“జుట్టు నష్టం అనోరెక్సియా ఈటింగ్ డిజార్డర్స్ +జుట్టు పెరుగుదల చిట్కాలు హిందీ ma”

సూడో గౌట్ : దీనిలోనూ గౌట్ వ్యాధిలో ఉండే లక్షణాలే కనిపిస్తుంటాయి. కానీ… రక్తపరీక్షలో మాత్రం యూరిక్ యాసిడ్ పాళ్లు పెరిగినట్లుగా ఉండదు. ఆ పరీక్షలో నార్మల్‌గా ఉంటుంది. అయితే దీనికి కూడా గౌట్ వ్యాధికి ఉపయోగించే మందులే వాడతారు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వర్షాకాలంలో జాగ్రత్తలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

పదో తరగతి పూర్తి చేయడమనేది విద్యార్థి దశలో ఓ ముఖ్యమైన ఘట్టం. టెన్త్ తర్వాత పై చదువులు పూర్తి చేయడానికి ఆర్థిక స్తోమత లేదా ఆసక్తి లేనివారు పదో తరగతి అర్హతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని రకాల ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశముంది.

లేజర్‌ ద్వారా ఎపిలేషన్‌ అనేది ప్రయోగాత్మకంగా 20 ఏళ్ల పాటు పరిశీలించాక, 1970ల మధ్య కాలంలో అది వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చింది. ఇంటెన్స్‌ పల్స్‌డ్‌ లైట్‌ (IPL‌) ఎపిలేటర్స్‌ అనేవి సాంకేతికంగా లేజర్‌ కావు, పూర్తి స్పెక్ట్రమ్‌ లైట్‌ను ఇచ్చే జెనాన్‌ ఫ్లాష్‌ దీపాలు మాత్రమే. లేజర్‌ మరియు లైట్‌ ఆధారిత పద్ధతులను, కొన్నిసార్లు ఫోటోథ్రిచియాలసిస్‌ లేదా ఫోటోఎపిలేషన్‌ అని పిలుస్తారు. ఇప్పుడు వీటిని చాలా సహజంగా లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ అని పేర్కొంటున్నారు. 1998లో మాసాచుషెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌లోని ఒక బృందం లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ గురించి తొలుత వచ్చిన వ్యాసాలను రచించింది.[1][2]

వారానికి కనీసం 5-6 రోజులు వ్యాయామం చేయటం తప్పనిసరి. అదీ 30-45 నిమిషాల పాటు వేగంగానూ చేయాలి. ముందు నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా వేగం పెంచుకుంటూ వెళ్లాలి. మధ్యలో విశ్రాంతి తీసుకోవటమూ ముఖ్యమే. దీనివల్ల వ్యాయామం ఆపేసిన తర్వాత కూడా కేలరీలు ఖర్చు అవుతాయి.

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అరుదైన గౌవరం దక్కింది. 2015వ సంవత్సరానికి గాను ఏసీఐ ప్రకటించిన అవార్డులలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మూడవ ర్యాంకు దక్కింది. ఎయిర్-పోర్టు సర్వీస్ క్యాలిటీ (ASQ) అనే సర్వీసు ప్రకారం 5-15 మిలియన్ ప్రయాణికుల కేటగిరిలో ఈ అరుదైన గౌరవం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు లభించింది. ఏసీఐ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా జరిపిన సర్వేలో ఈ కేటగిరిలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు మూడవ స్థానం దక్కిందని ఏసీఐ అధికారులు తెలిపారు. ఈ కేటగిరిలో మొదటి, రెండవ స్థానాలు విదేశాలు దక్కించుకోగా మూడవ స్థానం భారత్ కు చెందిన జీఎంఆర్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దక్కిందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఈ కేటగిరిలో జీఎంఆర్ ఎయిర్ పోర్టుకు మూడవ స్థానం దక్కడం వరుసగా ఏడవసారని జీఎంఆర్ సంస్థ ప్రకటించింది.

టెస్ట్ జట్టులో చోటు దక్కించుకొన్న ఆటగాళ్ళలో విరాట్‌ కొహ్లీ, మురళీ విజయ్‌,  కె ఎల్‌  రాహుల్, చతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే, కరుణ్‌ నాయర్‌, అభినవ్‌ ముకుంద్‌, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్‌ శర్మ,హార్దిక్‌ పాండ్య, రవిచంద్రన్‌ అశ్విన్‌,రవీంద్ర జడేజా, జయంత్‌ యాదవ్‌,అమిత్‌ మిశ్రా, ఉమేష్‌ యాదవ్‌ , భువనేశ్వర్‌ కుమార్‌ ఉన్నారు.

దేశంలో చాలా కులాలు..మతాలున్నాయని లాయర్ పార్వతి పేర్కొన్నారు. టెన్ టివి ‘మానవి’ వేదిక కార్యక్రమంలో ‘వివాహాలు..చట్టాలు’ అనే అంశంపై మాట్లాడారు. హిందువుల కోసం కొన్ని చట్టాలున్నాయని, క్రిస్టియన్స్ కోసం వారి వివాహానికి వేరే చట్టం..విడాకుల కోసం వేరే చట్టాలున్నాయని తెలిపారు. ముస్లింల కోసం వివాహం..విడాకుల కోసం వేరే చట్టాలున్నాయని తెలిపారు. 1955 నుండి హిందూ వివాహ చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. అంతేగాక ప్రజలు వ్యక్తపరిచిన న్యాయ సమస్యలు..సందేహాలను లాయర్ పార్వతి నివృత్తి చేశారు. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలో సీఆర్ పీఎఫ్ జవాన్లు, నక్సలైట్లకు మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్ మృతిచెందాడు. మావోయిస్టులు జరిపిన ఎదురు కాల్పుల్లో తెలంగాణకు చెందిన జవాన్ సతీష్ గౌడ్ అమరుడయ్యాడు. జవాన్ సతీష్ గౌడ్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం మర్లపల్లి. కాగా జవాన్ సతీష్ వయసు కేవలం 23 ఏళ్లు. జవాన్ మృతదేహాన్ని ఛత్తీస్ గఢ్ నుంచి ప్రత్యేక హెలీకాఫ్టర్లో జిల్లాకు తరలిస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి రోడ్డు మార్గంలో అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.

ప‌ప్పు చారులో నెయ్యి వేసుకోవ‌డం, పెరుగ‌న్నంలో అర‌టిపండు తిన‌డం, అన్నంలో పాలు క‌లుపుకుని తిన‌డం… ఏంటివ‌న్నీ చెబుతున్నారు. మాకు వీటి గురించి తెలుసు క‌దా. వాటిని అలా క‌లుపుకుని తింటే ఆ మ‌జాయే వేరుంటుంది అన‌బోతున్నారా? అయితే మీరు చెప్పేది క‌రెక్టే. కానీ కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను మాత్రం అలా దేంతో ప‌డితే దాంతో క‌లిపి తిన‌కూడ‌ద‌ట‌. అలా తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనారోగ్యాలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ట‌. మ‌రి అలాంటి రాంగ్ ఫుడ్ కాంబినేష‌న్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా…..?

సన్న బడాలన్నా..? షుగర్ తగ్గాలన్నా లిక్విడ్ ఫాస్టింగ్ చేయాలట.. అసలు లిక్కిడ్ ఫాస్టింగ్ అంటే ఏంటీ..? దానిలో పాటించే ఆహార నియమాలేంటీ..? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో వీరమాచనేని రామకృష్ణ గారి మాటల్లో తెలుసుకుందాం.  https://www.youtube.com/watch?v=jVR-hfOjYf8  

మాస్కో: ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి అవలంబించడం ప్రమాదకరమంటూ అంతర్జాతీయ సమాజానికి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ హితవు పలికారు. మొత్తం ప్రపంచానికే ఉగ్రవాదం పెనుముప్పు అని… దాన్ని తుదముట్టించేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మాస్కోలో సోమవారం ‘రష్యా-భారత్‌-చైనా(ఆర్‌ఐసీ)’ విదేశాంగ మంత్రుల త్రైపాక్షిక సమావేశంలో సుష్మ ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఆర్‌ఐసీ ప్రపంచాన్ని ముందుండి నడిపించాలని ఆకాంక్షించారు. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణల దిశగా వేగవంతమైన చర్యలు అవసరమని సుష్మ అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో మద్దతివ్వాల్సిందిగా రష్యా, చైనాలను కోరారు. అనంతరం రష్యా, చైనా విదేశాంగ మంత్రులతో కలిసి విలేకర్ల సమావేశంలో సుష్మ పాల్గొన్నారు. ‘మీ ఉగ్రవాదులు’, ‘మా ఉగ్రవాదులు’ అనే తేడాలేవీ లేకుండా ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతను ఆమె నొక్కిచెప్పారు. మసూద్‌ అంశాన్ని లేవనెత్తిన సుష్మ: మసూద్‌ అజహర్‌పై ఆంక్షలు విధించే దిశగా ఐరాసలో మనదేశం చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడంపై చైనాను సుష్మ ప్రశ్నించారు. సోమవారమిక్కడ ఆమె చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.మసూద్‌పై చర్యలు తీసుకోకుండా ఐరాసలో తీసుకున్న చర్యను సమీక్షించుకోవాలని చైనాను కోరారు. రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌తోనూ సుష్మాస్వరాజ్‌ పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్నటి ఘటనలో 36 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు సంఘీభావంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు హెచ్ సీయూకు రానున్నారు. మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. 

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల మధ్య ఇప్పటివరకు నీటివివాదం, విభజన అంశాలే అనుకుంటే.. కొత్తగా మరో అంశం తెరపైకి వచ్చింది. తమ అధికారులు కష్టపడి తయారు చేసిన వెబ్ పోర్టల్ అప్లికేషన్ ను ఏపీ ప్రభుత్వం కాపీ కొట్టిందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు కేటీఆర్. దీనికి సంబంధించి చట్టపరంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు కేటీఆర్.

మాత్రలు ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్నాయి. అన్ని నగర ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ప్రసూతి కేంద్రాలలోను ఉచితంగా ఈ మాత్రల్ని పంచి పెట్టడం జరుగుతోంది. టి.వీ.లో మాలా.డి. ప్రకటల్ని అందరూ చూసే ఉంటారు. అయితే అసలు ఈ మీత్రలు ఏమిటి ఎలా పని చేస్తాయి వాటితో వచ్చే ఇబ్బందులు, ఫలితాలు ఏమిటో తెలుసుకోవటం ముఖ్యం. ఇవి వాడాలని నిర్ణయించుకున్నవాళ్ళు అనుభవం ఉన్న డాక్టరు దగ్గర మొత్తం సమాచారం తీసుకోవాలి.

బాహుబలి హీరోగా ప్రభాస్ పేరు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సినిమా మన దేశంలో ఎంత ఘనవిజయం పొందిందో అలాగే విదేశాలులో కూడా విడుదలై గొప్ప విజయం సాదించింది. ఈ సినిమాతో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ రెట్టింపు అయ్యింది అనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ చేయబోతున్న ప్రతీ సినిమా అన్నీ బాషల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చేయవలిసి ఉంది. బాహుబలి సినిమాతో కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్లు ప్రభాస్ ని ప్రచారకర్తగా తీసుకున్నాయి. ఇప్పుడు అలాగే తన తాజా సినిమా ఆన్ లైన్ ప్రసారంకు సంబం…దించిన రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం పెట్టి కొనుక్కోంది. యువి క్రియేషన్స్ వాళ్ళు నిర్మిస్తున్న ‘సాహో’ సినిమాను నెట్ ఫ్లిక్స్ సుమారుగా 50 కోట్లు పెట్టి రైట్స్ దక్కించుకొంది అని టాక్. ఈ సినిమాను తెలుగు – హింది – తమిళ్ – మలయాళం లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానే కాదు ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాను కూడా రికార్డు స్థాయిలో 4 మిలియన్ యూఎస్ డాలర్లు పెట్టి కొన్నది నెట్ ఫ్లిక్స్. అయితే సాహో రైట్స్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటన ఇవ్వకపోయినా తొందరలో ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. సుజీత్ డైరక్షన్లో వస్తున్న సాహో సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ చేసే అవకాశం ఉండవచ్చు అని చెబుతున్నారు. 150 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న సాహో సినిమా వచ్చే ఏడాది వేసవి కాలంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఒకే సారి అన్నీ బాషలులోనూ విడుదల చేస్తున్నారు. సాహో షూటింగ్ జరుగుతున్నా ఇంకా హీరోయిన్ ఎవరు అనేది ఒక నిర్ణయానికి రాకపోవడం ప్రభాస్ అభిమానుల ఆందోళన పడుతున్నారు. ఈ సినిమా నేషనల్ లెవెల్లో విడుదలకాబోతుంది కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది.

హఠాత్తుగా గుండె ఆగి మరణించటం… సడెన్‌ కార్డియాక్‌ డెత్‌.. ఆగమేఘాల మీద స్పందించాల్సిన అత్యవసర సమస్య. ఈ స్థితిలో క్షణక్షణం.. ప్రతి ఘడియా కీలకమే. ఈ సమస్య ఇప్పటికే గుండె జబ్బు తీవ్రంగా ఉన్న వారిలో రావచ్చు…. ఇప్పటి వరకూ ఎటువంటి గుండె జబ్బూ ఉన్నట్టు తెలియని వారిలోనూ రావచ్చు. క్షణాల్లో మనిషిని మృత్యుముఖానికి తీసుకువెళ్లిపోయే సమస్య ఇది. అయితే… ఈ ఘడియల్లో వేగంగా స్పందిస్తే.. అవగాహనతో స్పందిస్తే.. మృత్యుముఖంలోకి వెళ్లిన మనిషిని కూడా తిరిగి బతికించే అవకాశాలుంటాయి. అందుకే దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

రీఎంప్లాయ్‌ మెంట్‌ స్కీమ్‌లో భాగంగా రిటైర్డ్‌ ఉద్యోగులు కొందరు  ..2002 నుంచి  కుర్చీలను ఖాళీచేయడంలేదు. వారిలో మరికొందరు  మళ్లీ తమను అదే ఉద్యోగంలో నియమించాలంటూ  తాజాగా ఫైరవీలు మొదలుపెట్టారు. దీనిపై లూప్‌లైన్లో ఉన్న అధికారులు మండిపడుతున్నారు. తమకూ ఓ అవకాశం ఇవ్వాలని ఉన్నతాధికారులను డిమాండ్‌ చేస్తున్నారు. ఓవైపు కుర్చీలను వదలని మాజీలు.. మరోవైపు లూప్‌లైన్లో ఉన్న తాజాల లాబీయింగ్‌తో   తెలంగాణ పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌లో ఫైరవీల వేడి రగులుకుంది. 

ఇక ఈ పవన్ పర్యటనలపై ప్రతిపక్షాలు ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించిన సంగతి కూడా తెలిసిందే. పవన్ ను అభినందించిన వాళ్ల కంటే… ఆయన్ని తిట్టిన వాళ్లే ఎక్కువ. కానీ పవన్ కు అనూహ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుండి ఫోన్ వచ్చిందట. తెలుగు రాష్ట్రాల్లో పవన్ చేసిన యాత్రను ఆయన  అభినందించారట. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత రాజకీయ స్థితిగతులను చర్చించడానికి ఈ మేరకు ఢిల్లీ వచ్చి తనతో కలవవలసినదిగా పవన్ ను అమిత్ షా ఫోన్లో ఆహ్వానించారట.

కొంతమంది మహిళల్లో వారి శరీరంలో వివిధ భాగాలు ఈ హార్మోనుల ప్రభావానికి గురై, శారీరక లక్షణాల రూపంలో ఇబ్బంది పెడతాయి. మరి కొందరిలో వారి మెదడు ప్రభావితం అవుతుంది. చాలా కొద్దిమందిలో అటు శరీరమూ, ఇటు మెదడు రెండూ స్పందిస్తాయి. స్పందించే తీరును బట్టి వారిలో కొద్దిపాటి నుండి చాలా తీవ్ర స్థాయిలో మార్పులు చోటుచేసుకుంటాయి. మెదడు పైన చూపే ప్రభావంవల్ల ఆ సమయంలో వారి ప్రవర్తన మారిపోతుంది. ఈ ప్రవర్తన బహిష్టు రావటానికి రెండు మూడు రోజుల ముందు నుండి కనపడే మార్పులను ‘ప్రీ మెస్ట్రువల్ సిండ్రోం’ అంటారు. దీనితో బాధపడే మహిళల్లో కూడా అందరూ ఒకే రీతిగా బాధపడరు. కొందరిలో కేవలం కొన్ని తేలిక లక్షణాలతో సరిపెట్టగా మరికొందరిలో తీవ్రంగా ఇబ్బందిపెట్టే ‘ప్రీ మెస్ట్రువల్ డిస్ఫారిక్ డిసార్డర్’గా మారుతుంది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగానటించిన చిత్రం ‘2.ఓ’. శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో రజనీకి జోడీగా అమీ జాక్సన్‌ నటించారు. వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ కారణంగా జనవరిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం…..

విలన్‌ విలాసంగా కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఎదురుగా హీరో నిలబడి ఉంటాడు. హీరోని కూర్చోమని కుర్చీ చూపించే కనీస మర్యాద మన తెలుగు విలన్‌కు ఉండదు. కనుచూపు మేరలో ఉన్న కుర్చీని కండువాతో లాగి, దాని మీద కూర్చుని కాలు మీద కాలేసుకుని దర్పాన్ని ఒలకబోస్తాడు మన హీరో. ఇకపై మన హీరోలు కుర్చీ కోసం లేనిపోని ఫీట్లు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కుర్చీని తొడిగేసుకోవచ్చు. అదేంటి ఫ్యాంటా? కోటా? తొడిగేసుకోవడానికి అని ఆశ్చర్యపోకండి. ఇంచక్కా ఫ్యాంటులాగానే ఒంటికి తొడిగేసుకునే కుర్చీ అందుబాటులోకి వచ్చేసింది.

మీరు రెండు సమస్యలకు పరిష్కారాన్ని కోరుతున్నారు. మొదటిది మూడో కాన్పు గురించి. దీనికోసం మీవారితో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోండి. ఇక మీ రెండో సమస్యను ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చాలా వరకు సరిచేయవచ్చు. అయితే ‘అబ్డామినోప్లాస్టీ’ అనే ఆపరేష్‌ను సంతానం పూర్తయిన తరువాత చేస్తారు.

రెండు గ్రూప్‌ల్లో ఇప్పటివరకూ బంగ్లాదేశ్‌, ఆఫ్గనిస్తాన్‌ మినహా అన్ని జట్లకూ సెమీస్‌ చేరే అవకాశాలున్నాయి. కానీ హాట్‌ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ఆతిధ్య భారత్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్లకు మాత్రం సెమీస్‌కు అర్హత సాధించడం పెద్ద సవాల్‌ అనే చెప్పాలి. మరి రెండు గ్రూప్‌ల్లో సెమీస్‌కు అర్హత సాధించే జట్లేవో తెలియాలంటే మాత్రం….సూపర్‌ టెన్‌ రౌండ్‌ ఆఖరి మ్యాచ్‌ వరకూ ఎదురు చూడాల్సిందే….

* వెన్ను, తుంటి, మోకాలు, మెడ నొప్పులు: కండరాల బలహీనం మూలంగానూ నొప్పులు వస్తుంటాయి. ఉదాహరణకు తొడ నుంచి సాగే ఇలియోటిబియల్‌ కండరబంధనం బలహీనమైతే మోకాలు నొప్పి రావొచ్చు. చాలాసేపు కంప్యూటర్‌ ముందు వంగి కూచోవటం వల్ల భుజం, మెడనొప్పి రావొచ్చు. ఆయా కండరాలను బలోపేతం చేసే, సాగదీసే వ్యాయామాలతో ఇలాంటి నొప్పులను దూరంగా ఉంచుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *