“జుట్టు నష్టం కనుబొమ్మ eyelashes +జుట్టు సన్నబడటానికి జుట్టు కాంతి”

ఊపిరితిత్తులలో ఈ శ్వాసనాళాల చివరి భాగాలు టెర్మినల్‌ బ్రాంకియోల్‌ , రెస్పిరేటరీ బ్రాంకియోల్‌ , ఆల్వియోలార్‌ డక్ట్స్‌లోకి చేరి అంతమవుతాయి. ఊపిరితిత్తులు రెండూ గొంతు దిగువ భాగాన ఛాతీ కుహరంలో ఒకదాని పక్కన మరొటి ఉంటాయి. ఈ రెండింటి మధ్య భాగంలో ఉండే ఖాళీ స్థలాన్ని మీడియస్టినమ్‌ అంటారు.. మీడియాస్టినమ్‌ మధ్య భాగంంలో గుండె , దాని నుంచి వచ్చే రక్తనాళాలు ఉంటాయి. ఒక్కొక్క ఊపిరితిత్తిని ఒక్కొక్క పొర ఆవరించి ఉంటుంది. ఊపిరితిత్తికి అతుక్కొని ఉండే పొరను విస్రల్‌ఫ్లూరా అంటారు. దాని పైభాగంలో ఉండే పొరని పెరైటల్‌ప్లూరా అంటారు. ఈ రెండు పొరల మధ్య ఉండే స్థలాన్ని ప్లూరల కేవిటీ అంటారు.

* హెయిర్‌ రిమూవర్స్‌: సాధారణంగా ఈ ‘డిపైలేటర్స్‌’తో పెద్దగా సమస్యలుండవుగానీ.. ఈ క్రీములు నిర్దేశిత సమయం కంటే ఎక్కువ సేపు మన చర్మం మీద ఉంటే మాత్రం తీవ్రమైన ‘అలర్జిక్‌ డెర్మటైటిస్‌’ రావచ్చు. ముఖ్యంగా సున్నిత జననాంగాల వద్ద ఈ క్రీములను ఎక్కువ సేపు ఉండనిస్తే దురద, వాపు వంటి రియాక్షన్లు తీవ్రంగా ఉంటాయి.

ఎవరైనా హఠాత్తుగా ఛాతీలో అసౌకర్యంతో కుప్పకూలిపోతుంటే.. వెంటనే వాళ్లు స్సృహలో ఉన్నారా? లేదా? శ్వాస తీసుకుంటున్నారా? లేదా? గుండె కొట్టుకుంటోందా? లేదా? చూడాలి. ఇవి లేనప్పుడు వెంటనే ‘కార్డియాక్‌ మసాజ్‌ (సీపీఆర్‌)’ ఇవ్వటం తక్షణావసరం. విదేశాల్లో ఇటువంటి అత్యవసర ఘడియల్లో ఛాతీకి షాక్‌లు ఇచ్చి గుండె తిరిగి పనిచేసేలా చేసేందుకు బహిరంగ ప్రదేశాల్లో డిఫిబ్రిలేటర్‌ అనే పరికరాలు (ఏఈడీ) ఉంచుతారు. వీటితో గుండె తిప్పుకునే అవకాశాలు పెరుగుతాయి. సత్వరమే వారిని అత్యవసరంగా మంచి సౌకర్యాలున్న ఆసుపత్రికి తరలించాలి. ఆసుపత్రిలో వారికి అవసరమైతే డీసీ షాక్‌ ఇచ్చి గుండె తిరిగికోలుకునేలా చేస్తారు. ఒకవేళ గుండె కొట్టుకోవటం గాడిలో పడినా.. ఎక్కువ సమయం మెదడుకు రక్తసరఫరా లేకపోతే మనిషి’బ్రెయిన్‌ డెడ్‌’గా మారిపోయే ప్రమాదం ఉంది. దీన్ని నివారిచేందుకు చల్లటి దుప్పట్లలో (కోల్డ్‌ బ్లాంకెట్స్‌) పెట్టి శారీరక ఉష్ణోగ్రతను 35 డిగ్రీల కంటే తక్కువగా ఉంచటం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. వీటితో తిరిగి బతికి బట్టకట్టే అవకాశాలు పెరుగుతాయి. తర్వాత దీర్ఘకాలం చికిత్స ఏమిటన్నది ఆలోచిస్తారు. గుండెపోటు వస్తే అత్యవసరంగా యాంజియోప్లాస్టీ, స్టెంట్‌ పెట్టటం, ఐసీయూలో ఉంచి చికిత్స చేయటం, పంపింగ్‌ లోపం ఉంటే దీర్ఘకాలంలో మళ్లీ హఠాన్మరణం పరిస్థితులు తలెత్తకుండా ‘ఏఐసీడీఈ’ అనే పరికరాన్ని అమర్చటం వంటి చికిత్సలు అందిస్తారు.

2. దాన్ని నివారించుకోటానికి కావాల్సిన మందులు ఇప్పుడు మన అందుబాటులో ఉన్నాయి. వీరు తక్షణం పెగ్‌-ఇంటర్‌ఫెరాన్‌, లెమోవిడిన్‌, ఎడిఫోవిర్‌, ఎంటకావిర్‌ వంటి యాంటీ వైరల్‌ మందులు తీసుకోవటం ద్వారా మున్ముందు కూడా అసలు లివర్‌ వ్యాధి రాకుండా నివారించుకునే అవకాశం ఉంది.

రోజుకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తింటే జిమ్‌కెళ్లినంత లాభం. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతాము. అంతేకాదు జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్‌ చేయడమే కాదు అనవసరమైన ఫ్యాట్‌ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. వెల్లుల్లిని తినడం వల్ల ఆకలి వేయదు. జిహ్వచాపల్యం బాగా తగ్గుతుంది. అంతేకాదు వెల్లుల్లి అడ్రినలైన్‌ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది.

దగ్గుబాటి రానా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. తేజ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ ఈరోజు విడుదలైంది. రానా ట్రైలర్‌ను ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ట్రైలర్‌లో రానా, కాజల్‌ మధ్య కెమిస్ట్రీ…..

17/10/2016: డమాస్కస్: సిరియాలో తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. అలెప్పోలో తిరుగుబాటుదారులు అధికంగా ఉన్న జిల్లాల్లో ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో 31 మంది మృతి చెందినట్టు బ్రిటన్ కు చెందిన మానవ హక్కుల పర్యవేక్షక సంస్థ వెల్లడించింది. తూర్పు అలెప్పోలోని ఖ్వాటెర్జీ, సుక్కరీ, బాబ్ ఆల్-నాజర్ ప్రాంతాలపై నాలుగు వైమానిక దాడులు జరిగినట్టు తెలిపింది. శిథిలాల్లో 10 కుటుంబాలు చిక్కుపోయాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వెల్లడించింది. ఈ దాడుల వెనుక సిరియా ప్రభుత్వ దళాల హస్తం ఉండొచ్చ అనుమానాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి, తిరుగుబాటు దారులకు మధ్య జరుగుతున్న పోరుతో సిరియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు సిరియాకు సహాయాన్ని నిలిపివేశాయి. రష్యా సహకారంతో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు సిరియా ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంతో రోజూ ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఎంసీఏ’ (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి). ఈచిత్రంలో నానికి జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ ఈ రోజు విడుదలైంది. దీపావళి సందర్భంగా చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు….

సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అప్త్లెడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఐటీ, మైనింగ్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ (సుగర్ టెక్నాలజీ), ప్రింటింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్.

ఇక మందులు కంపెనీలు వారి వ్యాపార నిమిత్తము ఎన్నో ప్రలోభాలు , ఆశలు (ఫ్రిజ్ లు , కార్లు , ఏ.సి లు ఇలా ) చూపించి నాసిరకము మందులు రాయించుకుంటారు. ఎంతమంచిడాక్టరయినా గిఫ్టులకు లొంగకుండా ఉంటారా?. ఇది రోగి విషయము లో చాలా తప్పు . రోగికి నష్టము ,, మందులు కంపెనీలకు , మందుల షాపులకు లాభాలు . ఇంతటితో ఆగక ఈ కంపెనీలు కొన్ని రకాలైన వ్యాపార గెట్టుగెదర్ మీటింగ్ లంటూ ‘ స్తార్ హొటల్” ల్లలో ఏర్పాటుచేసి సబ్జెక్ట్ బొంద అయిందనిపిస్తూ మెల్ల మెల్లగా ఫేషన్‌ అనే పేరుతో తాగుడు వంటి వ్యసనాలకు అలవాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అలవాటు లేనివారు కూడా కాలు జారుతున్నారు. మరి తాగే వాడు డాక్టర్ అయినా వాడి అవతారము వాడిదే. నష్టము జరిగేది రోగికే … ఆ ఖర్చులన్ని మాత్ర మేద ఉన్న రేటుకి తగిలించబడతాయి.

ఈ విటమిన్ లోపం వల్ల నాలుక, నోటి మూలలు పగులుతాయి. దీనినే ‘గ్లాసిటిస్’ అంటారు. వృద్ధుల్లో ఈ విటమిన్ లోపం వల్ల కళ్ళలో నీళ్ళు కారుతుంటుంది.విటమిన్ బి2 లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కళ్లలో రక్తం పేరుకున్నట్లుగా మచ్చలు, పెదవుల చివరలో పగుళ్లు (యాంగులార్ కిలైటిస్), నోటిలో మంట, నాలుకపై పగుళ్లు, చర్మంపై పగుళ్లు వంటివి రావచ్చు. దీనిలోపం వల్ల చర్మంపై ముడతలు పడవచ్చు. ఈ ముడతలు బాహుమూలాల్లోనూ రావచ్చు. వెంట్రుకలు తమ సహజమైన కాంతిని కోల్పోతాయి. గోళ్లు చిట్లిపోతాయి. కాంతి పడినప్పుడు కళ్లు బైర్లుగమ్మినట్లు అనిపించవచ్చు. రక్తహీనత, యోని దగ్గర దురద, కాటరాక్ట్ వంటి సమస్యలు కూడా రావచ్చు. దీని ప్రాధాన్యాన్ని పరిశీలిస్తే ఇది సాధారణ ఆరోగ్యం కోసమే కాదు… అందానికీ దోహదపడుతుందని చెప్పవచ్చు.

తెలంగాణా రాష్ట్రం ఇవ్వడం నిజానికి తమ జీవితాలు భయంకరంగా మార్చే విషయం కాదని నిరూపిస్తూ…. ఆ వాదాన్ని సమర్ధించిన తెలుగు దేశానికి పట్టం కట్టడమే కాకుండా, ప్రత్యేక రాష్ట్రం విషయంలో పిచ్చి పిచ్చి నిర్ణయాలతో తమ ఆత్మాభిమానాన్ని కించపరిచిన కాంగ్రెస్ నేతలకు కొర్రు కాల్చి వాతపెట్టి తగిన గుణపాఠం చెప్పారు ఆంద్ర ప్రదేశ్ ఓటర్లు. జనం గొర్రెలని అనుకున్న మహామహులైన నేతలంతా మట్టి కరిచి కాంగ్రెస్ మట్టి కొట్టుకు పోయింది అటు పక్కన.  

రాష్ట్ర రాజధాని పాతబస్తీ సిక్ చావ్నీలో ఒక జెండా విషయమై ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. వాగ్వాదం నుంచి మొదలై రాళ్లు, కత్తులతో దాడుల వరకూ వెళ్లింది. రెచ్చిపోయిన అల్లరి మూకలు వాహనాలు ధ్వంసం చేసి, ఇళ్లనూ తగులబెట్టాయి. పరిస్థితులు పూర్తిగా విషమిస్తుండడంతో.. బందోబస్తు విధుల్లో ఉన్న బీఎస్‌ఎఫ్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 28 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘర్షణల నేపథ్యంలో 50కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి.

అదే సమయంలో రక్తకేశనాళికల అభివృద్ధి వలన గాయపడిన ప్రాంతంలో తంతీ విస్ఫోటనం పెరగటం ప్రారంభిస్తుంది. గాయపడిన రెండు నుండి అయిదు రోజుల తర్వాత, బాధాకర దశ పూర్తవుతుండగా తంతీ విస్ఫోటనలు గాయపడిన ప్రాంతంలోకి ప్రవేశించటం ప్రారంభమౌతుంది, మరియు వాటి సంఖ్య గాయపడిన తర్వాత ఒకటి నుండి రెండు వారాలలో అత్యున్నతంగా ఉంటుంది.[13] తొలివారం పూర్తయ్యేసరికి, ఫైబ్రోబ్లాస్ట్స్ గాయంలో ప్రధాన కణాలౌతాయి[2] ఫైబ్రోప్లాసియా గాయపడిన తర్వాత రెండు నుండి నాలుగు వారాలలో పూర్తవుతుంది.

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తాజా చిత్రం ‘ఫ్యాన్’ రెండో అఫీషియల్ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతోంది. నిన్న ఈ ట్రైలర్ ను విడుదల చేయగా, ఒక్కరోజులో దాదాపు 11.5 లక్షల మంది దీన్ని వీక్షించారు. తొలి ట్రైలర్ లోనే ఈ చిత్రంలో షారూక్, ఓ బాలీవుడ్ స్టార్ ఆర్యన్ ఖన్నాగా, ఆయన్ను విపరీతంగా అభిమానించే ఫ్యాన్ గౌరవ్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న సంగతి బయటకు రాగా, రెండో ట్రైయిలర్ లో సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది. ఆ విలన్ కూడా ఎవరో కాదు, షారూకే…! తన అభిమాన నటుడిని కలవాలన్న గౌరవ్ ప్రయత్నాలు, ఆపై ఇద్దరి మధ్యా విభేదాలు, వారిద్దరి పోరాటాలను ఈ ట్రైలర్ లో టేస్ట్ చూపించారు. ఇక గౌరవ్ పాలిట ఆర్యన్ విలనా? లేక ఆర్యన్ పాలిట గౌరవ్ విలన్ గా మారాడా? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్! ఇక అభిమాని రోల్ కోసం తన ముఖం పూర్తిగా మారిపోయేట్టు మేకప్ వేసుకునేందుకు రోజూ సుమారు 6 గంటలు పట్టేదని, ఆ తర్వాత అది రోజుకు మూడు, అనంతరం రెండున్నర గంటలకు తగ్గుతూ వచ్చిందని తెలిపాడు. షారుఖ్ కెరీర్ లోనే ఇది సరి కొత్త టైప్ మూవీ అంటున్నారు. మనీష్ శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని వచ్చే ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నారు.

వ్యాధినిరోధకశక్తి మరియు బొప్పాయి: ఈ పండులో విటమిన్-ఎ, విటమిన్-సి ఉండటం వల్ల శరీర వ్యాద్థి నిరోధకశక్తి పెరుగుతుంది. అంతేకాక జ్వరం, జలుబు, ఫ్లూతో బాధపడే వారికి ఎంతో మంచిది. రోజూ బొప్పాయి తినటం వల్ల రోగ నిరోధక శక్తి బాగా అభివృధ్ధి చెందుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *