“జుట్టు నష్టం క్లినిక్ qatar జుట్టు నష్టం మరియు చికిత్స”

తిరువనంతపురం: ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకే రాకెట్‌తో 22 ఉపగ్రహాలను ప్రయోగించడంద్వారా భారతఅంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించబోతోంది. తన కదనాశ్వం పీఎస్‌ఎల్‌వీ-సి34 రాకెట్‌ద్వారా మేలో ఏపీలోని శ్రీహరికోట నుంచి వీటిని కక్ష్యలోకి పంపబోతోంది. వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2సితోపాటు అమెరికా, కెనడా, ఇండొనేషియా, జర్మనీలకు చెందిన సూక్ష్మ, నానో ఉపగ్రహాలు ఉంటాయని ఇస్రోకు చెందిన విక్రమ్‌సారాభాయ్‌ అంతరిక్షకేంద్రం సంచాలకుడు కె.శివన్‌ తెలిపారు. 2008లో ఒకేప్రయోగంలో 10ఉపగ్రహాలను పంపామని, ఆ సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు చెప్పారు. 2013లో ఒకే రాకెట్‌తో 29 ఉపగ్రహాలను ప్రయోగించడంద్వారా అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రపంచ రికార్డును సృష్టించింది.

బ్రెయిన్‌ ట్యూమర్‌ : మెదడులో గడ్డలు ఏర్పడటం వల్ల తలనొప్పి వస్తుంది. మెదడులోని గడ్డ పెరుగుతున్న కొద్దీ నొప్పి కూడా పెరుగుతూ పోతుంది. వారాల తరబడి కొనసాగుతుంది.నిద్రలేవగానే నొప్పి ఎక్కువగా ఉంటుంది. తలనొప్పితో పాటు వాంతులు ఉంటాయి. ఒక్కోసారి ఫిట్స్‌ కూడా రావచ్చు. ముందుకు ఒంగినప్పుడు తలనొప్పి ఎక్కువగా ఉంటుంది లేదా ఏదైనా వస్తువులను ఎత్తినప్పుడు తలనొప్పి పెరుగుతుంది. ఇంట్రాక్రేనియల్‌ హేమరేజ్‌ తలనొప్పులు: తల (పుర్రె)లో అంతర్గత రక్తస్రావం కావడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. అకస్మాత్తుగా తలనొప్పి వచ్చి శరీరంలోని ఏదైనా అవయవం బలహీనంగా కావడం లేదా చచ్చుబడిపోయినట్లుగా కావడం జరుగుతుంది. ఒక్కోసారి మాట ముద్దముద్దగా రావడం వంటి మార్పులు కనిపించవచ్చు. దీన్ని సీటీ స్కాన్‌ పరీక్షతో సమస్యను నిర్ధారణ చేయవచ్చు.

మహేశ్‌బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోన్న సంగతి తెలిసిందే. మహేశ్‌ 25వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌ ఇదేనంటూ కొన్ని వార్తలు హల్‌చల్‌ చేశాయి. ‘కృష్ణ ముకుంద మురారి’, ‘హరే రామ…

పైకి దూకు ↑ Lansdown, A.B.G.; Sampson, B.; Rowe, A. (2001). “Experimental observations in the rat on the influence of cadmium on skin wound repair”. International Journal of Experimental Pathology. 82 (1): 35–41. PMID 11422539. doi:10.1046/j.1365-2613.2001.00180.x.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అటుపక్కన ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మించడం నిజంగా కనిపించని ఒక పెద్ద సవాలు. ఈ విషయంలో జనం చంద్ర బాబు మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆయనైతే… సమర్ధంగా ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారని నమ్మినట్లున్నారు ఓటర్లు. తమ ప్రియతమ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్నా… బటన్ ఒత్తే సమయానికి తమ జీవితాల గురించి, రాష్ట్ర భవిత గురించి ఆలోచించినట్లున్నారు. లేకపోతే… తెలంగాణా రావడానికి సహకరించి…. ‘రెండు కళ్ళు’ అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన బాబును జనం నమ్మడమేంటి? సమైక్య నినాదంతో భయంకరమైన హడావుడి చేసిన జగన్ పార్టీ నడ్డి మీద వెనక నుంచి లాగిపెట్టి తన్నడమేంటి? డబ్బులు తీసుకున్నా… అమాయకంగా నటించినా… ఓటరు విజ్ఞత కనబరిచాడు.    

ఈ కేసును ఢిల్లీ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సంజీవ్ జైన్ విచారించి అత్యాచారం అంటే కేవలం శరీరంపై దాడి కాదని, బాధితురాలి వ్యక్తిత్వాన్ని, ఆత్మనూ చరచడమేనని వ్యాఖ్యానించారు. నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానాను విధించారు.

యువ కథానాయకుడు శర్వానంద్‌-దర్శకుడు సుధీర్‌వర్మ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. కాజల్‌, నిత్యామేనన్‌ ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కాగా సోమవారం హైదరాబాద్‌లోని రామానాయుడు..

Beta blockers are used for relieving performance anxiety. They work by blocking the flow of adrenaline that occurs when you’re anxious. While beta blockers don’t affect the emotional symptoms of anxiety, they can control physical symptoms such as shaking hands or voice, sweating, and rapid heartbeat.

01/11/2016: ఉత్తర్ ప్రదేశ్ లో పాల‌క స‌మాజ్ వాది పార్టీలో రాజ‌కీయాల‌తో ముడిప‌డిన కుటుంబ క‌లహాలు తారాస్థాయిలో ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడి స్థానంలో ములాయం సింగ్ యాద‌వ్‌, ముఖ్యమంత్రి స్థానంలో ఆయ‌న కుమారుడు అఖిలేశ్ యాద‌వ్ రెండు వ‌ర్గాలుగా చీలిపోయి ఎవ‌రికి వారు బ‌ల నిరూప‌ణ‌కు ప్రయ‌త్నిస్తున్నారు. ములాయం సోద‌రులూ త‌లో వ‌ర్గంలో చేరి అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. దేశ‌మంతా ఈ రాజ‌కీయ వివాదాన్నే చూస్తోంది కానీ… రాజ‌కీయం మాటున త‌మ లోపాల‌ను క‌ప్పి పెట్టుకుని ప్రజ‌ల దృష్టి మ‌ర‌ల్చే ప్ర‌య‌త్నమూ జ‌రుగుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో యూపీలో స‌మాజ్ వాది పార్టీ గెలిచే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉండ‌డం.. అభివృద్ధి లేక‌పోవ‌డం వ‌ల్ల ఎన్నిక‌ల ముందు రాజ‌కీయ కొట్లాట ఆ లోపాలన్నీ క‌నిపించ‌కుండా చేసింద‌న్న వాద‌నా వినిపిస్తోంది. దీని ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న‌ది ప‌క్క‌న‌పెడితే సుమారు 17 మంది రాజ‌కీయ నేతలున్న ములాయం సింగ్ కుటుంబ పాల‌న‌లో ఏళ్లుగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లో అభివృద్ధిని ప‌రిశీలిస్తే ఆశ్చర్యం క‌ల‌గ‌క మాన‌దు. గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన వాగ్దానాల అమ‌ల్లో అఖిలేశ్ ఎంత‌గా విఫ‌ల‌మ‌య్యారో కూడా తెలుస్తుంది. – దేశంలో 43.5 శాతం మందికి నీటి స‌ర‌ఫ‌రా ఉండ‌గా… ఉత్తర్ ప్రదేశ్ లో కేవ‌లం 27.3 శాతం మందికే తాగునీరు అందుతోంది. – విద్యుత్ స‌ర‌ఫ‌రా విష‌యంలో భార‌త్ స‌గ‌టు 67.2 శాతం కాగా యూపీలో కేవ‌లం 36.8 శాతం ఇళ్లకే క‌రెంటుంది. – అస‌లు ఉత్తర్ ప్రదేశ్ క‌రెంటు అవ‌స‌రాలు… అక్కడ ఉత్పత్తికి పొంత‌నే లేదు. ఏడాదికి సుమారు 62 వేల గిగావాట్ల విద్యుత్ అవ‌స‌రం కాగా ఉత్పత్తవుతున్నది 9 వేల గిగాబైట్ల లోపే. – అక్షరాస్యత విష‌యానికొస్తే జాతీయ స‌గ‌టు 73 శాతం.. యూపీలో అది 69.7 – దేశంలో మ‌రుగుదొడ్లు ఉన్న కుటుంబాల శాతం 46.9 కాగా యూపీలో కేవ‌లం 35.6 శాతం ఇళ్లకే మ‌రుగుదొడ్లున్నాయి. – ఒక్కొక్క అంశంలో వెనుక‌బాటుత‌నం ఇంత‌గా క‌నిపిస్తున్నప్పుడు మిగ‌తా మౌలిక వ‌స‌తుల లోపం కూడా అంతేస్థాయిలో ఉంటుంద‌ని ఎవ‌రికైనా అర్థమ‌వుతుంది. ర‌హ‌దారుల నెట్ వ‌ర్కు విష‌యం చూసుకుంటే ప్రతి వెయ్యి జ‌నాభా దేశంలో స‌గ‌టున 3.28 కి.మీ. ర‌హ‌దారులున్నాయి. యూపీ విష‌యానికొచ్చేస‌రికి ఈ స‌గ‌టు 1.97 మాత్రమే. ఇవ‌న్నీ తెలిసిన యూపీ మేధావులు ఇప్పుడు ఒక మాట చెబుతున్నారు. ములాయం కుటుంబ పోరులో ఎవ‌రు గెలిస్తే గెల‌వ‌నీ కానీ… ఆ కుటుంబం నుంచి మాత్రం యూపీ ముఖ్యమంత్రిని గెల‌వ‌నివ్వ‌కూడ‌దు. అప్పుడే యూపీ బాగుప‌డుతుంది అంటున్నారు.

మా ఖమ్మం లో ఒక పార్లమెంటరీ అభ్యర్ధి డబ్బును నీళ్ళలా ఖర్చు పెట్టారని సమాచారం. “డబ్బు నీల్లలాగా ఖర్చు పెట్టారు. విలేకరులకు కూడా బాగానే ముట్టాయి,” అని ఒక ఫోటోగ్రాఫర్ చెప్పగా విన్నాను. నల్గొండ లో ‘ది హిందూ’ విలేకరిగా ఉన్నప్పుడు… కనీసం ఇద్దరు అభ్యర్ధులు ఇంటికి నోట్ల కట్టలు పంపారు. వాటిని తిరస్కరించడం… అందువల్ల లోకల్ రిపోర్టర్స్ కు శత్రుఫు కావడం…డబ్బు తీసుకోలేదని చివరకు నిరూపించుకోవాల్సి రావడం సిన్సియర్ జర్నలిస్టులకు ఇబ్బంది కరంగా ఉంటాయి. అప్పట్లో నల్గొండ లో ఒక తెలుగు పత్రికలో ఉండి విలేకరిగా, రాజకీయ సలహాదారుగా బాగా సంపాదించిన ఒక జర్నలిస్టు ఇప్పుడు హైదరాబాద్ చేరి రెండు చేతులా సంపాదించి స్థితిమంతుడిగా ఎదగడం పెద్దగా అబ్బురపడకూడని విషయం. 

సాధారణంగా సెక్సు హార్మోన్‌ల ఉత్పత్తి లోపిస్తే మగవారిలో వీర్యకణాల ఉత్పత్తి జరగదు. అయితే కొందరిలో ఈ హార్మోనుల ఉత్పత్తి సవ్యంగానే ఉన్నప్పటికీ శారీరకమైన సమస్యలు (వృషణాలు అధిక వేడికి గురి కావటం,వీర్యకణాల ఉత్పత్తి జరిగే కణజాలంలో సమస్యలు మొదలైనవి) కారణంగా వీర్యలోపాలు కలగవచ్చు. teluguboothukathal@gmail.com

మరోవైపు దివంగత సిఎం జయలలిత వారసురాలిని తానేనని, అమ్మ తరఫున తాను రాజకీయాల్లోకి వస్తానని ఆమె మేనకోడలు దీప ప్రకటించారు. ఈ నెల 24న కొత్త పార్టీ పెడతానని తెలిపారు. శశికళ ముఖ్యమంత్రి కావాలనుకోవడం బాధాకరమని, దీనిని తమిళ ప్రజలు సహించరని చెప్పారు. జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో తాను పోటీచేస్తానని ప్రకటించారు. 

ఈరోజు మళ్లీ ఆపరేషన్‌ చేసేందుకు రోగులను ఆస్పత్రికి పిలిపించారు. అయితే.. ఈ విషయం మీడియాకు పొక్కడంతో కంగారుపడ్డ వైద్యులు వారిని వెనక ద్వారం గుండా ఇంటికి పంపించే ప్రయత్నాలు చేశారు. వైద్యుల చర్యపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికంతటికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు.

రాత పరీక్షలో అర్హులైన వారికి నడక పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో నాలుగు గంటల లోపల పురుషులు 25 కిలోమీటర్ల దూరాన్ని, మహిళలు 16 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేయాలి. అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఖాళీల ఆధారంగా ప్రకటనలు వస్తుంటాయి.

ప్రత్యేకించి… నల్గొండ జిల్లాలో ఒక తెలుగు దేశం స్థానిక నేతను ఘోరంగా చంపిన ఘటనపై అతని వివరణ అడిగాను. “అన్నా… తనను చంపింది నేనే. వాడు ఊళ్ళో సృష్టించని బీభత్సం లేదు. ఎంత మంది స్త్రీల మానాలను హరించాడో నా దగ్గర లెక్క ఉంది. పోలీసుల సహకారంతో, ప్రభుత్వం అండతో అన్ని పాపాలను చేసే వాడిని బతకనిస్తే సాధారణ జనం బతికేదెలా…” అని అన్నాడు. ఒక ఇద్దరు సహచరుల సహకారంతో.. 11 మంది గన్ మెన్ ను బెదిరించి ధైర్యంగా ఆ నేతను ఎలా కాల్చి చంపిందీ… ఆ తర్వాత పోలీసుకు కూంబింగ్ చేస్తున్నా… స్థానిక మహిళలు ఆనందం తో పంపిన భోజనం తింటూ ఎన్ని రోజులు ఆ గ్రామం లో ఉన్నదీ చెప్పాడు. 

కటి కండరాలు మీ కటి (హిప్) ఎముకలు మధ్య ప్రదేశం జోడించబడినవి. ఈ కండరాలు మీ కటి అవయవాలు స్థానంలోఉంచడాఅనికి సహాయపడుతుంది .. కటి అవయవాలు ఉదాహరణలు మూత్రాయమును (మూత్రం ఉంది) మరియు పురీషనాళం (ప్రేగు ఉద్యమాలు ఉన్నది) ఉన్నాయి. కొన్ని పరిస్థితులు కటి కండరాలు నిర్వీర్యం చేయడానికి కారణం కావచ్చు. ఈ పరిస్థితులు కొన్ని– అధిక బరువు మోయడము , వయస్సు మీదపడిన, లేదా ప్రోస్టేట్ శస్త్రచికిత్స మొదలగునవి . మీ కటి కండరాలు బలహీనంగా మారి మీరు మూత్రం ఆపుకొనలేని లేదా ఇతర సమస్యలు ఉండవచ్చు.

తమిళ స్టార్‌ సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్‌’ (తమిళంలో ‘తానా సెరెంద కూట్టమ్‌’). కీర్తి సురేష్‌ కథానాయిక. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. నవంబరు 30న….

మన దేశంలో గర్భం తీసేయించుకోవటం చట్ట విరుద్దం కాదు. అయిన వైద్య సదుపాయాలతో సక్రమంగా జరిగే అబార్షన్లకన్నా అటువంటి పరిస్థితులు లేని అక్రమ పద్ధతుల్లో జరిగే అబార్షన్ల సంఖ్య అతి ఎక్కువ. ఏటా అరవై లక్షల మంది స్త్రీలు అపరిశుభ్రంగా ఉన్న పరిసరాల్లో, ఇళ్ళల్లో, అనుభవంలేని వాళ్ళ సహాయంతో గర్భం తీసేయించుకుంటారు. ధనిక, కుటుంబాలలో స్త్రీలకు మంచి సౌకర్యాలను కొనుక్కోగలిగే తాహతు ఉంటుంది. అది లేని వాళ్ళ పరిస్థతి కులం, జాతి, వర్గం అని విదాలుగా తక్కువ పరిస్థితిలో ఉన్న వాళ్ళ సంగతి మరీ అన్యాయం.

ఈ నొప్పి మరీ భరించలేనంతగా ఉంటే తీవ్రతను బట్టి ప్రతి ఎనిమిది గంటలకు లేదా ప్రతి 12 గంటలకు ఒకటి చొప్పున రెండు మూడు నొప్పి నివారణ మాత్రలు వాడితే సరిపోతుంది. అయితే ఈ నొప్పి 3, 4 రోజుల పాటు తగ్గకుండా వస్తున్నా లేదా పెయిన్ కిల్లర్స్ వాడాక కూడా నొప్పి ఏమాత్రం తగ్గకున్నా లేదా… పీరియడ్స్‌కూ, పీరియడ్స్‌కూ మధ్యన నొప్పి వస్తున్నా… కొంచెం ఆలోచించవలసిన విషయమే. కాబట్టి అలా ఉంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించండి.

మొదలవుతుంది. ఏ వస్తువు ఎక్కడ పెట్టారో గుర్తుఉండదు. కొత్త సంగతులు విన్నా వాటిని గుర్తులో ఉంచుకోలేరు. క్రమక్రమంగా ఈ సమస్య పెరుగుతూ ఉంటే ఏడాదిలోపులో జరిగిన ముఖ్య సంఘటనలను కూడా మరచిపోతారు. బాగా ముదిరితే … ఇంట్లో మనుషుల్ని క్రమంగా గుర్తుపట్టలేకపోవడం ప్రారంభమవుతుంది. తిండి తిన్న పది నిముషాలకే దాని మాట మరచి తనకు ఎప్పుడు తిండి పెట్టారు అని అడుగుతారు ఈ డెమన్షియా బాధితులు. ఒకొక్కప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడే మూత్ర విసర్జన కూడా చేసేస్తూ ఉంటారు.

ఆంధ్రజ్యోతి, 21-09-2017: జుట్టు తెగ ఊడిపోతోంది.. పలుచబడిపోతోంది.. బట్టతల వచ్చేస్తుందేమో…! ఈ మధ్య ఏ ఇద్దరు కలిసినా ఇలా జుట్టు చుట్టూనే మాటలు, ముచ్చట్లు. కారణాలేవైనా కానీ కాస్త కేర్‌ తీసుకోకపోతే తిరిగిరాని సంపద కోల్పోవడం ఖాయం. ఆలోచనలు ఆపేసి, పోషకాహారం తినేసి, దాంతో పాటు ఇక్కడ చెప్పిన పద్ధతిని కూడా ఫాలో అయిపోండి. ఇది ఇంట్లోనే తయారుచేసుకునే హెయిర్‌ కేర్‌ టానిక్‌.

పైకి దూకు ↑ Etscheid, M.; Beer, N.; Dodt, J. (2005). “The hyaluronan-binding protease upregulates ERK1/2 and PI3K/Akt signalling pathways in fibroblasts and stimulates cell proliferation and migration”. Cellular Signalling. 17 (12): 1486–1494. PMID 16153533. doi:10.1016/j.cellsig.2005.03.007.

భారీ వర్షాలతో చైనాలోని 11 ప్రాంతాల వరకూ పూర్తిగా నీటమునిగినట్లు చైనా పౌరసంబంధాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. 41 వేల ఇళ్ళు నేలమట్టమయ్యాయి. రవాణా, విద్యుత్, టెలికాం సౌకర్యాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటిదాకా సుమారు 39వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది.

భారతగడ్డపై మొట్టమొదటిసారిగా జరుగుతున్న 2016 టీ-20 ప్రపంచకప్ గ్రూప్- బీ లీగ్ లో రెండో విజయానికి ఆతిథ్య టీమిండియా గురిపెట్టింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే మూడోరౌండ్ పోటీలో ఆసియాకప్ రన్నరప్ బంగ్లాదేశ్ పనిపట్టడానికి ధోనీసేన సిద్ధమయ్యింది.

బాలీవుడ్‌ నటి సన్నీలియోనీ తొలిసారి తెలుగులో ప్రధాన పాత్రలో నటించనున్నారు. యుద్ధం నేపథ్యంలో ఓ చరిత్రాత్మక చిత్రంలో ఆమె నటించబోతున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఏకకాలంలో నిర్మించనున్నారు….

జుట్టు ఆరోగ్యంపై నగర యువత ఏటా సుమారు రూ. 26 కోట్లకు పైగా ఖర్చుపెడుతున్నారు. నెలకోసారి హెయిర్‌డై వేయించుకోవడానికి నగరంలో రూ. 120 నుంచి రూ. 500 వరకూ వసూలు చేసే సంస్థలున్నాయి. కొన్ని ప్రత్యేక సెలూన్లలో ఇంతకంటే ఎక్కువే వసూలు చేస్తున్నాయి. వీటికి పెట్టే ఖర్చు ఏటా రూ. 18 కోట్లు వరకూ ఉంటోంది. ఇక జుట్ట రాలిపోయేవారు, బట్టతల వచ్చేవారు ఆ సమస్య నుంచి బయటపడటానికి ‘కాన్‌స్టిట్యూషనల్‌ ట్రీట్‌మెంట్‌’ పేరుతో క్లినిక్‌లను, ఇతర వైద్యాలయాలను ఆశ్రయిస్తున్నారు. వీటికి చేసే ఖర్చు ఏటా రూ. 8 కోట్ల వరకూ ఉంటోంది.

కమ్యూనిస్టుల కంచుకోటగా పేరు పొందిన ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలను సీపీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ  నేతలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. రోడ్‌ షోలు, ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *