“జుట్టు నష్టం ఏమి డాక్టర్ చూడటానికి |హెయిర్ షాంపూ ఆర్గానిక్”

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స్పీకర్ కేటాయింపుల మేరకు టి.టిడిపి ఎల్పీ గదులు స్వాధీనం చేసుకున్నారు. 110 నెంబర్ గదిని మైనార్టీ సంక్షేమ, అభివృద్ధి కమిటీ ఛైర్మన్ షకీల్ స్వాధీనం చేసుకోగా, 107 నెంబర్ గదికి మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి కమిటీ ఛైర్ పర్సన్ బోర్డును అధికారులు అమర్చారు. తనకు గది కేటాయించడంతోనే వెళ్లానని ఎమ్మెల్యే షకీల్ వెల్లడించారు.

సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చినందున వేతన సంఘం సిఫార్సు మేరకు ఈ నెలలో పెరిగిన జీతాలు అందుకోవచ్చని అనుకున్న ‘ఈనాడు’ ఉద్యోగుల ఆశలు అడియాసలయ్యాయి. సుప్రీం కోర్ట్ ఆర్డర్ ను కూడా సవాలు చేసేందుకు చట్టంలో ఉన్న వెసులుబాటు ను యాజమాన్యం ఉపయోగించుకోవడం తో ప్రస్తుతానికి జీతాలు పెరగవని జర్నలిస్టులు ఒక నిర్ధారణకు వచ్చి మానసికంగా కుంగిపోతున్నారు. “వాస్తవానికి గత నెలలోనే జీతాలు పెంచి….పెంచి పంచిన విషయాన్ని ఈ నెల ఏడులోగా సుప్రీం కోర్టుకు తెలియజేయాల్సి ఉంది. అయినా… అలాంటిది జరపకుండా… క్యురేటివ్ పిటిషన్ వేశారని చెబుతున్నారు.,” అని సంస్థ సీనియర్ ఉద్యోగి ఒకరు చెప్పారు. 

  ఎంతో ఆశతో ఎదురుచూసిన తెలుగు ప్రజల కళ్లల్లో కేంద్రం ఎప్పటిలాగే దుమ్ముకొట్టింది. బడ్జెట్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసింది. ఇక కేంద్రం చేసిన ఈపనికి రాజకీయ నాయకులు..రాజకీయ విశ్లేషకులతోపాటు తెలుగుప్రజలసైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాస్త అటుఇటూగా ఉన్న అన్ని వైపులా నుండి తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పటికీ స్పందించకపోతే రాజకీయంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయనకు సీనియర్లు, ఎంపీలు తేల్చి చెప్పారు. దీంతో సీఎం మాట్లాడుతూ జరిగిన అన్యాయంపై ఆదివారం జరిగే పార్లమెంటరి సమావేశంలో రాజకీయ నిర్ణయం తీసుకుందామని, అయితే, తొందరపడి ఎవరూ ఏది పడితే అది మాట్లాడొద్దని మంత్రులకు సూచించారు.   ఇదంతా ఒకఎత్తైతే…అసలు కేంద్రం చేసిన ఈ పనికి జనసేన అధినేత పవన్ ఇంత వరకూ స్పందించలేదు.  ప్రశ్నిస్తానన్న ‘పవన్‌కళ్యాణ్‌’ ఎందుకు ప్రశ్నించడం లేదనే ప్రశ్న ఆయన అభిమానులతో పాటు..అందిరనీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలోనే కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఒకటే హడావుడి చేసిన ‘పవన్‌’ ఇప్పుడు నోరెత్తకపోవడంపై పలు సందేహాలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రాకు ప్రత్యేకహోదా ఇవ్వలేమని…ఆ స్థానంలో ప్రత్యేక నిధులు ఇస్తామని కేంద్రం అప్పుడెప్పుడో ప్రకటన చేసినప్పుడు ‘పవన్‌కళ్యాణ్‌’ ఆవేశంగా స్పందించారు. పాచిపోయిన లడ్డూలంటూ కౌంటర్లు కూడా విసిరారు. అలాంటిది ఇప్పుడు ఎందుకు స్పందించడంలేదని అంటున్నారు.   అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు స్పందన కోసం ఎదురుచూస్తున్నారని కొందరు చర్చించుకుంటున్నారు. కేంద్రంపై పోరాటం చేయడానికి తన శక్తి సరిపోదని భావిస్తున్న పవన్ కళ్యాణ్… ఈ విషయంలో చంద్రబాబు ముందడుగు వేస్తే తాను ఆయన వెంట ఉండాలనే భావనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు పార్టీ నేతలతోనే కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న టీడీపీ అధినేత… బీజేపీ, కేంద్రంతో పోరాడాలనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇందుకోసం ఆయన మరింత సమయం తీసుకోవాలని చూస్తున్నారు. అందుకే పార్టీ నేతలంతా ఈ విషయంలో ఒత్తిడి తీసుకొస్తున్నా… వారిని సముదాయించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయంలో చంద్రబాబు త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు బీజేపీతో తెగతెంపులు చేసుకుని కేంద్రంపై పోరాడాలని నిర్ణయం తీసుకుంటే… టీడీపీతో కలిసి బీజేపీని టార్గెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారని పలువురు జనసేన నాయకులు చెబుతున్నారు.   ఇదిలా ఉంటే.. వైసీపీ కేంద్రం చేసిన పనిపై పెద్దగా స్పందించే పరిస్థితి లేదన్నట్టే కనిపిస్తోంది. ఏదో నామ్ కే వాస్త్ జగన్ కేంద్రంపై నాలుగు మాటలు గుప్పించారు తప్పా… ఈ విషయంలో వైసీపీ సైలెంట్ గానే ఉంటుందని అర్దమవుతోంది. ఒకవేళ టీడీపీ కనుక బీజేపీతో విడిపోతే తాము బీజేపీతో కలవొచ్చని జగన్ బాధ. మరి బీజేపీతో కలిస్తే జగన్ ఎంత లాభమో తెలీదు కానీ… వైసీపీతో కనుక బీజేపీ కలిస్తే… ప్రస్తుతం బీజేపీపై ఉన్న కోపానికి తెలుగు ప్రజలు వైసీపీని ఎలా తొక్కాలో అలా తొక్కేస్తారు. అందుకే పవన్ వైసీపీ ఎలాగూ బీజేపీతో కలవాలని చూస్తుంది కాబట్టి.. ఆపార్టీతో పెట్టుకోవడం వేస్ట్ అని.. అందుకే చంద్రబాబు డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడని పలు రాజకీయవర్గాల టాక్. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

దిల్లీ: సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా మరో తెలుగు వ్యక్తి బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. లావు నాగేశ్వరరావు 3 దశాబ్దాలపాటు న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయకుండా నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి అందుకున్న అతి కొద్ది మందిలో లావు నాగేశ్వరరావు ఒకరు. * లావు నాగేశ్వరావు 1957, జూన్‌ 8న గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వ్యవసాయదారులు. ఆయనవిద్యాభ్యాసం పెదనందిపాడు, గుంటూరులో సాగింది. * గుంటూరులో కొన్నాళ్లు న్యాయవాదిగా విధులు నిర్వహించి అనంతరం రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. అక్కడ సుమారు దశాబ్ద కాలం న్యాయవాదిగా పనిచేసి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహించేందుకు వెళ్లారు. అక్కడ వివిధ ప్రముఖ కేసులను చేపట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 2003-04 అనంతరం 2013-14 కాలంలో సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేసి మంచి గుర్తింపు పొందారు. న్యాయవాదిగా విధులు నిర్వహిస్తూనే ఆయన సొంతగడ్డపై ఉన్నమమకారాన్ని వీడలేదు. గ్రామాన్ని దత్తత తీసుకోవటంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అభివృద్ధికి నూతన భవన నిర్మాణానికి రూ.5 లక్షల విరాళాన్ని అందజేశారు. ఆయనకు క్రీడా, సాంస్కృతిక రంగాల్లో కూడా అనుభవం ఉంది.

దీని పేరు సూచించినట్టుగానే, ప్లేస్ డూ పలైస్ అనేది నీస్ యొక్క పలైస్ డే జస్టీస్ (లా కోర్ట్స్)లో కొలువై ఉంది. ఈ కూడలిపై పలైస్ రస్కా ఉంది, ఇది సైతం జస్టీస్ డిపార్ట్‌మెంట్ (ట్రిబ్యునల్ డే గ్రనేడ్ ఇన్‌స్టాన్స్ హోమ్)కు సొంతమైనదే.

ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్నను ‘ఫిదా’ సినీ బృందం దర్శించుకుంది. హీరో వరుణ్‌తేజ్‌, నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు శేఖర్‌ కమ్ముల మంగళవారం ఆలయానికి విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి…

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘సాహో’. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇక్కడి షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత యూనిట్‌ సభ్యులు తదుపరి షెడ్యూల్‌ కోసం…

01/06/2016: ప్యాంగ్‌యాంగ్ : ఉత్తరకొరియా తాను సొంతంగా రూపొందించుకున్న ఫేస్‌బుక్ అంతలోనే హ్యాకయింది. హ్యాకర్లు దాన్ని ఆఫ్‌లైన్‌లోకి పంపేశారు. దాదాపు ఫేస్‌బుక్‌లాగే కనిపించే మరో సోషల్ మీడియా సైట్‌ను ఉత్తరకొరియాలో సృష్టించారు. దాన్ని ప్రపంచంలో ఎవరైనా యాక్సెస్‌ చేసేలా చూసుకున్నారు. ‘పీహెచ్‌పీ డాల్ఫిన్’ అనే సాఫ్ట్‌వేర్‌ టూల్ సాయంతో ‘బెస్ట్ కొరియా’ అనే ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ను రూపొందించారు. దాన్ని ఎవరైనా కొనుక్కుని, తమ సొంత ఫేస్‌బుక్ లాంటి నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ, కొరియన్లు రూపొందించిన సొంత ఫేస్‌బుక్‌కు డీఫాల్ట్ పాస్‌వర్డ్ ఉండటంతో హ్యాకర్లకు పని చాలా సులభమైంది. ఓ స్కాటిష్ విద్యార్థి దాన్ని హ్యాక్ చేసి, అందులోని ప్రకటనల స్లాట్లన్నింటిలో తన సొంత మెసేజ్ ఒకటి పెట్టేశాడు. ”నేను ఈ సైట్‌ను తయారుచేయలేదు, కేవలం లాగిన్ వివరాలు కనుక్కున్నాను’ అనే సందేశం పెట్టి, దాన్ని తన సొంత ట్విట్టర్ అకౌంటుకు లింక్ చేశాడు. దాంతో కొరియన్ల సొంత ఫేస్‌బుక్ కాస్తా బుక్కైపోయింది. ఈ సైట్‌ను ఉత్తర కొరియా సర్వర్‌లో రిజిస్టర్ చేసినా, దాన్ని సరిగ్గా ఎక్కడి నుంచి చేశారు, దాని వెనక ఎవరున్నారన్న విషయాలు మాత్రం తెలియలేదు. అసలు ఉత్తర కొరియాకు సొంత ఫేస్‌బుక్ ఎందుకు సృష్టించాలనుకున్నారో కూడా తెలియరాలేదు. ఆ దేశంలో కేవలం కొన్నివేల మందికి మాత్రమే ఇంటర్‌నెట్ యాక్సెస్ ఉంది. అందులో కూడా ఫేస్‌బుక్ లాంటి పాశ్చాత్య సైట్లు చూసేందుకు వీల్లేదు. చాలా పరిమితులున్నాయి. గత సంవత్సరం దాదాపు పీహెచ్‌పీ డాల్ఫిన్ లాంటి టూల్‌తోనే ఐఎస్ఐఎస్ మద్దతుదారులు తమ సొంత ఫేస్‌బుక్ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. కానీ దాన్ని కూడా హ్యాకర్లు వదిలిపెట్టలేదు. దాంతో కొద్ది రోజులకే అది పడుకుంది.

01/09/2016: న్యూఢిల్లీ: సమాజంలోని పేదలు, అణగారిన వర్గాల వారిని పార్టీలోకి తీసుకురావటంపై దృష్టి కేంద్రీకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీజేపీ రాజ్యసభ సభ్యులకు పిలుపునిచ్చారు. ‘‘మీరు ఏ రాష్ట్రాల నుంచి వచ్చారో.. ఆ రాష్ట్రాల అంశాలను మీరు లేవనెత్తాలి. సమాజంలోని అన్ని వర్గాల వారినీ.. ప్రత్యేకించి పేదలు, అణగారిన వర్గాలను పార్టీతో కలుపుకోవటంలో మీరు సమర్థవంతమైన పాత్ర పోషించాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లటం లక్ష్యంగా జరిగిన బీజేపీ కీలక అంతర్గత సమావేశాల్లో చివరిగా బుధవారం ఢిల్లీలో పార్టీ రాజ్యసభ సభ్యుల సమావేశంలో మోదీ ముగింపు ప్రసంగం చేశారు. ఎంపీలకు విశిష్ట గుర్తింపుతో కూడిన వేదికను పార్టీ అందించిందంటూ.. కొత్త రంగాల నుంచి ప్రజలను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు వారు కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చినట్లు కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్ మీడియాకు తెలిపారు. పార్టీకి చెందిన 52 మంది రాజ్యసభ సభ్యులంతా హాజరైన ఈ సమావేశంలో అంతకుముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, రాజ్యసభ నాయకుడు, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు కూడా ప్రసంగించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన ఒక్కో లోక్‌సభ స్థానాన్ని పార్టీకి చెందిన ఒక్కో రాజ్యసభ సభ్యులు దత్తత తీసుకోవాలని.. వచ్చే ఎన్నికల్లో ఆయా స్థానాల నుంచి పార్టీ అభ్యర్థులు గెలుపొందేలా నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలని అమిత్‌షా సూచించారు.

కోట్‌పై గద్ద స్థానం వహించడం, సామ్రాజ్య చిహ్నం, లాంటివి ఈ సైన్యాలు హౌస్ ఆఫ్ సవోయ్ యొక్క అధికారానికి సంబంధించినవనే విషయాన్ని చాటి చెబుతాయి.గద్ద నిల్చుని ఉండే మూడు కొండలనేవి సవోయ్‌కు ఒక ఉదాహరణ మరియు చిత్రణగా నిలవడంతో పాటు నీస్ చుట్టూ ఉండే దేశంపై తన ఆధిపత్య స్థాపనను సూచిస్తుంది.[13] ఇక తెలుపు మరియు ఎరుపుల కలయిక (ధవళ మరియు ఎర్రటి వర్ణాలు) అనేది సవోయ్ పతాక రంగులకు ప్రతినిధులుగా నిలుస్తాయి.[13] అలాగే గద్ద కాళ్ల కింద ఉండే మూడు కొండలనేవి భౌగోళిక వాస్తవికతతో సంబంధం లేకుండా ప్రాదేశిక గౌరవానికి ప్రతీకలుగా ఉంటాయి.[13]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *