“జుట్టు నష్టం అలోపేసియా areata నివారణ |జుట్టు పెరుగుదల మందులు hairfinity”

పైకి దూకు ↑ Sandeman, S.R.; Allen, M.C.; Liu, C.; Faragher, R.G.A.; Lloyd, A.W. (2000). “Human keratocyte migration into collagen gels declines with in vitro ageing”. Mechanisms of Ageing and Development. 119 (3): 149–157. PMID 11080534. doi:10.1016/S0047-6374(00)00177-9.

ఉపాధి – ఉన్నత విద్య – ఉపాధితోపాటు ఉన్నతవిద్య… ఈ మూడింటిలో దేన్ని ఎంచుకోవాలనుకున్నా అందుకు చక్కగా సరిపోయేవి ఇంటర్మీడియట్ వృత్తివిద్యాకోర్సులు. ప్రభుత్వం ఈ ప్రయోజనాలన్నిటినీ క్రోడీకరించి రూపొందించిన కోర్సులివి. టెన్త్ తర్వాత రెండేళ్లు వృత్తి విద్యకు కేటాయించడం ద్వారా త్వరగా ఉపాధి సంపాదించుకోవచ్చు. పాక్షికంగా ఉపాధి పొందుతూ ఉన్నత విద్యాభ్యాసం చేయవచ్చు. టెన్త్ తర్వాత రెండేళ్లకే ఒక సాంకేతిక విద్యానిపుణుడిగా తయారయ్యే అవకాశాన్ని కల్పిస్తున్న ఈ కోర్సుల్లో చేరితే పెరుగుతున్న సాంకేతిక అవసరాలను ఉపాధికి అనుకూలంగా మలచుకునే అవకాశముంది.

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్‌’. మురుగదాస్‌ దర్శకుడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మాత. బుధవారం మహేష్‌బాబు పుట్టిన రోజు ఈ సందర్భంగా చిత్ర బృందం ‘స్పైడర్‌’టీజర్‌ని విడుదల చేసింది. ఈ సినిమాలో మహేష్‌బాబు…

రామ్‌గోపాల్‌ వర్మ, అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల తర్వాత వర్మ నాగ్‌తో కలిసి పనిచేయబోతున్నారు. ఈ సినిమాలో నాగ్‌ స్టైలిష్‌ పోలీస్‌ పాత్రలో నటించనున్నారు. అయితే ఈ చిత్రంలో నాగార్జునకి జోడీగా…

మసాల పదార్థాలు, కారం ఎక్కువున్న పదార్థాలు తినేవారిలో, సమయానికి ఆహారం తీసుకోని వారిలో ఎసిడిటి పెరుగుతుంది. దీని వల్ల ‘లారింగో ఇసోఫేగల్‌ రిఫ్లక్స్‌’ వస్తుంది. కడుపులోని ఆమ్లాలు పైకి వచ్చి స్వరపేటికకు వ్యాపించడం వల్ల కూడా స్వరం మారే అవకాశముంది. ఈ సమస్య తగ్గడానికి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. గొంతుబొంగురపోయినప్పుడు ఇన్‌ఎన్‌టి డాక్టర్‌ను కలవాలి. ల్యారింగోస్కొప్‌/ఎండొస్కోప్‌/ఫ్లెక్సిబుల్‌ ల్యారింగొస్కోప్‌ ద్వారా పరీక్షిస్తారు. వీటి వల్ల స్వరపేటికలో కలిగే మార్పులను గుర్తిస్తారు. దీనికి ఎలాంటి చికిత్స చేయాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఈ సమస్యలన్నీ మనం తొలిదశలోనే గుర్తించే వీలుంది. అంటే గొంతు మారడాన్ని గొంతుబొంగరు పోవడాన్ని చాలా సులభంగా గుర్తించొచ్చు. నిర్లక్ష్యం చేయకుండా ఇఎన్‌టి వైద్యున్ని సంప్రదించాలి. కొన్ని జబ్బులు ముదరకుండా చికిత్స చేసేవీలుంది. కొన్ని క్యాన్సర్లను తొలిదశలోనే నయం చేసుకోవచ్చు.

సంవత్సరంలో కొన్ని మాసాల్లోనే అధికంగా ప్రబలే శ్వాసకోశ వ్యాధులు రాసురాను వేసవిలో కూడా రావడం ఇటీవలి కాలంలో కనిపిస్తున్నది. గత కొన్నేళ్లనుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కూడా వీటి బారినపడి ఇబ్బందులకు గురైన వారి సంఖ్య చాలా పెరిగింది. నిజానికి ఈ మాసాల్లో శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు తగ్గుముఖం పట్టడం, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గడం సర్వసాధారణం. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న ఈ మార్పులకు వాతావరణంలో జరిగే ఒడుదోడుకులే కారణమని అనిపిస్తుంది. అకాల వర్షాలుపడటం, సముద్రంలో ఏర్పడే అల్పపీడనం వంటి మార్పుల వలన వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ శాతాలతో పోలిస్తే ఒక రోజు ఉన్నట్లు మరొక రోజు ఉండటం లేదు. ఈ కారణంగా వాతావరణంలో ఉండే సక్ష్మజీవులు (బాక్టీరియా, వైరస్‌) అధికమై వ్యాధులు వచ్చేలా చేస్తున్నాయి. వీటిలో ప్రధాన కారకాలు వైరస్‌లు. వైరస్‌లలో రెస్పిరేటరీ సిన్సిషియల్‌ వైరస్‌, అడినో వైరస్‌, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌, బాక్టీరియా స్ట్రెప్టోకాకస్‌, హెచ్‌-ఇన్‌ఫ్లూయెంజా ముఖ్యమైనవి.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జై సింహా’. కే.ఎస్‌ రవికుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని 1995లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘ముత్తు’ ఆధారంగా తెరకెక్కించారట. ఈ విషయాన్ని ‘ముత్తు’ చిత్ర రచయిత…

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్‌’. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకుడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘బూమ్‌ బూమ్‌’ పాటను ఇటీవల విడుదల చేసిన చిత్ర బృందం.. సోమవారం…

శరీరానికి తేలికనిస్తుంది, చలువ చేస్తుంది, వాతాన్ని, కఫాన్ని తగ్గిస్తుంది, మానసిక శాంతినిస్తుంది, వీర్యవ్రుద్ది చేస్తుంది, అన్ని రకముల జ్వరములను తగ్గిస్తుంది, మూర్చ వ్యాధిని నివారిస్తుంది, కుష్టు వ్యాది ని తగ్గిస్తుంది, దగ్గు, క్షయ నివారిస్తుంది, మూల వ్యాధిలో ఉపశమనం ఇస్తుంది, అంతర్ వృద్ధి ( హెర్నియా ), అండవృద్ధి ( వరిబీజం లేక హైడ్రోసిల్ ) నివారిస్తుంది, శ్లీపదము ( బోదకాలు ) తగ్గిస్తుంది, గుండె కు మరియు స్ప్లీన్ కు బలమునిస్తుంది, గొంతు సంబంధ వ్యాదులను సమర్ధవంతంగా నివారిస్తుంది మూత్రము చేయునపుడు వచ్చు మంటను పోగొడుతుంది, శరీరంలోని మలినానాలు తొలగిస్తుంది, శరీరమును శుబ్రపరచడంలో రక్త శుద్ధి చేయడంలో, దీనికి మించినది లేదు గాయములను సమర్ధవంతంగా మాన్పును

నొప్పి తగ్గే దశ సంక్రమణకు వ్యతిరేకంగా పోరాడడంలోనూ, వ్యర్ధాలను తొలగించడంలోనూ, కణాల సంఖ్య పెరిగే దశకు తోడ్పాటునివ్వడంలోనూ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది.గాయాన్ని మాన్పడంలో ఇది ఆవశ్యకమైనది. ఈ నొప్పి తగ్గే దశ ఎక్కువ కాలం కొనసాగినట్లైతే కణజాలం నాశనమవుతుంది.[4] కాబట్టి చికిత్సా పద్ధతులలో నొప్పి తగ్గే దశను తగ్గించడమనేది తరుచూ లక్ష్యంగా ఉంటుంది. గాయంలో వ్యర్ధాలు ఉన్నంత కాలమూ నొప్పి తగ్గే దశ కొనసాగుతూనే ఉంటుంది. గాయంలో మురికి, లేదా ఇతరాలు ఉన్నట్లయితే అవి నొప్పి తగ్గే దశను పొడిగించి, దీర్ఘ కాలిక గాయం ఏర్పడేందుకు కారణమవుతాయి.

24/10/2016: చైనా బోర్డర్ లో నిజంగా డ్రాగన్ కనిపించిందంటా. చైనీయుల పురాణాల్లో డ్రాగన్లను గురించిన ప్రస్తావన ఉంది. అయితే డ్రాగన్లను ఎవరైనా చూశారా? అంటే లేదు. కేవలం చైనా పురాణ గాథలు, ఇతిహాసాల్లో మాత్రమే అవి ఉన్నాయి. కానీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలో ఓ డ్రాగన్ ఎగురుతున్నట్లు కనిపిస్తోంది. ఇవి అత్యంత శక్తిమంతమైన జీవులని చైనా పురాణాల్లో పేర్కొన్నారు. పవిత్ర శక్తులు కలిగివుండే డ్రాగన్లు నీరు, వర్షపాతం, ప్రకృతి విపత్తులు(వరదలు, తుపానులు)పై అధికారం కలిగివుంటాయని చైనీయుల నమ్మకం. దీంతో చైనాను పాలించిన రాజులు డ్రాగన్ ను వాళ్ల శక్తి, సామర్ధ్యాలకు గుర్తుగా ఎంపిక చేసుకున్నారు. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా చైనాను డ్రాగన్ దేశంగా పలకడం ప్రారంభమైంది. అంతేకాదు చైనా సంప్రదాయ భాషపై పట్టుకలిగిన వారిని సమకాలీన చైనీయులు డ్రాగన్ తో పోల్చుతారు. చైనా లో చాలా రకాల డ్రాగన్ల రూపాలు ఉన్నాయి. చేప, ఊహా జనిత చిత్రాలు, కప్పల ఆకారంలో డ్రాగన్ల చిత్రాలు అక్కడి పురాణ గ్రంథాల్లో అగుపిస్తాయి. వీటిలో నాలుగు కాళ్లు, రెండు భారీ రెక్కలు కలిగిన జంతువు డ్రాగన్ ఆకారంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చైనా-లావోస్ బోర్డర్లో ఓ వ్యక్తి డ్రాగన్ ఓ పర్వతం వైపు ఎగురుతూ వెళ్తుండగా సెల్ ఫోన్ లో బంధించాడు. అయితే వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు డ్రాగన్లు నిజంగానే ఉన్నాయంటే మరికొందరు ఇది టెక్నాలజీ మాయ అని కామెంట్ చేశారు. ఓ వ్యక్తి మాత్రం తాను చదివిన పుస్తకాల్లో శాస్త్రజ్ఞులు అచ్చం సహజ పక్షుల్లాగా ఎగిరే డ్రోన్లను తయారుచేస్తున్నారని ఇది అందులో ఒకటి కావొచ్చని అభిప్రాయ పడ్డాడు. డ్రాగన్లపై ప్రపంచవ్యాప్తంగా కామిక్ పుస్తకాలు, టీవీ షోలు, సినిమాలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

జీన్ థెరపీలపై కూడా పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మందులన్నీ మార్కెట్లో సంచలనం కల్గిస్తున్నాయి. ఇవి వచ్చాక అనేక వేలమంది నిర్భయంగా చికిత్సకొస్తున్నారు. వయాగ్రా పరిశోధనలకు 400 మిలియన్ డాలర్లు ఖర్చు అయింది. డిప్రెషన్ కు, స్థౌల్యానికి మందులు సంచలనం సృష్టించాయి. ఈ రెండూ కెమికల్స్ తో తగ్గించవచ్చు అన్నది నిరూపణయ్యాక అంగస్తంభన సమస్య కూడా కెమికల్స్ తో తగ్గించవచ్చు అన్నది నిరూపించబడింది.

విశాఖ యువతలో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఇటీవల పెరుగుతున్నాయి. ఈ ఇబ్బందులతో కింగ్‌జార్జి ఆసుపత్రిలోని చర్మవ్యాధుల విభాగానికి చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. నగరంలోని 20 నుంచి 30 ఏళ్లలోపు ఉన్న యువతలో గతంలో కంటే ఇటీవల ఈ సమస్య బాగా పెరిగిపోతోందని కేజీహెచ్‌ వైద్య నిపుణులు గుర్తించారు. ఇక 10-19 సంవత్సరాల లోపు వారిలోనూ ఈ సమస్యతో 11 శాతం మందిలో ఉన్నట్టు వైద్యుల వద్దకు వస్తోన్న కేసులను బట్టి తెలుస్తోంది. చిన్న వయస్సులో జుట్టు నెరిసిపోవడాన్ని వైద్య పరిభాషలో ‘ప్రీ మెచ్యూర్‌ గ్రెయిన్‌ ఆఫ్‌ హెల్త్‌’ అని పిలుస్తారు. 10-19 ఏళ్ల మధ్య వయస్సులోనే జుట్టు రంగు మారిపోయిన వారిని ఈ కేటగిరీ కింద పరిగణిస్తారు. ఇక జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం వంటి కేసులు కూడా అధికంగానే నమోదవుతున్నట్టు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆకృతిని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గటానికి తోడ్పడుతుంది. గుండె బలోపేతం కావటానికీ.. జీవనకాలం పెరగటానికీ దోహదం చేస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందింపజేయటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నెన్నో. రోజుకి కనీసం 30 నిమిషాలు సేపు వ్యాయామం చేసినా చాలు. చాలా జబ్బుల బారినపడకుండానూ చూసుకోవచ్చు. నిజానికి శరీర సామర్థ్యం లోపిస్తే చిన్న చిన్న సమస్యలైనా పెద్దవిగా మారతాయి. వ్యాయామం ద్వారా ఇలాంటివాటిని దూరం చేసుకోవచ్చు. అందుకే ప్రస్తుతం వ్యాయామాన్ని కూడా చికిత్సలో భాగంగా చూస్తున్నారు. కొన్ని జబ్బులు తగ్గటంలో వ్యాయామం ఎలా తోడ్పడుతుందో చూద్దాం.

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా.. భగ్గుమంటోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌ పాలిటిక్స్‌తో ఉడికిపోతున్న హస్తం పార్టీ .. అందివచ్చిన ప్రతి అంశాన్నీ తనకు అవకాశంగా మలుచుకుంటోంది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ తీరును తప్పుపడుతున్న కాంగ్రెస్‌.. ఇప్పుడు ఖరీఫ్‌ సీజన్‌పై సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరును వేలిత్తి చూపుతోంది.

పొడవాటి, అందమైన జుట్టు చూసి.. వాళ్లకు అంత పొడవు జుట్టు ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోతుంటాం. జుట్టు పెరుగుదల కంటే.. జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. రెండు నెలలకు జుట్టు 2 ఇంచులు మాత్రమే పెరుగుతుంది. అయితే.. లాంగ్ హెయిర్ పొందాలనేది మాత్రమే.. ఎప్పటికీ.. కుదరని కలలా భావిస్తుంటారు.

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సున్నితంగా తన మిత్రపక్ష వైఖరిని నిరసించారు. బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసి సాగరని వస్తున్న ఊహాగానాలకు ఏమాత్రం బలాన్ని ఇవ్వకుండా.. వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

అయితే ఇప్పుడు ఆ వార్తలు నిజమనే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. బీజేపీ నేత సోము వీర్రాజు.. వైసీపీ నేత విజయ సాయిరెడ్డి కి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోల్లో సోము వీర్రాజు ఒకపక్క.. విజయసాయిరెడ్డి మరోపక్క మద్యలో  జగన్ పార్టీ ఆస్థాన స్వామీజీ కూర్చొని ఉన్నారు. దీంతో రెండు పార్టీల డ్రామా మరోసారి బయటపడింది అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. స్వామిజీ ఏం చెబుతున్నారో తెలియదు కానీ… ఇద్దరూ చాలా శ్రద్దగా వింటున్నారు. అంతేకాదు… జగన్ ను సియంని చేసే పూజలో, విజయసాయి కేంద్ర మంత్రి అయ్యే పూజలో, వీర్రాజు బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ అయ్యే పూజలో ఏం చేస్తున్నారో అని కామెంట్లు కూడా విసురుకుంటున్నారు.

6. పక్కవారు ఏమనుకుంటారో అన్న భావన, ఎవరో ఏదో ఒక మాట అంటే దానిని తలుచుకునే బాధ పడటం తప్ప , నిజమైన బాధ ఏమీ వుండదనే చెప్పవచ్చు. ఈ మనో వ్యధల / బాధల వల్లనే మోకాళ్ళ నొప్పులు , మరో నొప్పులు, మరో వ్యాధులు వస్తూ వుంటాయి.

పురుషాధిక్య ప్రపంచంలో మార్పు రావాలి.. మనుషులంతా ఒక్కటే ఆడ, మగ అనే తేడాలేదు. అవకాశాలు ఇద్దరికీ సమానంగా లభించినప్పుడు.. వివక్ష తొలగినప్పుడు అసలైన మహిళా సాధికారత ఏర్పడుతుంది. ప్రజ్ఞాభారతి సంస్థ సిల్వర్‌జూబ్లీ సందర్భంగా నగరంలో…

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మహిళల్లో సంతాన లేమి ముప్పు తెచ్చే అంశాలు(Factors effecting reproductivity in woman)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

నా వయసు 22. ఇంకా పెళ్లికాలేదు. ఒకసారి పదిహేను రోజులకు, ఇంకోసారి 28 రోజులకు పీరియడ్స్ వస్తుంటాయి. విపరీతమైన మాడునొప్పి ఉంటుంది. మలబద్దకం, యూరిన్ సమస్యలు ఉన్నాయి. బయటకు వెళ్లినప్పుడు యూరిన్ సమస్య మరీ బాధిస్తోంది. ఏం చేయమంటారో చెప్పగలరు.

హైదరాబాద్ : తెలంగాణ, ఎపి రాష్ట్రాల్లో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఒకరినొకరు రంగులు పూసుకుని ప్రజలు హోలీ వేడుకలను ఘనం నిర్వహించుకున్నారు. తెలంగాణ ప్రజలకు మంత్రి హరీశ్ రావు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.. ప్రజలు కలలుగన్న ఆకుపచ్చ తెలంగాణదిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు.. మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో హోలీ ఘనంగా జరిగింది.. ఈ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *