పని చేయలేదు. ఆ తర్వాత వయాగ్రా క్లినికల్ ట్రయల్స్ లో అతను పాల్గొన్నాడు. ఆ మందు బాగా పనిచేసింది. ఇప్పుడు 30 ఏళ్ళ వయసులో వున్నట్లు భావిస్తున్నాను అని అతను చెపుతున్నాడు. అనేక చోట్ల అమెరికన్లకు నోటి ద్వారా వాడే మాత్రలు గొప్ప ఆశాకిరణాలవుతున్నాయి. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ హెల్త్ లెక్కల ప్రకారం 1-2 కోట్ల అమెరికన్లు అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారు. ఇంకా ఎక్కువమందిలోనే ఈ సమస్య ఉంటుందని సెక్సాలజిస్ట్ లు చెపుతున్నారు. చాలామంది మాత్రమే చికిత్సకు వస్తారు. అందువలన ఇంకా అనేక కోట్లమంది ఈ సమస్యతో బాధపడుతున్నారని అంచనా వేస్తున్నారు. ఆడవాళ్ళు ఫేస్ లిస్ట్ లు చేయించుకొని అందంగా తయారవ్వగాలేంది మగవాళ్ళు మందులు వాడి యువకులుగా ఎందుకు తయారవ్వకూడదు అని అంటున్నాడు మరొక వ్యక్తి.

విటమిన్ బి 2 ని విటమిన్ -జి అని, ఎల్లో ఎంజైమ్ అని ,రిబోఫ్లావిన్ అని కూడా అంటారు. నీటిలో కరిగే విటమిన్‌ . రోజువారి కావలసిన మోతాదు (daily requirement) 1.3 మి.గ్రా. దీని లోపము వలన కలిగే రుగ్మత (Deficiency disease)ని Ariboflavinosis అంటారు . రెండు అంశాలనుంచి ఈ పేరు వచ్చింది. ‘రైబోస్’ అంటే విటమిన్లలోని ‘చక్కెర’ అని అర్థం. ఫ్లేవిన్ అంటే పసుపుపచ్చ అని అర్థం. బీకాంప్లెక్స్‌లోని చక్కెర పదార్థాలతో… ఉడికించాక కూడా మిగిలి ఉండే ఒక రకం చక్కెర ఇది.

మనము జీవించాలంటే  శ్వాసించడము , తినడము , నిద్రించడము లాగే కొంత వ్యాయామము కూడా అవసరము . పసిపిల్లలకు తొలిరోజుల్లో  రోదనము  ఆరోగ్యము . ఎదుగుతున్న, వయస్సు నిండి వృద్దాప్యము దాకా జీవితపు అన్ని అవస్థలలోనూ దానికి తగ్గ వ్యాయామము అవసరము .ప్రతి ఒక్కరికీ వ్యాయామము అవసరము . వ్యాయామము చేయడము వలన ఎన్నో అనారోగ్య పరిస్థితులనుండి విముక్తి పొందగలము . పలానా వ్యాయామము చేయాలా? ఏది చేస్తే బాగుంటుంది . రోజులో ఎప్పుడు చేయాలి … ఇంకా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతుంటాయి. నిజానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమయ్యే వ్యాయామానికి ఒక పద్దతి , టైమ్‌ అంటూ ఏమీ అవసరము లేదు. శరీర కదలికలు . చెమటపట్టే వరకు సుమారు 30-45 నిముషాలు వారానికి 5 రోజులు మనకి నచ్చిన వ్యాయామము చేయవచ్చును. నడక , తోటపని, ఆటలు ఆడుకొనుట (టెన్నిస్ , బేట్మింటన్‌ , షటిల్ కాక్ , రింగ్ టెన్నిస్ , కబటి ,వాలీబాల్  మున్నగునవి . చివరికి ఇల్లు ఊడ్చడము , బట్టలు ఉతకడము , ఇంటిపనులు చేసుకోవడమూ కూడా వ్యాయామాలే .

పురుషుడు తన చేతులతో భుజాల నుండి మెడ వరకూ ఉండే ఎముకను తాకితే శరీరం లయ తప్పి రతికి పూర్తిస్థాయిలో స్త్రీ సన్నద్ధమవుతుందని అంటున్నారు. ఇంకా మోకాళ్ల వెనక ఉండేటటువంటి మెత్తని చర్మంమీద పురుషుడి వేళ్లు పడితే మరీ ఆనందిస్తారు.

ఆదిలాబాద్ : అటవీ మంత్రి ఇలాఖాలో అడవులు అంతరించి పోతున్నాయి. స్మగ్లర్ల ధాటికి అటవీ సంపద అక్రమంగా తరలిపోతోంది. అధికారుల ఉదాసీన వైఖరే దీనికి కారణమన్న ఆరోపణలున్నాయి. పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపేలా హరించుకు పోతున్న అటవీ సంపదపై 10టివి స్పెషల్‌ రిపోర్ట్‌…

మెలనిన్ ను హెయిర్‌ రిమూవల్‌ లేజర్‌ యొక్క ప్రాథమిక క్రోమోఫోర్‌గా పరిగణించాలి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నవి ఇవే. మెలనిన్ సాధారణంగా చర్మంలో ఏర్పడుతుంది. (ఇది చర్మానికి మరియు జట్టుకు రంగును ఇస్తుంది). జట్టులో రెండు రకాల మెలనిన్‌లు ఉంటాయి: యూమెలనిన్‌ (ఇది జట్టుకు గోధుమ లేదా నల్ల రంగును ఇస్తుంది), మరియు ఫియోమెలనిన్‌ (ఇది జట్టుకు బంగారు లేదా ఎర్ర రంగును ఇస్తుంది). లేజర్‌ కాంతి యొక్క ఫోటాన్స్ ప్రత్యేకంగా గ్రహించబడడం వల్ల, నల్ల లేదా గోధుమ రంగులో ఉన్న జట్టు మాత్రమే తొలగించబడుతుంది.

యెమెన్ : మరోసారి విమానాశ్రయం లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈసారి యెమెన్ లో వారు పైశాచికత్వం ప్రదర్శించారు. అడెన్ విమానాశ్రయానికి సమీపంలో రెండు కారుబాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే, అక్కడే ఉన్న మిలటరీ స్థావరం, ఎయిర్ పోర్ట్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.

పైకి దూకు ↑ Desmouliere, A.; Chaponnier, C.; Gabbiani, G. (2005). “Tissue repair, contraction, and the myofibroblast”. Wound Repair and Regeneration. 3 (1): 7–12. PMID 15659031. doi:10.1111/j.1067-1927.2005.130102.x.

కృష్ణా : జిల్లాలోని ఉయ్యూరు వీరమ్మతల్లి ఉత్సవంలో విషాదం చోటు చేసుకుంది. పెరాంటలమ్మ చెరువులో పడి మూడేళ్ల బాలుడు సుషాంత్ మృతి చెందాడు. పోలీస్ అవుట్ పోస్టు సమీపంలోనే ఈ ఘటన జరిగింది. సుషాంత్… విజయవాడ వాంబె కాలనీకి చెందినవాడిగా గుర్తించారు.  

ఇక మలద్వారం నుంచి రక్తస్రావం అయ్యేవారిలో… ఆ ప్రాంతంలో గొట్టంతో పరీక్ష చేసే సిగ్మాయిడోస్కోపీ వంటి పరీక్షలు అవసరం కావచ్చు. సాధారణంగా రోగి 50 ఏళ్లలోపు వారైతే, ఈ తరహా పరీక్ష అవసరమవుతుంది. ఇక కొందరిలో 50 ఏళ్లు దాటాక మలద్వార క్యాన్సర్ ఉన్న కుటుంబ చరిత్ర ఉన్నవారైతే వారిలో పెద్దపేగునంతా పరిశీలించడానికి డాక్టర్లు కొలనోస్కోపీ పరీక్షను సిఫార్సు చేసే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ నేరుగా కాకుండా కొంతకాలం మందులు ఇచ్చి చూసి, మెరుగుదల కనిపించే తీరును బట్టి పై పరీక్షలను చేయాల్సి ఉంటుంది. ఇక కొందరిలో మలద్వారం స్ఫింక్టర్ మూసుకుపోయేందుకు కలిగే ఒత్తిడి ఎంత ఉందో పరిశీలించేందుకు యానోరెక్టల్ మ్యానోమెట్రీ అనే పరీక్షనూ నిర్వహించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *