“జుట్టు నష్టం ఆహారం లోపం |జుట్టు నష్టం ఔషధ sm04554”

ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే, ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెడుతుంది. బడ్జెట్ లో ఏముంటుంది అంటే ఈ సంవత్సరానికి మన దేశ ఆదాయం ఎంత ? ఎంత ఖర్చు చేసుకోవచ్చు ?, ఎంత అప్పు చేయాలి ? , వచ్చే ఏడాది మన ఆదాయం ఎంత ఉండాలి ? ఇలాంటి లెక్కలు ఉంటాయి.

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. బాబీ (కె.ఎస్‌. రవీంద్ర) దర్శకుడు. ఈ చిత్రంలో తారక్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా శుక్రవారం వినాయక చవితి సందర్భంగా …

టెంపోరల్‌ ఆర్టిరైటిస్‌: ఇది 60 ఏళ్ల వారిలో కనిపించే తలనొప్పి. ఆ వయసు వారిలో మొదటిసారి కనిపించే తలనొప్పి ఇది. దీనితో పాటు జ్వరం, బరువు తగ్గడం, దవడ నొప్పి, ఏదైనా నములుతున్నప్పుడు నొప్పి పెరగడం, రాత్రిళ్లు నొప్పి ఎక్కువగా ఉండటం, కణతల వద్ద నొక్కినప్పుడు నొప్పి ఎక్కువగా  ఉండటం వంటివి ఇందులో లక్షణాలు. రక్తపరీక్ష చేయించినప్పుడు ఈఎస్‌ఆర్‌ చాలా ఎక్కువగా ఉంటుంది, టెంపొరల్‌ ఆర్టరీ బయాప్సీ ద్వారా దీన్ని నిర్ధారణ చేస్తారు.

ముంబై : బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ అభిమానుల (ఫ్యాన్స్‌) జాబితాలో మరో కొత్త ఫ్యాన్‌ చేరాడు. అతనెవరోకాదు సల్మాన్‌ ఖానే. ఇంతకీ విషయమేంటంటే.. షారుక్‌ ఖాన్‌ ‘ఫ్యాన్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ నిన్న విడుదలైంది. ట్రైలర్‌ వీక్షించిన సల్మాన్‌ తానూ షారుక్‌కి ఫ్యాన్‌నే అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

‘హలో’ టీజర్‌ తనకు చాలా నచ్చిందని అంటున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. మొన్న ‘హలో’ ఫస్ట్‌లుక్‌ విడుదలైనప్పుడు ఇది అఖిల్‌ కెరీర్‌లోనే నిజమైన చిత్రమని ప్రశంసించిన వర్మ ఇప్పుడు టీజర్‌పై ఫేస్‌బుక్‌ ద్వారా స్పందించారు…..

తొందరపడవద్దు. తేలికపాటి నిర్ణయాలు తీసు కోకండి. ఈ తేలికపాటి నిర్ణయాలే ఇన్ని అనర్థాలకు కారణం. మీమాటే సత్యమైతే దాదాపు నాలుగు వేల పైబడి క్షీరజంతువులు మనేవి కావు. ఈ ప్రపంచంలో. సృష్టి చరిత్రలో మనుషుల్లో పోతపాల చరిత్ర దాదాపు 150, 200 సంవత్సరాలే. తల్లిపాల సంస్కృతి కోసం అంకితభావంతో కృషిచేసే ఆరోగ్యకార్యకర్తల, డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.

25/06/2016: దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మరోసారి విమర్శలు చేశారు. విదేశీ విధానంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. న్యూక్లియర్‌ సప్లయర్‌ గ్రూప్‌(ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ చేరే అంశంపై నిన్నటి సియోల్‌ సమావేశంలోనూ ఎలాంటి స్పష్టత రాకపోవడంతో కేజ్రీవాల్‌ మోదీపై విమర్శలు చేశారు. మోదీ విదేశీ పర్యటనలకెళ్లి ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వానికి మొదట స్విట్జర్లాండ్‌ మద్దతిస్తున్నట్లు తెలిపి తర్వాత మాట మార్చడంపై కేజ్రీవాల్‌ ఈ విధంగా స్పందించారు. ఇటీవల మోదీ విదేశీ పర్యటనలో స్విట్జర్లాండ్‌ వెళ్లినప్పుడు ఆ దేశాధ్యక్షుడు ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వం ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ ఎన్‌ఎస్‌జీ ప్లీనరీ సమావేశంలో మద్దతు ఇవ్వలేదు. దీంతో కొద్ది రోజుల క్రితం మోదీ స్విట్జర్లాండ్‌కు ఎందుకెళ్లినట్లు అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడి నియామకంపై అధిష్ఠానం పెదవి విప్పక పోవడంతో, పార్టీ జిల్లా కార్యక్రమాల సమన్వయ బాధ్యతలు చినరాజప్ప నిర్వహిస్తున్నారు. గతంలో రెండు దశాబ్దాలకు పైగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న చినరాజప్ప ఎలాగొలా నెట్టుకొస్తున్నప్పటికీ.. పూర్థిస్థాయి అధ్యక్షుడి లోటు మాత్రం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. తరచూ జిల్లా పర్యటనకు వస్తున్నప్పటికీ పార్టీ అధినేత.. జిల్లా అధ్యక్షుడి నియామకం పట్ల నాన్చివేత ధోరణి ప్రదర్శించడం పార్టీ శ్రేణుల్ని ఆశ్వర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధ్యక్షుడిని నియమించాలని టీడీపీ స్థానిక నేతలు పార్టీ అధినేత చంద్రబాబును కోరుతున్నారు. 

* డంగ్‌లా తెగలో ఇద్దరు పురుషులు ఒక స్ర్తీని ఇష్టపడి పెళ్ళిచేసుకోవాలనుకుంటే ఆ స్ర్తీ రెండు కత్తుల్ని రెండు చేతుల్లో పట్టుకుని వాళ్ల మధ్య కూచుంటుంది. రెండు కత్తుల్తో వాళ్ల తొడల్ని గుచ్చుతుంది. ఇద్దర్లో చివరగా కదలిన వ్యక్తిని పెళ్ళాడేది.

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 6 శాతం కరవు భత్యం(డీఏ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లకు కూడా ఈ డీఏ వర్తింపుకానుంది. డీఏ పెంపుతో 50 లక్షల మంది ఉద్యోగులు, 58లక్షల పెన్షన్ దారులకు లబ్ధి కలుగుతుంది. కాగా కేంద్రం ఖజానాపై రూ.14,724.14కోట్ల భారం పడనుంది.

రంగారెడ్డి : ఎస్పీఆర్ రెసిడెన్షియల్ స్కూల్ లో విషాదం చోటు చేసుకుంది. ఘట్ కేసర్ మండలం అంకుశపూర్ లో ఈ ఘటనన జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. కిటికీకి ఉరివేసుకుని 9వ తరగతి చదివే ఆనంద్ అనే విద్యార్థి ఉరి వేసుకున్నాడు.  

అలాగే, రక్తపోటు, డయాబెటీస్ వ్యాధుల కారణంగా అంగస్తంభన జరగకపోతే, ముందుగా ఆ వ్యాధులకు సరైన ట్రీట్‌మెంట్ తీసుకోవాలి కోరుతున్నారు. ఒక వయస్సు వచ్చేసిన తర్వాత రతి ప్రాముఖ్యత వెనుకబడుతుందని, అయితే, సమర్థత ఉంటే మాత్రం సెక్స్‌ను ఎప్పుడైనా అనుభవించవచ్చని సలహా ఇస్తున్నారు. – See more at: http://www.teluguwishesh.com/srungaram/270-srungaram/45492-increase-your-sexual-stamina.html#sthash.nmKeKfyI.dpuf

01/11/2016: కోల్‌కతా: రైలు ప్రయాణాలు సురక్షితం చేసే దిశగా ముందడుగు పడింది. రైళ్లు ఒకదానికొకటి ఢీకొనకుండా నిరోధించే ఎలక్ట్రానిక్‌ రైల్వే ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థకు ఐఐటీ ఖరగ్‌పూర్‌ శాస్త్రవేత్తలు కొత్త పరికరాన్ని కనుగొన్నారు. ఈ కొత్త వ్యవస్థను ఐఐటీ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం, డిజైన్స్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ సంస్థ(ఆర్‌డీఎస్‌ఓ), రైల్వే సర్వీస్‌ ఇంప్రూవ్‌మెంట్‌ గ్రూపు(ఎస్‌ఐజీ) కలిసి అభివృద్ధి చేశాయి. ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ పల్లబ్‌ దాస్‌గుప్తా మాట్లాడుతూ… ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థలోని అనువర్తిత దోషాల వల్లే ప్రమాదాలు జరుగుతాయని, కొత్త పరికరం వాటిని తగ్గిస్తుందని తెలిపారు. ప్రతిపాదిత విధానంలో యార్డు లేవుట్‌ ప్రాతిపదికన భద్రతా ప్రమాణాల జాబితాను రూపొందించి తరువాత వాటిని బ్యాంక్‌ ఎండ్‌ మోడల్‌ చెకింగ్‌ విధానంలో పరిశీలిస్తారని చెప్పారు. ఈ పరికరాన్ని ఇప్పటికే పలు రైలు యార్డుల్లో విజయవంతంగా ప్రయోగించారని వెల్లడించారు. ట్రాఫిక్‌ ప్రణాళికలు, అత్యవసర పరిస్థితులకు ప్రత్యామ్నాయాల కోసం ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు అపార అవకాశాశాలున్నాయని పరిశోధకులు తెలిపారు.

రాత పరీక్షలో అర్హులైన వారికి నడక పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో నాలుగు గంటల లోపల పురుషులు 25 కిలోమీటర్ల దూరాన్ని, మహిళలు 16 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేయాలి. అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఖాళీల ఆధారంగా ప్రకటనలు వస్తుంటాయి.

అసలు గుండెపోటు అన్నదే రాకుండా నివారించుకోవటం అత్యుత్తమం. అందుకు ఉప్పు తక్కువ తినటం, పండ్లు ఎక్కువ తినటం, నిత్యం వ్యాయామం చెయ్యటం, బీపీ, కొలెస్ట్రాల్‌, మధుమేహం ఉందేమో పరీక్షలు చేయించుకోవటం… ఇవన్నీ ముఖ్యం. వీటిని పాటించటం ద్వారా చాలా మట్టుకు హఠాన్మరణాలు రాకుండా చూసుకోవచ్చు. వీటితో హఠాన్మరణాలు చాలా వరకూ తగ్గాయని వివిధ దేశాల అనుభవాలు, అధ్యయనాలు స్పష్టంగా చెబుతున్నాయి.

బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన సిరీస్‌లలో ‘రేస్‌’ ఒకటి. ఇప్పటికే ఈ సిరీస్‌లో ‘రేస్‌’, ‘రేస్‌ 2’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ‘రేస్‌ 3’ రాబోతోంది. ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల మొదలైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌ రెమో డిసౌజా…

కొత్త సంవత్సరం కానుకగా పవన్‌ కల్యాణ్‌ ‘కొడకా కోటేశ్వరరావు..’ అంటూ గొంతు సవరించుకొని మాంచి మాస్‌ బీట్‌ పాటను వినిపించారు. ‘అజ్ఞాతవాసి’ కోసం ఆయన పాడిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. 30 లక్షల……

బాహుబలి హీరోగా ప్రభాస్ పేరు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సినిమా మన దేశంలో ఎంత ఘనవిజయం పొందిందో అలాగే విదేశాలులో కూడా విడుదలై గొప్ప విజయం సాదించింది. ఈ సినిమాతో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ రెట్టింపు అయ్యింది అనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ చేయబోతున్న ప్రతీ సినిమా అన్నీ బాషల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చేయవలిసి ఉంది. బాహుబలి సినిమాతో కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్లు ప్రభాస్ ని ప్రచారకర్తగా తీసుకున్నాయి. ఇప్పుడు అలాగే తన తాజా సినిమా ఆన్ లైన్ ప్రసారంకు సంబందించిన రైట్స్ ను  నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం పెట్టి కొనుక్కోంది.

03/11/2016: లాటిన్, ఆఫ్రికా దేశాలతో పోటీ పడుతూ చాపకింద నీరులా భారత్ లోనూ బిజినెస్ సాగిస్తున్నాయి మాదకద్రవ్యాల ముఠాలు. విదేశీ దిగుమతులకు తలదన్నేలా దేశీయంగానే డ్రగ్స్ తయారుచేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. నెల క్రితమే వాయుసేనకు చెందిన ఓ అధికారి దర్జాగా మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్న ఉదంతం వెలుగులోకి రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. తాజాగా ఈ సంఘటనను తలదన్నే అతిపెద్ద మాదకద్రవ్యాల ముఠాను డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ {డీఐఆర్} అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 23,500కిలోల మాండ్రాక్స్ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో వీటి విలువ రూ.4,700 కోట్లు. దేశంలో పలు ప్రాంతాల్లో వ్యాపించిన ఈ డ్రగ్ ముఠా గురించి ముంబై డీఐఆర్ విభాగానికి క్లూ దొరికింది. ఈ ఆధారంతో ముందడుగేసిన పోలీసులు బీఎస్ఎఫ్ బలగాల సహాయాన్నీ తీసుకున్నారు. రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఓ గోడౌన్ లో దాచి ఉంచిన వేల కిలోల మాదకద్రవ్యాలను అక్టోబర్ 28న సీజ్ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో దొరికిన డ్రగ్స్ ను చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువచేసే మాదకద్రవ్యాలను పట్టుబడడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. ఈ కేసుతో బాలీవుడ్ కూ లింక్ ఉండడం కొసమెరుపు. ఈ డ్రగ్స్ ముఠాతో సుభాష్ దుదానీ అనే బీటౌన్ ప్రొడ్యూసర్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో అక్టోబర్ 29న అతగాడిని అదుపులోకి తీసుకున్నట్లు డీఐఆర్ డైరక్టర్ జనరల్ జయంత్ మిశ్రా తెలిపారు. సుభాష్ తో పాటూ ఈ కేసుతో చిత్రసీమకు చెందిన మరి కొంతమందికి సంబంధాలు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు కొనసాగుతోందని, డ్రగ్స్ రాకెట్ తో లింక్ ఉన్న వారందరినీ పట్టుకుని తీరతామని డీఐఆర్ చెప్తోంది.

హెర్నియా ఏర్పడితే దాన్ని తొలగించేందుకు ఆపరేషన్‌ మినహా మరో మార్గం లేదు. హెర్నియా ఏదీ దానంతదే తగ్గదు. కాలం గడుస్తున్న కొద్దీ మానిపోదు. ఏ రకం హెర్నియా అయినా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఇతరత్రా తీవ్ర సమస్యలూ తలెత్తవచ్చు.

కరీంనగర్ : గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.2వేల కోట్లతో రోడ్లు నిర్మాణం చేపడుతున్నామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వేములవాడ మూల వాగుపై రూ.28 కోట్లతో నిర్మించే హైలెవల్ ఫోర్‌లేన్ వంతెన పనులకు మంగళవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సిహెచ్.రమేష్‌బాబుతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. 

డిస్పినియా (ఊపిరి ఆడకపోవడం) కొన్నిసార్లు శ్వాసకోశ వ్యవస్థ, గుండె జబ్బులు, ఆందోళన లేదా ఇతర కారణాలవల్ల వస్తుంది. జబ్బుతో ఉన్న కాలంలో అకస్మాత్తుగా వచ్చే ఊపిరాడకపోవడం లాంటి, ప్రత్యేకంగా ఇతర లక్షణాలతో పాటు విడువకుండా దగ్గు వస్తున్నట్లైతే దానిని వ్యాధిగా గుర్తించి తక్షణమే వైద్యునిచే పరీక్ష చేసుకోవాలి. ఊపిరాడకపోవడం అనేది వయస్సుతో పాటు వచ్చే సాధారణ విషయం కాదు. దానిని తీవ్రమైన విషయంగా తీసుకుని డాక్టర్ ని సంప్రదించాలి.

వయాగ్రా వాడిన వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోలేదు. తలనొప్పి, కంటి చూపుకు సంబంధించిన సమస్యలు కలుగుతాయి. ఈ మందు ముట్లుడిగిన స్త్రీలలో కూడా వాడవచ్చని రోపోర్ట్స్ వస్తున్నాయి.ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులిస్తాయా? సెక్స్ ఎంత సరిపోతుంది? ఎంత సహజము? ఎంత అవసరము? అన్నది ఎలా నిర్ణయిస్తారన్నది ఇన్సూరెన్స్ కంపెనీల ముందున్న ముఖ్యమైన సమస్య. ప్లేబాయ్ శీర్షిక నిర్వహించే జేమ్స్ పీటర్ సన్ ‘చూస్తుండండి ఒక సంవత్సరంలో ఉమెన్స్ మ్యాగజైన్ లో ఆర్టికల్స్ వస్తాయి. ఆ శక్తి మీదా? వయాగ్రాదా? అని. అంతేకాదు కుటుంబ నియంత్రణ పిల్ ఎంత ముఖ్యమైనదో ఈ మందు కూడా అంతే ముఖ్యమైందని అంటున్నారు. వృద్ధులలో ఈ మందు వాడాక వాళ్ళ శృంగార సామర్థ్యం పెరగడం, తద్వారా ఆరోగ్యంగా ఉండడం, ఎక్కువకాలం జీవించడం సంభవిస్తాయి. ఒక విధంగా శృంగారంలో వృద్ధాప్యాన్ని మరిచిపోయి యువకుల్లా ప్రవర్తించవచ్చు.

ఇటీవల ట్రామ్‌లైన్‌ను పునఃనిర్మించిన కారణంగా ఈ కూడలిలో పాదచారులకు ప్రాధాన్యం తగ్గడంతో పాటు ఒక నిజమైన మధ్యదరా సముద్ర కూడలిగా దీని హోదా మళ్లీ పునఃస్థాపితమైనట్టైంది. ప్రస్తుతం పాం వృక్షాలు మరియు స్టోన్ ఫైన్ చెట్లు లాంటివి ఈ మార్గం వెంబడి కొలువుదీరాయి, గతంలో చాలా ఏళ్లపాటు ఉంటూ వచ్చిన దీర్ఘచతురస్త్రాకార గుండ్రటి విశ్రాంతి ప్రదేశాలకు బదులుగా ఇవి ఏర్పాటయ్యాయి. దాని నిర్మాణాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్లేస్ మస్సేనా అనేది ఎల్లప్పుడూ గొప్పగొప్ప ప్రజా కార్యక్రమాలకు వేదికగా నిలిచింది. సంగీత విభావరులు మరియు ప్రత్యేకించి వేసవి ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరిలో జరిగే కోర్సో కార్నవాలెస్కూ (కార్నివాల్ పెరేడ్) లాంటి వాటికోసం దీన్ని ఉపయోగించడంతో పాటు, జూలై 14న జరిగే సైనిక ఊరేగింపు (బాస్టిల్ డే) లేదా ఇతర సంప్రదాయ వేడుకలు మరియు విందులకు ఇది ఉపయోగపడుతోంది.

ఇండియా డెవలప్ మెంట్ గేట్ వే నుండి రూపొందిన ఈ పోర్టల్ జాతీయ స్థాయిలో అభివృధ్ధి చేయబడుతోంది. ఇది సామాజిక అభివృద్ది, సామర్ధ్య రంగాలలో సమాచారాన్ని, విజ్ఞానాన్ని, సేవలను అందిస్తోంది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం వారి ఆరంభ యత్నం, ప్రగతి సంగణన వికాస కేంద్రం (సి-డాక్, హైదరాబాద్) ద్వారా నిర్వహించబడుచున్నది.

నల్గొండ : జిల్లాలోని చందంపేట పీఎస్ లో గన్ మిస్ ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్ కు తీవ్రంగా గాయపడ్డారు. చందంపేట పీఎస్ లో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఎస్ ఎల్ ఆర్ గన్ ను శుభ్రం చేస్తుండగా గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ అతనికి తగిలింది. దీంతో వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్ కు తరలించారు. ఈనెల 5న వెంకటేశ్వర్లు వివాహం జరుగనుంది. 

* పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి ఇంజినీరింగ్ చేసేందుకు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ అవకాశాలున్నాయి. రెగ్యులర్ కోర్సుల ద్వారా లేదా ఉద్యోగం చేస్తూ కరస్పాండెన్స్-కమ్-కాంట్రాక్టు కోర్సుల ద్వారా చదువుకోవచ్చు.

కర్నూలు : భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కర్నూలులో 23వ ప్రజాశక్తి బుక్ హౌస్ బ్రాంచిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా కలెక్టర్ విజయమోహన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పుస్తకానికి మించిన స్నేహితుడు లేడని, పుస్తకాలను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కలెక్టర్ అన్నారు. పుస్తకం వుంటే ఎన్ని సంవత్సరాలైన చరిత్రనైనా తెలుసుకోవచ్చని రచయిత తెలకపల్లి రవి అన్నారు. 

* 2000లో మూసీ నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీట్ కాలువ ద్వారా ప్రవహింపజేసి.. నదీ జలాల ప్రాంతాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించి తెలుగుదేశం ప్రభుత్వం ‘నందనవనం’ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది సమీపంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించింది. దీంతో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ‘మూసీ బచావో ఆందోళన్’ అనే నినాదంతో స్థానిక సామాజిక సంస్థలు ఉద్యమం చేపట్టాయి. దీనికి పర్యావరణవేత్త మేధా పాట్కర్ మద్దతు ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది.

బెంగళూరులోని కొప్పాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇటీవల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో రోడ్లు ఎక్కడికక్కడ కొట్టుకపోయాయి. గుంతలమయంగా మారి నాణ్యత లోపాన్ని..అధికారుల అవినీతిని బహిర్గతం చేశాయి. రోడ్లు బాగు చేయాలని అధికారులకు స్థానికులు ఎన్నో సార్లు విజ్ఞాపనలు చేశారు. కానీ వారు పట్టించుకోలేదు. పదే పదే ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతంలో పర్యవేక్షణ చేయడం కోసం కార్పొరేషన్ ఇంజినీర్ వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానికుల కోపం నషాళానికి ఎక్కింది. ఇంజినీర్ వద్దకు చేరుకున్నారు. అధికారులకు..ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన స్థానికులు ఆ ఇంజినీర్ ను అమాంతం మురుగు కాల్వలోకి నెట్టేశారు. మురుగుకాల్వలో పడితే ఎలా ఉంటుందో వారికి ప్రత్యక్షంగా రుచి చూపించాలని అనుకుని ఈ విపరీత చర్యకు పూనుకున్నామని స్థానికులు పేర్కొన్నారు. పదే పదే విజ్ఞాపనలు చేసినా అధికారులు స్పందించలేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

కలైపులి ఎస్‌.థాను నిర్మాణంలోని వి.క్రియేషన్స్‌, ధనుష్‌ నిర్మాణంలోని వండర్‌బార్‌ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వీఐపీ 2’. ఈ చిత్రానికి రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. గతంలో వేల్‌రాజ్……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *