“జుట్టు నష్టం క్లినిక్ తూర్పు లండన్ _ముఖ్యమైన నూనె తో జుట్టు పెరుగుదల”

కొందరు పైల్స్‌ వంటి సమస్యలతో ఎంతో బాధపడుతుంటారు. మల విసర్జన ద్వారం వద్ద వచ్చే ఇటువంటి వ్యాధులు వారికి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. పైల్స్‌తో పాటు ఫిషర్‌, ిఫిస్టులా వంటి వ్యాధులు నేడు సాధారణంగా అందరికీ వస్తున్నాయి. అవసరమైన వైద్యం చేయించుకొని ఈ వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆహార నియమాలు, తగిన జాగ్రత్తలతో ఈ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

‘ఆక్సిజన్‌’ తర్వాత కథానాయకుడు గోపీచంద్‌ తన 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో మెహరీన్‌ కథానాయికగా నటిస్తున్నారు. నూతన దర్శకుడు చక్రి సినిమాను తెరకెక్కిస్తున్నారు. కె.కె. రాధామోహన్‌ నిర్మాత. ఈ సినిమాకు…

దీని పేరు సూచించినట్టుగానే, ప్లేస్ డూ పలైస్ అనేది నీస్ యొక్క పలైస్ డే జస్టీస్ (లా కోర్ట్స్)లో కొలువై ఉంది. ఈ కూడలిపై పలైస్ రస్కా ఉంది, ఇది సైతం జస్టీస్ డిపార్ట్‌మెంట్ (ట్రిబ్యునల్ డే గ్రనేడ్ ఇన్‌స్టాన్స్ హోమ్)కు సొంతమైనదే.

ఈ ఫొటోలోని చిట్టి తండ్రిని చూడండి. ‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవి కాస్ట్యూమ్స్‌లో ఎంత ముద్దుగా ఉన్నాడో కదా. ఈ బాబు ఎవరో కాదు దర్శకుడు సురేందర్‌రెడ్డి కుమారుడట. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా…

ప్ర్రకృతి ప్రసా దించిన తల్లిపాల గురించి ఎటువంటి ఆలోచన లేకుండా ఇతర క్షీరదాలు తమ పిల్లలను తమ పాలతోనే పెంచుతున్నప్పటికీ మనుషుల్లో ఎన్నో సందేహాలు ఉండటం మానవజాతి పరిణామంలో ఒకవిచిత్ర దశ. ఈ రచయిత తల్లిపాల సంస్కృతి రక్షణలో చేసిన కృషి ఫలితంగా ప్రభుత్వరంగంలో చిత్తూరు జిల్లా కేంద్ర ఆసుపత్రి దేశంలో మొట్టమొదటి శిశుమైత్రి ఆసుపత్రిగా రూపుదిద్దుకుంది. దాదాపు 12 సంవత్సరాలు బ్రెస్ట్‌ఫీడింగ్‌ ప్రమోషన్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇండియా మొదటి రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా పనిచేసిన అనుభవంతో తల్లులు అడిగే కొన్ని సాధారణ ప్రశ్నలకు ఈ వ్యాసం ద్వారా జవాబులు ఇవ్వడంలో ఉద్దేశం తల్లులను చైతన్యపరచడమే.

అయితే, ఈ ప్రక్రియ సంక్లిష్టమైనది మాత్రమే కాదు, సున్నితమైనది కూడా. ఈ ప్రక్రియలో ఏవైనా అవాంతరాలు ఏర్పడినా, మొత్తంగా విఫలమైనా అవి మానని గాయాలుగా తయారవుతాయి. మధుమేహం, సిరలు, ధమనులకు సంబంధించిన వ్యాధులు, ముసలితనం, సంక్రమణం వంటి కారకాలు ఇలాంటి అవాంతరాలకు దోహదపడతాయి.[7]

09/09/2016: బీజింగ్: అత్యంత అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో సిద్ధం చేసిన ఓ శాటిలైట్ ను కక్ష్యలో ప్రవేశపెట్టడంలో చైనా విఫలం చెందింది. షాంగ్సీలోని తయ్యువాన్ ఉపగ్రహ ప్రయోగకేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ గాలిలోనే పేలిపోయింది. అయితే దీనిపై చైనా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. చైనా వ్యోమగాములు నడిపై ఓ వెబ్ సైట్ లో ఇందుకు సంబంధించిన ఈ వివరాలను ఉంచారు. చైనా చేసే రాకెట్ ప్రయోగాలు విఫలం చెందడం చాలా అరుదు. 2013లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కూడా ఇలానే కక్ష్యలోకి వెళ్లకముందే పేలిపోయింది. లాంగ్ మార్చ్4సీ రాకెట్ ద్వారా గావోఫెన్-10 ఉపగ్రహాన్ని గురువారం చైనా ప్రయోగించింది. నింగిలోకి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే సాంకేతిక లోపంతో రాకెట్ పేలిపోయింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను షాంగ్సీకు చెందిన వారు సోషల్ మీడియాలో ఉంచారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన లాంచింగ్ వెహికల్ గా లాంగ్ మార్చ్ ను చైనా పేర్కొన్న విషయం తెలిసిందే. లాంగ్ మార్చ్ వెహికల్ ద్వారా చైనా సంవత్సరానికి 20కి పైగా ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఎర్త్ అబ్జర్వేషన్ కోసం తయారు చేసిన ఈ అత్యాధునిక శాటిలైట్ లను మిలటరీ, పౌర అవసరాలకు చైనా ప్రయోగిస్తోంది. 2020లోగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు చైనా కృషి చేస్తుండగా తాజా ప్రయోగ విఫలం దాన్ని మరికొంచెం ఆలస్యం చేసే అవకాశం ఉంది. ఈ ఉపగ్రహ ప్రయోగాలు విజయవంతమైతే భూమి మీద ఉన్న ఏ ప్రాంతాన్నైనా హై డెఫినీషన్ క్వాలిటీతో వీక్షించేందుకు అవకాశం కలుగుతుంది. హ్యాక్ ప్రూఫ్ కమ్యూనికేషన్ కోసం చైనా క్వాంటమ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే.

ఢిల్లీ : ఆహార భద్రతా చట్టం కింద ఏపీకి న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బు అందట్లేదని ఆ లోటును భర్తీ చేస్తూ డబ్బు విడుదల చేయాలని ఎంపి కింజారపు రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో కోరారు. ఫుడ్ యాక్టుకు సంబంధించి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. ఫుడ్ యాక్ట్ ప్రకారం ఏపీకి 1.88 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యానికి సరిపడా డబ్బు రిలీజ్ కావాల్సి ఉందని అయితే 1.44 లక్షల మెట్రిక్‌ టన్నులకు సరిపడ మొత్తమే రిలీజ్‌ అవుతోందని అన్నారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపైన 1500 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందన్నారు.  

ఈ నేపథ్యంలో ఇలాగే జుట్టు కోసం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ట్రీట్‌మెంట్ వికటించి ఓ ప్రాణం గాలిలో కలిసిపోయింది. మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న ఒక మెడికోకు చిన్న వయసులోనే బట్టతల వచ్చింది. దీంతో అతను హెయిర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలనుకున్నాడు. వెంటనే మద్రాస్ నున్‌గంబాకమ్‌లోని ఒక సెలూన్‌ను సంప్రదించాడు. మే 17న అనస్థిస్ట్ డాక్టర్ హరిప్రసాద్, వైద్యుడు వినీత్ సూర్యకుమార్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేశారు. ఆపరేషన్ అయిన దగ్గరి నుంచి ఆ విద్యార్థి తీవ్ర ఇబ్బందులకు గురవ్వడంతో మళ్లీ హాస్పిటల్‌కే చేరుకున్నాడు. మళ్లీ ఏదో ట్రీట్ మెంట్ చేసి పంపించేశారు వైద్యులు. కాని ఒంట్లో తెలియని నలత, ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత విషమించడంతో కుటుంబసభ్యులు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ విద్యార్ధి మరణించాడు.

‘మన పక్కన ఒకరు ఉంటే బాగుంది అనిపిస్తే బెస్ట్‌ ఫ్రెండ్‌. మన పక్కన ఒకరు లేకపోతే ఉండలేమనిస్తే లవర్‌’ అంటున్నారు రామ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి కథానాయికలు…

ప్రతి అధ్యాపకుడు 20 మంది విద్యార్థులకు ‘లోకో పేరెంట్‌గా వ్యవహరిస్తూ, ఇటు అధ్యాపకుని పాత్ర అటు తల్లిదండ్రుల పాత్రను పోషిస్తారు. ఎలాంటి శారీరక, మానసిక రుగ్మతలు రాకుండా ఆరోగ్యానికి, విద్యావ్యాసంగానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంటారు.

20వ శతాబ్దం ఆధునిక రవాణా ఆగమనాన్ని చవిచూసింది. 1900లో ట్రామ్‌వే డే నీస్ దాని స్ట్రీట్‌కార్ల కోసం విద్యుదీకరించడంతో పాటు, దాని నెట్‌వర్క్‌ని మెన్‌టన్ మొదలుకుని కాగ్నెస్-సుర్-మెర్ వరకు డిపార్ట్‌మెంట్ మొత్తానికి విస్తరించింది. అటుపై 1930ల్లో మొత్తం ప్రాంతానికి సంబంధించిన రవాణా నెట్‌వర్క్‌కు అధనపు బస్ కనెక్షన్లని జోడించడం జరిగింది.

‘తక్కువ సమయంలోనే వంద సినిమాలు పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే నేనేదో సాధించానని భావించడం లేదు. 100 చిత్రాల వరకు ప్రేక్షకులు నన్ను ఇష్టపడి చూశారనే సంతృప్తి ఉంది. ఇకపై కూడా ప్రేక్షకులు నాపై ఇలాగే ప్రేమాభిమానాలు కురిపిస్తారని నమ్ముతున్నా’.

ముంబై : టీమిండియా వెస్టిండీస్ ఫ్లైట్ ఎక్కింది. కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా సభ్యులు బుధవారం ఉదయం వెస్టిండీస్ కు బయలుదేరారు. నూతన కోచ్ కుంబ్లేతో సహా 16 మంది సభ్యులు…ఇతరులు విండీస్ కు వెళ్లారు. ఈనెల 9,10వ తేదీల్లో విండీస్ క్రికేట్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తో సెయింట్ కీట్స్ లో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. జులై 14-16 వరకు మూడు రోజుల పాటు టీమిండియా వార్మప్ మ్యాచ్ జరగనుంది.

ఎవరికైనా కూడా పూర్తి ఆరోగ్యవంతమైన చర్మం ఉందని చెప్పటం కష్టం. ప్రస్తుతం చాలా మంది శుభ్రతను పాటిస్తూనే మరింత ఆకర్షణీయంగా ఉండడం కోసం అనేక రకాల క్రీములను వాడుతూ ఉంటారు. చర్మంలో కూడా కొన్ని రకాలు ఉం టాయి. వాటికి తగిన మందులను ఎంచు కోవడంలోనే చాలా మంది విఫలమవుతున్నారు. క్రీముల ద్వారా కొందరు లాభపడుతుంటే మరికొందరు అదే క్రీముల వలన నష్టపోతున్నారు. ఏ చర్మానికి ఏ క్రీములు వాడాలో తెలియక ఏదో ఒక క్రీము తీసుకుని వాడటం వల్ల పూర్తిగా నష్టపోతున్నారు. చివరికి కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంలా తయారవుతుంది వారి పరిస్థితి. అసలు చర్మం గురించీ అది ఎందుకు ఇబ్బందికి గురి అవుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కాలేయంలో ఉండే వివిధ రకాల ఎంజైమ్‌లలో ఏర్పడే అసమతౌల్యం కారణంగానే వచ్చే దానిని గుర్తించబడు తుంది. కడుపులో వచ్చే తీవ్ర మంటలు కారణంగా ఫైబ్రోసిన్‌ తీవ్రత ని అంచనా వేస్తారు. ఇందుకోసం కణజాల పరీక్షను చేయాల్సి ఉంటుంది. ఇందులో కాలేయ ఫైబ్రోసిస్‌ను, స్టీటోసిస్‌ను అంచనా వేసేందుకు స్టీటోటెస్ట్‌ (చర్మానికి రంధ్రం చేయకుండా చేసే చిన్న పాటి పరీక్ష) ద్వారా ఈ రోగ నిర్ధారణ చేయవచ్చని ఇటీవలే నిపుణులు వెల్లడించారు. అయితే ఈ పరీక్షా పద్ధతులు విస్తృత ఆమోదం పొందల్సివుంది.

పాలిటెక్నిక్ తర్వాత ఉన్నత విద్యకూ అవకాశం ఉన్నా, మూడేళ్లకల్లా ఉపాధి సాధించాలనుకునేవారు ఎక్కువగా పాలిటెక్నిక్ డిప్లొమాపైనే ఆధారపడతారు. పాలిటెక్నిక్‌లో ఏయే బ్రాంచ్‌లు ఉంటాయి? ఏ బ్రాంచ్‌లో చేరితే ఎలాంటి ఉపాధి అవకాశాలు లేదా ఉన్నత విద్యావకాశాలుంటాయి? తదితర అంశాల గురించి తెలుసుకుందాం.

ఈ వ్యాధిని కొందరు లూటి అని కూడా అంటారు. ఇది ఈ రకం వ్యాధు లన్నింటికెల్లా ఇబ్బందికరమైన సమస్యగా చెప్పుకోవచ్చు. పెద్ద పేగు నుంచి బయటకు వచ్చే చర్మానికి ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఈ వ్యాధి వ స్తుంది. పిస్టులా వ్యాధి రెండు రకాలు. మల ద్వారానికి పోయే పై దారిలో ఏర్పడేది ఒక రకం, కింది భాగంలో ఏర్పడేది మరో రకం. పైభాగంలో వచ్చేది సామాన్యంగా సమాంతరంగా ఉంటుంది. కింది భాగంలో వచ్చే దారి వంకరగా ఉంటుంది. ఈ వ్యాధి ఏ వయస్సులో ఉన్నవారికైనా రావచ్చు. ము ఖ్యంగా ఎక్కువ సేపు కూర్చొని ఉన్నవారిలో ఈ వ్యాధి వస్తుంది.

మహిళను చూడగానే పురుషుడి చూపు పడేది మొదటగా వాటిపైనే. మరి మహిళలు సైతం ఎప్పటికపుడు సర్దుకునేది వాటిపైనే. కాని వారికే దానిగురించి పూర్తిగా తెలియకపోవచ్చు కూడాను. సెక్స్ కోర్కెలు పుట్టించేవే కావవి…అందానికి, ఆడతనానికి నిదర్శనంగా నిలుస్తాయి. అవి చాలా మెత్తన, వేడి, అందం, ఒత్తినకొద్దీ ఎగిసి పడతాయి, ఎంతో సున్నితం, సెక్సీ, చక్కటి షేప్ మహిళల స్తనాల గురించి సాధారణంగా అందరికి తెలిసిందింతే. కాని కొన్ని వాస్తవాలు పరిశీలించండి.

1. బ్యూటీపార్లర్‌లలో ఫేసియల్ చేసేటప్పుడు ముఖానికి ఆవిరిపట్టడం (స్టీమ్) చూస్తుంటాం. అయితే ఆవిరి ఎంత సమయం పట్టాలి? ఎలా పట్టాలి? అసలు ఆవిరిపట్టడం వల్ల ఉపయోగాలేమిటో ముందు తెలుసుకుంటే మనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోతాయి.

రక్త కాన్సరు : రక్తహీనత, బలహీనత, జ్వరం, బరువు కోల్పోవటం, తరచుగా ఛాతీ, మూత్ర సంబంధ వ్యాధి గ్రస్తత, చర్మం కింద చిన్న చిన్న రక్త స్రావాలు, ముక్కు నుండి చిగుళ్ళ నుండి రక్తం కారటం, కీళ్ళనొప్పులు, నొప్పిలేని తాకి తెలుసుకోగల లింఫ్‌ గ్రంథులు, కాలేయం ప్లీహము వాచుట.

నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్‌ కిషన్‌, ఆది నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘శమంతకమణి’. రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది. హిందీ పాటతో మొదలైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ……….

గుండెలో రంధ్రాలు ఉన్నాయని ఐదు లక్షణాల ద్వారా గుర్తించొచ్చు. అవి….వెంట్రిక్యులార్‌ సెప్టాల్‌ డిఫెక్ట్‌ ఉండే పిల్లలు ఎప్పుడూ రొప్పుతూ ఉంటారు. ఊపిరితిత్తుల్లో గాలి సరిగ్గా పోనట్టు డొక్కలు ఎగిరేస్తారు. దీన్నే రెస్పిరేటరీ డిస్‌ట్రస్‌ అంటాం. డొక్కలెగిరేయడం గుండెకు సంబంధించిన సమస్యగా ఉండొచ్చు. గుండెలో రంధ్రాలు ఉన్నప్పుడు ఊపిరితిత్తుల్లో చాలా ఎక్కువ రక్తం పోతుంది. ఒక డ్యాం తెగి వరదలు ఏ విధంగా వస్తాయో అలాగే ఊపిరితిత్తులకు ఎక్కువ రక్తం వెళ్లి ఊపిరితిత్తులు తడిగా అవుతాయి. అందువల్ల ఎక్కువ రొప్పుతారు. తల్లిపాలు తాగలేరు. మొదటి బిడ్డతో పోలిస్తే రెండో బిడ్డ చాలా ఎక్కువసేపు తాగడం, కొంచెం కొంచెం తాగడం, కొంచెం తాగగానే ఆయాసం రావడం, పాలు తాగలేకపోవడం, తాగేటప్పుడుపొరపోవడం, కొంచెం తాగగానే నిద్రపోవడం… వీటిన్నంటినీ కలిపి ఫీీడింగ్‌ డిఫికల్టీస్‌ అంటారు. బిడ్డ పాలు తాగకపోవడం వల్ల ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఒక్కోసారి ఎన్ని పాలిచ్చినా పాపలో ఎదుగుదల ఉండదు. ఆరు నెలలు వయసులో ఉండాల్సిన బరువు మిగతా పిల్లలతో పోలిస్తే సగం కంటే ఇంకా తక్కువుంటుంది. కొన్నిసందర్భాల్లో పాలు తాగేటప్పుడు పాపకు చాలా విపరీతంగా చెమటలు పడతాయి. దీని అర్థం హార్ట్‌ ఫెయిల్యూర్‌ అని. ఒక్కోసారి అరుదుగా ఊపిరితిత్తుల్లో నెమ్ము రావడం జరుగుతుంది. నెలకు రెండు సార్లు, మూడు నెలలకు మూడు, నాలుగు సార్లు నిమోనియా రావడం. ఈ లక్షణాలన్నీ పోలిస్తే పాపకు గుండెలో రంధ్రాలున్నాయని తెలుస్తుంది.

కాగా ఇటీవల జరిగిన అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లివర్‌ డిసీజ్‌న్‌ వార్షిక సమావేశంలో ప్రవేశపెట్టి నివేదిక వివరాలు ప్రకారం చూస్తే…. బరువు తగ్గించేందుకు ఇష్టను సారంగా శస్త్రచికిత్స చేయించుకొంటున్న రోగుల్లో అధిక శాతం మందిలో ఈ వ్యాధి అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పి పరిస్థితి ని వివరించాయి.

తాజాగా దీనికి ఓ కొత్తరకం ‘పట్టీ’ చికిత్సకు ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది. జెక్యూటీ ప్యాచ్‌ అనే ఇది బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీన్ని చేతికి గానీ తొడకు గానీ చుట్టుకోవచ్చు. పార్శ్వనొప్పి వేధిస్తున్నప్పుడు ఈ పట్టీకి గల మీటను నొక్కితే చాలు. గంటకు 6.5 మి.గ్రా. చొప్పున మందును చర్మం ద్వారా నేరుగా శరీరంలోకి ప్రవేశపెడుతుంది. దీంతో తలనొప్పితో పాటు వాంతి, వికారం కూడా చాలావరకు తగ్గుతున్నట్టు ప్రయోగ పరీక్షల్లో వెల్లడైంది. పార్శ్వనొప్పిలో తలనొప్పితో పాటు వికారమూ చాలా ఇబ్బంది పెడుతుంది. జీర్ణాశయంలోకి వెళ్లకుండా నేరుగా శరీరంలోకి ప్రవేశపెట్టే ఇలాంటి మందులతో చికిత్స ఎంతో మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే అధిక రక్తపోటు నియంత్రణలో లేనివారు, గుండెజబ్బు సమస్యలు గలవారు జెక్యూటీ ప్యాచ్‌కు దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు.

చాలా మందికి అంగస్తంభన సమస్య ఉంటుంది. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. అయితే, ఈ సమస్య ఉత్పన్నంకాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయంపై వైద్యులను సంప్రదిస్తే అంగస్తంభన సమస్య ఉన్నవారు తొలుత నిపుణులైన సెక్స్ వైద్యుడిని సంప్రదించాలని సలహా ఇస్తున్నారు. ఆయన సూచించే మందులతో పాటు… ఆహారాన్ని క్రమం తప్పకుండా వాడినట్టయితే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.

ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఉన్న ప్రధాన సమస్య హెయిర్ ఫాల్ (జుట్టు రాలడం). జుట్టు రాలకుండా ఉండేందుకు ఏం చేయాలని ప్రతి రోజూ కొన్ని లక్షల మంది ఇంటర్నెట్ లో సర్చ్ చేయడం, కొన్ని రకాల ఆయిల్స్, ట్రీట్ మెంట్ తీసుకోవడం జరుగుతోంది. అయితే ప్రముఖ ఆరోగ్య నిపుణులు చెప్పిన ఈ టిప్స్ పాటించడం వలన ఇక ముందైనా జుట్టు రాలకుండా చూసుకోవచ్చు. ఇది చదివిన తర్వాత అందరికీ దయచేసి SHARE చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *