“జుట్టు తిరిగి పెరగడం కోసం గృహ చిట్కాలు _kaminomoto జుట్టు పెరుగుదల యాక్సిలేటర్ ఆన్లైన్”

డెలివరీ తర్వాత గర్భాశయం సరిగా ముడుచుకోకపోవ డాన్ని సబ్‌ ఇన్‌వల్యూషన్‌ అంటారు. ఇటువంటి వారికి బ్లీడింగ్‌ ఎక్కువ కావడం, కడుపు నొప్పి రావడం, బ్లీడింగ్‌ రంగు మారి వాసనరావచ్చు. ఇటువంటి ఆరోగ్య సమస్య ఎక్కువగా డెలివరీలు జరిగినవారికి, సిజేరియన్‌ అయిన వాళ్లకు, ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నవాళ్లకి ఏర్పడుతుంది. యుటెరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వాళ్లకి ఈ సమస్య ఏర్పడుతుంది.

2. మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్ వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే… చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది. కొంతమందికి చర్మం పగిలినట్టుగా ఉంటుంది. ఇలాంటివారు సబ్బుతో స్నానం చేయడం పూర్తిగా మానాలి. సున్నిపిండి ఉపయోగిస్తే మంచిది. ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత వెనిగర్‌ కలిపిన నీళ్ళను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, ఈ నగరంలో జనాభా పెరుగుదల ఊపందుకుంది. ఈ పెరుగుదలకు సైతం వలసలే ముఖ్యకారణంగా నిలిచాయి. హోటల్ పరిశ్రమ మరియు నిర్మాణ పరిశ్రమ లాంటివి 1920లలో పూర్తిస్థాయి బలాన్ని ప్రదర్శించాయి, ఈ విధంగా ప్రపంచాన్ని మరింత మరింతగా ఆకర్షించడం ద్వారా త్వరలోనే నీస్ ఒక జాతీయ ప్రాముఖ్యత కలిగిన నగరంగా ఉద్భవించింది. 1921లో ఫ్రాన్స్‌లో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన పదకొండవ నగరంగా నిలిచిన నీస్, అటుపై 1931లో ఎనిమిద నగరంగాను, 1946లో ఆరవ నగరంగాను ర్యాంకు సాధించింది; అటుపిమ్మట ఫ్రెంచ్ పౌరులతో సహా అల్జీరియా నుంచి అరవై వేలమంది నైస్‌కు తరలిరావడంతో ఈ నగరం ప్రస్తుత జనాభా గణాంకాలకు చేరుకుంది.[ఆధారం కోరబడింది]

చర్మ సౌందర్యానికి బొప్పాయి: బొప్పాయి ఫేస్ మాస్క్ గా చాలా మంచిది. బొప్పాయి వయస్సును మీద పడినా వారిలో సైతం తన ప్రభావాన్ని చూపుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. వయస్సు మీరిన వారిలోనూ అందాన్ని పెంపొందించుతుంది.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన జ్యోతిక ‘36 వయదినిలే’తో రీఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ‘మగళీర్‌ మట్టుం’తో మెప్పించారు. బాలా దర్శకత్వంలో ఆమె నటించిన ‘నాచ్చియార్‌’ త్వరలోనే విడుదల కానుంది. ఇటీవల టీజర్‌ను విడుదల చేశారు. అందులో…

నడి వయసు దాటిన తర్వాత ఇక వెంట్రుకలకు రంగు ఎందుకులే అని అతివలు హెయిర్‌ కేర్‌లను వాడడం మానేస్తే కోట్లాది రూపాయిల వ్యాపార సామ్రాజ్యాలు ఏం కావాలి? అందుకే లారియల్స్‌ భారీ వ్యయంతో దీనిపై పరిశోధనలు చేస్తోంది. అలాగే, పదేపదే హెయిర్‌ డైయింగ్‌ వల్ల కురులు దెబ్బతింటున్నాయి. దీన్ని అరికట్టేందుకు మరో పరిశోధనలో లారియల్స్‌ విజయం సాధించింది. అమ్మోనియా కలిసిన డైల వల్ల కురులు దెబ్బ తినడమే కాకుండా పెళుసుగా తయారవుతాయి. అలాగే, ఘాటైన వాసన కూడా ఇబ్బంది కలిగిస్తుంటుంది. ‘డై’ పనిచేసేముందు వెంట్రుకల సహజ రంగును అమ్మోనియా తొలగిస్తుంది. ఇది అద్భుతంగా పనిచేస్తున్నప్పటికీ, వెంట్రుకల సహజత్వన్ని దెబ్బతీస్తోంది. దీన్ని నివారించేందుకు లారియల్‌ అమ్మోనియా లేని హెయిర్‌ డైని కనిపెట్టింది. దీనికి ఐఎన్‌ఒఎ (ఇన్నోవేషన్‌ నో అమ్మోనియా’ అని పేరు పెట్టింది. దీన్ని వినియోగించడం వల్ల వెంట్రుకలు సహజత్వాన్ని కోల్పోవని, పైగా మరింత పటుత్వాన్ని పెంచుకుంటాయని సంస్థ చెబుతోంది. ఈ తాజా డైని ఇటీవలే మార్కెట్‌కు విడుదల చేసింది కూడా. అమ్మోనియా కలిసిన డైల వల్ల కొంత కాలానికి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. తాజాగా కనిపెట్టిన డై వల్ల అటువంటి ప్రమాదం ఉండదు. హాలీవుడ్‌లో సెలబ్రిటీలు అందరూ ఇప్పుడీ తాజా డైని విరివిగా చేయించుకుంటున్నారు. బ్రిటన్‌లోని బ్యూటీపార్లర్లు కిటకిటలాడుతున్నాయి.

* లిప్‌స్టిక్‌: లిప్‌స్టిక్‌లలో సాధారణంగా తేనె మైనం, ఫ్లోర్‌సిన్‌ డైలు, ఆల్కహాల్‌ ఉంటాయి. ఎర్రదనం కోసం వాడే ఈ ఫ్లోర్‌సిన్‌ డైలలో ఎక్కువగా వాడే రంగు చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. ముందు కొద్దిగా దురద రావచ్చు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే పెదాలు ఎర్రగా మారి.. దురద వస్తుంది. రంగులో రంగు కలిసి పోతుంది కాబట్టి ఈ ఎర్రదనాన్ని చాలామంది గుర్తించరు. అక్కడి నుంచి పెదాలు పొడిబారిపోయి పగుళ్లు, నీరుగారటం మొదలవుతుంది. దీన్ని తగ్గించాలంటే చాలాకాలం పడుతుంది. దురద వస్తే వెంటనే లిప్‌స్టిక్‌ మానేసి.. కేవలం పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి.  

ఇప్పుడు ముఖ్యమంత్రులు కాబోతున్న ఇద్దరూ, వారితో పాటు పవన్ కళ్యాణ్ కీలక సమయంలో తీసుకున్న క్లిష్ట నిర్ణయాల గురించి చెప్పుకోక తప్పదు. తెలంగాణా రాగానే టీ ఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మాటిచ్చి, ప్రచారం చేసిన కే సీ ఆర్ ఆ పనిచేయకపోవడం మంచిదయ్యింది. అలాగే…కే సీ ఆర్ తో బీజేపీ కలవకుండా చేసి, చివరి క్షణంలో తను వెళ్లి మోడీ సరసన చేరడం చంద్రబాబు రాజకీయ పరిణతి కి నిదర్శనం. బాబు కన్నా పార్టీ కాడర్ ఉంది. ఆయన లాగానే సందట్లో సడే మియాలాగా…ఒక పెద్ద పార్టీ పెడుతున్నట్లు పోజు కొట్టి… అదే ఊపుతో మోడీ ని కలిసి ఆయన మన్ననలు పొంది ఆయనతో, బాబుతో వేదికలు పంచుకుని హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ గా మంచి మూవ్ వేసారు. 

స్టైలిష్‌ స్టార్‌’ అల్లు అర్జున్‌ అభిమానులకు కొత్త సంవత్సరం రోజున ప్రత్యేక బహుమతి అందించబోతున్నారు. ఆయన కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇందులో బన్నీ ఆర్మీ అధికారిగా…..

09/05/2017: న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నోట్ల రద్దు సంచలనం సృష్టిచింది. అవినీతి, నల్లధనంపై చేపట్టిన యుద్ధమని ప్రధాని ప్రకటించారు. కానీ నోట్ల రద్దు భారత్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. కాశ్మీర్‌లోని యువతను ఉగ్రమార్గంవైపు మళ్లిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లోని యువత నగదు, ఆయుధాలకోసం మిలిటెంట్లు గా మారుతున్నారు. బ్యాంకు దొంగతనాలకు పాల్పడుతన్నారు. ఇటీవలి జరిగిన దోపిడిల్లో పాల్గొంది సుమారు 80శాతం మంది స్థానిక మిలిటెంట్లే. ఇటీవలి ఒక సర్వే ప్రకారం నోట్ల రద్దు అనంతరం 13బ్యాంకు దొంగతనాలు, మరో తొమ్మిది ప్రయత్నాలు జరిగాయి.ఇందులో ఎక్కువగా జమ్మూ కాశ్మీర్‌కు సంబంధిన బ్యాంకులు. 2016 నవంబర్‌ ఎనిమిది నుంచి 2017 మే 3వరకూ సుమారు 91లక్షల డబ్బును పలు బ్యాంకలనుంచి దోచుకెళ్లారు. ఇందులో ఏడు సార్లు జమ్మూ కాశ్మీర్‌ బ్యాంక్‌ శాఖల్లో దోచకెళ్లారు. అలాగే పుల్వామా లోని ఇలాఖి దెహాత్‌ బ్యాంకు నుంచి ఒకసారి, ఎస్‌బీఐ నుంచి మరోసారి దోచుకుపోయారు. డబ్బు ఎలా వస్తుంది? ఇంటలిజెన్స్‌ సమాచారం ప్రకారం నగదు దోపిడి, ఆయుధాల చోరీలు ఇటీవల చాలా పెరిగాయని సమాచారం. సుమారు 200మంది ఇలాంటి దొంగతనాల గ్రూపుల్లో చేరారు. నవంబర్‌ ఎనిమిదికి ముందు ఇలాంటి ఘటనలు చాలా తక్కువ అని, వీరిని పాకిస్తాన్‌ ప్రోత్సహిస్తోందని ఓ అధికారి తెలిపారు. పాకిస్తాన్‌ సైబర్‌ నేరస్తులు ‘మాల్‌ ఈ ఘనిమత్‌’ పేరుతో నిధులు సేకరించుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ చర్యల్లో స్థానికులను చేర్చుకొని శిక్షణ ఇవ్వడం పాకిస్తాన్‌, దాని ఉగ్రవాద సంస్థల పని. ఉగ్రవాదలకు వచ్చే నిధుల్లో ఎక్కువ భాగం స్థానికులు చందాల రూపంలో, మనీ లాండరింగ్‌ రూపంలో, ఏర్పాటు వాదులనుంచి వస్తున్నవే. ఇందులో ఎక్కువ భాగం ఆయుధాల కొనుగోలు, ఉగ్రవాద శిక్షణకు, సైబర్‌ నేరాలకు ఉపయోగిస్తున్నారు. అడ్డుకున్న భారత బలగాలు ఇటీవల జమ్మూ కాశ్మీర్‌ నుంచి ఉగ్రవాదులకు ఆయుధాలు, డబ్బు సరఫరాను భారత బలగాలు భారీ మెత్తంలో అడ్డుకున్నాయి. దీంతో స్థానిక మిలిటెంట్లకు నగదు కొరత ఏర్పడింది. అంతేకాకుండా ఉగ్రవాదులకు నిధులు సాయం చేస్తున్న నాసిర్‌ షఫి బ్యాంకు అకౌంట్లను స్తంభింపచేశారు. వీటన్నింటి అరికట్టడానికి ప్రస్తుతం బ్యాంకులు అనవసరంగా జరిగే నగదు లావదేవీలపై పరిమితి విధించాయి., జమ్మూ కాశ్మీర్‌పోలీసులు బ్యాంకు దోపిడీ దారులను గుర్తించే పనిలో ఉన్నారు.

*గర్భాశయంలో ఉండే కండరాల్లో ఫైబ్రాయిడ్లు పెరుగుతాయి. ఇవి క్యాన్సర్‌ కణుతులు కావు కానీ, అవి కూడా అధికరక్తస్రావానికి దారితీస్తాయి.. ఎండోమెట్రియోసిస్‌, కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లూ, పాలిప్స్‌ లాంటివీ అధిక రక్తస్రావానికి దారితీస్తాయి. మధ్య వయసు మహిళల్లో చాలా అరుదుగా ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ వల్ల కూడా అలా కావచ్చు. అలాగే కటివలయ భాగంలో వచ్చే ఇన్‌ఫెక్షన్లూ, క్లమీడియా లాంటి వాటితోనూ ఈ సమస్య ఎదురవుతుంది.

13/07/2016: లక్నో: ఆ మధ్య తన భార్యకోసం ఓ భర్త ఏకంగా బావి తవ్వగా తనకు నీళ్లు తీసుకుపోయేందుకు అగ్రకులాల వారు అనుమతించలేదని ఓ గిరిజన మహిళ ఒంటిచేత్తో బావిని తవ్వేసింది. ఇప్పుడు ఆ బావి 40 కుటుంబాలకు దాహార్తిని తీరుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని బుందేల్ ఖండ్ అనే ప్రాంతంలో కస్తూరి అనే గిరిజన మహిళ ఉంది. అక్కడ దుద్ది అనే గ్రామంలో ఓ 40 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. అక్కడే అగ్రకులాలవారిగా చెప్పుకునే వారు కూడా ఉన్నారు. అయితే, ఆ గ్రామంలో ఉన్న నీటిపంపు వద్దకు వెళ్లిన ప్రతిసారి ఆ అగ్ర కులస్తులు వారిని అవమానించేవారు. ఎంతో బ్రతిమాలితే తప్ప నీళ్లు ఇచ్చేవారు కాదు. కొన్నిసార్లు ఖాళీ కుండతోనే తిప్పిపంపించేవారు. కొద్ది రోజులపాటు ఈ అవమానం బరించిన కస్తూరి ఇక తాను ఆ ఊర్లో ఉండబోనని ఊరి బయట అటవీ ప్రాంతంలో ఓ గుడిసె నిర్మించుకుంది. అయితే, ఆమె నిర్ణయాన్ని పిల్లలు తప్పుబట్టారు. అయితే, తనకు గౌరవం ముఖ్యమని చెప్పిన కస్తూరి కొద్ది రోజులపాటు వర్షానికి పడి బండ రాళ్లపై నిలిచిపోయిన నీళ్లను ఉపయోగించుకుంది. ఆ తర్వాత స్వయంగా భావిని తవ్వి ఇప్పుడు ఎలాంటి సమస్య లేకుండా బతుకుతూ అందిరితో శబాష్ అనిపించుకుంటోంది.

3. పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచండి. రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు,పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతోపాటు నలుపు రంగును దూరం చేస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *